Daily Current Affairs in Telugu 04-07-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 04-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఐఓసి కొత్త చైర్మన్ గా నియమితులయిన శ్రీకాంత్ మాధవ్ వైద్య :

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి)సంస్థ  నూతన చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారుబాద్యతలు  స్వీకరించారు. దీనికి ముందు అయన అక్టోబర్ 2019 నుండి ఐఓసి బోర్డులో డైరెక్టర్ గ (రిఫైనరీస్) గా పని చేశాడు. జూన్ 30 న పదవి విరమణ చేసిన సంజీవ్ సింగ్ గారి స్థానం లో ఆయన నియమితులయ్యారు.చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్  చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరిస్తారు. IOC మరియు ఇండియన్ ఆయిల్తాయిన్కింగ్ లిమిటెడ్ టేర్మినలింగ్ సేవలను అందించే జాయింట్ వెంచర్ ,రత్నగిరి రిఫైనరి మరియు పెట్ర కెమికల్స్ లిమిటెడ్ కు అధిపతిగా బాద్యతలు స్వీకరించానున్నాడు. మరియు పెట్రోనెట్  ఎల్ఎన్జీ  లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్  గా కూడా ఉంటాడు.

క్విక్ రివ్యు :

 ఏమిటి : ఐఓసి కొత్త చైర్మన్ గా నియమితులయిన శ్రీకాంత్ మాధవ్ వైద్య

ఎవరు: శ్రీకాంత్ మాధవ్ వైద్య

ఎప్పుడు: జులై 04

ప్రపంచ అత్యుత్తమ శట్లర్ అయిన లిన్ డాన్ ఆటకు రిటైర్మెంట్ :

దిగ్గజ చైనా శట్లర్  అయిన లిన్ డాన్ ఆటకు ఉన్న అనుబందానికి ముగింపు పలికాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు జూన్ 04న సామజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.అత్యుత్తమ ఆట తీరు తో సూపర్ డాన్ గా పేరు సంపాదించుకున్న అతను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకతటిద్దామని అనుకున్నాడు. కానీ కరోన కారణంగా ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడంతో  ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 19స్థానం లో ఉన్న ఈయన ఒలింపిక్స్ అర్హత సాధిండం కష్టం అని బావించి ఆటకు దూరం అయ్యాడు.

క్విక్ రివ్యు :

 ఏమిటి : ప్రపంచ అత్యుత్తమ శట్లర్ అయిన లిన్ డాన్ ఆటకు రిటైర్మెంట్

ఎవరు: లిన్ డాన్

ఎప్పుడు: జులై 04

సిబిఎఫ్సి కి కొత్త సియివో గా రవీందర్ భాకర్ నియామకం :

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) నూతన చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ (సియివో ) గా రవీందర్ భాకర్ గారు బాద్యతలు స్వీకరించారు.అతను ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్ (ఐఆర్ఎస్ఎస్) యొక్క 1999 బ్యాచ్ కు చెందిన అధికారి. అతను అనురాగ్ శ్రీవాస్తవ స్థానంలో ఈయన ఉంటాడు. దేనికి ముందు  భాకర్ పశ్చిమ కార్యదర్శి మరియు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా నియమించాడు. అతను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫీసర్ గా కూడా పని చేసాడు. అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను రైల్వే మంత్రి నుండి జాతీయ అవార్డుకు మరియు వెస్ట్రన్ రైల్వే అండ్ సెంట్రల్ రైల్వేస్ (సిఆర్ )లలో శ్రేష్టమైన సేవ కోసం జనరల్ మేనేజర్ అవార్డుతో సహా అనేక అవార్డులను అయన అందుకున్నారు.

క్విక్ రివ్యు :

 ఏమిటి : సిబిఎఫ్సి కి కొత్త సియివో గా రవీందర్ భాకర్ నియామకం

ఎవరు: రవీందర్ భాకర్

ఎప్పుడు: జులై 04

ఆసియాలోనే అతిపెద్ద జూపార్క్ కేరళలో ఏర్పాటు :

ఆసియాలోనే అతి పెద్ద జులజికల్స్ పార్క్ కేరళా లో సిద్దం కానుంది.త్రిస్సూర్ జిల్లలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఈ పార్క్ ను 338ఎకరాల విస్తీర్ణం లో  దీన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  ప్రస్తుతం త్రిస్సుర్  జంతు ప్రదర్శన శాల నగరానికి సమీపంలో తక్కువ విస్తీర్ణం లో ఉంది అందులో సింహాలు పులులు ,పక్షులు,ఇరుకైన ఆవాసాలలో ఉంటున్నాయి. త్వరలోనే అవి సహజ సిద్దమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొత్త జూ పార్కు లో ఇవి స్వేచ్చగా విహరిచనున్నాయి.

క్విక్ రివ్యు :

 ఏమిటి : ఆసియాలోనే అతిపెద్ద జూపార్క్ కేరళలో ఏర్పాటు :

ఎవరు: కేరళ

ఎక్కడ: కేరళ

ఎప్పుడు: జులై 04

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *