The post RRB NTPC Practice Test -142 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>Manavidya is providing daily online test in Telugu. These tests are very useful to those who are preparing for competitive exams like APPSC, TSPSC, SI, Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily topic wise subject wise online tests for competitive exams. Question Standard : We are making question through official books. These questions are maid by experts.We are conducting online tests in the form of multiple type(MCQ) of questions
RRB NTPC Practice test -142
RRB NTPC Practice test -142 |
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading |
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post RRB NTPC Practice Test -142 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 04-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 04-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 04-10-2020 appeared first on Manavidya.in.
]]>సింగరేణి సంస్థ అధికారికి దక్కిన గ్రమోదయ పురస్కారం :
సింగరేణి సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఐఆర్ఎస్ అధికారి ఎన్ .బలరాం గారు చేపట్టిన పర్యావరణ హిత చర్యలకు గుర్తింపు లబించింది. అక్టోబర్ 04 న సింగరేణి భవన్ లో జరిగిన కార్యక్రమంలో గ్రమోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జికాట్) స్వచ్చంద సంస్థ ఆయనకు గ్రామోదయ బంధుమిత్ర అవార్డులని ఇచ్చిసత్కరించింది. బలరాం గారుగత ఏడాది కొత్త గూడెం లో 108 మొక్కలు నాటడం ద్వారా హరిత కార్యక్రమం ప్రారంబించి ఇప్పటి వరకు స్వయంగా 8వేల మొక్కలు నాటారు.త్వరలో 10వేల మొక్కలు మైలు రాయిని చేరబోతుందని తెలిపారు.
క్విక్ రివ్యు:
ఎక్కడ: సింగరేణి సంస్థ అధికారికి దక్కిన గ్రమోదయ పురస్కారం
ఎవరు: ఐఆర్ఎస్ అధికారి ఎన్ .బలరాం
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు: అక్టోబర్ 04
ఐఏసిసి ఎపి ,తెలంగాణా రాష్ట్రాలకు చైర్మన్ గా ఎన్నికయిన విజయసాయి మేకా :
ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసిసి)ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ గా ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎండి విజయ సాయి మేకా గారు ఎన్నికయ్యారు.ఇప్పటి వరకు ఈ స్థానం లో ఉన్న ఫీనిక్స్ గ్రూప్ కంపెని డైరెక్టర్ శ్రీకాంత్ బడిగ ఐఏసిసి దక్షిణ భారత ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఐఏసిసి ఏపి ,తెలంగాణా సీనియర్ వైస్ చైర్మన్ పిఅండ్ పి నెక్స్ జెన్ టెక్ ఎండి రాం కుమార్ రుద్రబట్ల వైస్ చైర్మన్గా దివ్య శ్రీ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సిఎఫ్వో సి.నారయణ రావు గారు బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు:
ఎక్కడ: ఐఏసిసి ఎపి ,తెలంగాణా రాష్ట్రాలకు చైర్మన్ గా ఎన్నికయిన విజయసాయి మేకా
ఎవరు: విజయసాయి మేకా
ఎప్పుడు: అక్టోబర్ 04
పథాశ్రీ అభిజాన్” అనే పథకాన్ని ప్రారంభించింన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం :
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం “పఠాశ్రీ అభిజన్” ఈ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది.ఇది రహదారి మరమ్మతు కొరకు చేయబడిన పథకం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్టోబర్ 02న పఠాశ్రీ అభిజన్ అనే రహదారి మరమ్మతుల పథకాన్ని ప్రారంభించారు, ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా 12,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7,000 కి పైగా రహదారులు మరమ్మతులు చేయబడతాయి. ప్రభుత్వ౦కు ‘దీదీ కే బోలో’ అనే చొరవ ద్వారా రాష్ట్ర ప్రజలు ప్రతిపాదన ముఖ్యమంత్రికి చేరుకోవడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త పథకం కింద మరమ్మతులు చేయబోయే రహదారుల జాబితాను రూపొందించింది దీని గురించి తెలియజేస్తూ, ఈ పథకం కింద రహదారులను మిషన్ మోడ్‌లో, సమయానుసారంగా మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు
క్విక్ రివ్యు:
ఎక్కడ: పథాశ్రీ అభిజాన్” అనే పథకాన్ని ప్రారంభించింన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎవరు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమ బెంగాల్
ఎప్పుడు: అక్టోబర్ 04
లండన్ మారథాన్ విజేతగా నిలిచిన ఇదియోఫియా అథ్లెట్ షూరా కిటాటా:
గత నాలుగేళ్ళుగా లండన్ మారథాన్ చాంపియన్ గా నిలిచిన కెన్యా దిగ్గజ అత్లెట్ ఎలుడ్ కిప్సోగి కి ఈసారి నిరాశ ఎదురయ్యింది. ఇతియోఫియా అథ్లెట్ షూరా కిటాట లండన్ మారథాన్ విజేతగా అవతరించాడు.అక్టోబర్ 04న జరిగిన ఈ రేసులో పురుషుల విభాగంలో షూరా కిటాటా రెండు గంటల ఐదు నిమిషాల 41సెకన్లు లో గమ్యానికి చేరి స్వర్ణ పథకం ను సాధించాడు. వర్షం లో సాగిన ఈ రేసులో కిప్సోగి పూర్తిగా వెనుక బడి పోయాడు. ఎనిమిదో స్థానం తో ముగించాడు.కిప్పుమ్బా (కెన్యా ,సి సే లేమా (ఇతియోఫియా) వరుసగా రెండు మూడు స్థానాలలో నిలిచారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కెన్యా రన్నర్ బ్రిగేడ్ కోస్గి రెండు గంటల 18 నిమిషాల 58 సెకన్ల లో ముగించి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యు:
ఎక్కడ: లండన్ మారథాన్ విజేతగా నిలిచిన ఇదియోఫియా అథ్లెట్ షూరా కిమోటా
ఎవరు: షూరా కిమోటా
ఎక్కడ:లండన్
ఎప్పుడు: అక్టోబర్ 04
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 04-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 03-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 03-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 03-10-2020 appeared first on Manavidya.in.
]]>అంతర్జాతీయ ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విష్ణు శివరాజ్ పాండియన్ :
అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత ఆటగాడు విష్ణు శివరాజ్ పాండియన్ సత్తా చాటాడు.అక్టోబర్ 03న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైపిల్ పోటీలలో ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకం ను కైవసం చేసుకున్నాడు.క్వాలిఫైయంగ్ లో 630.8 పాయింట్ల తో రెండో స్థానం ల నిలిచి ఫైనల్ కు వెళ్ళిన 16ఏళ్ల ఆటగాడు విష్ణు ఈ తుది పోరులో 251.4 పాయింట్లతో అగ్రస్థానం లో నిలిచాడు. ఈ పోటీలలో మరో భారత ఆటగాడు ప్రత్యూష్ అమన్ ఎడోస్థానం తో సరిపెట్టుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విష్ణు శివరాజ్ పాండియన్
ఎవరు: విష్ణు శివరాజ్ పాండియన్
ఎప్పుడు: అక్టోబర్ 03
ఫార్ములావన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆటోమొబైల్ కంపెని హోండా :
అంతర్జాతీయ ఆటో మొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ )ఫార్ములావన్ నుంచి ఆటో మొబైల్ కంపెని అయిన హోండా ఈ టోర్నీ నుంచి వైదోలుగుతుంది అని ప్రకటించింది.ప్రఖ్యాత రెడ్ బుల్ మరియు ఆల్ఫా టోరీ వంటి జట్లకు ఇంజిన్లను సరఫరా చేసే జపాన్ కంపెని హోండా 2021 సీజన్ ముగింపు నాటికీ ఫార్ములావన్ ఎఫ్1 నుంచి వైదొలుగుతున్నట్లు అక్టోబర్ 02 న ప్రకటించింది.ఇది పర్యావరణానికి కీలకమైన కార్బన్ న్యూట్రిలిటి ని 2050 నాటికీ సాధించాలనే లక్ష్యానికి కట్టు బడినందువల్లే ఈ కటిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ కంపెని యొక్క చీఫ్ ఎగ్సికుటివ్ అయిన తక హిరో హచిగో తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫార్ములావన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆటోమొబైల్ కంపెని హోండా
ఎవరు: హోండా
ఎప్పుడు: అక్టోబర్ 03
అణ్వస్త్ర క్షిపణి శౌర్య ను విజయావంతంగా ప్రయోగించిన భారత్ :
అణ్వస్త్ర సామర్త్యం ఉన్న హైపర్ సోనిక్ క్షిపణి శౌర్య లో కొత్త వెర్షన్ ను భారత్ అక్టోబర్ 03న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అస్త్రం దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం లోని లక్ష్యాలకు నాశనం చేస్తుంది. ఓడిశా లోని ఎపిజే అబ్దుల్ కలాం దీవి లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటిఆర్) నుంచి మద్యహ్నం 12.10గంటలకు ఈ ప్రయోగం జరిగింది. తూర్పు లాడాక్ లో చైనా తో ఉన్న సరిహద్దు లలో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ ప్రయోగం ప్రాదాన్యం ఏర్పడింది.
ప్రత్యేకతలు :
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వస్త్ర క్షిపణి శౌర్య ను విజయావంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు: అక్టోబర్ 03
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ప్రపంచం లోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని టన్నెల్ ని ప్రదాని నరేంద్ర మోడి గారు అక్టోబర్ 23న ప్రారంబించారు.హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లెహ్ మద్య 46 కిమీ దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది.9.02 కిమీ ల పొడవైన ఈ టన్నెల్ వాళ్ళ ప్రయాణ సమయం 5గంటలకు తగ్గిపోతుంది.బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్వో)అత్యంత ప్రతికూల పరిష్థితుల మద్య ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది.మొదట్లో దీనిని “రోహతంగ్ సొరంగం” అని పిలిచేవారు.2019 లో దీనికి “అటల్ సొరంగం” అని పేరు మార్చారు.
ప్రత్యేకతలు :
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్ లో
ఎప్పుడు: అక్టోబర్ 03
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 03-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 01-10-2020 appeared first on Manavidya.in.
]]>శత్రు ట్యాంకులను నాశనం చేసే విద్వంసక లేసర్ గైడెడ్ క్షిపణి ఎటిజిఎంను విజయవంతగా ప్రయోగించిన భారత్
:
శత్రు ట్యాంకులను ద్వంసం చేసే లేజర్ గైడెడ్ క్షిపణి (ఎటిజిఎం) ని భారత్ అక్టోబర్ 01 విజయవంతంగా పరేక్షించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న కేకే రెంజేస్ లో ఈ పరీక్ష జరిగింది.స్వదేశి పరిజ్ఞాన౦ తో రూపొందించిన ఈ క్షిపణి 5-10 కిలో మీటర్ల దూరంలోని శత్రు ట్యాంకులను ద్వంసం చేయగలదు.ఈ అస్త్రాన్ని పరీక్షించడం ఇది రెండో సారి ఏక వేదికల నుంచి ప్రయోగి౦చేల ఎటిజిఎం ను తీర్చిదిద్దారు.ప్రస్తుతం దేశీయంగా తయారైన అర్జున్ ట్యాంకు లో ని 120 ఎంఎం గన్ నుంచి దీన్ని పరీక్షిస్తున్నారు.ఎటిజిఎం ను విజయవంతంగా పరీక్షించడం పై రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ డిఆర్డివో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అబినంధించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: శత్రు ట్యాంకులను నాశనం చేసే విద్వంసక లేసర్ గైడెడ్ క్షిపణి ఎటిజిఎం ను ప్రయోగించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ : మహారాష్ట్రలోని అహ్మద్ నగర్
ఎప్పుడు: అక్టోబర్ 01
సిఎస్ఐఆర్ అవార్డును దక్కించుకున్న ఐఐసిటి డాక్టర్ శ్రీదర్ :
హైదరాబద్ లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త ఐఐసిటి డాక్టర్ ఎస్.శ్రీదర్ కు సిఎస్ఐఆర్ అవార్డు ఫర్ ఎస్ అండ్ టి ఇన్నోవేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (సిఎఐఆర్డి) అవార్డు లబించింది.ఐఐసి టి లోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ విభాగానికి అద్యక్షుడిగా పని చేస్తున్న డాక్టర్ శ్రీదర్ ను 2017కి గాను ఈ అవార్డు కు ఎంపిక చేసినట్లు ప్రకటించారు.తెలంగాణా ఎపి కర్ణాటక తమిళనాడు లో తాగు నీటి శుద్ధి కోసం శ్రీదర్ అబివృద్ది చేసిన నానో ఫిల్టరేషన్ ఆస్మసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరో సిస్ నివారణకు శ్రీదర్ చేసిన కృషికి పలువురుచే ప్రశంసలు అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సిఎస్ఐఆర్ అవార్డును దక్కించుకున్న ఐఐసిటి శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదర్
ఎవరు: డాక్టర్ శ్రీదర్
ఎప్పుడు: అక్టోబర్ 01
గ్రామోదయ బంధుమిత్ర పురక్స్కారాన్ని గెలుచుకున్న ఎంపి సంతోష్ కుమార్ :
గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సబ్యుడు జిగినిపల్లి సంతోష్ కుమార్ ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది.మహాత్మా గాంధీ 150 వ జన్మదిన సందర్బంగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జికాట్ ) ప్రతినిధులు ఈ అవార్డును అక్టోబర్ 01 సంతోష్ కుమార్ గారికి అందజేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గ్రామోదయ బంధుమిత్ర పురక్స్కారాన్ని గెలుచుకున్న ఎంపి సంతోష్ కుమార్
ఎవరు: ఎంపి సంతోష్ కుమార్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 01
టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభా రాజు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాసురలిగా పద్మ శ్రీ డాక్టర్ శోబ రాజు ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వ దేవాదాయ కార్యదర్శిగా పని చేస్తున్న గిరిజా శంకర్ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది టిటిడి బోర్డు ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.ఈ పదవిలో ఆమె రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభా రాజు నియామకం
ఎవరు: శోభా రాజు
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 01
ఐఏ సిసి జాతీయ అద్యక్షుడిగా పూర్ణచందర్ రావు ఎన్నిక :
ఇండో అమరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసిసి) జాతీయ అద్యక్షుడిగా 2020-21 సంవత్స రానికి గాను గ్లోబల్ ఇంఫోవిజన్ ఎండి పూర్ణ చందర్ రావు సూరపనేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.52ఏళ్ల చరిత్ర కలిగిన ఐఏ సిసి కి ఈ పదవికి అలంకరించిన రెండవ తెలుగువాడు కావడం విశేషం. 2018-20 కాలానికి ఐఏ సిసి జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వర్తించారు..భారత్ యుఎస్ వ్యాపార సంబందాలు వాణిజ్యం మరింత మెరుగుపరచేందుకు దోహదం చేస్తుందని ఐఏ సిసి భావిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐఏసిసి జాతీయ అద్యక్షుడిగా పూర్ణచందర్ రావు ఎన్నిక
ఎవరు: పూర్ణచందర్ రావు
ఎప్పుడు: అక్టోబర్ 01
విమానం లో అత్యాధునిక బద్రతా వ్యవస్థ ను కలిగిన్ బోయింగ్ -777 ప్రవేశ పెట్టిన భారత్ :
అమెరిక అద్యక్షుడు ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వాన్ విమానం తరహాలోనే మన దేశంలో వివిఐపి లు ప్రయానించడం కోసం ప్రత్య్కేగా త యారు చేసిన ఎయిర్ ఇండియా వాన్ అమెరికా నుంచి భారత్ కు చేరుకుంది. అత్యంత ఆధునిక బద్రత వ్యవస్థ కలిగిన బోయింగ్ 777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి డిల్లి విమానాశ్రయానికి చేరుకుంది.సెప్టెంబర్ 30 మద్యాహ్నం 3 గంటల ప్రాంతం లో ఈ విమానం చేరుకున్నట్లు పౌర విమానం యానం శాఖ అధికారులు వెల్లడించారు.ఈ విమానం లో ప్రదాని మోడి రాష్ట్రపతి రా౦ నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రమే ప్రయనిస్తారు. వివిఐపి లు ప్రయానించే౦దుకు వీలుగా దీనిని డిజైన్ చేసారు. క్షిపనులని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి వాటిని ఆధునికరించడం కోసం రెండు విమానాలను డల్లాస్ బోయింగ్ సంస్థ కు పంపారు. ఈ విమానం పై భారత్ అనే అక్షరాలు. అశోక చక్రం ఉన్నాయి. గత జులై లోనే ఈ విమానాలు భారత్ కు రావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యం అయింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: విమానం లో అత్యాధునిక బద్రతా వ్యవస్థ ను కలిగిన్ బోయింగ్ -777 ప్రవేశ పెట్టిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు:అక్టోబర్ 01
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 01-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 02-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 02-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 02-10-2020 appeared first on Manavidya.in.
]]>మహిళల టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో నిలిచిన భారత్ క్రికెట్ జట్టు :
మహిళల టి20 క్రికెట్ ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో చోటు సంపాదించుకు౦ది. అక్టోబర్ 02న ప్రకటించిన ఐసిసి విడుదల చేసిన తాజా జాబితాలో న్యూజిలాండ్ (269పాయింట్లు )ను వెనక్కి నెట్టి న భారత్ (270) తో మూడో స్థానం లో నిలిచింది.ఈ ఏడాది అరంబంలో జరిగిన టి20 ప్రపంచ కప్ లో టీమిండియ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ జాబితాలో ఆస్టేలియ (291) పాయింట్లు ,ఇంగ్లాండ్ (260) తొలి రెండు స్థానం లో ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్ లో నాలుగేసి పాయింట్లు కోల్పోయిన భారత్ (121) ,ఇంగ్లాండ్ (119) వరుసగా రెండు మూడు ర్యాంకుల్లో నిలిచాయి .ఆస్ట్రేలియా (160) పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్ లో ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల టి20ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో నిలిచిన భారత్
ఎవరు; భారత్
ఎప్పుడు: అక్టోబర్ 02
వెస్టిండీస్ మహిళల జట్టు కోచ్ గా కొట్ని వాల్ష్ నియామకం :
మాజీ పాస్ట్ బౌలర్ దిగ్గజం కొట్ని వాల్ష్ వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా నియమితుడయ్యాడు. 2022 వరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ,టి 20 ప్రపంచ కప్ జట్టుకు సిద్దం చేసిన కోసం విండీస్ బోర్డు 57 ఏళ్ల కొట్ని కి ఈ బాద్యతలు అప్పగించింది. గతంలో బంగ్లాదేశ్ పురుదుల జట్టుకు సహాయాక కోచ్ గాఉన్న వాల్ష్ ఈ ఏడాది అరంబంలో ఆస్టేలియ లో జరిగిన టి 20 ప్రపంచ కప్ కోసం కరీబియన్ మహిళల బృందానికి తాత్కాలిక సహాయక కోచ్ గా సేవలందిచాడు. 132టెస్టులు ఆడి 519 వికెట్లు పడగొట్టిన వాల్ష్ విండీస్ తరపున సుదీర్గ ఫార్మాట్లలో అత్యధిక వికేల్టు తీసిన బౌలర్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వెస్టిండీస్ మహిళల జట్టు కోచ్ గా కొట్ని వాల్ష్ నియామకం
ఎవరు; కొట్ని వాల్ష్
ఎక్కడ:వెస్టిండీస్
ఎప్పుడు: అక్టోబర్ 02
స్వచ్చ భారత్లో దేశంలోనే తొలి స్థానం లో నిలిచిన తెలంగాణా దక్కిన అవార్డు :
స్వచ్చ భారత్ లో దేశంలోనే మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర జల శక్తి మంత్రి గజెంద్ర సింగ్ షెకావత్ గారి అద్వర్యం లో అక్టోబర్ 02న వర్చువల్ విధానంలో పురస్కారం అందజేశారు. దేశంలోనే స్వచ్చ భారత్ మిషన్ ప్రారంబించి ఆరేల్లయిన సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక కార్యక్రమం ద్వారా వివిధ విబగాలలో ప్రతిభ కనబరిచిన తెలంగాణా తో సహా గుజరాత్ ,తమిళనాడు,మధ్యప్రదేశ్,రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేసారు. మురికి నుంచి విముక్తి (గండగి సే ముక్త్ ) కలిపించడానికి గరిష్ట స్థాయిలో శ్రమదానం చేసినందుకు తెలంగాణ జాతీయ స్థాయిలో వరుసగా మూడో సారి తెలంగాణాకు ఈ అవార్డు లబించింది. జిల్లాల విభాగం లో కరీం నగర్ జిల్లా దేశంలోనే మూడవ స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్వచ్చ భారత్లో దేశంలోనే తొలి స్థానం లో నిలిచిన తెలంగాణా దక్కిన అవార్డు
ఎవరు; తెలంగాణా
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: అక్టోబర్ 02
స్వచ్చ భారత్ లో ఆంధ్రప్రదేశ్ దక్కిన మూడు జాతీయ అవార్డులు :
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిశుభ్ర కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుని సత్తా చాటింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 02న మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా మూడింటిలోనూ ఏపీ అవార్డులు సాధించడం విశేషం. స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా గతేడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెం బర్ 15 వరకు మూడు విడతల్లో మూడు వేర్వే రు కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్వచ్చ భారత్ లో ఆంధ్రప్రదేశ్ దక్కిన మూడు జాతీయ అవార్డులు
ఎవరు; ఆంధ్రప్రదేశ్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 02
జాతీయ అహింస దినోత్సవం గా అక్టోబర్ 02 :
,మోహన్ దాస్ కరం చంద్ గాంధీ భారత దేశ ప్రజల కొరకు వారి హక్కుల కొరకు దేశానికి స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వ్యక్తి .భారత దేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వేచ్చ కోసం శాంతి యుతంగా పోరాడి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారిలో గొప్ప నాయకుడు మహాత్మా గాంధిజీ .ఈయన జన్మ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 02న జరుపుకుంటారు.2019 లోనే ఆయన 150 జన్మ దినోత్సవం వేడుకలు జరిగాయి.ఆయన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం లో చేపట్టిన అహింసాయుత కార్యక్రమాల ద్వారా అహింస ఉద్యమం నడిపాడు. తద్వారా అయన జన్మ దినోత్సవంను అహింసా దినోత్సవం గా జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ అహింస దినోత్సవం గా అక్టోబర్ 02
ఎవరు; మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
ఎప్పుడు: అక్టోబర్ 02
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 02-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 01-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 01-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 29-09-2020 appeared first on Manavidya.in.
]]>2020-21 లతా మంగేష్కర్ అవార్డును పొందిన ఉషా మంగేష్కర్ :
ప్రముఖ మహిళా ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్న ఉషా మంగేష్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను సామ్రాగ్ని లతా మంగేష్కర్ అవార్డును ప్రకటించింది.ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఇస్తుంది. ఈ అవార్డులో ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి, ఒక సర్టిఫికేట్ మరియు మెమెంటో ఉన్నాయి. ప్రముఖ గాయకురాలు మరాఠీ, హిందీ మరియు అనేక ఇతర భారతీయ భాషా చిత్రాలలో పాటలు పాడారు.’సుబా కా తారా’, ‘జే సంతోషి మా’, ‘ఆజాద్’, ‘చిత్రలేఖ’, ‘ఖట్టా మీతా’, ‘కాలా పఠర్’, ‘నసీబ్’, ‘ఖుబ్సురత్’, ‘డిస్కో డాన్సర్’, ‘ఇంకార్’ చిత్రాల లో ఆమె పాడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020-21 లతా మంగేష్కర్ అవార్డును పొందిన
ఎవరు: ఉషా మంగేష్కర్
ఎక్కడ:మహారాష్ట్ర
ఎప్పుడు:సెప్టెంబర్ 29
ఎఫ్‌టిఐఐ పాలక మండలి చైర్మన్‌గా ఎంపికయిన చిత్రనిర్మాత శేఖర్ కపూర్:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) సొసైటీ నూతన అధ్యక్షుడిగా, ఎఫ్‌టిఐఐ పాలక మండలి ఛైర్మన్‌గా శేఖర్ కపూర్‌ను నియమిస్తున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.అతని పదవీకాలం మార్చి 3, 2023 వరకు ఉంటుంది. మసూమ్ (1983), మిస్టర్ ఇండియా (1987), ఎలిజబెత్ (1998) మరియు బాండిట్ క్వీన్ (1994) వంటి చిత్రాలతో పేరుగాంచిన కపూర్, టెలివిజన్ నిర్మాత బిపి సింగ్ స్థానంలో నియమితులయ్యారు. బిపి సింగ్ పదవీకాలం మార్చి 2020 లో ముగిసింది, కాని కరోనావైరస్ పరిస్థితి కారణంగా అతనికి పొడిగి౦చారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎఫ్‌టిఐఐ పాలక మండలి చైర్మన్‌గా ఎంపికయిన చిత్రనిర్మాత శేఖర్ కపూర్
ఎవరు: చిత్రనిర్మాత శేఖర్ కపూర్
ఎప్పుడు: :సెప్టెంబర్ 29
కువైట్ దేశ రాజు అల్ సబా కన్నుమూత :
ఏళ్ల తరబడి కువైట్ పాలించిన రాజు షేక్ సబా అలీ అహ్మద్ అల్ సబా(91) సెప్టెంబర్ 29 న కన్నుమూశారు 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాన్తో సన్నిహిత సంబందాలు కొనసాగించడంలో, ఇతరత్రా ప్రాంతీయ సంక్షోభాలకు పరిష్కారాలు చూపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అరబ్ దేశాల మధ్య తలెత్తిన వివాదాలను తన దౌత్యం ద్వారా పరిష్కరిస్తూ వచ్చారు. కేవలం తొమ్మిది రోజులే కువైట్ రాజుగా పదవిలో అని ఉన్న ‘షేక్ సాద్ ఆల్ అబ్దుల్లా ఆల్ సబా ఆనా ఆరోగ్యం కారణంగా 2006లో వైదొలగిన తర్వాత పార్లమెంటులో ఏకగ్రీవంగా షేక్ సబా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంతర్గత రాజకీయ కలహాలతో కొన్నాళ్లు సతమతమయ్యారు. ఈ ఏడాది జులై నుంచి ఆయన అకస్మాత్తుగా న ఆనారోగ్యం పాలయ్యారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స నిర్వహించారు. అనారోగ్యం ఏమిటనేది అధికార వర్గాలు వెల్లడించలేదు.ఇటీవల ఆయన్ని అమెరికాలోని మిన్నెసోటాకు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కువైట్ దేశ రాజు అల్ సబా కన్నుమూత
ఎవరు: అల్ సబా
ఎక్కడ: కువైట్
ఎప్పుడు: సెప్టెంబర్ 29
యుఎన్ డిపి నుంచి పురస్కారం దక్కించుకున్న బాలివుడ్ నటుడు సోను సూద్ :
లాక్ డౌన్ నేపద్యం లో వివిధ దేశాలలో చిక్కుపోయిన వేలాది మందికి కార్మికులను సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించడంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్య ,వైద్య సదుపాయం అందిస్తూ ఉదారత చాటుకున్న నటుడు సోను సూద్ కు అరుదైన గౌరవం దక్కింది.అయన చేస్తున్న సేవలకు గాను ఐక్య రాజ్య సమితి అబివృద్ది సంస్థ (యుఎన్డి పి) ప్రతిష్టాత్మక సస్టేయనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ పురస్కారం తో ఆయనను సత్కరించింది.సెప్టెంబర్ 29న వర్చువల్ విధానం లో జరిగిన కార్యక్రమంలో సోను సూద్ ఈ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎన్ డిపి నుంచి పురస్కారం దక్కించుకున్న బాలివుడ్ నటుడు సోను సూద్
ఎవరు: సోను సూద్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: సెప్టెంబర్ 29
.
ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూత :
ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూశారు. కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, భారతీయ భాషా అవార్డుతో సహా పలు అవార్డులను గెలుచుకున్నారు .కన్నడ లో ‘అర్థలోక’, ఆర్ కన్నడ కదంబరియా బెలవానిగే‘ వ్యావసయ , కదంబరియా స్వరూప వంటి రచనలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ జి ఎస్ అముర్ కన్నుమూశారు
ఎవరు: జి ఎస్ అముర్
ఎప్పుడు: సెప్టెంబర్ 29
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 29-09-2020 appeared first on Manavidya.in.
]]>