Daily Current Affairs in Telugu 07-06-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 07-06-2020

rrb ntpc online exams in telugu

కరోన వైరస్ తో మాజీ పుట్ బాల్ ఆటగాడు  హమ్జకోయ కన్నుమూత :

కేరళా కు చెందిన మాజీ పుట్ బాల్ ఆటగాడు హమ్జకోయ (61) కరోన వైరస్ తో మృతి చెందాడు. ముంబై లో  స్థిరపడిన హమ్జకోయ కుటుంబం గత నెల 21 న స్వరాష్ట్రం కేరళా కు వచ్చింది. క్వారంటైన్ లో ఉన్న ఆయన కుటుంబ సభ్యుల్లోని ఐదుగురికి పాజిటివ్ గా తేలడం తో మాల్లపురం లో ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్ర శ్వాస ఇబ్బంది తో హమ్జకోయ జూన్ 06న మరణించాడు. మలబార్ ప్రాంతానికి చెందిన హమ్జకోయ 1980 లో మహా రాష్ట్ర తరపున ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోపీ లో పాల్గొన్నాడు.అంతే కాకుండా దేశంలోనే ప్రముఖ పుట్బాల్ క్లబ్ లు మోహన్ బాగాన్ ,మహమ్మదన్ స్పోర్టింగ్ జట్ల తరపున ఆడాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: కరోన వైరస్ తో మాజీ పుట్ బాల ఆటగాడు  హమ్జకోయ కన్నుమూత

ఎవరు: హమ్జకోయ

ఎప్పుడు: జూన్ 07

రొమేనియా ఓ తదుపరి రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియామకం :

రొమేనియా లో భారత రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరి గా పని చేస్తున్నాడు. అతను 1999 బ్యాచ్ యొక్క IFS అధికారి. అతను తంగ్లురా దార్లంగ్ స్థానం లో రొమేనియా కు భారత తదుపరి రాయాబరిగా నియమించబడ్డాడు. రాహుల్ శ్రీవాస్తవ తన బాల్యాన్ని ఓడిశాలోనే గడిపాడు.మరియు కటక్ లోని రావెన్ షా విశ్వవిద్యాయం లో మరియు రూర్కెలా ఆని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో విధ్యబ్యాసాన్ని పూర్తి చేశాడు. 40 ఏళ్ల వయసులో భారత దేశపు అతి పిన్న వయస్కుడైన రాయబారిగా నియమితులయ్యాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: రొమేనియా ఓ తదుపరి రాయబారిగా రాహుల్ శ్రీవాస్తవ నియామకం

ఎవరు: రాహుల్ శ్రీవాస్తవ

ఎక్కడ: రొమేనియా

ఎప్పుడు: జూన్ 07

మాజీ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్  అయిన కార్ట్ థామస్ కన్నుమూత :

ప్రపంచ చాంపియన్ షిప్ మరియు బంగారు పతక సాధించిన మొదటి యు.ఎస్ జిమ్నాస్టిక్స్ పురుషుల విభాగం లో కార్ట్ థామస్ కన్నుమూసారు. అతను 1978  లో ప్రపంచ చాంపియన్ షిప్ లో బంగారు పథకం సాధించాడు. ఇండియానా స్టేట్ యునివర్సి తో  ఐదు సార్లు ఎన్.సిఎ.ఎ. చాంపియన్ గా నిలిచాడు. అతను 1977 లో జిమ్నాస్టిక్స్ జట్టును జాతీయ చాంపియన్ షిప్ కు కెప్టెన్ గా ప్రాతినిత్యం వహించాడు. 1979 ప్రపంచ చాంపియన్ షిప్ లో రికార్డు స్థాయిలో ఆరు బంగారు పతకాలు సాధించాడు. అప్పటి నుండి  ఉన్న అతని రికార్డును 2018 సంవత్సరం లో  ప్రప్రంచ చాంపియన్ షిప్ లో ఈ ఘనత సాధించిన సైమన్ ఫైల్స్ ఆ రికార్డును సమం చేశాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: మాజీ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్  అయిన కార్ట్ థామస్ కన్నుమూత

ఎవరు: కార్ట్ థామస్

ఎప్పుడు: జూన్ 07

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

చైనా దూకుడు కట్టడికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటు :

ప్రపంచ వాణిజ్య ,బద్రత ,మనవహక్కుల కు చైనా తో పొంచి వున్న ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు అమెరిక తో  సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమి గా ఏర్పడ్డాయి. ఈ .ఎనిమిది దేశాల్లో ని 19 మంది పార్లమెంట్ సభ్యులతో కూడిన ఈ కూటమి తమ దేశాలు చైనాకు వ్యతిరేఖంగా కటినమైన సాముహిక నిర్ణయాలు తీసుకునే వైపు ప్రయత్నాలు కొనసాగించనున్నాయి. అమెరికా జర్మని ,బ్రిటన్,జపాన్,ఆస్ట్రేలియా,కెనడా,స్వీడన్,నార్వే  సహా యురోపియన్ పార్లమెంట్ సబ్యులతో కలిసి కూటమి గా ఏర్పడ్డాయి.

క్విక్ రివ్యు:

ఏమిటి: చైనా దూకుడు కట్టడికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటు

ఎవరు: అంతర్జాతీయ దేశాలు

ఎప్పుడు: జూన్ 07

జాతి వివక్ష పై పోరుకు రూ.755 కోట్లు విరాళం ప్రకటించిన మైకేల్ జోర్డాన్ :

ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన జాతి వివక్ష పై పోరాటానికి అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం అయిన మైకేల్ జోర్డాన్ ముందుకు వచ్చాడు. వర్ణ సమానత్వం ,సామజిక న్యాయం కోసం పోరాడుతున్న సంస్థలకు  మైకేల్ జోర్డాన్ 10 కోట్ల డాలర్ల (రూ.755కోట్లు )విరాళంను  ప్రకటించాడు. ఇందులో 4 కోట్లడాల్లర్లు  (రూ.302కోట్లు) నైకి సంస్థ రూపొందించిన జోర్డాన్ బ్రాండ్  తరపున అందజేస్తారు. ఈ మేరకు సామజిక మాధ్యమాల వేదికగా జూన్ 06 న సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: జాతి వివక్ష పై పోరుకు రూ.755 కోట్లు విరాళం ప్రకటించిన మైకేల్ జోర్డాన్

ఎవరు: మైకేల్ జోర్డాన్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: జూన్ 07       

.

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *