Daily Current Affairs in Telugu 20-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 20-06-2020

rrb ntpc online exams in telugu

అమెరికా ఎన్ఎన్ఎఫ్ అధిపతిగా నియమితులైన భారత సంతతి శాస్త్రవేత్త :

భారత సంతతి కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ ను ప్రతిష్టాత్మకమైన అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) కే డైరెక్టర్ నియమించేందుకు ఆ దేశ సెనేట్  సమ్మతించింది. సైన్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ప్రాథమిక పరిశోదనకు ఈ సంస్థ నిధులు అందిస్తుంది. ఈ ఫౌండేషన్ వార్షిక బడ్జెట్ 740 కోట్ల డాలర్లుగా ఉంది. సేతురామన్ గారు ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాయం లో పని చేస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అమెరికా ఎన్ఎన్ఎఫ్ అధిపతిగా నియమితులైన భారత సంతతి శాస్త్రవేత్త

ఎవరు: సేతురామన్ పంచనాథన్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: జూన్ 20

సత్యభామా అనే పేరుతొ ఆర్ అండ్ డి పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి :

గనుల మంత్రిత్వ శాఖ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాం స్కీం కోసం కేంద్ర బొగ్గు గనుల మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆర్ అండ్ డి పోర్టల్ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్బర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ (SATYABHAMA) ను ప్రారంబించారు.పోర్టల్ పథకం ను అమలులో సామర్థ్యాన్ని అలాగే దాని యొక్క ప్రభావాన్ని కూడా పెంచుతుంది. ఆర్ అండ్ డి పోర్టల్ సత్యభామ ను మైన్స్ ఇన్ఫర్మాటిక్స్ డివిజన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) రూపొందించి దానిని అబివృద్ది చేసింది.ఇది నీతి అయోగ్ యొక్క ఎన్జీవో దర్పన్ పోర్టల్ తో దీనిని అనుసంధానించబడుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : సత్యభామా అనే పేరుతొ ఆర్ అండ్ డి పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ఎవరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు:  జూన్ 20

ఎకనామిక్ థింక్ ట్యాంక్  ఎన్ఐపిఎఫ్పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్ :

భారత దేశంలో ని న్యుదిల్లి కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసి (ఎన్ఐపిఎఫ్పి) చైర్మన్ గా నూతనంగా ఉర్జీత్ పటేల్ గారు నియమితులయినారు. నాలుగేళ్ల  కాలానికి ఆయన నియమితులయ్యారు మరియు అవుట్ గోయింగ్ చైర్మన్ గా ఉన్న విజయ్ కేల్కర్ గారి స్థానం లో ఉంటారు. ఆయన ఇంతకు ముందు గవర్నర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డిప్యుటీ గవర్నర్ గా పనిచేశారు. ఆర్బి ఐ గవర్నర్ పదవికి 2018 సంవత్సరం డిసెంబర్ లో అయన రాజీనామా చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎకనామిక్ థింక్ ట్యాంక్  ఎన్ఐపిఎఫ్పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్

ఎవరు: ఉర్జీత్ పటేల్

ఎప్పుడు: జూన్ 20

వెటరన్ ఎకనామిస్ట్ మరియు ఎఫ్.సి మెంబర్ అయిన B.P.R విట ల్ కన్నుమూత :

ప్రముఖ ఆర్ధిక వేత్త మరియు 10వ ఆర్ధిక కమిషన్ సభ్యుడు B.P.R విటల్ గారు కన్నుమూసారు. అతను 1950 బ్యాచ్ యొక్క మాజీ ఐ,ఎ.ఎస్ అధికారి మరియు 1972 నుండి 1982 వరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఆర్థిక మరియు ప్రణాళిక కార్యదర్శిగా పని చేశారు. మలావి మరియు సుడాన్ దేశ ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుడిగా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో కూడా అయన  పనిచేసారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : వెటరన్ ఎకనామిస్ట్ మరియు ఎఫ్.సి మెంబర్ అయిన B.P.R విట ల్ కన్నుమూత

ఎవరు: B.P.R విట ల్ కన్నుమూత

ఎప్పుడు: జూన్ 20

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *