Daily Current Affairs in Telugu 08-01-2021
ప్రపంచంలోనే తొలిడబుల్ డక్క ర్ కంటైనర్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
న్యు రెవారి (హరియాణ )-న్యు మదార్ (రాజస్తాన్ ) రైలు మార్గం లో 306 కిలోమీటర్ల ప్రత్యేకంగా సరకు రవాణా కారిడార్ ను ప్రదాని నరేంద్ర మోడి గారు జనవరి 07న జాతికి అంకితం చేసారు. ప్రపంచం లోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలు ను జెండా ఊపి ప్రదాని నరేంద్ర మోడిగారు ప్రారంబించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం ను ఆయన ప్రారంబించారు. తరువాత దాని ఉద్దేశింఛి ప్రదాని నరేంద్ర మోడి గారు ప్రసంగించారు. విద్యుత్ తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డేక్కర్ రైలు అనేది హర్యానా రాష్ట్రం లో న్యుఅటేలి నుంచి రాజస్తాన్ లోని న్యు కిషన్ గడ్ వరకు ప్రయాణిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచంలోనే తొలిడబుల్ డక్క ర్ కంటైనర్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ: నుడిల్లి
ఎప్పుడు: జనవరి 08
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం స్లైడ్స్ గ్రూప్ నకు సలహాదారునిగా ఆదిత్య పూరి నియామకం :
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం స్లైడ్ గ్రూప్ నకు సలహాదారునిగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మాజీ మేనేజింగ్ డిరెక్టర్ (ఎండి) అధిత్యపూరి గారు నియమితులయ్యారు. అంతే కాకుండా గ్రూప్ అనుబంద సంస్థ అయిన స్తేలిన్ బాయోఫార్మ లో డైరెక్టర్ గాను ఈయన సేవలు అందిస్తారు.ఆ మేరకు స్లైద్జ్ ఫార్మా సైన్స్ ఎక్స్చేంజ్ లకు ఇచ్చిన సమాచారం లో తెలిపింది. అంకురా స్థాయి నుంచి స్తీరికరణ వృద్ది దశలోకి అడుగుపెడుతున్న స్లైడ్ గ్రూప్ బోర్డులో పూరి నియామకం కంపెని యొక్క కీలక మలుపు అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చికిత్స లను రోగులకు అందుబాటులో ధరలో అందించే లక్ష్యం తో ఆ కంపెని ముందుకు వెళుతుందని స్లైద్జ్ ఫార్మ సైన్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం స్లైడ్స్ గ్రూప్ నకు సలహాదారునిగా ఆదిత్య పూరి నియామకం
ఎవరు: ఆదిత్య పూరి
ఎక్కడ:
ఎప్పుడు: జనవరి 08
భద్రత మండలి లో 3కీలక కమిటీలకు అద్యక్ష త వహిస్తున్న భారత్ :
ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో తాత్కాలిక సభ్యదేశం గా తన రెండేళ్ళ పదవిని కాలం లో కీలక తాలిబన్ ,లిబియా ఆంక్షల కమిటీ కి భారత్ అద్యక్షత వహించనుంది. దీంతో పాటు 2022లో ఉగ్రవాద నిరోధక కమిటీ కూడా భారత్ నేతృత్వంలో నే సాగుతుంది. ఈ విషయాన్నీ ఐరాస లో భారత శాశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి వెల్లడించారు. భద్రత మండలి మూడు కీలకమైన కమిటీ లకు అద్యక్షత వహించాలని భారత్ ను కోరారు. అవి తాలిబన్ ఆంక్షల కమిటీ ఉగ్రవాద నిరోధక కమిటీ (సిటిసి) లిబియా ఆంక్షల కమిటీ ఆఫ్గనిస్తాన్ లో శాంతి బద్రత లు అబివృద్ది కట్టుబడి ఉన్న భారత్ కు ఇది అత్యంత ప్రాదాన్యత తో కూడిన విషయం అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భద్రత మండలి లో 3కీలక కమిటీలకు అద్యక్ష త వహిస్తున్న భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: ఐక్యరాజ్య సమితి భద్రత మండలి లో
ఎప్పుడు: జనవరి 08
శ్వేత సౌధం జాతీయ భద్రత మండలికి ఎన్నికైన ఇద్దరు భారతీయ అమెరికన్ లు :
శ్వేత సౌద౦ జాతీయ భద్రత మండలికి ఇద్దరు భారతీయులు అమెరికన్ లు పేర్లను అమెరికా అద్యక్షుడిగా ఎన్నికైన జో బైడేన్ జనవరి 08న ప్రకటించారు. ఈ మేరకు సుమోనా గుహను దక్షిణాసియా కు సీనియర్ డైరెక్టర్ గాను తరుణ్ చాబ్రా ను టెక్నాలజీ జాతీయ భద్రత ల సీనియర్ డిరెక్టర్ గాను నియమించారు. గుహ ప్రస్తుతం అల్ బ్రైట్ స్టోన్ బ్రిడ్జ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె అంతకు ముందు అమెరికా విదేశాంగ శాఖ లో కీలక విధులు నిర్వర్తించారు. ఒబామా హయాం లో అప్పటి ఉపాద్యక్షుడిగా ఉన్న బైడేన్ కు జాతీయ భద్రత వ్యవహారల సలహా దారునిగా ఉన్నారు. కాగా చాబ్రా ఒబామా ,బైడేన్ హయాం లో జాతీయ బద్రత మండలి సిబ్బది డైరెక్టర్ గా వివిధ భాద్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : శ్వేత సౌధం జాతీయ భద్రత మండలికి ఎన్నికైన ఇద్దరు భారతీయ అమెరికన్ లు
ఎవరు: ఇద్దరు భారతీయ అమెరికన్ లు
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జనవరి 08
సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జెకె మహేశ్వరి :
సిక్కిం హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ మహేశ్వరికిసిక్కిం రాష్ట్ర గవర్నర్ అయిన గంగా ప్రసాద్ గారీ సమక్షం లో ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కోసం బదిలీ చేయబడ్డారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జెకె మహేశ్వరి
ఎవరు: జెకె మహేశ్వరి
ఎక్కడ: సిక్కిం
ఎప్పుడు: జనవరి 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |