The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 18-09-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 18-09-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 18-09-2020 appeared first on Manavidya.in.
]]>ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ దేశం టాప్ :
ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలో ప్రదాన నగరాలు కాస్త వేనుకంజ వేసాయి.ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఐఎండి ఎస్యుటిడి లు సర్వ్ చేసి 2020స్మార్ట్ సిటీల సూచీని తయారు చేసాయి.ఈ జాబితాలో గతేడాదిలో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85,న్యుడిల్లి 86 ముంబై 93,బెంగళూర్ 95 వ స్థానం లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67,68,78,79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోబానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే తెలిపింది.సాంకేతిక నిత్యనూతనం గా (అప్ టు డేట్ )లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ జాబితాలో సింగాపూర్ తర్వాత హెల్సింకి జ్యురిచ్,ఆక్ల్యాండ్ ,ఓస్లో ,కోపెన్ హెగెన్ ,జెనివ ,టైఫీ ఆమ్స్టార్ డాం ,న్యూయార్క్ లు ఉన్నాయి. ఈ జాబితాను రూపొంచడం కోసం ప్రతి నగరంలో వందలాది మందిని సర్వే చేసారు.ఈ సర్వ్ కోసం 15సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం,బద్రత,రవాణా,అవకశాలు,పాలన,తదితర అంశాలలో సాంకేతిక వినియోగం పై సర్వేలో ఎక్కువ ద్రుష్టి పెట్టారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ దేశం టాప్
ఎవరు: సింగపూర్ దేశం
ఎక్కడ: సింగపూర్
ఎప్పుడు: : సెప్టెంబర్ 18
నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన భారత్ :
సైబర్ సామర్ద్యం విషయంలో భారత్ ప్రపంచంలో 21 లో వ స్థానంలో ఉన్నట్లు హార్వర్డ్ కెనెడి స్కూల్ చెందిన బెల్ ఫేర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్ నేషనల్ అఫైర్స్ అందించిన నివేదిక పేర్కొంది.చైనా మాత్రం రెండో స్థానంలో ఉంది భారత్ సైబర్ బద్రత వ్యూహం ఇంకా కేంద్ర క్యాబెనేట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న నేపద్యంలో దీనికి ప్రముఖ్యత ఏర్పడింది. నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ (ఎన్సిపిఐ)అనే ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉంది. ఆ తరువాతి స్థానంలో వరుసగా చైనా,బ్రిటన్.రష్యా,నెదర్లాండ్,ఫ్రాన్స్,జర్మని.కెనెడా,జపాన్,ఆస్ట్రేలియా,తదితర దేశాలు ఉన్నాయి.భారత్ 21స్థానానికి పరిమితైంది.అంతర్జాతీయ సైబర్ సాంకేతిక ప్రమాణాలను నిర్వచించడం వంటి అంశాల్లో 30 దేశాల లక్ష్యాలను పరిశిలీంచి ఎన్సిపిఐ లో ర్యాంకులను ఇస్తున్నారు. ఆయా దేశాల ఉద్దేశాలు సైబర్ సామర్త్యాలను ఇది దర్పణం పడుతుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: సెప్టెంబర్ 18
ఐరాస యు౦గ్ లీడర్ గా భారత యువకుడి ఎంపిక :
రెండేళ్ళ కొకసారి ఐక్యరాజ్య సమితి ప్రకటించే ప్రతిష్టాత్మక సుస్తిరాభివృద్ది లక్ష్యాల యువ నేతల బృందం (ది యుంగ్ నేతల బృందం) (యుంగ్ లీడర్స్ ఫర్ ది సస్టేయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ ) భారత్ చెందిన 18 ఏళ్ల ఉదిత్ సింఘాల్ చోటు సంపంధించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు లబించే అత్యంత ఉన్నమైన గుర్తింపు దేన్నీ భావిస్తారు.సమాజం ఎదుర్కొంటూ సవాళ్ళ పరిష్కారానికి కృషి చేసేవారిని ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారానికి కృషి చేసేవారిని ఈ బృంద సభ్యులుగా ఎంపిక చేస్తారు. 2020 కి సంబంధించి మొత్తం 17 మంది యుంగ్ లీడర్స్ ఎంపిక చేసినట్టు ఐరాస ప్రదాన కార్యదర్శి యువజన వ్యవహారాల రాయబారి జయాత్మా విక్రమనాయకే తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐరాస యు౦గ్ లీడర్ గా భారత యువకుడి ఎంపిక
ఎవరు: ఉదిత్ సింఘాల్
ఎక్కడ:న్యూయార్క్
ఎప్పుడు: సెప్టెంబర్ 18
ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సురేష్ రైనా ఎంపిక:
ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం బ్రాండ్ యొక్క రాబోయే ప్రచారాలలో క్రికెటర్‌ను బ్రాండ్ ను ప్రోత్సహిచానున్నాడు. మరియు వివిధ అనుసందాన కార్యకలాపాల ద్వారా 9 స్టాక్‌లను ప్రోత్సహిస్తుంది. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా. అతను తన స్పోర్ట్స్ చరిష్మాతో ఈ బ్రాండ్‌ను ప్రోత్సహించానున్నాడు. మరియు ముఖ్య౦గా ప్రేక్షకులలో అధిక బ్రాండ్ రీకాల్‌ను రూపొందించడంలో సహాయం చేయనున్నాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సురేష్ రైనా ఎంపిక
ఎవరు: సురేష్ రైనా
ఎప్పుడు:సెప్టెంబర్ 18
ప్రపంచ వెదురు దినోత్సవం గా సెప్టెంబర్ 18 :
ప్రపంచ వెదురు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వెదురుపై అవగాహన పెంచే రోజుగా జరుపుకుంటున్నారు.. 2009 లో బ్యాంకాక్‌లో జరిగిన 8 వ ప్రపంచ వెదురు కాంగ్రెస్‌లో WBD ని అధికారికంగా ప్రపంచ వెదురు సంస్థ ప్రకటించింది. ప్రపంచ వెదురు సంస్థ వెదురు యొక్క సామర్థ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది-సహజ వనరులు మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలలో కొత్త పరిశ్రమల కోసం వెదురు సాగును ప్రోత్సహించడానికి, అలాగే సమాజ ఆర్థిక అభివృద్ధికి స్థానికంగా సాంప్రదాయ ఉపయోగాలను ప్రోత్సహించడానికి, స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించదానికి సూచికగా ఈ రోజును వెదురు దినోత్సవ౦ గా గుర్తించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ వెదురు దినోత్సవం గా సెప్టెంబర్ 18
ఎవరు: ప్రపంచ వెదురు సంస్థ
ఎప్పుడు: సెప్టెంబర్ 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 18-09-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 25-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 25-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 25-06-2020 appeared first on Manavidya.in.
]]>కుశినగర్ విమానాశ్రయానికి కేబినేట్ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :
ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్ విమానాశ్రయానికి కేంద్ర క్యాబినెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దేశీయ లేదా అంతర్జాతీయ పర్యాటక రంగం మరియు ప్రాంతాల అర్తికఅబిరుద్ధి ని పెంచడంలో ఇది దోహదపడుతుంది.అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్యామైన వ్యుహత్మాక ప్రదేశంగా ఇది ఉంటుందని కేబినేట్ తెలిపింది.కుశినగర్ గోరఖాపూర్ నుండి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో ఉంది.మరియు ఇది బౌద్ధ సంబందిత దేవాలయాలలో ఇది ముఖ్యమైంది. ప్రదాని నరేంద్ర మోడి అద్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కుశినగర్ విమానాశ్రయానికి కేబినేట్ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్
ఎప్పుడు: జూన్ 25
ఈ పంచాయత్ రాజ్ పురస్కారం గెలుచుకున్న హిమాచ ప్రదేశ్ రాష్ట్రం:
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పంచాయితి రాజ్ విభాగం ఈ పంచాయతి పురస్కారం -2020 కింద మొదటి బహుమతి ని కేంద్ర పంచాయితి రాజ్ మంత్రిత్వ శాఖ ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 3226 పంచాయితిలకు ఇంటర్నెట్ సొకర్యం కల్పించగా ప్రజలు ఆన్లైన్ ఓ వివిధ సేవలను పొందవచ్చు.కుటుంబ రిజిస్టర్ ,జనన నమోదు ,మరణం , వివాహాలు వంటి వివిధ సేవలు పంచాయితీలో ఆన్ లైన్ లో నమోదు చేయబడతాయి. సమాచార మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా గ్రామ పంచాయితీల పై తీరులో పారదర్శకత సామర్థ్యం మరియు జవాబు దారితనం తీసుకురావడానికి కేంద్ర పంచాయితి రాజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయితి ల పనులను పర్యవేక్షించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా చేసిన రాష్ట్రాలకు ఈ పంచాయితి పురస్కారం ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఈ పంచాయత్ రాజ్ పురస్కారం గెలుచుకున్న హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎవరు: హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ: హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎప్పుడు: జూన్ 25
స్కాష్ దిగ్గజం రనీమ్ ఎ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు :
ఏ క్రీడలోనైన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి అరబ్ మహిళా గా గుర్తింపు తీచ్చుకున్న స్క్వాష్ దిగ్గజం రనీం ఎల్ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించింది. ఇపటికిప్ప్పుడు రిటైర్మెంట్ ప్రక్తిస్తున్నట్లు ఆమె అనూహ్యంగా ప్రకటించింది. 18సంవత్సరాల విజయవంతమైన అంతర్జాతీయ స్క్వాష్ కెరీర్ లో రనీం 24 పిఎస్ఎ టైటిల్ ను గెలుచుకుంది.ఇందులో 2017 లో సాధించిన వరల్డ్ చాంపియన్ షిప్ కూడా ఉంది. 2015 లో తొలి సారి ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన 31 ఏళ్ల ఈ ఈజిప్టు క్రీడాకారిణి గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్ గా కొనసాగుతుంది. ఈజిప్టు వరల్డ్ టీం చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాలుగు సందర్బాలలో కూడా ఆమె జట్టులో భాగంగా ఉంది. 2019 ఆమె భర్త తారిక్ మెమెన్ కూడా వరల్డ్ చాంపియన్ సాధించడం లో ఏ క్రీడలో నైనా ప్రపంచ విజేతలుగా నిలిచిన ఏకైక బార్యభర్తల జోడిగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కాష్ దిగ్గజం రనీమ్ ఎ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు
ఎవరు: రనీమ్ ఎ వేలిలి
ఎప్పుడు: జూన్ 25
ఫిఫా 2023 మహిళా ప్రపంచ కప్ కు అతిత్యమివ్వనున్న ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు :
ఫిఫా 2023 మహిళల పుట్ బాల్ ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 25 జరిగిన వీడియో సమావేశంలో ఈ పలితాన్ని ఫిఫా అధ్యక్షుడు అయిన గియని ఇన్ ఫాంటినో విడుదల చేశాడు. కొలంబియా (13) ను వెనక్కి నెడుతూ ఆసిస్ ,కివీస్ (22 ఓట్లు) ఈ మెగా టోర్నీ ఆతిథ్యాన్నిఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాయి. 2023 టోర్నీలో తొలిసారి 32 జట్లు పాల్గోనబోతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా 2023 మహిళా ప్రపంచ కప్ కు అతిత్యమివ్వనున్న ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎవరు: ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎక్కడ: ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎప్పుడు: జూన్ 25
టీబీ నిర్మూలనలో మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ రాష్ట్రం ;
దేశంలో 2019 లో 24.04 లక్షల కేసులను గుర్తించామని మరియు 2018 సంవత్సరంలో పోల్చితే కేసుల యొక్క సంఖ్య 14 శాతం పెరిగిదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సహాయ మంత్రి ఆశ్విని కుమార్ చౌబే గారు 24 జూన్ న న్యు డిల్లి లో టిబి వార్షిక నివేదిక 2020 ను విడుదల చేశారు. నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం (ఎన్టిపి) -2019 లో అత్యుత్తమ పంతీరును కేంద్ర ప్రబుత్వం ర్యాంకులు ప్రకటించింది.50 లక్షల కు పైన ఉన్న జనాభా గా పెద్ద రాష్ట్రాలు కేటగిరిలో గుజరాత్ ,ఆంద్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అత్యుత్తమ పని తీరు ని కనబరిచి వరుసగా ప్రథమ ,ద్వితీయ ,తృతీయ స్థానలలో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టీబీ నిర్మూలనలో మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ రాష్ట్రం
ఎవరు: గుజరాత్ రాష్ట్రం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: జూన్ 25
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 25-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 24-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 24-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 24-06-2020 appeared first on Manavidya.in.
]]>అంతరిక్షం లో ప్రైవేటు రంగం కు భాగస్వామ్య ఒప్పందం కు భారత ప్రభుత్వం ఆమోదం :
భారత అంతరిక్ష పరిశోదన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినేట్ జూన్ 24 న ఆమోదం తెలిపింది.ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యరమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లబించనుంది. ప్రదాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్ర గారు వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకుందుకు అనుసందాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ (సెంటర్ ఇన్స్పైస్) వ్యవహరిస్తుంది. భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ న్యు స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) వీలు కల్పిస్తుందన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతరిక్షం లో ప్రైవేటు రంగం కు భాగస్వామ్య ఒప్పందం కు భారత ప్రభుత్వం ఆమోదం
ఎవరు; భారత ప్రభుత్వం
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జూన్ 24
రష్యా దేశ 75 వ వార్షిక ఉత్సవ విక్టరీ పరేడ్లో పాల్గొన్న భారత సైనికులు :
భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరి డే అయిన 75 వ వార్షిక ఉత్సవ పరేడ్ లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని ఇవి తన కు సంతోష కరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా అధినేత పుతిన్ సమక్షంలో జరిగిన ఈ పరేడ్ కు రాజ్ నాథ్ గారు హాజరయ్యారు. 1941-1945 మద్య వీరోచితంగా జరిగిన యుద్దంలో సోవియెట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రష్యా విక్టరి పరేడ్ ఓ రష్యా సైనిక దళాలతో పాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17దేశాలకు చెందిన సైనికులు కూడా పాల్గొన్నారు.ఈ పరేడ్ ఏట మే 9 వ తేదిన నిర్వహిస్తారు.కరోనా కారణంగా ఈ సారి జూన్ లో నిర్వహంచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రష్యా దేశ 75 వ వార్షిక ఉత్సవ విక్టరీ పరేడ్లో పాల్గొన్న భారత సైనికులు
ఎవరు; భారత సైనికులు
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: జూన్ 24
ఎం సిసి పీటం పై తొలిసారి అధిరోహించనున్న ఒక మహిళా :
233 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) కు తొలిసారి ఓ మహిళా అధ్యక్ష పీటం ను అధిరోహించనుంది.ఇంగ్లాండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ అయిన క్లేర్ కానర్ ఈ పదవికి చేపట్టనుంది. ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర వచ్చే ఏడాది నుంచి పదవి నుంచి దిగిపోయిన తరువాత కానర్ ఆ బాద్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎండి (మహిళల క్రికెట్) గా ఉన్న ఆమె పేరును అధ్యక్ష పదవి కోసం స్వయంగా సంగక్కరనే ప్రతిపాదించడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎం సిసి పీటం పై తొలిసారి అధిరోహించానున్న ఒక మహిళా
ఎవరు; క్లేర్ కానర్
ఎప్పుడు: జూన్ 24
ఉత్తరాఖండ్ క్రికెట్ జత్తూ ప్రదాన కోచ్ గా నియమితులయిన వసీం జాఫర్ :
క్రికెట్ టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వసీం జాపర్ ను ఉత్తరాఖండ్ జట్టు ప్రదాన కోచ్ గా నియంమితులయ్యారు. రెండు దశాబ్దాల పాటు దేశ వాలి క్రికెట్ లో అలరించిన జాఫర్ ఈ ఏడాది మార్చిలో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రధాన కోచ్ గా నియమితులవడం ఇదే తొలి సారి. ఆట గాడిగా కెరీర్ ముగిసిన వెంటనే కోచ్ గా మారుతున్న కొత్త బాద్యతలు నాకు సవాలే అని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తరాఖండ్ క్రికెట్ జత్తూ ప్రదాన కోచ్ గా నియమితులయిన వసీం జాఫర్
ఎవరు; వసీం జాఫర్
ఎప్పుడు: జూన్ 24
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 24-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 22-06-2020 appeared first on Manavidya.in.
]]>ఎస్ పి ఎఫ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీ విజేత గా నిలిచిన ప్రియాంక :
ప్రపంచ మహిళల చెస్ మాజీ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ సుసాన్ ఫోల్గర్ ఫౌండేషన్ (ఎస్పిఎఫ్) ఆద్వర్యంలో జరిగిన ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది. ప్రస్తుతం మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యుఐఎం) హోదా కలిగిన ఈ విజయవాడ అమ్మాయి ఆర్మేనియా అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అణా సార్గిసి యాన్ తో జరిగిన అర్మగేదాన్ గేమ్ లో గెలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది. విజేత హోదాలో 18 ఏళ్ల ప్రియంక కు అమెరికాలోని వెబ్ స్టర్ యునివర్సిటీ కి చెందిన 60వేల డాలర్ల స్కాలర్ షిప్ లబించింది.600 డాలర్ల ప్రైజ్ మని గెలుచుకోవడంతో పాటు ఈ ఏడాది అమెరికాలోని జరిగే స్పైస్ కప్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్నికూడా ఆమె దక్కించుకుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఎస్ పి ఎఫ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీ విజేత గానిలిచిన ప్రియాంక
ఎవరు: ప్రియాంక
ఎప్పడు: జూన్ 22
క్యాన్సర్ వ్యాధి తో భారత మాజీ షూటర్ పూర్ణిమ మృతి :
భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్ ,కోచ్ పూర్ణిమ జననే (42) ఇటీవల కన్నుమూసింది. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాదపడుతు పోరాడుతున్న ఆమె పూనే లో జూన్ 20న తుది శ్వాస విడిచింది. భారత తరుపున పూర్ణిమ పలు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ టోర్నీలు ,ఆసియా చాంపియన్ షిప్,కామన్ వెల్త్ క్రీడల్లో ప్రాతినిత్యం వహించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్స్ లో జాతీయ రికార్డు తన పేర లిఖించుకున్న ఆమె కోచ్ గా ను కూడా రాణించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి శివ్ చత్రపతి స్పోర్ట్స్ అవార్డును గెలుచుకుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: క్యాన్సర్ వ్యాధి తో భారత మాజీ షూటర్ పూర్ణిమ మృతి :
ఎవరు: పూర్ణిమ
ఎప్పుడు: జూన్ 22
ఆంద్రప్రదేశ్ హైకోర్ట్ తొలి మహిళా రిజిస్త్రార్ జనరల్ గా భానుమతి నియామకం :
హైకోర్ట్ రిజిస్త్రార్ జనరల్ ఆర్ జి గా బి.ఎస్ భానుమతి నియమితులయ్యారు. రిజిస్త్రార్ జనరల్ పోస్టులో ఓ మహిళా నియమితులు కావడం ఇదే తొలిసారి. భానుమతి ప్రస్తుతం విశాఖ పట్నం ,ప్రిన్సిపల్ జిల్లా,సెషన్స్ జడ్జి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జూన్ 30 లోపు ఆమె కొత్త గా ఈ బాద్యతలు స్వీకరించాల్సి ఉంది. హైకోర్ట్ విభజన తరువాత చీకటి మానవేంద్ర నాథ్ హైకోర్ట్ తొలి రిజిస్ట్రార్ జనరల్ గా వ్యవహరించారు. ఆరు నెలల పాటు ఆర్.జి గా ఉన్న అయన ఆ తరువాత హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. రిజిస్ట్రార్ (ఐటి కం సెంట్రల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్) బి.రాజశేఖ ర్ రిజిస్ట్రార్ జనరల్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. తాజా గా బి.ఎస్ భానుమతి ని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంద్రప్రదేశ్ హైకోర్ట్ తొలి మహిళా రిజిస్త్రార్ జనరల్ గా భానుమతి నియామ
ఎవరు: భానుమతి
ఎప్పుడు: జూన్ 22
బంగ్లాదేశ్ కు 1.05 బిలియన్ డాలర్లు ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ :
కోవిద్ -19 మహమ్మారి వైరస్ యొక్క వ్యాప్తి నేపద్యంలో ఉద్యోగాలు కల్పించడానికి మరియు ఆర్ధిక పునరుద్దరణ కు బంగ్లాదేశ్ లోని మూడు ప్రాజెక్టులకు కొరకు ప్రపంచ బ్యాంక్ 1.05బిలియన్ డాలర్లు ఆమోదం తెలిపింది. మూడు ప్రాజెక్టులు ప్రైవేటు ఇన్వస్ట్ మెంట్ మరియు డిజిటల్ ఎంటర్ ప్రేన్యుర్ షిప్ కూడిన 500 మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టు ఇది. బంగ్లాదేశ్ లోని ఎంచుకున్న ఆర్ధిక మండలాలు మరియు సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుల్లో సామజిక మరియు పర్యావరణ ప్రమాణాలను ఇది పెంచుతుంది. డిజిటల్ మరియు గవర్నమెంట్ మరియు ఎకనమి ని మెరుగుపర్చడం కోసం 295 మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్. ఇది అన్ని ప్రభుత్వ సంస్థల కోసం ఇంటిగ్రేటెడ్ ,క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ ఫ్లాట్ ఫాం ను ఇది సృష్టిస్తుంది మరియు సైబర్ బద్రతను కూడా ఇది మెరుగుపరుస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: బంగ్లాదేశ్ కు 1.05 బిలియన్ డాలర్లు ప్రకటించిన ప్రపంచ బ్యాంక్
ఎవరు: ప్రపంచ బ్యాంక్
ఎప్పుడు: జూన్ 22
32 వ వర్చువల్ EAG ప్లీనరీ మీట్ లో పాల్గొన్న భారతదేశం :
మనిలాండరింగ్ మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (EAG) ప్లీనరీ సమావేశంలో వర్చువల్ 32 వ ప్రత్యెక యురేషియన్ గ్రూప్ భారత అధికారులచే అమలు సంస్థల ప్రతినిధులతో సహా పాల్గొంది. ఫైనాన్సిషియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) ఆద్వర్యంలో ఈ సమవేశం జరిగింది. EAG తొమ్మిది మంది సభ్యుల ప్రాంతీయ సంస్థ EAG యొక్క తొమ్మిది సభ్య దేశాలు ఉండగా భారత దేశం ,రష్యా ,చైనా ,ఖజికిస్తాన్,తుర్కిమేనిస్తాన్.ఉజ్బెకిస్తాన్,బెలారస్,కిర్గిస్తాన్,మరియు తజికిస్తాన్ దేశాలు సభ్య దేశాలు గా ఉన్నాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: 32 వ వర్చువల్ EAG ప్లీనరీ మీట్ లో పాల్గొన్న భారతదేశం
ఎవరు: భారతదేశం
ఎప్పుడు: జూన్ 22
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 22-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 21-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 21-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 20-06-2020 appeared first on Manavidya.in.
