Daily Current Affairs in Telugu 12-11-2020
వియత్నాం అద్వర్యం లో జరిగిన భారత్ ఆసియాన్ శికరాగ్ర సదస్సు :

ఆసియాన్ దేశాలతో అన్ని విధాల అనుసందానం పెంచుకునేందుకు భారత్ అమిత ప్రాదాన్య ఇస్తుందని ఇటీవల నవంబర్ 12న జరిగిన ఆసియా వర్చువల్ శికరాగ్ర సమావేశంలో ప్రదాని నరేంద్ర మోడి గారు అన్నారు. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియన్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021-25 శికరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిద్-19 ఆసియన్ రెస్పాన్స్ ఫండ్ కు 10 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఆసియన్ కూటమి లోఇండో నేషియ,మలేసియా,పిలిప్పిన్స్ ,సింగపూర్,థాయ్ లాండ్ ,బ్రూనై,వియంత్నం,సింగపూర్,కంబోడియా దేశాలు ఇందులో సభ్య దేశాలు గా ఉన్నాయి. ఈ కూటమిలో భారత్ ,చైనా ,అమెరికా ,జపాన్ ,ఆస్ట్రేలియా లు సంప్రదాయ బాగాస్వములుగా ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: వియత్నాం అద్వర్యం లో జరిగిన భారత్ ఆసియాన్ శికరాగ్ర సదస్సు
ఎవరు: ప్రదాని నరేంద్ర మో
ఎప్పుడు: నవంబర్ 12
నాలుగు దశాబ్దాల తరువాత చైనా లో విడుదలైన పాకిస్తాన్ సినిమా:

చైనా లో నలబై ఐదు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ సినిమా విడుదల అయింది. ఆ సినిమా పేరు “పర్వాజ్ హై జనూన్”. ఈ సినిమా ఒక సైనిక నేపద్యంలో జరిగిన సంఘటనల ఆదారంగా దీనిని రూపొందించారు. ఈ సినిమా లో భాగస్వాములుగా ఉన్న చైనా పాకిస్తాన్ దేశాలు సంయుక్త భాగస్వామ్యం లో రూపొందించిన నాలుగో తరం జే.ఎఫ్ -17 ఫైటర్ జెట్లు కనిపించనున్నాయి. కొంతమంది యువకులు అత్యుత్తమ పైలట్లుగా ఎలా రూపొందారో ఈ సినిమా యొక్క ముఖ్య కదాంశం.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాలుగు దశాబ్దాల తరువాత చైనా లో విడుదలైన పాకిస్తాన్ సినిమా
ఎవరు: పాకిస్తాన్
ఎక్కడ: చైనా లో
ఎప్పుడు:నవంబర్ 12
అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపిక అయిన తెలంగాణా ప్రకృతి వైద్యుడు:

తెలంగాణా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం కు చెందిన ఒక ప్రముఖ ప్రకృతి వైద్యుడు అయిన కే.వై.రామచంద్ర రావు గారు డాక్టర్ ఎపిజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు. డిల్లి లోని క్యాపిట ల్స్ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ సంయుక్త ఆద్వర్యంలో ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేసారు. 2020 నవంబర్ 15వ తేదిన డిల్లీలో జరిగిన కార్యక్రమం లో కేరళ గవర్నర్ చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డు అందుకున్నారు. డాక్టర్ రామచంద్రరావు సేవలకు గుర్తింపుగా ఆయననను ఈ అవార్డుకు ఎంపిక చేసారు. ఆయనకు ఈ అవార్డు తో పాటు” ఎ లివింగ్ చరక మహర్షి” అనే ఒక బిరుదు ను కూడా ఇస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపిక అయిన తెలంగాణా ప్రకృతి వైద్యుడు
ఎవరు: తెలంగాణా ప్రకృతి వైద్యుడు .వై.రామచంద్ర రావు
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: నవంబర్ 12
జాతీయ జల పురస్కారాల్లో ఉత్తమ పంచాయితి గా నిలిచిన విజపల్లి గ్రామం :

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ జల పురాస్కారాల్లో దక్షిణాది జోన్ నుంచి కామారెడ్డి జిల్లలో విజపల్లి ఉత్తమ పంచాయితి విభాగంలో ద్వితీయ స్థానం సాధించుకుంది .జల సంరక్షణలో మెరుగైన పని తీరు కనబరచిన రాష్ట్రాలు జిల్లాలు ,బ్లాక్ లు మండలాలు గ్రామ పంచాయితి లను ఈ అవార్డులకు ఎంపిక చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ జల పురస్కారాల్లో ఉత్తమ పంచాయితి గా నిలిచిన విజపల్లి గ్రామం
ఎక్కడ: తెలంగాణా, కామారెడ్డి జిల్లలో విజపల్లి
ఎప్పుడు: నవంబర్ 12
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |