Daily Current Affairs in Telugu 24-10-2020

Daily Current Affairs in Telugu 24-10-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

వైజాగ్ కస్టమ్స్ హౌస్ కు స్వచ్చత ర్యాంకింగ్స్ ప్రథమ స్థానం :

దేశవ్యాప్తంగా ఉన్న కస్టమ్స్ కార్యాలయం లో విశాఖ పట్నం కస్టమ్స్ హౌస్ స్వచ్చత ర్యాంకింగ్స్ లో ప్రథమ స్థానం లో నిలిచింది. సామాజిక ప్రవర్తన ప్రభావం  విభాగంలో ఈ ర్యాంకు లబించింది. గత ఏడాది కస్టమ్స్ సిబ్బంది నివాస ప్రాంతాల్లో కంపోస్ట్ యంత్రాలను ఎర్పాటు చేసి వ్యర్థాలతో ఎరువులను తయారు చేయడ౦ కస్టమ్స్ కార్యాలయం ఆవరణలో సీనేజ్  ట్రీట్ మెంట్ ఫ్లాంటు  ఏర్పాటు చేయడం వంటి చర్యల వల్ల ఈ ర్యాంకు లబించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: వైజాగ్ కస్టమ్స్ హౌస్ కు స్వచ్చత ర్యాంకింగ్స్ ప్రథమ స్థానం

ఎప్పుడు: అక్టోబర్ 24

35సంవత్సరాల తర్వాత భారత్ కు దక్కిన ఐఎల్.వో పీటం :

ప్రపంచ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్  లేబర్ ఆర్గనైజేషన్) పాలక మండలి అద్యక్షుడిగా కేంద్ర కార్మిక  శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఎన్నిక అయ్యారు. 2021 జూన్వ రకు ఆయన ఈ పదవిలో  కొనసాగుతారు. భారత్ కు ఈ అద్యక్ష స్థానం దక్కడం 35 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. దీనివల్ల భారత స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు కార్యక్రమాలు అజెండా,బడ్జెట్,డైరెక్టర్ జనరల్ ఎంపిక లో పాలక మండిలిదే కీలక పాత్ర. ప్రస్తుతం ఈ సంస్థ లో 187 దేశాలకు సబ్యత్వం ఉంది. నవంబర్ లో జెనివా లో జరిగే పాలక మండలి సమావేశానికి అపూర్వ చంద్ర అద్యక్షత వహిస్తారు. ఈయన 1988 బ్యాచ్  మహారాష్ట్ర  కేడర్ ఐఎఎస్ అధికారి  అయిన  అపూర్వ చంద్ర  ఇది వరకు ఏడేళ్ళ  పాటు కేంద్ర పెట్రోలియం శాఖలో పని చేసారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: 35సంవత్సరాల తర్వాత భారత్ కు దక్కిన ఐఎల్.వో పీటం

ఎవరు: భారత్ కు

ఎక్కడ:జెనివా

ఎప్పుడు: అక్టోబర్ 24

ఎఫ్ఎటిఎఫ్ గ్రే లిస్టు జాబితాలో నే నిలిచిన పాకిస్తాన్ :

2021 సంవత్సర౦  ఫిబ్రవరి వరకు ఎఫ్.ఎ.టి.ఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ )కు  సంబంధించి గ్రే లిస్టు లో నే పాకిస్తాన్ కొనసాగనుంది. ఉగ్రవాది సంస్థలకు ఆర్ధిక సాయం నగదు అక్రమ రవాణ  నివారణకు  ఆయా దేశాలు  తీసుకున్న చర్యల ఆధారంగా ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. గతంలో అంగీకరించిన ఆరు కీలక షరతుల అమలు విషయం లో పాకిస్తాన్  విపలం కావడం గ్రే  జాబితాలో నే ఆ దేశం  కొనసాగే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ  ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ (జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్) ,హఫీజ్ సయీద్ (లష్కర్ తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు ) జాకీఉర్  రహామాన్ లక్వి (లష్కరి తోయిబా ఆపరేషనల్ కమాండర్) లపై చర్యలు తీసుకోవడం ఆ ఆరు కీలక షరతుల్లో  ఒకటి. ఎఫ్ఎటిఎఫ్ ఫ్లీనరి  అక్టోబర్ 21,22,23 లలో  వర్చువల్ విధానం లో సమావేశం జరిగింది. సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితాలో (గ్రే లిస్టు )లోనే పాకిస్తాన్ ను కొనసాగించాలని  నిర్ణయించాం అని ఎఫ్ఎటిఎఫ్ అద్యక్షుడు తెలిపారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఎఫ్ఎటిఎఫ్ గ్రే లిస్టు జాబితాలో నే నిలిచిన పాకిస్తాన్

ఎవరు: పాకిస్తాన్

ఎప్పుడు: అక్టోబర్ 24

పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కాన్  డిక్లరేషన్ కి చైర్మన్ గా ఫరూక్ అబ్దుల్లా ఎంపిక :

ఇటీవల కాశ్మీర్ లో ఏర్పడిన పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కాన్ డిక్లరేషన్ (పి.ఏ.జి.డి) కి చైర్మన్ గా నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన ఫరూక్ అబ్దుల్లా ఉపద్యక్షులిగా పిడిపి చీఫ్  మెహబూబా ముఫ్తీ  ఎంపిక  అయ్యారు. ఈ వేదిక కు సిపిఎం నేత ఎం.వై తరీగామి కన్వీనర్ గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్ కు చెందిన సజ్జద్ గని లోనే వ్యవహరిస్తారు. ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ ఈ కూటమి జమ్మూ కాశ్మీర్  ప్రత్యెక హోదా పునరుద్దరణ కోసం పోరాడుతుందని ఇది బిజెపి వ్యతిరేక వేదిక అని ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని అయన అన్నారు. ఈ కూటమి  పాత కాష్మిర్  జెండాని  తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కాన్  డిక్లరేషన్ కి చైర్మన్ గా ఫరూక్ అబ్దుల్లా ఎంపిక

ఎవరు: ఫరూక్ అబ్దుల్లా

ఎక్కడ: కాశ్మీర్

ఎప్పుడు: అక్టోబర్ 24

ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా 24 అక్టోబర్ :

అక్టోబర్ 24 ను 1948 నుండి ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటారు. అందరికీ శాంతి, అభివృద్ధి మరియు మానవ హక్కులను సాకారం చేయడానికి సమిష్టి చర్యకు మద్దతుగా 1945 లో ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది. భద్రతా మండలిలో ఐదుగురు శాశ్వత సభ్యులతో సహా సంతకం చేసిన వారిలో ఎక్కువమంది UN చార్టర్‌ను ఆమోదించడంతో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. దాని గుర్తుగా నే ఐక్యరాజ్య సమితి దినోత్సవం ను జరుపుకుంటారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా 24 అక్టోబర్

ఎప్పుడు: అక్టోబర్ 24

Current Affairs in Telugu

RRB Group D Practice tests

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily current affairs in telugu -August 2020
Daily current affairs in telugu -01-08- 2020
Daily current affairs in telugu -02-08- 2020
Daily current affairs in telugu -03-08- 2020
Daily current affairs in telugu -04-08- 2020
Daily current affairs in telugu -05-08- 2020
Daily current affairs in telugu -06-08- 2020
Daily current affairs in telugu -07-08- 2020
Daily current affairs in telugu -08-08- 2020</strong>
Daily current affairs in telugu -09-08- 2020
Daily current affairs in telugu -10-08- 2020
Daily current affairs in telugu -11-08- 2020
Daily current affairs in telugu -12-08- 2020
Daily current affairs in telugu -13-08- 2020
Daily current affairs in telugu -14-08- 2020
Daily current affairs in telugu -15-08- 2020
Daily current affairs in telugu -16-08- 2020
Daily current affairs in telugu -17-08- 2020
Daily current affairs in telugu -18-08- 2020
Daily current affairs in telugu -19-08- 2020
Daily current affairs in telugu -20-08- 2020
Daily current affairs in telugu -21-08- 2020
Daily current affairs in telugu -22-08- 2020
Daily current affairs in telugu -23-08- 2020
Daily current affairs in telugu -24-08- 2020
Daily current affairs in telugu -25-08- 2020
Daily current affairs in telugu -26-08- 2020
Daily current affairs in telugu -27-08- 2020
Daily current affairs in telugu -28-08- 2020
Daily current affairs in telugu -29-08- 2020
Daily current affairs in telugu -30-08- 2020
Daily current affairs in telugu -31-08- 2020

current affairs questions in telugu

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *