Daily Current Affairs in Telugu 05-08-2020

daily current affairs in telugu 2020 pdf download, today current affairs in telugu 2020, eenadu pratibha current affairs in telugu pdf, latest current affairs in telugu 2020, , tejaswi current affairs telugu pdf, , ekalavya current affairs telugu pdf, current affairs month wise pdf download, sakshi current affairs, current affairs in telugu app, eenadu pratibha current affairs in telugu pdf, eenadu pratibha gk in telugu pdf, eenadu pratibha current affairs 2020, 6 months current affairs pdf, eenadu pratibha current affairs online test, eenadu pratibha appsc, telangana current affairs pdf, current affairs telugu lo, eenadu pratibha subscription, shine india current affairs in telugu pdf 2020, shine india magazine march 2020 pdf download, shine india magazine april 2020 pdf download, shine india march 2020 magazine pdf, shine india april 2020 magazine pdf, shine india magazine may 2020 pdf download, shine india magazine november 2019, telugu current affairs magazine, shine india may 2020 magazine,

Daily Current Affairs in Telugu 05-08-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అద్యక్షుడిగా నియమితులయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు :

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్  అఫైర్స్ అద్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఎం .వెంకయ్య నాయుడు ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 05 ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాద్యక్షులిగా విదేశీ వ్యవహరాలుగా మంత్రి జై శంకర్ విదేశాంగ వ్యవహారాల పార్లమెంట్ స్థాయి సంఘం చైర్మన్ పిపి చౌదరి నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ సభ్యు కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి టిసిఎ రాఘవన్ నియమితులయ్యారు. వీరితో పాటు అయిదుగురు లిక్ సభ ముగ్గురు రాజ్యసభ సబ్యులకు దౌత్య అంతర్జాతీయ వ్యవహర్లల్లో అనుభవం ఉన్న ఏడుగురు ప్రముఖలు ఏడుగురు ప్రముఖ పాత్రికేయులు వివిధ ప్రముఖ సంస్థలకు నేతృత్వం వహించిన వ్యక్తులు ప్రముఖ వాణిజ్య సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అయిదుగురు సబ్యులు ముగ్గురు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు అయిదుగురు వివిధ కేంద్ర ప్రబుత్వశాఖల కార్యదర్శులను సబ్యులుగా నియమించారు. ఇందులో తెలుగువారైన  ఫిక్కి మాజీ  సెక్రటరీ జనరల్ సంజయ్ బారు ,జేఎన్ యు ప్రొఫెసర్ శ్రీకాంత్  కొండపల్లి  ప్రసారబారతి  సియివో శశి శేకర్ వెంపటి ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అద్యక్షుడిగా నియమితులయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎవరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: ఆగస్ట్ 05

ఇ-రక్షా బంధన్’ అనే వినూత్న సైబర్ కార్యక్రమాన్ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఇ-రక్షా బంధన్’ అనే పేరుతో వినూత్న వర్చువల్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి), ఎఫ్ఎమ్ రేడియో ద్వారా మహిళలు మరియు పిల్లలపై సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ (సిసిపిడబ్ల్యుసి), సైబర్ పీస్ ఫౌండేషన్ మరియు ఇతర సంస్థలు ఈ నెల రోజుల పాటు ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇ-రక్షా బంధన్’ అనే వినూత్న సైబర్ కార్యక్రమాన్ని ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: ఆగస్ట్ 05

స్పెయిన్ మాజీ గోల్ కీపర్ ఇకర్ కాసిల్లాస్ ఫుట్‌బాల్ ఆటకు వీడ్కోలు :

మాజీ రియల్ మాడ్రిడ్ మరియు స్పెయిన్ గోల్ కీపర్ అయిన ఇకర్ కాసిల్లాస్ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అయ్యారు. బెర్నాబ్యూలో 16 సంవత్సరాల కెరీర్లో కాసిల్లాస్ రియల్ మాడ్రిడ్ కు725 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ మరియు ఐదు  లిగ్  టోర్నీ అవార్డులను గెలుచుకున్నాడు. అతను 2010 మరియు 2012 లో స్పెయిన్ 2010 ప్రపంచ కప్ మరియు వరుసగా రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడానికి ప్రముఖ పాత్ర వహించాడు.. 2000 మరియు 2016 మధ్య స్పెయిన్ తరపున ఆడి 167 అంతర్జాతీయ క్యాప్‌లను గెలుచుకున్నాడు

క్విక్ రివ్యు :

ఏమిటి : స్పెయిన్ మాజీ గోల్ కీపర్ ఇకర్ కాసిల్లాస్ ఫుట్‌బాల్ ఆటకు వీడ్కోలు

ఎవరు: ఇకర్ కాసిల్లాస్

ఎప్పుడు: ఆగస్ట్ 05

మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీ రావు పాటిల్ కన్నుమూత :

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత  శివాజీ రావు  పాటిల్ నిలంగేకర్ (89) ఆగస్ట్ 05 వ తేదిన కన్నుమూసారు.ఆనారోగ్యంతో పూనే లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాజీ రావు మృతి చెందారు. జులై నెలలో ఆయనకు కరోన పాజిటివ్ రావడంతో  చికిత్స తీసుకుని దాని బారి నుండి  బయటపడ్డాడు. మహమ్మారి నుంచి కోలుకున్న గుండెపోటు,కిడ్నీలు దెబ్బతినడంతో ఆగస్ట్ 05 న మృతి చెందినట్లు శివాజీ రావు 1985 జూన్ నుంచి 1986 మార్చివరకు అయన ముఖ్యమంత్రిగా పని చేసారు.1965 లో ఎండి  పరీక్షలకు  సంబంచించిన పలితాల్లో అవకతవకల ఆరోపణలు రావడంతో సిఎం పదవికి అయన రాజీనామా చేసారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీ రావు పాటిల్ కన్నుమూత

ఎవరు: మాజీ సిఎం శివాజీ రావు పాటిల్

ఎక్కడ: మహారాష్ట్ర

ఎప్పుడు: ఆగస్ట్ 05

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *