Daily Current Affairs in Telugu 23-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 23-06-2020

rrb ntpc online exams in telugu

పిఆర్ ఎంఐఎ కు కొత్త చీఫ్ గా నియమితులయిన  నిరాకర్ ప్రదాన్ :

ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ ఇంటర్ నేషనల్ అసోసియేషన్  కు తన కొత్త ఇండియా లోని కార్యాలయానికి చీఫ్ ఎగ్సిక్యుతివ్ ఆఫీసర్ గా సిఎఫ్ఎడాక్టర్ నిరకర్ ప్రదాన్ ను నియమించింది. ప్రదాన్  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా లో మరియు యూరోప్ లోని జనరల్ గ్రూప్ లో బృందాలకు నాయకత్వం వహించారు. PRMIA  అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజర్స్ అండ్ సౌండ్ రిస్క్ మేనేజ్ మెంట్ స్టాండర్డ్స్ మరియు ప్రాక్టీస్ లను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించడం మరియు ప్రాక్టీస్ మరియు థియరీ యొక్క ఏకీకరణ  పై ద్రుష్టి పెట్టిన ఒక ప్రోపెషనల్  సంస్థ .

క్విక్ రివ్యు :

ఏమిటి: పిఆర్ ఎంఐఎ కు కొత్త చీఫ్ గ నియమితులయిన  నిరకర్ ప్రదాన్

ఎవరు: నిరకర్ ప్రదాన్

ఎప్పుడు: జూన్ 23

జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని గెలుచుకున్న అమర్త్య సేన్ :

జర్మన్ బుక్ ట్రేడ్ తన ప్రతిష్టాత్మక మైన 2020 శాంతి బహుమతి కోసం భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత గ ఆర్థిక వేత్త మరియు తత్వవేత్త అయిన అమర్త్యసేన్ ను ఎంపిక చేసింది .ప్రపంచంలోని న్యాయం మరియు విద్యలో సామజిక అసమానత మరియు ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించే తన మార్గదర్శక కృషికి అయన ప్రతిస్తాత్మక బహుమతి కి అయన ఎంపికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతిని గెలుచుకున్న అమర్త్య సేన్

ఎవరు: అమర్త్య సేన్

ఎప్పుడు: జూన్ 23

కేన్స్ ఫిల్మ్ మార్కెట్ 2020 వద్ద వర్చువల్ ఇండియా పెవిలియన్ కార్యక్రమం ప్రారంబం :

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం పాల్గొనడాన్ని ప్రారంబించి కేన్స్ ఫిలిం మార్కెట్ 2020 లో వర్చువల్ ఇండియా పెవిలియన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రారంబించారు. ఈ ప్రారంబోత్సవం సందర్బంగా మంత్రి అంతర్జేతియ చలన చిత్ర సోదర బావాన్ని పెంపొందించే దిశలో భారతదేశంలో చిత్రీకరించాలని అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించాలని ఆహ్వానించారు. ఈ సంవత్సరం ఫెస్టివల్ సందర్బంగా  భారత్ నుండి రెండు చిత్రాలను స్క్రీనింగ్ కోసం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు పంపింది. అందులో మైఘాట్  క్రైం నం 103/200 (మరాటి)మరియు హేలరో (గుజరాతి )చిత్రాలు ఉన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేన్స్ ఫిల్మ్ మార్కెట్ 2020 వద్ద వర్చువల్ ఇండియా పెవిలియన్ కార్యక్రమం ప్రారంబం

ఎవరు: మంత్రి ప్రకాష్ జవదేకర్

ఎప్పుడు: జూన్ 23

అమిష్ త్రిపాటి  గారి కొత్త పుస్తకం లెజండ్ ఆఫ్ సుహేల్తేవ్ అనే పుస్తకం విదుదల :

అమిష్ త్రిపాటి గారిచే రచించిన తన కొత్త కల్పిత పుస్తకాన్ని “లెజెండ్ ఆఫ్ సుహేల్తేవ్  ది కింగ్ హు సేవ్ ఇండియా” అనే పుస్తకాన్ని  విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని వెస్ట్ ల్యాండ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది. ఈ పుస్తకం  తన దేశాన్ని రక్షించడానికి పోరాడుతున్న బారీ వ్యక్తిగత శాంతి ని దేశంలోని  ప్రతి ఒక్కరికి వారి మతం  వారి స్థానం ,ప్రాంతం ప్రజల దృష్టిలో దేశంకోసం  ఆలోచించే విధానం గురించి తెలుపుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: అమిష్ త్రిపాటి  గారి కొత్త పుస్తకం లెజండ్ ఆఫ్ సుహేల్తేవ్ అనే పుస్తకం విదుదల

ఎవరు: అమిష్ త్రిపాటి 

ఎప్పుడు: జూన్ 23

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విద్యాబెన్ షా కన్నుమూత :

 భారత అత్యున్నత పురస్కారంలో  ఒకటైన పద్మ శ్రీ అవార్డు గ్రహీత మరియు సామజిక కార్యకర్త విద్యా బెన్ షా ఇటీవల కన్నుమూసారు. 1940 వ దశకం లో రాజ్కోట్ లో మొట్టమొదటి బాల భవన్ ను సృష్టించిన ఆమె శిశు సంక్షేమ రంగంలో మార్గదర్శకాలుగా కూడా ఆమె పని చేశారు. శిశు సంక్షేమ రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు  గాను జాతీయ అవార్డును మరియు 1992 సంవత్సరంలో పద్మ శ్రీ అవార్డును అందుకుంది. 1970 లలో న్యు డిల్లి మున్సిపల్ కౌన్సిల్ కు నాయకత్వం వహించిన మొదటి నాన్ అఫిసియల్ కూడా ఆమె నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విద్యాబెన్ షా కన్నుమూత

ఎవరు:  విద్యాబెన్ షా

ఎప్పుడు: జూన్ 22

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *