Daily Current Affairs in Telugu 04-06-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 04-06-2020

rrb ntpc online exams in telugu

కువైట్ లో భారత దేశ తదుపరి రాయబారిగా నియమితులయిన సిబి జార్జ్ :

సిబి జార్జ్ కువైట్ దేశ తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాయబారిగా ఉన్న కే.జీవా సాగర్ స్థానం లో కువైట్ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. కే.జీవ సాగర్  2018 జనవరిలో కువైట్ దేశానికి భారత రాయబారిగా బాద్యతలు స్వీకరించారు. సిబి జార్జ్ ఇంతకు ముందు స్విట్జర్ లాండ్ దేశానికి రాయబారిగా ఉన్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కువైట్ లో భారత దేశ తదుపరి రాయబారిగా నియమితులయిన సిబి జార్జ్

ఎవరు: సిబి జార్జ్

ఎక్కడ: కువైట్

ఎప్పుడు: జూన్ 04

ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పదం ను కుదుర్చుకున్న భారత్ :

భారత్,ఆస్ట్రేలియా మద్య వ్యూహాత్మక  భాగస్వామ్య బంధాలు మరింత మెరుగు పడే దిశ గా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రదాని నరేంద్రమోడి,ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్ మద్య జూన్ 03న  ఆన్ లైన్ సదస్సు జరిగింది. కోవిద్ వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఇరువురు నేతలు ఆన్ లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలిటరీ స్థావరాలలో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తో రక్షణ రంగం లో పరస్పరం సహకారం  అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలిటరీ స్థావరాలు మరికరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇక పై మరమ్మత్తులు సైనికుల కు అవసరాలు తీర్చేలా సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలిటరీ స్థావరాన్ని మరికరు వినియోగించు కోవచ్చు. ఎం.ఎల్.ఎస్.ఎ ఒప్పందం తో పాటు గా సైబర్ టెక్నాలజీ వృత్తి విద్యా కోర్సులు,జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పదం ను కుదుర్చుకున్న భారత్

ఎవరు: భారత్

ఎక్కడ: న్యుదిల్లి

ఎప్పుడు: జూన్ 04

అమెరికాలో భారతప్రత్యెక ఆర్ధిక దౌత్యవేత్తగా నియమితులయిన రవి కోట :

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్ధిక దోత్యవేత్త గా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి రవి కోట నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో ని నియామకాల కేబినేట్ కమిటీ జూన్ 03 అయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. అమెరికా రాజదాని వాషింగ్ టన్ డిసి లో భారత రాయబారి కార్యాలయం లో మినిస్టర్ (ఎకనామిక్) గా నియమితులైన ఆయన అక్కడ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అద్వర్యంలో పనిచేసే భారత ఆర్ధిక విభగానికి నాయకత్వం వహిస్తారు. భారత్,అమెరికా ల మద్య ఆర్ధిక ద్రవ్య పెట్టుబడి వ్యవహారాలు ఇరుదేశాల మద్య జరిగే ఆర్ధిక ఒప్పందాన్నింటిని ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. 1993బ్యాచ్ అసోం కేడర్ కు చెందిన 53ఏళ్ల రవి కోట రెండున్నరేల్లుగా 15 వ ఆర్ధిక సంఘం సంయుక్త కార్యదర్శిగా  సేవలందిస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అమెరికాలో భారతప్రత్యెక ఆర్ధిక దౌత్యవేత్తగా నియమితులయిన రవి కోట

ఎవరు: రవి కోట

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: జూన్ 04

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

ప్రసిద్ద దర్శకుడు అయిన బాసూ చటర్జీ కన్నుమూత :

సుప్రసిద్ధ దర్శకుడు ,స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత బాసూ చటర్జీ (90) జూన్ 03 న ముంబై లో కన్నుమూసారు. ఆయన అంతక్రియలు  శాంతా క్రాజ్ శ్మశాన వాటికలో ముగిసాయి. వయసు సంబంధిత సమస్యల వల్ల అయన మరణించినట్టు ఇండియన్ ఫిలిం  అండ్ టివి డైరెక్టర్స్ అసోసియేషన్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఆయన తీసిన “చోటి సి బాత్ “మరియు “రజనీగంధ” వంటి చిత్రాల ద్వారా అయన మంచి పేరు సంపాదించాడు. అతను బయోమ్కేష్ బక్షి మరియు రజిని అనే రెండు హిట్ టివి సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రసిద్ద దర్శకుడు అయిన బాసూ చటర్జీ కన్నుమూత

ఎవరు:  బాసూ  చటర్జీ

ఎక్కడ : ముంబై

ఎప్పుడు: జూన్ 04

బాప్టా కొత్త చైర్మన్ గ నియమితులయిన కృష్నేండు మజుందార్  :

ఎమ్మి విజేత టెలివిజన్ నిర్మాత అయిన కృష్నేండు మజుందార్ బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) కు కొత్త చైర్మన్ అయ్యారు. బాప్టా యొక్క 73 సంవత్సరాల చరిత్రలో బాఫ్టా చైర్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న మొదటి వ్యక్తిగా అయన అతను పిప్పా హారిస్ స్థానం లో ఉంటాడు. హారిస్ ఇప్పుడు డిప్యుటీ చైర్పర్సన్ గా కొనసాగుతారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బాప్టా కొత్త చైర్మన్ గ నియమితులయిన కృష్నేండు మజుందార్  

ఎవరు:  కృష్నేండు మజుందార్  

ఎప్పుడు: జూన్ 04

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *