Daily Current Affairs in Telugu 15-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 15-06-2020

rrb ntpc online exams in telugu

సులీవన్ సముద్రం యొక్క లోతైన స్థానానికి చేరుకున్న మొదటి మహిళ కాథరిన్ డి :

నాసా మాజీ వ్యోమగామి మరియు భూవిజ్ఞాన శాస్త్రవేత్త కాథరిన్ డి సులీవన్ సముద్రం యొక్క లోతైన ప్రదేశానికి చేరుకున్న మొదటి మహిళా గా నిలిచింది.ఆమె అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ మహిళ మరియు ఇప్పుడు సముద్రం లో లోతుగా తెలిసిన ప్రదేశానికి చేరుకున్న మొదటి మహిళ గా కూడా అవతరించింది. వాక్ ఇన్ స్పేస్ రెండింటికి మరియు సముద్రం లో లోతైన  ప్రదేశానికి దిగిన మొదటి వ్యక్తి గా కూడా ఆమె నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: సులీవన్ సముద్రం యొక్క లోతైన స్థానానికి చేరుకున్న మొదటి మహిళా కాథరిన్ డి

ఎవరు: కాథరిన్ డి

ఎప్పుడు: జూన్ 15

తెలంగాణన మాజీ పుట్ బాలర్ షఫీ కన్నుమూత :

తెలంగాణ రాష్ట్ర మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు జి.ఎంఎస్ షఫీ (47) జూన్ 15 న అనారోగ్యం తో కన్నుమూసారు. ఆయన 1993-2001 మద్య కాలం లో జరిగిన ప్రతిస్టాత్మక సంతోష్ ట్రోపీ సహా పలు టోర్నీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. హైదరాబద్ వేదికగా 2001 లో జాతీయ క్రీడల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గాను వ్యవహరించారు. ఎస్.బిఐ(సిపిసిసి) హైదరాబాద్ శాఖలో డిప్యుటీ  మేనేజర్ గా పనిచేస్తున్న షఫీ ఇటివల ఆలిండియ ఇంటర్ బ్యాంక్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన జట్టులోకూడా సభ్యులుగా ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: తెలంగాణ మాజీ పుట్ బాలర్ షఫీ కన్నుమూత

ఎవరు:  షఫీ

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: జూన్ 15

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వేడుక వాయిదా :

అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిస్తాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డులో ప్రదానోత్సవం వాయిదా పడింది. 2021 ఫిబ్రవరిలో 28జరగాల్సిన 93వ ఆస్కార్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోన వైరస్ వ్యాప్తి నేపద్యంలో రెండు నెలలువాయిదా వేస్తున్నట్లు అవార్డుల కమిటీ ది అకాడమి మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ “జూన్ 16న ప్రకటించింది. 2021 ఏప్రిల్ 25 న పురస్కారాల ప్రదానం ఉంటుందని వేల్ల్లడించింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం నామినేషన్ తేదిని కూడా డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడగించాలని అకాడమి నిర్ణయించింది. కరోన కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చివరి దశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్ ఆగిపోగా మరెన్నో చిత్రాలు విడుదల జరగలేదు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆస్కార్ అవార్డుల వేడుక వాయిదా

ఎప్పుడు: జూన్ 15

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కి సోకిన కరోన వైరస్ :

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోన వైరస్ బారిన  పడ్డాడు.ఈ విషయాన్నీ జూన్ 13 తన ట్విటార్ అకౌంట్ ద్వారా అతను ఈ విషయాన్ని తెలియజేశాడు. కరోన ప్రభావం పాకిస్తాన్ లో తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో అతను తన ఫౌండేషన్ ద్వారా పలు సహాయక కార్యక్రమాలు చేపట్టాడు. దేశంలో ని మూలమూలలకు స్వయంగా వెళ్లి పేదలకు ఆహారం ఇతర వస్తువులు అందజేయడం లో చురుగ్గా పాల్గొన్నాడు. దీని వల్ల అతనికి కరోన సోకినట్లు సన్నిహితులు తెలిపారు. 40 ఏళ్ల ఆఫ్రిది పాక్ తరపున 27టెస్టుల ,398 వన్డేలు ,99 టి20 మ్యాచ్ లు ఆడాడు.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అతను క్రికెట్ లో ఇంకా చురుగ్గానే ఉన్నాడు.. మార్చిలో జరగిన  పాకిస్తాన్ టి20 సూపర్ లీగ్ లో కూడా అతను పాల్గొన్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కి సోకిన కరోన వైరస్ :

ఎవరు: షాహిద్ ఆఫ్రిది

ఎక్కడ:పాకిస్తాన్

ఎప్పుడు:జూన్ 15

పి.కే మహంతి నేతృత్వం లో ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఆర్.బిఐ :

భారతీయ ప్రైవేటు రంగ బ్యాంకుల కోసం యాజమాన్యం మరియు కార్పోరేట్ నిర్మాణం పై ఉన్న మార్గ దేశాకలను సమీక్షించాలనే  ప్రధాన ఉద్దేశం తో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యు జి)ని ఏర్పాటు చేసింది. ఆర్.బి.ఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ అయిన డాక్టర్ ప్రసన్న కుమార్ మహంతి గారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్యు జి) తన నివేదికను 30 సెప్టెంబర్ 2020 లోగా దీనిని సమర్పించాల్సి ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పి.కే మహంతి నేతృత్వం లో ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఆర్.బిఐ :

ఎవరు: పి.కే మహంతి

ఎప్పుడు: జూన్ 15

Read Current Affairs in Telugu

Daily test for RRB NTPC Exam

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *