Daily Current Affairs in Telugu 19-01-2021

current affairs pdf 2020,

Daily Current Affairs in Telugu 19-01-2021

జాతీయ రహదారి భద్రత నెల 2021 ను ప్రారంబించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి :

మొట్టమొదటి జాతీయ రహదారి భద్రత నెల ను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర రహదారి రవాణ మరియు రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కారి గారు ప్రారంబించారు.ఇది జాతీయ రహదారి బద్రత నెల ప్రారంబ ఎడిషన్ మరియు జాతీయ రహదారి భద్రత వారోత్సవం స్థానం లో దీనిని జరుపుకోనున్నారు.రహదారి భద్రత గురించి అవగాహన కల్పించడం మరియు భారతదేశం లో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం నెల రోజుల కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇది 2021 ఫిబ్రవరి 17వరకు జరుగుతుంది. ఈ కాలం లో రాష్ట్ర ప్రభుత్వం లు మరియు యునియన్ టేరిటరి  అడ్మినిస్ట్రేషన్ NHAI,NHIDCL,OEM లు మరియు NGO లతో కలిసి దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.రహదారి బద్రతను పునరుద్దరించడం మరియు బలోపేతం చేయడం ద్వారా రహదారి ప్రమాదాలను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలను తీసుకుంటుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: జాతీయ రహదారి భద్రత నెల 2021 ను ప్రారంబించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

ఎవరు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జనవరి  19

మోటార్ బైక్ అంబులెన్స్ రక్షత ను సిఆర్ పి ఎఫ్  కు అప్పగించి న DRDO సంస్థ :

డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ మోటార్ బైక్ అంబులెన్స్ రక్షత కేంద్ర రిజర్వ్డ్ పోలిస్ ఫోర్స్ (సిఆర్పి ఎఫ్) కు అప్పగించింది. భారత బద్రత దళాలు మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి బైక్ అంబులెన్స్ సహాయపడుతుంది. తక్కువ తీవ్రత గల సంఘర్షణ ప్రాంతాల నుండి గాయపడిన రోగుల ను తరలించడానికి బైక్ అంబులెన్స్ ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందిస్తాయి. రక్షితకు అనుకూలీకరించిన రీక్లైనింగ్ క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్ సీట్ (సిఇఎస్)  ను దీనిలో అమర్చారు, వీటిని అమర్చవచ్చు మరియు అవసరానికి అనుగుణంగా బయటకు తీయవచ్చు. హెడ్ ​​ఇమ్మొబిలైజర్, సేఫ్టీ జీను జాకెట్, భద్రత కోసం చేతి మరియు పాదాల పట్టీలు, సర్దుబాటు చేయగల ఫుట్‌రెస్ట్, వైర్‌లెస్ పర్యవేక్షణ సామర్థ్యంతో ఫిజియోలాజికల్ పారామితి కొలిచే పరికరాలు మరియు డ్రైవర్ కోసం ఆటో హెచ్చరిక వ్యవస్థ. భారత భద్రతా దళాలు మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి బైక్ అంబులెన్స్ సహాయపడుతుంది. తక్కువ తీవ్రత గల సంఘర్షణ ప్రాంతాల నుండి గాయపడిన రోగులను తరలించడానికి బైక్ అంబులెన్సులు ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందిస్తాయి

క్విక్ రివ్యు :

ఏమిటి: మోటార్ బైక్ అంబులెన్స్ రక్షత ను సిఆర్ పి ఎఫ్  కు అప్పగించి న DRDO సంస్థ

ఎవరు: DRDO సంస్థ

ఎప్పుడు: జనవరి 19

కేంద్ర మాజీ మంత్రి పారిశ్రామిక వేత్త కమల్ మొరార్క కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త కమల్ మొరార్క కన్నుమూసారు.1990 నుండి 1991 వరకు  అప్పటి ప్రదాని చ౦ద్రశేఖర్ ఆద్వర్యం లో ప్రధాన మంత్రి కార్యాలయం లో కేంద్ర మంత్రిగా పని చేసారు.ఈయన బిసిసిఐ  మాజీ ఉపాధ్యక్షుడు గా ,ప్రముఖ వ్యాపారవేత్త గా మంచి గుర్తింపు ఉంది.ఆయన సమాజ్ వాది జనత పార్టీ లకు అద్యక్ష్డుడిగా ఉన్నారు. 1998 లో రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర మాజీ మంత్రి పారిశ్రామిక వేత్త కమల్ మొరార్క కన్నుమూత

ఎవరు: కమల్ మొరార్క

ఎప్పుడు: జనవరి 19

ఎల్.ఐ సి  ఎండి గా సిద్దార్థ మహంతి నియామకం :

ఎల్.ఐ సి  మేనేజింగ్ డైరెక్టర్  సిద్దార్థ మహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సియివో గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 01న ఆయన కొత్త బాద్యతలు చేపట్టనున్నారు. 2023 జూన్ 30వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఇక టిసి ఐఎల్ చైర్మన్ ఎండి సంజీవ్ కుమార్ గారునియమితులయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎల్.ఐ సి  ఎండి గా సిద్దార్థ మహంతి నియామకం

ఎవరు: సిద్దార్థ మహంతి

ఎప్పుడు:జనవరి 19

నేతాజీ జయంతి జనవరి 23ని పరాక్రమ దినోత్సవం గా కేంద్ర నిర్ణయం :

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోదుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎస్) వ్యవస్థాపకులు నేతాజీ సుబాష్ చంద్రబోస్ 125వ జయంతి ని పురస్కరించుకొని ఘనంగా  నివాళులు అర్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పై ఆయన జన్మదిన౦ను జనవరి 23 ఏటా పరాక్రమ దినోత్సవం గా నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు.ఈ సంవత్సరంలో  కోల్ కతా లో నిర్వహించే నేతాజీ నివాళి కార్యక్రమంలో ప్రదాని మోడీ పాల్గొంటారు. ఈ సారి డిల్లీ లో జరిగే బీటింగ్ రిట్రీట్  వేడుకలో ఐఎన్ఏ  కవాతుగా ప్రాచుర్యం పొందిన “కదం కదం బదాయే జా “ను చేరుస్తున్నామని ఎయిర్ ఇండియా విమానం నుంచి ఆకాశం లో నేతాజీ చిత్రాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నేతాజీ జయంతి జనవరి 23ని పరాక్రమ దినోత్సవంగా కేంద్ర నిర్ణయం

ఎవరు: కేంద్ర ప్రభుత్వం

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జనవరి 19

AP Economy Survey  2019-2020

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Indian Economic Survey -2019-2020

Download Manavidya app

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *