Daily Current Affairs in Telugu 06-01-2021

Daily Current Affairs in Telugu 06-01-2021

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం :

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా (సిజె) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేసారువి జయవాడ లోని తుమ్మల పల్లి కళా క్షేత్రం లో జనవరి ౦6న నిర్వహించిన కార్యక్రమం లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణ౦ చేయించారు. జస్టిస్ ఏకే గోస్వామి నవ్యాంద్ర ప్రదేశ్ హైకోర్ట్ కు రెండో ప్రధాన న్యాయ మూర్తి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. అరూప్ గోస్వామి 1961 లో మర్చి 11ణ అసోం రాష్ట్రం లోని జోర్హాట్ లో జన్మించారు. గుహవతి ప్రభుత్వ న్యాయకలశాల నుంచి 1965 లో న్యాయ శాస్త్రం లో పట్టా పొందారు. సివిల్ క్రిమినల్ రాజ్యాంగ,ఉద్యోగుల సర్వీస్ ను సంబంద విషయాలలో వాదనలు వినిపించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఎవరు: అరూప్ కుమార్ గోస్వామి

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: జనవరి 06

యువత స్వయం ఉపాదినిచ్చేలా లాంచ్ ప్యాడ్ స్కీం ను ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

:

పిల్లల సంరక్షణ సంస్థల నుండి బయటకు వచ్చి 18సంవత్సరాల పూర్తి చేసిన బాలురు మరియు బాలికల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల లాంచ్ ప్యాడ్ స్కీం ను ప్రారంబించింది. ఇది యువతకు ఒక వేదికను అందించే లక్ష్యం తో ఈ పథకాన్ని రాష్ట్ర మహిళా,శిశు అబివృద్ది శాఖ దీనిని ప్రారంబించింది. దీని ద్వారా వారు విద్య మరియు శిక్షణ ను కొనసాగించడం ద్వారా స్వాలంబన పొందగలుగుతారు. దీని ద్వారా యువతకు కాఫీ షాపుల స్టేషనరి ,ఫోటో కాఫీ ,కంప్యుటర్ టైపింగ్ ,డిటిపి పనుల ప్రారంబం కు జిల్లా యంత్రాంగానికి స్థలంను కల్పిస్తుంది.దీని ద్వారా ఇండోర్ ,సాగర్ ,గ్వాలియర్ ,జబల్పూర్ మరియు భోపాల్ వంటి ప్రదాన కార్యాలయం లో రాష్ట్రం లో మొత్తం 52 జిల్లాలను క్లస్టర్ లు గా విభజించారు. ఇలా ప్రతి లాంచ్ ప్యాడ్ యొక్క ఏర్పాటు కు మహిళా ,శిశు అబివృద్ది శాఖ ఆరు లక్షల రూపాయల ను ఇవ్వనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: యువత స్వయం ఉపాదినిచ్చేలా లాంచ్ ప్యాడ్ స్కీం ను ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు: జనవరి 06

కొచ్చి మంగలూర్  సహజ వాయువు పైప్ లైన్ ను ప్రారంబించిన ప్రదాని మోడి :

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో వ్యయంతో  నిర్మించిన 450 కిలో మీటర్ల కొచ్చి మంగలూర్ సహజ వాయువు పైప్ లైన్ ను ప్రదాని నరేంద్ర మోడి ప్రారంబించారు. ఈ సంఘటన వన్ గ్యాస్ గ్రిడ్  సృష్టికి ఒక ముఖ్యమైన మెయిలు రాయిగా సూచిస్తుంది. సహజ వాయువు పైప్ లైన్ నెట్ వర్క్  5-6 సంవత్సరాలలో రెట్టింపు అవనుంది .మరియు సిఎన్.జి స్టేషన్ లను  ప్రస్తుత ఉన్న 1500 నుండి  10,000కు పెంచుతున్నారు.ఈ పైప్ లైన్ కేరళ లోని కొచ్చి నుంచి ఎర్నాకులం త్రిస్పూర్ పాలక్కాడ్ మాలపురం కోజికోడ్ ,కన్నూర్ మరియు కాసర్ గడ్  జిల్లాల ద్వారా కర్నాటక లోనో దక్షిణ కన్నడ జిల్లాలోని మంగలూర్ వరకు సహజ వాయువు ను తీసుకు వెళ్ళుతుంది. దీనిని గెయిల్ (ఇండియా ) లిమిటెడ్ నిర్మించింది. ఇది కొచ్చి లోని ఎల్.ఎన్.జి రేగాసిఫికేషణ్ టెర్మినల్ నుంచి సహజ వాయువు తీసుకువెళ్తాయి. పైప్ లైన్ పర్యావరణ అనుకూల పిఎన్జిని సరఫరా చేస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: కొచ్చి మంగలూర్  సహజ వాయువు పైప్ లైన్ ను ప్రారంబించిన ప్రదాని మోడి

ఎవరు: ప్రదాని మోడి

ఎప్పుడు: జనవరి 06

టాక తాన్-2021 పేరుతో ఒక కార్యక్రమం ను ప్రారంబించిన కేంద్ర ప్రభుత్వం :

భారతీయ సంస్కృతి విలువలను పరిచయం చేసే గేమ్స్ వినూత్నమైన ఆట వస్తువులను అబివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ట్యాక థాన్ -2021 పేరుతో జనవరి 05న కొత్త కార్యక్రమం ను ప్రారంబించింది. ఉపాద్యాయులు విద్యార్థులు ,నిపుణులు,స్టార్టప్ లు కలిసి తమ యొక్క  ఆలోచనలను పంచుకోవడం ద్వారా వినూత్నమైన ఆట బొమ్మలు ,గేమ్స్ రూపకల్పన వీలు కల్పించే కార్యక్రమమే  ఈ ట్యాక థాన్.. ఇందులో భారత ఆట వస్తువుల మార్కెట్ బిలియన్ డాలర్లు ఉంటుందని దురదృష్టవశాత్తు 80 శాతం  వరకు ఆట బొమ్మలు దిగుమతి చేసుకుననేవి ఉన్నాయని  కేంద్ర మానవ వనరుల అబివృద్ది శాఖ మంత్రి రమేష్ ఫోక్రియాల్ గారు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: టాక తాన్-2021 పేరుతో ఒక కార్యక్రమం ను ప్రారంబించిన కేంద్ర ప్రభుత్వం

ఎవరు: కేంద్ర ప్రభుత్వం

ఎప్పుడు: జనవరి 06

ప్రముఖ సినీగీత రచయిత వెన్నల కంటి కన్నుమూత :

ప్రముఖ సినీగీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వర్ ప్రసాద్ (64) గుండె పోటుతో జనవరి 5ణ చెన్నై లో కన్నుమూసారు.1957నవంబర్ 30న లో జన్మించిన వెన్నలకంటి సినీ వినీలాకాశం లో మాటల పాటల రచియిత గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 11సంవత్సరాల కే కవితలు పద్యాలు రాసారు. భక్త దుఖః నాశ పార్వతీశ అనే మకుటంతో ఓక శతకాన్ని ,రామచంద్ర శతకం ,లలిత శతకం కూడా రాసారు. తొలి నాళ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా పని చేసిన ఈయన శ్రీరామచంద్రుడి సినిమాతో గీత రచయిత గా సినీ ప్రస్థానం ప్రారంబించారు .దాదాపు రెండు వేల పాటల వరకు  ఆయన రచించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ముఖ సినీగీత రచయిత వెన్నల కంటి కన్నుమూత

ఎవరు: వెన్నల కంటి

ఎప్పుడు: జనవరి 06

AP Economy Survey  2019-2020

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Indian Economic Survey -2019-2020

Daily current affairs October 01 2020
Daily current affairs October 01 2020
Daily current affairs October 02 2020
Daily current affairs October 03 2020
Daily current affairs October 04 2020<
Daily current affairs October 05- 2020
Daily current affairs October 06- 2020
Daily current affairs October 07 2020
Daily current affairs October 08 2020
Daily current affairs October 09 2020
Daily current affairs October 10- 2020
Daily current affairs October 11- 2020
Daily current affairs October 12- 2020
Daily current affairs October 13- 2020
Daily current affairs October 14- 2020
Daily current affairs October 15- 2020
Daily current affairs October 16- 2020
Daily current affairs October 17- 2020
Daily current affairs October 18- 2020
Daily current affairs October 19- 2020
Daily current affairs October 20- 2020
Daily current affairs October 21- 2020
Daily current affairs October 22- 2020
Daily current affairs October 23- 2020
Daily current affairs October 24- 2020
Daily current affairs October 25- 2020
Daily current affairs October 26- 2020
Daily current affairs October 27- 2020
Daily current affairs-November 2020
Daily current affairs-01-11- 2020
Daily current affairs-02-11- 2020
Daily current affairs-03-11- 2020
Daily current affairs-04-11- 2020</strong>
Daily current affairs-05-11- 2020
Daily current affairs-06-11- 2020
Daily current affairs-07-11-2020
Daily current affairs-08-11- 2020
Daily current affairs-09-11- 2020
Daily current affairs-10-11- 2020
Daily current affairs-11-11- 2020
Daily current affairs-12-11- 2020
Daily current affairs-13-11- 2020
Daily current affairs-14-11- 2020
Daily current affairs-15-11- 2020
Daily current affairs-16-11- 2020
Daily current affairs-17-11- 2020
Daily current affairs-18-11- 2020
Daily current affairs-19-11- 2020
Daily current affairs-20-11- 2020
Daily current affairs-21-11- 2020
Daily current affairs-22-11- 2020
Daily current affairs-23-11- 2020
Daily current affairs-24-11- 2020
Daily current affairs-25-11- 2020
Daily current affairs-26-11- 2020
Daily current affairs-27-11- 2020
Daily current affairs-28-11-2020
Daily current affairs-29-11-2020
Daily current affairs-30-11-2020

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *