Daily Current Affairs in Telugu 06-08-2020

Daily Current Affairs in Telugu 06-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

జమ్మూ కాశ్మీర్  కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయిన మనోజ్ సిన్హా:

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు నియమించారు. ఆయన రాజీనామా చేసిన గిరీష్ చంద్ర ముర్ము  గారి స్థానంలోఈయన నియామకం జరిగింది.. ముర్ము గారి రాజీనామాను రాష్ట్రపతి అంగీకరించారు. లోక్‌సభలో మూడుసార్లు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఖాజీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సిన్హా ప్రాతినిధ్యం వహించారు. మనోజ్ సిన్హా జూనియర్ రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : జమ్మూ కాశ్మీర్  కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయిన మనోజ్ సిన్హా

ఎవరు: మనోజ్ సిన్హా

ఎక్కడ: జమ్మూ కాశ్మీర్  

ఎప్పుడు: ఆగస్ట్ 06

అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ ప్రధాన్ కన్నుమూత :.

అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ ప్రధాన్  ఇటీవల కన్నుమూసారు. అయన ప్రముఖ ఐఎఎస్ అధికారి ముంబైలో వై బి చవాన్ ప్రతిస్థాన్ యొక్క ధర్మకర్తగా కూడా పనిచేశారు మరియు 26/11 ముంబై ఉగ్రవాద దాడికి భద్రతా దళాల ప్రతిస్పందనపై దర్యాప్తు చేయడానికి 2008 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల కమిటీకి కూడా ఈయన  నాయకత్వం వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ ప్రధాన్ కన్నుమూత

ఎవరు: రామ్ ప్రధాన్

ఎక్కడ: అరుణాచల్ ప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 06

అథ్లెట్  ఆశిష్ జకార్ పై నాలుగేళ్ల నిషేధం విధించిన నాడా :

డోపింగ్ కు పాల్పడినందుకు హ్యామర్ త్రో  ఆటగాడు జకార్ పై నాలుగేళ్ల నిషేధం విదించబడింది. రెండు సార్లు ఆశిష్ జకార్ పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. రెండు సార్లు ఆసియా జూనియర్ చాంపియన్ గా నిలిచిన ఆశిష్ .గత సెప్టెంబర్ లో పూనే లో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ సందర్బంగా నిర్వహించిన డొప్ పరీక్షలో విపలంయ్యాడు.అతను నిషేదించిన మెటాన్ డై సన్ ను  వాడినట్లు తేలడంతో తో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అయిన నాడా అతనిపై  ఈ నిషేదాన్ని విధించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : అథ్లెట్  ఆశిష్ జకార్ పై నాలుగేళ్ల నిషేధం విధించిన నాడా

ఎవరు: అథ్లెట్  ఆశిష్ జకార్

ఎప్పుడు: ఆగస్ట్ 06

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్-గవర్నర్ అయిన జి.సి. ముర్ము పదవికి రాజీనామా :

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్-గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ముగారు తన పదవికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ముర్ము గారు రాజీనామా ప్రకటించారు. ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇచ్చింది. గిరీష్ చంద్ర ముర్ము తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపారు. నియమం ప్రకారం గిరీష్ చంద్ర ముర్మును కొత్త కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (సిఎజి)గా నియమించే అవకాశం ఉంది. రాజీవ్ మెహ్రీషి స్థానంలో ఆయన సిఎజిగా నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం, కేంద్ర భూభాగం జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి ఎల్జిగా గిరీష్ చంద్ర ముర్ము అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్-గవర్నర్ అయిన జి.సి. ముర్ము పదవికి రాజీనామా

ఎవరు: గిరీష్ చంద్ర ముర్ము

ఎక్కడ: జమ్మూ కాశ్మీర్

ఎప్పుడు: ఆగస్ట్ 06

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *