Daily Current Affairs in Telugu 02-10-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 02-10-2020

rrb ntpc online exams in telugu

https://manavidya.in/daily-current-affairs-in-telugu-01-10-2020

rs aggarwal online video classes

మహిళల  టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో నిలిచిన భారత్ క్రికెట్ జట్టు  :

మహిళల టి20 క్రికెట్ ర్యాంకింగ్స్ లో టాప్ 3  లో చోటు సంపాదించుకు౦ది. అక్టోబర్  02న ప్రకటించిన ఐసిసి విడుదల చేసిన  తాజా జాబితాలో  న్యూజిలాండ్ (269పాయింట్లు )ను వెనక్కి నెట్టి న భారత్ (270) తో మూడో స్థానం లో నిలిచింది.ఈ ఏడాది  అరంబంలో జరిగిన  టి20 ప్రపంచ కప్ లో టీమిండియ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ జాబితాలో  ఆస్టేలియ (291) పాయింట్లు ,ఇంగ్లాండ్ (260) తొలి రెండు స్థానం లో ఉన్నాయి. వన్డే ర్యాంకింగ్స్ లో నాలుగేసి పాయింట్లు కోల్పోయిన భారత్ (121) ,ఇంగ్లాండ్ (119) వరుసగా రెండు మూడు ర్యాంకుల్లో నిలిచాయి .ఆస్ట్రేలియా (160) పాయింట్లతో నంబర్ వన్ ర్యాంక్ లో ఉంది .

క్విక్ రివ్యు :

ఏమిటి: మహిళల  టి20ర్యాంకింగ్స్ లో టాప్ 3 లో నిలిచిన భారత్

ఎవరు; భారత్

ఎప్పుడు: అక్టోబర్ 02

వెస్టిండీస్ మహిళల జట్టు కోచ్ గా కొట్ని వాల్ష్  నియామకం :

మాజీ పాస్ట్ బౌలర్ దిగ్గజం కొట్ని వాల్ష్ వెస్టిండీస్  మహిళల క్రికెట్ జట్టుకు  ప్రధాన కోచ్ గా నియమితుడయ్యాడు. 2022 వరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు. వచ్చే ఏడాది జరిగే  వన్డే ,టి 20 ప్రపంచ కప్ జట్టుకు  సిద్దం చేసిన కోసం విండీస్ బోర్డు 57 ఏళ్ల కొట్ని కి ఈ బాద్యతలు అప్పగించింది. గతంలో బంగ్లాదేశ్ పురుదుల జట్టుకు సహాయాక కోచ్ గాఉన్న  వాల్ష్ ఈ ఏడాది అరంబంలో ఆస్టేలియ లో జరిగిన టి 20 ప్రపంచ కప్ కోసం కరీబియన్ మహిళల బృందానికి తాత్కాలిక సహాయక కోచ్ గా సేవలందిచాడు. 132టెస్టులు ఆడి 519 వికెట్లు పడగొట్టిన వాల్ష్ విండీస్ తరపున సుదీర్గ ఫార్మాట్లలో అత్యధిక వికేల్టు తీసిన బౌలర్ గా నిలిచాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: వెస్టిండీస్ మహిళల జట్టు కోచ్ గా కొట్ని వాల్ష్  నియామకం

ఎవరు; కొట్ని వాల్ష్ 

ఎక్కడ:వెస్టిండీస్

ఎప్పుడు: అక్టోబర్ 02

స్వచ్చ భారత్లో దేశంలోనే తొలి స్థానం లో నిలిచిన తెలంగాణా దక్కిన అవార్డు :

స్వచ్చ భారత్ లో దేశంలోనే మొదటి స్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర జల శక్తి మంత్రి గజెంద్ర సింగ్ షెకావత్ గారి అద్వర్యం లో అక్టోబర్  02న వర్చువల్ విధానంలో పురస్కారం అందజేశారు. దేశంలోనే స్వచ్చ భారత్ మిషన్  ప్రారంబించి ఆరేల్లయిన సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక కార్యక్రమం ద్వారా వివిధ  విబగాలలో ప్రతిభ కనబరిచిన తెలంగాణా తో సహా గుజరాత్ ,తమిళనాడు,మధ్యప్రదేశ్,రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేసారు. మురికి నుంచి విముక్తి (గండగి సే ముక్త్ ) కలిపించడానికి గరిష్ట స్థాయిలో శ్రమదానం చేసినందుకు తెలంగాణ జాతీయ స్థాయిలో వరుసగా మూడో సారి  తెలంగాణాకు  ఈ అవార్డు లబించింది. జిల్లాల విభాగం లో కరీం నగర్ జిల్లా దేశంలోనే మూడవ స్థానం లో నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: స్వచ్చ భారత్లో దేశంలోనే తొలి స్థానం లో నిలిచిన తెలంగాణా దక్కిన అవార్డు

ఎవరు; తెలంగాణా

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు: అక్టోబర్ 02

స్వచ్చ భారత్ లో ఆంధ్రప్రదేశ్ దక్కిన మూడు జాతీయ అవార్డులు :

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిశుభ్ర కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుని సత్తా చాటింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 02న మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా మూడింటిలోనూ ఏపీ అవార్డులు సాధించడం విశేషం. స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా గతేడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెం బర్ 15 వరకు మూడు విడతల్లో మూడు వేర్వే రు కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.

  • ఎక్కువ గ్రామంలో కమ్యూనిటీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి రోజువారీ నిర్వహణ సమ అర్థవంతంగా కొనసాగిస్తునృనందుకు ‘స్వచ్ఛ సుందర్ భారత్ సముదాయిక్ శౌచాలయ్ (ఎస్ఎస్ఎస్ఎస్) కేటగిరిరీలో రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది
  • గ్రామాల్లో చెత్త, ఇతర వ్యర్థాలు నివాస ప్రాంతాల మధ్య లేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో అమలు చేసిన కార్యక్రమాలకు గందగీ ముక్త్ భారత్ (జీఎంపీ), ‘సముదాయిక్ శౌచాలయ్ అభియాన్ (ఎస్ఎస్ఏ) కేట గిరీల్లో మూడో స్థానం లభించింది

క్విక్ రివ్యు :

ఏమిటి: స్వచ్చ భారత్ లో ఆంధ్రప్రదేశ్ దక్కిన మూడు జాతీయ అవార్డులు

ఎవరు; ఆంధ్రప్రదేశ్

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: అక్టోబర్ 02

  •  

జాతీయ అహింస దినోత్సవం గా అక్టోబర్ 02 :

,మోహన్ దాస్ కరం చంద్ గాంధీ  భారత దేశ ప్రజల కొరకు వారి హక్కుల కొరకు దేశానికి స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వ్యక్తి .భారత దేశంలో  బ్రిటిష్ పాలన నుండి స్వేచ్చ కోసం శాంతి యుతంగా పోరాడి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారిలో గొప్ప నాయకుడు మహాత్మా గాంధిజీ .ఈయన జన్మ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం  అక్టోబర్ 02న  జరుపుకుంటారు.2019 లోనే ఆయన 150 జన్మ దినోత్సవం వేడుకలు జరిగాయి.ఆయన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం లో చేపట్టిన అహింసాయుత కార్యక్రమాల ద్వారా అహింస ఉద్యమం నడిపాడు. తద్వారా అయన జన్మ దినోత్సవంను అహింసా దినోత్సవం గా జరుపుకుంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: జాతీయ అహింస దినోత్సవం గా అక్టోబర్ 02

ఎవరు; మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 

ఎప్పుడు: అక్టోబర్ 02

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *