Daily Current Affairs in Telugu 06-11-2020
హాకి ఇండియ అద్యక్షుడిగా జ్ఞానేంద్రో నింగొం బామ్ ఎన్నిక:

హాకి ఇండియా కొత్త అద్యక్షుడిగా మణిపూర్ కు చెందిన జ్ఞానేంద్ర నింగోం బామ్ ఎన్నిక అయ్యారు.నవంబర్ 06న జరిగిన సమాఖ్య సర్వ సభ సమావేశం లో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహ్మద్ ముస్తాక్ అహ్మద్ స్థానం లో నింగోం బామ్ గారు బాద్యతలు చేపట్టనున్నారు.ఈశాన్య రాష్ట్రాలు నుంచి హాకి ఇండియా అద్యక్షుడైన ఘనత జ్ఞానేంద్రో దే .2009-14 మద్య నింగోం బామ్ మణిపూర్ హాకి కి సియి వో గా సేవలందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హాకి ఇండియ అద్యక్షుడిగా జ్ఞానేంద్రో నింగొం బామ్ ఎన్నిక
ఎవరు: జ్ఞానేంద్రో నింగొం బామ్
ఎప్పుడు: నవంబర్ 06
అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న ఐఐటి గుహవతి పరిశోధకులు :

ప్రపంచం లోని అత్యుత్తమ 2శాతం శాస్త్రవేత్తల జాబితాలో గుహవతి ఐఐటి కి చెందిన 22మందికి పరిశోధకులు ప్రావిన్యులు లకు చోటు దక్కింది.అమెరికాలో ని స్తాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు సిద్దం చేసిన ఈ నివేదికలో వీరికి అరుదైన గౌరవం దక్కింది.తమ పరిశోదనలో ఆయా రంగాల్లో పురోగతి సాధించి ఇతర పరిశోదన లకు దోహదపడిన లక్ష మందికి పైగా శాస్త్రవేత్తలకు జాబితాలో చేరుస్తూ ఈ నివేదిక ను తయారు చేసింది. తమ శాస్త్రవేత్తలు సాదించిన ఘనత పై హర్షం వ్యక్తం చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న ఐఐటి గుహవతి పరిశోధకులు
ఎవరు: ఐఐటి గుహవతి
ఎప్పుడు: నవంబర్ 06
ఇటలీ తో భారత్ ఉభయ దేశాల మద్య 15 ఒప్పందాలపై సంతకాలు :’

ఉబాయ దేశాల మద్య సంబందాలను మరింత విస్తరించుకోవడంలో బాగంగా 15 ఒప్పందాలపై భారత్ ఇటలి సంతకాలు చేసాయి.ముఖ్యంగా ఆర్ధిక రంగం లో భాగస్వామ్య౦ ను పెంచుకోవాలని నిర్ణయించాయి.చలన చిత్రాలు నిర్మాణం,నౌకా నిర్మాణం ,శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారానికి ఈ ఒప్పందాలు వీలు కల్పిస్తాయి. ప్రదాని నరేంద్ర మోడి ఇటలి ప్రదాని జిస్సేప్సే కాంటి మద్య నవంబర్ 06న జరిగిన దూరదృష్య సమీక్ష ద్వారా జరిగిన సమావేశం అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి.రక్షణ రంగం లో సంయుక్త౦గా ఉత్పత్తులు తీసుకురావడం సాద్యమైనంత త్వరగా వలస భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంపై అవగాహన కుదుర్చుకున్నాయి.ఉగ్రవాదం ,కరోనా మహమ్మారి పైన నేతల మద్య చర్చకు వచ్చింది. రక్షణ నౌకాయాన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్ పిలిప్పిన్స్ నిర్ణయించింది.ముఖ్యంగా రక్షణ రంగ పరికరాల కొనుగోలులో సహకరించుకోవాలని నవంబర్ 06 జరిగిన భారత్ పిలిప్పిన్స్ ద్వైపాక్షిక సహకార సంయుక్త కమిషన్ నాలుగో సమావేశం నిర్ణయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి :ఇటలీ తో భారత్ ఉభయ దేశాల మద్య 15 ఒప్పందాలపై సంతకాలు
ఎవరు: భారత్
ఎక్కడ : న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 06
కేరళా రాష్ట్ర పర్యాటక రంగానికి దక్కిన బాద్యతాయుత అవార్డు:

కోవిద్-19 సంక్షోబంలో పాటించిన బాద్యతయుతమైన పాత్రకు గాను కేరళా రాష్ట్ర పర్యాటక రంగానికి అత్యంత ప్రశంసాత్మక అవార్డును లండన్ వరల్డ్ ట్రావెల్ మార్ట్ ప్రకటించింది. టూరిజంలో ప్రజా భాగస్వామ్యం యొక్క ప్రాదాన్యం పెరగాలన్నది ఈ అవార్డుతో రుజువు అయింది అని కేరళ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కడకాంపల్లి సురెంద్రన్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేరళా రాష్ట్ర పర్యాటక రంగానికి దక్కిన బాద్యతాయుత అవార్డు
ఎవరు: కేరళా రాష్ట్ర పర్యాటక రంగం
ఎక్కడ : కేరళా
ఎప్పుడు: నవంబర్ 06
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |