Daily Current Affairs in Telugu 10-10-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 10-10-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న పోలెండ్ ప్లేయర్ స్వియోటేక్:’

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇగా స్వియోటేక్  పోలెండ్ గెలుచుకుంది.అక్టోబర్ 10 న ఏకపక్షంగా జరిగిన  ఫైనల్లో  స్వియోటేక్  6-4,6-1 తేడాతో  నాలుగో సీడ్  సోఫియా కేనిన్ (అమెరికా ) ను చిత్తు చేసింది.గంటా 24 నిమిషాలలో ఈ మ్యాచ్ ముగిసింది. ఈ టోర్నీ కి ముందు  54 వ ర్యాంక్ తో అన్ సీడెడ్ గా  బరిలోకి దిగిన పోలెండ్ ప్లేయర్  తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 17వ స్థానానికి  చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియోటేక్ కు 16 లక్షల యురోలు (సుమారు రూ 13 కోట్లు 82లక్షల)రన్నరప్ గా నిలిచిన  కేనిన్ 8 లక్షల యురోలు సుమారు రూ 7కోట్ల 34 లక్షలు ప్రైజ్ మని గా లబించాయి. స్వ్వైటేక్  ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి టీనేజర్ మరియు ఈ ఘనత సాధించిన తొలి పోలెండ్ క్రీడాకారిణి కూడా.ఈమెకు  కేరీర్ లో తొలి గ్రాండ్ స్లాం టైటిల్ కావడం విశేషం.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న పోలెండ్ ప్లేయర్ స్వియోటేక్

ఎవరు: స్వియోటేక్

ఎక్కడ:పారిస్

ఎప్పుడు: అక్టోబర్ 10

తూర్పు నౌక దళం లో బెస్ట్ షిప్ అవార్డు గెలుచుకున్న ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా :

తూర్పు నౌకాదళ విభాగం లో ఈ ఏడాది అత్యుత్తమ సేవలందించిన ఐఎఎస్ సహ్యాద్రి, ఐఎస్ కోరా యుద్ధ నౌకలు బెస్ట్ షిప్స్ అవార్డు కు ఎంపికయ్యాయి. స్వార్డ్ ఆర్మ్ పేరు తో ఏటా ప్లీట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో సంజయ్ వాత్సాయన్ అధ్యక్షతన అక్టోబర్ 10న ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. సముద్ర సేతు ఆపరేషన్లో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితం గా భారతి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌకలు అత్యంత గౌరవప్రదమైన ‘బెస్ట్ షిప్’ అవార్డుని దక్కించుకున్నాయి. వివిధ దేశాల్లో విన్యాసాలు, రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఎఎస్ ఐరావత్, ఐఎన్స్ కిల్తాన్ నౌకలు సంయుక్తంగా బెస్ట్ స్పిరిటెడ్ షిప్ అవార్డును సాధించాయి. మొత్తం 16 అవార్డుల్ని ఆయా యుద్ధ నౌకల కెప్టెన్ లకు ఈఎన్సి చీఫ్ వైస్ అడ్మిరల్  అతుల్ కుమార్ జైన్ గారు అందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: తూర్పు నౌక దళం లో బెస్ట్ షిప్ అవార్డు గెలుచుకున్న ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా

ఎవరు: ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా

ఎప్పుడు: అక్టోబర్ 10

ఫోర్బ్స్ ఇండియా ధనికుల  జాబితా  2020 లో అగ్రస్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ :

 2020 కోసం ఫోర్బ్స్ ఇండియా ధనికుల  జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.ఫోర్బ్స్ ఇండియా జాబితాలో వరుసగా 13 వ సంవత్సరం ధనవంతుడైన భారతీయుడిగా తన అగ్ర స్థానాన్ని నిలుపుకున్నాడు. వ్యాపారవేత్త తన నికర విలువకు .3 37.3 బిలియన్లను చేర్చుకున్నాడు, అతని మొత్తం సంపదను 88.7 బిలియన్ డాలర్లకు తీసుకువచ్చాడు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 73% పెరిగింది. రెండవ స్థానాన్ని 25.2 బిలియన్ డాలర్ల నికర విలువతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలబెట్టుకున్నారు.టెక్ వ్యాపారవేత్త శివ్ నాదర్ 20.4 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 లో అగ్రస్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ

ఎవరు: ముకేష్ అంబానీ

ఎప్పుడు: అక్టోబర్ 10

 ముఖా మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం :

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని వీర్ చంద్ర సింగ్ గర్హ్వాలి ఆడిటోరియంలో “ముఖ్య మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించారు.ఈ పథకం 10000 మందికి పైగా  యువతకు  స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మరియు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించడం అనే లక్ష్యంతో డేఏణీఈ ప్రారంబించారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 25 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు కేటాయించనున్నారు. ఈ పథకం కింద 10,000 మందికి స్వయం ఉపాధి లభిస్తుంది .ఇపుడు ఉన్న లబ్ధిదారులలో యువత మరియు వలస కార్మికులు మహమ్మారి కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు వదిలి ఇంటికి తిరిగి వచ్చిన వారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: “ముఖా మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

ఎవరు: ఉత్తరాఖండ్ ప్రభుత్వం

ఎక్కడ: ఉత్తరాఖండ్

ఎప్పుడు: అక్టోబర్ 10

కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూత :

కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూశారు.ఆమె 1991 నుండి 2000 వరకు న్యాయమూర్తిగా పనిచేశారు.2000 నుండి 2001 వరకు కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు, జస్టిస్ ఉషా బార్ నుండి హైకోర్టు న్యాయవ్యవస్థలో చేరిన మొదటి మహిళ  మరియు చీఫ్ జస్టిస్గా నియామకం  అయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూత

ఎవరు: జస్టిస్ కెకె ఉష

ఎక్కడ: కేరళ

ఎప్పుడు: అక్టోబర్ 10

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily current affairs in telugu -August 2020
Daily current affairs in telugu -01-08- 2020
Daily current affairs in telugu -02-08- 2020
Daily current affairs in telugu -03-08- 2020
Daily current affairs in telugu -04-08- 2020
Daily current affairs in telugu -05-08- 2020
Daily current affairs in telugu -06-08- 2020
Daily current affairs in telugu -07-08- 2020
Daily current affairs in telugu -08-08- 2020</strong>
Daily current affairs in telugu -09-08- 2020
Daily current affairs in telugu -10-08- 2020
Daily current affairs in telugu -11-08- 2020
Daily current affairs in telugu -12-08- 2020
Daily current affairs in telugu -13-08- 2020
Daily current affairs in telugu -14-08- 2020
Daily current affairs in telugu -15-08- 2020
Daily current affairs in telugu -16-08- 2020
Daily current affairs in telugu -17-08- 2020
Daily current affairs in telugu -18-08- 2020
Daily current affairs in telugu -19-08- 2020
Daily current affairs in telugu -20-08- 2020
Daily current affairs in telugu -21-08- 2020
Daily current affairs in telugu -22-08- 2020
Daily current affairs in telugu -23-08- 2020
Daily current affairs in telugu -24-08- 2020
Daily current affairs in telugu -25-08- 2020
Daily current affairs in telugu -26-08- 2020
Daily current affairs in telugu -27-08- 2020
Daily current affairs in telugu -28-08- 2020
Daily current affairs in telugu -29-08- 2020
Daily current affairs in telugu -30-08- 2020
Daily current affairs in telugu -31-08- 2020
Daily current affairs in Telugu July 2020
Daily current affairs in Telugu 01-07-2020
Daily current affairs in Telugu 02-07-2020
0Daily current affairs in Telugu 03-07-202
Daily current affairs in Telugu 04-07-2020
Daily current affairs in Telugu 05-07-2020
Daily current affairs in Telugu 06-07-2020
Daily current affairs in Telugu 07-07-2020
Daily current affairs in Telugu 09-07-2020
Daily current affairs in Telugu 10-07-2020
Daily current affairs in Telugu 11-07-2020
Daily current affairs in Telugu 12-07-2020
Daily current affairs in Telugu 13-07-2020
Daily current affairs in Telugu 14-07-2020
Daily current affairs in Telugu 16-07-2020
Daily current affairs in Telugu 17-07-2020
Daily current affairs in Telugu 18-07-2020
Daily current affairs in Telugu 19-07-2020
Daily current affairs in Telugu 20-07-2020
Daily current affairs in Telugu 21-07-2020
Daily current affairs in Telugu 22-07-2020
Daily current affairs in Telugu 23-07-2020
Daily current affairs in Telugu 24-07-2020
Daily current affairs in Telugu 25-07-2020
Daily current affairs in Telugu 26-07-2020
Daily current affairs in Telugu 27-07-2020
Daily current affairs in Telugu 28-07-2020
Daily current affairs in Telugu 29-07-2020
Daily current affairs in Telugu 30-07-2020
Daily current affairs in Telugu 31-07-2020

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *