Daily Current Affairs in Telugu 14-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 14-06-2020

rrb ntpc online exams in telugu

“ఘర్ ఘర్ నిగ్రని” అనే ఒక మొబైల్ యాప్ ను ప్రారంబించిన  పంజాబ్ ప్రభుత్వం :

పంజాబ్ రాష్ట్రంలో కోవిద్ -19 (కరోనా వైరస్) యొక్క కమ్యునిటీ వ్యాప్తిని గుర్తించడానికి పంజాబ్ ప్రభుత్వం “ఘర్ ఘర్ నిగ్రాని”  అనే ఒక నూతన మొబైల్ అప్లికేషన్ ను ప్రారంబించింది.మొబైల్ అప్లికేషన్ ఘర్ ఘర్ నిగ్రాని ని ఆరోగ్య శాఖ  అబివృద్ధి చేసి ఇంటిలోనే డిజైన్ చేసింది. ఈ చొరవ తో కోవిద్ -19 మహమ్మారి వైరస్ ను తోలగించే  వరకు  పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికి నిఘా పెడుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఘర్ ఘర్ నిగ్రని అనే ఒక మొబైల్ యాప్ ను ప్రారంబించిన  పంజాబ్ ప్రభుత్వం

ఎవరు: పంజాబ్ ప్రభుత్వం

ఎక్కడ: పంజాబ్

ఎప్పుడు: జూన్ 14

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంగారెడ్డి మృతి :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.రంగారెడ్డి (86) జూన్ 14 న మృతి చెందారు.అమీర్ పేట లోని నివాసం లో ఉండే ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. నగరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. అనంతపురం లో జన్మించిన ఆయన 1957 లో న్యాయవాదిగా ఎస్ రోల్ అయ్యారు.1963 లో మున్సిప్ మేజిస్ట్రేట్ గా ఎంపిక అయి  1990 ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టారు హైకోర్టు న్యాయమూర్తిగా ఐదేల్ల పాటు కొనసాగిన అయన పలు కీలక  తీర్పు లిచ్చారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంగారెడ్డి మృతి

ఎవరు: జస్టిస్ రంగారెడ్డి

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: జూన్ 14

షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో రెండో స్థానం లో నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్  హరికృష్ణ :

షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నర్ అప్ గా నిలిచాడు. జూన్ 14 న జరిగిన చివరిదైన  పదో రౌండ్ల వోటాస్ జెక్ (పోలెండ్) చేతిలో ఓడిన హరి మొత్తం 6.5 పాయింట్లతో రెండో స్థానం తో సరిపెట్టుకున్నాడు. మాజీ ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ మేమేద్వారోచ్ (అజర్ బైజాన్,7.5 పాయింట్లు) చాంపియన్ గా నిలిచాడు. వోటాస్ జెక్ (6 పాయింట్లు) కు మూడో స్థానం దక్కింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో రెండో స్థానం లో నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్  హరికృష్ణ

ఎవరు: హరికృష్ణ

ఎప్పుడు: జూన్ 14

పిలిప్పిన్స్ లో భారత దేశ తదుపరి రాయబారిగా శంబు ఎస్ .కుమరన్ నియామకం :

రిపబ్లిక్ ఆఫ్ పిలిప్పిన్స్ కు భారత తదుపరి రాయబారిగా శంభు ఎస్.కుమారన్  నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన మొరాకో రాజ్యానికి భారత రాయబారిగా పని చేస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ పిలిప్పిన్స్ కు జై దీప మజుందార్ స్థానం లో భారత హై కమిషనర్  ఈయన నియమితులవుతారు. కుమారన్  విదేశాలలో  దౌత్య పరమైన పనులలో ఫ్రాంక్ ఫర్డ్ మరియు బెర్లిన్ (1997-2002),ఖాట్మండులో రాజకీయ సలహాదారుగా (2007-2009) మరియు దక్షిణాఫ్రికా కు డిప్యుటీ హై కమిషనర్ గా (2009-2012) వివిధ పోస్టులలో అయన పని చేసాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: పిలిప్పిన్స్ లో భారత దేశ తదుపరి రాయబారిగా శంబు ఎస్ .కుమరన్ నియామకం :

ఎవరు: శంబు ఎస్ .కుమరన్

ఎక్కడ: : పిలిప్పిన్స్

ఎప్పుడు: జూన్ 14

ఫిఫా ర్యాంకింగ్స్ లో  108 స్థానాన్ని నిలుపుకున్న భారత్ :

తాజాగా ఇటీవల ప్రకటించిన ఫిఫా ర్యాకింగ్స్ లో ఇండియా ఫుట్ బాల్ జట్టు 108 వ స్థానాన్ని నిలుపుకుంది. బెల్జియం మొదటి స్థానం  ఉండగా ప్రపంచ చాంపియన్  అయిన ఫ్రాన్స్ 2 వ స్థానం లో బ్రెజిల్ 3 వ స్థానం లో ఉన్నాయి.కరోనా వైరస్ (కోవిద్ -19) మహమ్మరి నేపద్యంలో అంతర్జతీయ  స్థాయిలో ఫిఫా ప్రపంచ కప్ మరియు ఇతర ప్రదాన ఆటలకు క్వాలిఫైర్ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫిఫా ర్యాంకింగ్స్ లో  108 స్థానాన్ని నిలుపుకున్న భారత్ :

ఎప్పుడు: జూన్ 14

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *