
Daily Current Affairs in Telugu 22-02-2022 ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు నియామకం : ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు.. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. రవాణా శాఖా కమిషనర్ గా ,ఎపిపఎస్సి కార్యదర్శిగా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.వీటన్నింటిని నుంచి ఆయన్ను Read More …