The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 10-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 10-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 10-10-2020 appeared first on Manavidya.in.
]]>ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న పోలెండ్ ప్లేయర్ స్వియోటేక్:’
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇగా స్వియోటేక్ పోలెండ్ గెలుచుకుంది.అక్టోబర్ 10 న ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో స్వియోటేక్ 6-4,6-1 తేడాతో నాలుగో సీడ్ సోఫియా కేనిన్ (అమెరికా ) ను చిత్తు చేసింది.గంటా 24 నిమిషాలలో ఈ మ్యాచ్ ముగిసింది. ఈ టోర్నీ కి ముందు 54 వ ర్యాంక్ తో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన పోలెండ్ ప్లేయర్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియోటేక్ కు 16 లక్షల యురోలు (సుమారు రూ 13 కోట్లు 82లక్షల)రన్నరప్ గా నిలిచిన కేనిన్ 8 లక్షల యురోలు సుమారు రూ 7కోట్ల 34 లక్షలు ప్రైజ్ మని గా లబించాయి. స్వ్వైటేక్ ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి టీనేజర్ మరియు ఈ ఘనత సాధించిన తొలి పోలెండ్ క్రీడాకారిణి కూడా.ఈమెకు కేరీర్ లో తొలి గ్రాండ్ స్లాం టైటిల్ కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న పోలెండ్ ప్లేయర్ స్వియోటేక్
ఎవరు: స్వియోటేక్
ఎక్కడ:పారిస్
ఎప్పుడు: అక్టోబర్ 10
తూర్పు నౌక దళం లో బెస్ట్ షిప్ అవార్డు గెలుచుకున్న ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా :
తూర్పు నౌకాదళ విభాగం లో ఈ ఏడాది అత్యుత్తమ సేవలందించిన ఐఎఎస్ సహ్యాద్రి, ఐఎస్ కోరా యుద్ధ నౌకలు బెస్ట్ షిప్స్ అవార్డు కు ఎంపికయ్యాయి. స్వార్డ్ ఆర్మ్ పేరు తో ఏటా ప్లీట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో సంజయ్ వాత్సాయన్ అధ్యక్షతన అక్టోబర్ 10న ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. సముద్ర సేతు ఆపరేషన్లో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితం గా భారతి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌకలు అత్యంత గౌరవప్రదమైన ‘బెస్ట్ షిప్’ అవార్డుని దక్కించుకున్నాయి. వివిధ దేశాల్లో విన్యాసాలు, రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఎఎస్ ఐరావత్, ఐఎన్స్ కిల్తాన్ నౌకలు సంయుక్తంగా బెస్ట్ స్పిరిటెడ్ షిప్ అవార్డును సాధించాయి. మొత్తం 16 అవార్డుల్ని ఆయా యుద్ధ నౌకల కెప్టెన్ లకు ఈఎన్సి చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ గారు అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తూర్పు నౌక దళం లో బెస్ట్ షిప్ అవార్డు గెలుచుకున్న ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా
ఎవరు: ఐఎన్ఎస్ సహ్యద్రి ,కోరా
ఎప్పుడు: అక్టోబర్ 10
ఫోర్బ్స్ ఇండియా ధనికుల జాబితా 2020 లో అగ్రస్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ :
2020 కోసం ఫోర్బ్స్ ఇండియా ధనికుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.ఫోర్బ్స్ ఇండియా జాబితాలో వరుసగా 13 వ సంవత్సరం ధనవంతుడైన భారతీయుడిగా తన అగ్ర స్థానాన్ని నిలుపుకున్నాడు. వ్యాపారవేత్త తన నికర విలువకు .3 37.3 బిలియన్లను చేర్చుకున్నాడు, అతని మొత్తం సంపదను 88.7 బిలియన్ డాలర్లకు తీసుకువచ్చాడు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 73% పెరిగింది. రెండవ స్థానాన్ని 25.2 బిలియన్ డాలర్ల నికర విలువతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలబెట్టుకున్నారు.టెక్ వ్యాపారవేత్త శివ్ నాదర్ 20.4 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 లో అగ్రస్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ
ఎవరు: ముకేష్ అంబానీ
ఎప్పుడు: అక్టోబర్ 10
ముఖా మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం :
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని వీర్ చంద్ర సింగ్ గర్హ్వాలి ఆడిటోరియంలో “ముఖ్య మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించారు.ఈ పథకం 10000 మందికి పైగా యువతకు స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మరియు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించడం అనే లక్ష్యంతో డేఏణీఈ ప్రారంబించారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 25 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు కేటాయించనున్నారు. ఈ పథకం కింద 10,000 మందికి స్వయం ఉపాధి లభిస్తుంది .ఇపుడు ఉన్న లబ్ధిదారులలో యువత మరియు వలస కార్మికులు మహమ్మారి కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు వదిలి ఇంటికి తిరిగి వచ్చిన వారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: “ముఖా మంత్రి సౌర్ స్వరోజ్గర్ యోజన” ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఎవరు: ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు: అక్టోబర్ 10
కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూత :
కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూశారు.ఆమె 1991 నుండి 2000 వరకు న్యాయమూర్తిగా పనిచేశారు.2000 నుండి 2001 వరకు కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు, జస్టిస్ ఉషా బార్ నుండి హైకోర్టు న్యాయవ్యవస్థలో చేరిన మొదటి మహిళ మరియు చీఫ్ జస్టిస్గా నియామకం అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెకె ఉష కన్నుమూత
ఎవరు: జస్టిస్ కెకె ఉష
ఎక్కడ: కేరళ
ఎప్పుడు: అక్టోబర్ 10
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 10-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 11-10-2020 appeared first on Manavidya.in.
]]>13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రాఫెల్ నాదల్ :
ప్రతి యేటా ఫ్రెంచ్ ఓపెన్ మే-జూన్ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో నిర్వ హిందాల్సి వచ్చింది. తేదీలు మారినా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం విజేత మారలేదు. ఫైనల్లో తన ఆజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 18వసారి ఫ్రెండ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. అక్టోబర్ 11న ఏక పక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రెండో సీడ్ నాదల్ 2 గంటల 41 నిమిషాల్లో 6-0, 6-2, 7-5 తో జాకోవిచ్ ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులు ఒక్క సెట్ లోకూడా కోల్పోకుండా నాదల్ టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్ కు 18 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జకోవిచ్ 8.50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రెజ్ మనీ లభించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: 13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న రాఫెల్ నాదల్
ఎవరు: రాఫెల్ నాదల్
ఎక్కడ:పారిస్
ఎప్పుడు: అక్టోబర్ 11
జర్మని గ్రాండ్ ఫ్రీ గెలుపుతో కెరీర్ లో 91వ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్ :
ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సి డెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వదులుకోలేదు. ఫార్ములా వన్ (ఎఫ్)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గం రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. అక్టోబర్ 11న జరిగిన జర్మనీ ఐఫెల్ గ్రాండ్ ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్ చాంపియన్ గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ గా 2006 నుంచి మైకేల్ షుమా కర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జర్మని గ్రాండ్ ఫ్రీ గెలుపుతో కెరీర్ లో 91వ టైటిల్ ను గెలుచుకున్న లూయిస్ హమిల్టన్
ఎవరు: లూయిస్ హమిల్టన్
ఎప్పుడు: అక్టోబర్ 11
మానవ రహిత డ్రోన్ యుద్దవిమానం రుస్తుం -2 ప్రయోగం విజయవంతం :
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) వంద శాతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానం రుస్తుం-2 ప్రయోగం విజయవంతమైనట్లు కర్ణాటక లోని చిత్ర దుర్గం జిల్లా డిఆర్డివో కేంద్రం అధికారులు తెలిపారు.దేశంలో ని ఏకైక మానవ రహిత యుద్ద విమానాల పరీక్ష కేంద్రం లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్ ) లో అక్టోబర్ 11 ఉదయం 6.30 గంటలకు టేకాఫ్ తీసుకుంది. నిరంతరాయంగా 8గంటల పాటు ఆకాశంలో 16వేల అడుగుల ఎత్తులో సుమారు 40 వేల కిలో మీటర్ల పరిధిలో వాయు యానం చేసి మద్యాహ్నం 2.30 గంటలకు నిర్ణేత ప్రదేశంలో దిగింది. మరో గంట పాటు వాయుయనానికి సరిపడే ఇంధనం మిగిలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇజ్రాయెల్ హీరాన్ డ్రోన్ లకు రుస్తు౦ ప్రత్యంనయమైన దేశానికి ఎంతోధనం ఆదా అవుతుంది అని అన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మానవ రహిత డ్రోన్ యుద్దవిమానం రుస్తుం -2 ప్రయోగం విజయవంతం
ఎవరు: రుస్తుం -2
ఎక్కడ: కర్ణాటక లోని చిత్ర దుర్గం జిల్లా డిఆర్డివో కేంద్రం
ఎప్పుడు: అక్టోబర్ 11
అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా అక్టోబర్ 11:
బాలికల హక్కులను మరియు ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను గుర్తించడానికి అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 11న ప్రకటించారు. బాలికలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతల గురించి ప్రజలలో అవగాహన పెంచే ఉద్దేశ్యంతో దీనిని గుర్తించారు.సమాజం లో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్ళను మరియు వారి హక్కుల సంరక్షణ కు వారి సాధకరతను ప్రోత్సహించడానికి రోజును అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుకుంటారు. అదే సమయంలో విద్య మరియు శారీరక స్వయంప్రతిపత్తి వంటి వారి ప్రాథమిక మానవ హక్కులను సాధించాలని సూచించింది. ఈ అసమానతలో విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ మరియు వివక్ష నుండి రక్షణ, మహిళలపై హింస మరియు బలవంతపు బాల్య వివాహం వంటి వంటివి ముఖ్యంగా ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా అక్టోబర్ 11:
ఎవరు:ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు:అక్టోబర్ 11
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 11-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 09-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 09-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 09-10-2020 appeared first on Manavidya.in.
]]>ప్రపంచ ఆహార కార్యక్రమం అయిన డబ్ల్యుపిఎఫ్ కిదక్కిన నోబెల్ శాంతి బహుమతి :
ప్రపంచ వ్యాప్తంగా సాయుధ ఘర్షణలు పెను సంక్షోబాలతో అతలాకుతలమైన ప్రాంతాలలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుల కడుపు నింపు తున్న సంస్థకు సమున్నత పురస్కారం వరించింది.సంక్లిష్టమైన ఆ ప్రాంతాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రాణాలకు తెగించి అన్నార్తుల క్షుద్భాధను తీరుస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్పి) ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కి ఎంపిక అయింది.ఆహార అభద్రతా పై సాగించిన అవిశ్రాంత పోరుకు ఈ గర్తింపు లబించింది.ఈ అవార్డు కింద 1.1 లక్షల డాలర్ల నగదు స్వర్ణ పథకం లబించానున్నాయి. ఐక్యరాజ్య సమితి కి చెందిన డబ్ల్యుఎఫ్పి రొమ్ కేంద్రంగా పని చేస్తుంది.దక్షిణ సుడాన్ లో అన్నార్తుల కోసం వాయు మార్గంలో ఆహారాన్ని జారవిడచడం నుంచి కరోన మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు సాయం అందేలా చూడడం వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకర ఆందోళనకర ప్రాంతాల్లో సేవలు అందించడ౦ లో ఈ సంస్థ తన ప్రత్యెక తను చాటుకుంది.గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 86దేశాల్లో 10కోట్ల మందికి సాయం అందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆహార కార్యక్రమం అయిన డబ్ల్యుపిఎఫ్ కిదక్కిన నోబెల్ శాంతి బహుమతి
ఎవరు: డబ్ల్యుపిఎఫ్
ఎక్కడ:రోమ్
ఎప్పుడు: అక్టోబర్ 09
రుద్రం క్షిపణి పరీక్ష ను విజయవంతంగా పరీక్షించిన భారత్ :
క్షిపణి రంగంలో భారత్ కీలక మైలు రాయిని సాధించింది. కొత్తతరం యాంటీ రేడియేషన్ క్షిపణిని అక్టోబర్ 09న విజయవంతంగా పరీక్షించింది. రుద్రం” అనే ఈ ఆస్త్రం శత్రు దేశపు యొక్క రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థ కమ్యూనికేషన్ నెట్వర్క్ లను ధ్వంసం చేయగ లదు. ఒడిశాలోని బాలేశ్వర్ లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్దవిమానం నుంచి ఉదయం 10-30 గంటలకు దీనిని ప్రయోగించారు. రుద్రం-1ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందిం చింది.
ప్రత్యేకతలు :
క్విక్ రివ్యు :
ఏమిటి: రుద్రం క్షిపణి పరీక్ష ను విజయవంతంగా పరీక్షించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:ఓడిశా
ఎప్పుడు: అక్టోబర్ 09
AMFI ఛైర్మన్‌గా మల్లి ఎన్నికయిన నిలేష్ షా :’
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ఛైర్మన్‌గా నీలేష్ షా తిరిగి ఎన్నికయ్యారు.అంతకుముందు ఆయన 2019 – 2020 గాను చైర్మన్‌గా ఎన్నికయ్యారు. AMFI చైర్మన్‌గా నిలేష్ షా AMFI ఆర్థిక అక్షరాస్యత కమిటీ ఎక్స్-అఫిషియో చైర్మన్‌గాను ఈయన కొనసాగుతారు.ఈ నిర్ణయాలు సెమీ-రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ సంస్థ అయిన AMFI తన బోర్డు సమావేశంలో తీసుకుంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: AMFI ఛైర్మన్‌గా మల్లి ఎన్నికయిన నిలేష్ షా
ఎవరు: నిలేష్ షా
ఎప్పుడు: అక్టోబర్ 09
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావును కేంద్రం నియమించింది. అయన ను కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 7 న నియమించింది. దీనికి ముందు ఎం.రాజేశ్వర్ రావు ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అతను సెంట్రల్ బ్యాంక్ కు నాల్గవ డిప్యూటీ గవర్నర్‌గా ఎన్ఎస్ విశ్వనాథన్ ఉన్నారు. ఆరోగ్య కారణాల వలన జూన్ లో పదవీకాలం పూర్తి కాక ముందే 2020 మార్చిలో ఎన్ఎస్ విశ్వనాథన్ ఈ పదవికి రాజీనామా చేశారు.అయన స్థానం లో ఈయన నియామకం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు
ఎవరు: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయిన ఎం.రాజేశ్వర్ రావు
ఎప్పుడు:అక్టోబర్ 09
మాజీ రంజీ క్రికెటర్ సురేష్ కన్నుమూత :
కేరళ కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ మని సురేష్ కుమార్ 47)అనారోగ్యంతో అక్టోబర్ 09న కన్నుమూసారు.లెఫ్ట్ ఆరం స్పిన్నర్ అయిన సురేష్ 14 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ లో కేరళ రైల్వేస్ జట్ల తరపున 72ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 27.54సగటుతో 196వికెట్లు పడగొట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ రంజీ క్రికెటర్ సురేష్ కన్నుమూత
ఎవరు: క్రికెటర్ సురేష్
ఎప్పుడు: అక్టోబర్ 09
నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త మారియో మోలినా కన్నుమూత;
నోబెల్ బహుమతి పొందిన ఏకైక మెక్సికన్ శాస్త్రవేత్త మారియో జోస్ మోలినా కన్నుమూశారు. అతను 1943 మార్చి 19 న మెక్సికోలోని మెక్సికో నగరంలో జన్మించాడు. ఓజోన్ పొర దెబ్బతినడంపై 1970 లో చేసిన పరిశోధనల కోసం అతను కెమిస్ట్రీ రంగంలో 1995సంవత్సరం లో నోబెల్ బహుమతిని యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) కు చెందిన శాస్త్రవేత్త ఫ్రాంక్ షేర్వుడ్ రోలాండ్ మరియు నెదర్లాండ్స్కు చెందిన పాల్ క్రుట్జెన్‌తో పంచుకున్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త మారియో మోలినా కన్నుమూత
ఎవరు మారియో మోలినా
ఎప్పుడు: అక్టోబర్ 09
ప్రపంచ పోస్ట్ దినోత్సవం గా అక్టోబర్ 09 :
ప్రతి సంవత్సరం అక్టోబర్ 09వ తేదిన ప్రపంచ పోస్ట్ దినోత్సవం ను జరుకుంటారు.1874 లో బెర్నోని స్విస్ రాజదాని లో యూనివర్సల్ పోస్టల్ యునియన్ (యుపియు) ని ప్రారంబించిన సందర్బ౦గా ఈ రోజును జరుపుకుంటారు. దీనిని 1969 లో జపాన్ లోని టోక్యో లో జరిగిన యుపియు కాంగ్రెస్ ప్రపంచ పోస్ట్ డే గా ప్రకటించింది. ప్రతి సంవత్సరం 150 పైగా దేశాలు ప్రపంచ పోస్ట్ డే ను రకరకాలుగా జరుపుకుంటారు.కొన్ని దేశాల్లో ప్రపంచ పోస్ట్ డే ను సెలవు దినంగా కూడా పాటిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ పోస్ట్ దినోత్సవం గా అక్టోబర్ 09
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా
ఎప్పుడు: అక్టోబర్ 09
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 09-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-10-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-10-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 08-10-2020 appeared first on Manavidya.in.
]]>సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్:
సాహితీ సేవలో ఐదు దశాబ్దాలకు పైగా తరిస్తున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్ కు సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి కి ఎంపిక అయ్యారు.ఏ మాత్రం విమర్శకులకు తావివ్వని రీతిలో రాజి లేని కృషి కొనసాగిస్తున్నందుకు గాను ఆమెకు ఈ పురస్కారన్ని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.ఒక రచయిత్రి గా ఎలాంటి పొరపాట్లకు అర్భాటాలకు ఆస్కారం లేని రీతిలో తన ఉనికిని ప్రపంచానికి ఆమె చాటుకున్నారని కొనియాడింది.యే ల్ యునివర్సిటీ లో ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె న్యూయార్క్ లో జన్మించారు,1968 కి ఫస్ట్ బోర్న్ కవిత ద్వారా రచన వ్యాసంగంలో అడుగు పెట్టారు.అనతి కాలం లో ప్రముఖ రచయిత్రి ఒకరిగా ఎదిగారు.సాహత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళా గా ఆమె నిలిచింది.దీనిలో “డిపెండింగ్ ఫిగర్””ది ట్రయ౦ప్ ఆఫ్ ఆచిల్లెస్ అరారత్” వంటివి ఉన్నాయి గతంలో ప్రతిష్టాత్మక పులిట్జర్ సహా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్లాక్ అనెక పురస్కారాలు పొందారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి దక్కించుకున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్
ఎవరు: అమెరికా రచయిత్రి లూయిస్ గ్లాక్
ఎప్పుడు: అక్టోబర్ 08
‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుజరాత్ ప్రభుత్వం :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన౦తవరకు వినియోగం ఉండేలా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ‘డిజిటల్ సేవా సేతు’ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా సెంటర్స్ భారత్ నెట్ ప్రాజెక్ట్ క్రింద ప్రారంభించబడింది.‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని 14,000 గ్రామాల పంచాయతీలలో ప్రజా సంక్షేమ సేవలు అందుబాటులో ఉంచబడతాయి.ప్రతి గ్రామ పంచాయతీకి ఇ-గ్రామ్ కార్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. తద్వారా గ్రామస్తులు తాలూకా లేదా జిల్లా స్థాయి కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు.అన్ని గ్రామ పంచాయతీలను గాంధీనగర్‌లోని రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానించనున్నారు.ప్రారంభంలో గ్రామస్తులకు 20 రకాల సేవలను రేషన్ కార్డులు, వితంతువులు,నివాసం, కులం, సీనియర్ సిటిజన్, భాషా ఆధారిత మైనారిటీ, ఒక మతపరమైన మైనారిటీ, నోమాడ్-డినోటిఫైడ్ మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు వంటి ధృవీకరణ పత్రాలు వారి వారి ఇంటి వద్దనే అందించబడతాయి.
క్విక్ రివ్యు
ఏమిటి: ‘డిజిటల్ సేవా సేతు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుజరాత్ ప్రభుత్వం
ఎవరు: గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు:అక్టోబర్ 08
సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రష్యా :
ఆర్కిటిక్‌లోని సిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అక్టోబర్ 08న రష్యా విజయవంతంగా పరీక్షించింది.రష్యన్ ఆర్కిటిక్లోని వైట్ సీలోని అడ్మిరల్ గోర్ష్ కొవ్ యుద్ధనౌక నుండి ఈ క్షిపణిని పరీక్షించారు. క్షిపణి 450 కిలోమీటర్ల దూరాన్ని 28 కిలోమీటర్ల ఎత్తులో ఇది పయనిస్తుంది. ఈ విమానం యొక్క ప్రయాణం 4.5 నిమిషాల పాటు కొనసాగింది మరియు క్షిపణి మాక్ 8 కంటే ఎక్కువ హైపర్సోనిక్ వేగాన్ని చేరుకుంది. ఈ క్షిపణి స్క్రామ్‌జెట్-శక్తితో నడిచే యాంటీ-షిప్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
క్విక్ రివ్యు
ఏమిటి: సిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రష్యా
ఎవరు: రష్యా దేశం
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: అక్టోబర్ 08
జాతీయ పత్తి పరిశోదన సంస్థ డైరెక్టర్ గా ప్రసాద్ నియామకం :
జాతీయ పత్తి పరిశోదన సంస్థ (నాగపూర్) డైరెక్టర్ గా డాక్టర్ వై.జి ప్రసాద్ ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం అయన హైదరాబాద్ లోని వ్యవసాయ సాంకేతిక పరిశోదన సంస్థ (అటారీ దక్షిణ ప్రాంత )డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.గుంటూరు జిల్లా మాట్లుర్ కు చెందిన ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల లో (బిఎస్సి వ్యవసాయ )చదివారు.
క్విక్ రివ్యు
ఏమిటి: జాతీయ పత్తి పరిశోదన సంస్థ డైరెక్టర్ గా ప్రసాద్ నియామకం
ఎవరు: వై.జి ప్రసాద్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 08
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత :
కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు ప్రముఖుడు దళిత నేత రాం విలాస్ పాశ్వాన్ అక్టోబర్ 08న కన్నుమూసారు. గత కొన్ని వారాలుగా అయన డిల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శాస్త్ర చికిత్స జరిగింది.రాజ్యసభ సబ్యుడైన పాశ్వాన్ కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణి శాఖల మంత్రిగా ఉన్నారు. లోక్ సభ సబ్యుడిగా రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుపొందారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పారు అయన పేరు పైన ఉన్నదీ పేదలు అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లబించిన ప్రతి సారి గలమెత్తిన నేతగా పాశ్వాన్ పేరు పొందారు
క్విక్ రివ్యు
ఏమిటి: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
ఎవరు: రాంవిలాస్ పాశ్వాన్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 08
భారత వైమానిక దళ దినోత్సవం గా అక్టోబర్ 08:
ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం అక్టోబర్ 08న ఐఎఎఫ్ తన 88 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. డిల్లి సమీపంలోని ఘజియాబాద్‌లోని హిండాన్ వైమానిక స్థావరంలో జరిగిన అద్భుతమైన ఎయిర్ షో దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. ఈ సంవత్సరం భారత వైమానిక దళం దినోత్సవం ప్రత్యేకమైనది. కొత్తగా కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్‌లు ఈ ప్రదర్శనలో మొదటిసారి ప్రదర్శనలో ఉన్నాయి.. ఐదు రాఫెల్ జెట్లను లాంఛనంగా సెప్టెంబర్ 10 న ఐఎఎఫ్‌లోకి చేర్చారు, ఇది భారతదేశ వాయు శక్తికి బలం చేకూరుస్తుంది.. 1932 లో IAF స్థాపించబడిన రోజుగా గుర్తుగా వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకుంటారు
క్విక్ రివ్యు
ఏమిటి: భారత వైమానిక దళ దినోత్సవం గా అక్టోబర్ 08
ఎవరు: భారత వైమానిక దళం
ఎప్పుడు: అక్టోబర్ 08
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 08-10-2020 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 16-06-2020 appeared first on Manavidya.in.
]]>తెలంగాణా లో ఏర్పాటు కాబోతున్న ఖెలో ఇండియా సెంటర్ :
తెలంగాణాలో ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కే.ఐఎస్సిఈ)ఏర్పాటు కాబోతుంది.క్రీడా వసతులు పెంపొందించే ఉద్దేశం తో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చోటు దక్కింది.కర్ణాటక ,ఓడిశా ,కేరళ ,అరుణాచల్ ప్రదేశ్ ,మణిపూర్ ,మిజోరాం ,నాగాలాండ్ ఇతర ఏడు రాష్ట్రాలు.ఈ పథకం కింద అక్టోబర్ లో రాష్ట్రంలో ని ఏదైనా స్టేడియాన్ని ఎంచుకుని ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను కల్పిస్తారు.వివిధ క్రీడల్లో వర్తమాన క్రీడాకారులని చాంపియన్ లని తీర్చి దిద్దేల ఉద్ద్దేశం తో నిధుల కేటాయింపు జరుగుతుంది.కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు ఈ కేంద్రాల్లో నిర్వహణ సౌకర్యాలు ,క్రీడాకారులు వసతి బాధ్యతలు చూసుకుంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా లో ఏర్పాటు కాబోతున్న ఖెలో ఇండియా సెంటర్
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
తెలంగాణా రాష్ట్ర పంచాయతి రాజ్ కు దక్కిన ఏడు కేంద్ర పురస్కారాలు :
ఉత్తమ గ్రామ పంచాయతి లకు కేంద్ర పంచాయితి రాజ్ శాఖ ప్రతి ఏటా ప్రకటించే దీన్ దయాల్ ఉపాద్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల్లో తెలంగాణ పంట పండింది.వివిధ కేటగిరిలో రాష్ట్రానికి విశేషం .జిల్లా మండలం ,గ్రామ పంచాయితి రాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ జోషి ఈ అవార్డులను ప్రకటించారు.జిల్లా విభాగం ల నిజామాబాద్ కు మండలం విభాగం ఓ పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన బాద్ ,ఇదే కేటగిరి లో నిజామాబాద్ జిల్లా నందిపేట ,పంచాయితి విభాగంలో పెద్దపల్లి జిల్లా శ్రీరాం పూర్ మండలం కిస్తాపేట ,సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గుర్రలగుంది,జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం గంగారం ,సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ ,మండలం పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామ పంచాయితీ లకు జనరల్ కేటగిరిలో జాతీయ అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర పంచాయతి రాజ్ కు దక్కిన ఏడు కేంద్ర పురస్కారాలు
ఎవరు: కేంద్ర పంచాయితి రాజ్ శాఖ
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
నాబార్డు సిజీఎం బాధ్యతలు స్వీకరించిన వై.కృష్ణారావు :
నాబార్డు రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) గా వై,కృష్ణా రావు గారు జూన్ 15 న హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు.ఈ పోస్టులో కొనసాగింపు గా సెల్వ రాజ్ ఇటివల ముంబై లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.మేఘాలయలోని నాబార్డు కార్యాలయంలో జిఎంగా పని చేసిన కృష్ణా రావు పదిన్నతి పైన తెలంగాణా కు వచ్చారు.పశ్చిమ గోదావరి జిల్లా చాట పర్రుకు చెందిన అయన రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీ,పిజీ చదివారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నాబార్డు సిజీఎం బాధ్యతలు స్వీకరించిన వై.కృష్ణారావు
ఎవరు: వై.కృష్ణారావు
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్ 16
భారతీయ గ్యాస్ ఎక్స్చేంజి ని ప్రారంబిచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ :
కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రదాన్ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ (ఐజిఎక్స్) ను ప్రారంబించారు.ఐజిఎక్స్ దేశ వ్యాప్తంగా మొట్టమొదటి ఆన్ లైన్ డెలివరి ఆదారిత గ్యాస్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాం .ఈ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాం మార్కెట్ లో పాల్గొనే వారికీ ప్రామాణిక గ్యాస్ కాంట్రాక్ట్ లో వ్యాపారం చేయటానికి వీలు కల్పిస్తుంది.వెబ్ ఆధారిత ఇంటర్ ఫేస్ తో ఐజిఎక్స్ పూర్తిగా అటోమేటెద్ మరియు ఇది నిరవధికంగా సేవలు అందించే వాణిజ్య అనుభవాన్ని అందిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతీయ గ్యాస్ ఎక్స్చేంజి ని ప్రారంబిచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
ఎవరు: ధర్మేంద్ర ప్రదాన్
ఎప్పుడు: జూన్ 16
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 16-06-2020 appeared first on Manavidya.in.
]]>