]]>అమెరికా ఎన్ఎన్ఎఫ్ అధిపతిగా నియమితులైన భారత సంతతి శాస్త్రవేత్త :
భారత సంతతి కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ ను ప్రతిష్టాత్మకమైన అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) కే డైరెక్టర్ నియమించేందుకు ఆ దేశ సెనేట్ సమ్మతించింది. సైన్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ప్రాథమిక పరిశోదనకు ఈ సంస్థ నిధులు అందిస్తుంది. ఈ ఫౌండేషన్ వార్షిక బడ్జెట్ 740 కోట్ల డాలర్లుగా ఉంది. సేతురామన్ గారు ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాయం లో పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా ఎన్ఎన్ఎఫ్ అధిపతిగా నియమితులైన భారత సంతతి శాస్త్రవేత్త
ఎవరు: సేతురామన్ పంచనాథన్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జూన్ 20
సత్యభామా అనే పేరుతొ ఆర్ అండ్ డి పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి :
గనుల మంత్రిత్వ శాఖ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాం స్కీం కోసం కేంద్ర బొగ్గు గనుల మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆర్ అండ్ డి పోర్టల్ సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్బర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ (SATYABHAMA) ను ప్రారంబించారు.పోర్టల్ పథకం ను అమలులో సామర్థ్యాన్ని అలాగే దాని యొక్క ప్రభావాన్ని కూడా పెంచుతుంది. ఆర్ అండ్ డి పోర్టల్ సత్యభామ ను మైన్స్ ఇన్ఫర్మాటిక్స్ డివిజన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) రూపొందించి దానిని అబివృద్ది చేసింది.ఇది నీతి అయోగ్ యొక్క ఎన్జీవో దర్పన్ పోర్టల్ తో దీనిని అనుసంధానించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సత్యభామా అనే పేరుతొ ఆర్ అండ్ డి పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ఎవరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జూన్ 20
ఎకనామిక్ థింక్ ట్యాంక్ ఎన్ఐపిఎఫ్పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్ :
భారత దేశంలో ని న్యుదిల్లి కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసి (ఎన్ఐపిఎఫ్పి) చైర్మన్ గా నూతనంగా ఉర్జీత్ పటేల్ గారు నియమితులయినారు. నాలుగేళ్ల కాలానికి ఆయన నియమితులయ్యారు మరియు అవుట్ గోయింగ్ చైర్మన్ గా ఉన్న విజయ్ కేల్కర్ గారి స్థానం లో ఉంటారు. ఆయన ఇంతకు ముందు గవర్నర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డిప్యుటీ గవర్నర్ గా పనిచేశారు. ఆర్బి ఐ గవర్నర్ పదవికి 2018 సంవత్సరం డిసెంబర్ లో అయన రాజీనామా చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎకనామిక్ థింక్ ట్యాంక్ ఎన్ఐపిఎఫ్పి చైర్మన్ గా నియమితులయిన ఉర్జీత్ పటేల్
ఎవరు: ఉర్జీత్ పటేల్
ఎప్పుడు: జూన్ 20
వెటరన్ ఎకనామిస్ట్ మరియు ఎఫ్.సి మెంబర్ అయిన B.P.R విట ల్ కన్నుమూత :
ప్రముఖ ఆర్ధిక వేత్త మరియు 10వ ఆర్ధిక కమిషన్ సభ్యుడు B.P.R విటల్ గారు కన్నుమూసారు. అతను 1950 బ్యాచ్ యొక్క మాజీ ఐ,ఎ.ఎస్ అధికారి మరియు 1972 నుండి 1982 వరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఆర్థిక మరియు ప్రణాళిక కార్యదర్శిగా పని చేశారు. మలావి మరియు సుడాన్ దేశ ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుడిగా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో కూడా అయన పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వెటరన్ ఎకనామిస్ట్ మరియు ఎఫ్.సి మెంబర్ అయిన B.P.R విట ల్ కన్నుమూత
ఎవరు: B.P.R విట ల్ కన్నుమూత
ఎప్పుడు: జూన్ 20
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 20-06-2020 appeared first on Manavidya.in.
]]>