The post Download Study Material And Practice Bits or Questions Current affairs : appeared first on Manavidya.in.
]]>ఈ పోస్ట్ ద్వారా కరెంట్ అఫైర్స్ స్టడీ మెటిరియల్ మరియు ప్రాక్టీసు బిట్స్ PDF రూపంలో అందిస్తున్నాము.ఈ ప్రశ్నలు మరియు మెటీరియల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.APPSC,TSPSC,DSC, రైల్వే జాబ్స్ ,పోలీస్ కానిస్టేబుల్ ,సబ్ ఇన్స్పెక్టర్,మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది.ఈ క్రింది ఉన్నలింక్ క్లిక్ చేయడం ద్వారా PDF డౌన్లోడ్ చేసుకోండి
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Study Material And Practice Bits or Questions Current affairs : appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 09-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 09-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 10-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 10-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 10-03-2020 appeared first on Manavidya.in.
]]>గాప్ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం :
ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 186వ స్థానాల్ల్లో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అయిన గాప్ ఇంక్ సియివో గా భారత సంతతి మహిళ సోనియా సింఘాల్ నియమితులయ్యారు. గాప్ ఇంక్ లో 2004 లో చేరిన 49 ఏళ్ల సింఘాల్ గ్రూప్ లో ఓల్డ్ నేవీ సియివో గా గాప్ ఇంక్ యూరప్ ఎండి గా ఉన్నారు.అంతకు ముందు సంస్థ మైక్రో సిస్టమ్స్ పోర్ట్ మోటార్స్ లో 15 ఏళ్ల పాటు పనిచేశారు. భారత్ లో పుట్టి సింఘాల్ కుటుంబం ఆమె చిన్నతనంలోనే కెనడా కు తర్వాత అమెరికాకు వెళ్ళింది.సింఘాల్ కెట్టరింగ్ వర్సిటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ , స్తాన్ ఫోర్డ్ వర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. గాప్ ఇంక్ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ల డాలర్లు అమెరికాలో సహా విదేషలో 3,722 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగుల పనిచేశారు.ఫార్చ్యూన్ 500 కంపెనిలలో ఎన్నడు లేని విధంగా అత్యధికంగా 33మంది మహిళలు ప్రస్తుతం సియివో లు గా ఉన్న్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : గాప్ ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం
ఎవరు: సోనియా సింఘాల్
ఎప్పడు: మార్చ్ 10
ఎస్.బి.ఐ సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) చీఫ్ ఫైనాన్సియల్ ఆఫిసర్ గా చలసాని వెంకట నాగేశ్వర్ అదనపు బాద్యతలు చేపట్టారు.ప్రస్తుతం ఈయన ఎస్బిఐ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఇక నుంచి చలసాని ఎస్.బి.ఐ డిప్యుటీ ఎండి .సిఎఫ్ ఓ గా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తారని బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ కు అందించిన సమాచారంలో బ్యాంక్ పేర్కొంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఎస్.బి.ఐ సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం
ఎవరు: వెంకట నాగేశ్వర్
ఎప్పడు: మార్చ్ 10
G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తగ్గిస్తుంది.- మూడిస్ సంస్థ:
మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ 2020 లో జి-20 దేశాలు 2.1%పెరుగుతాయని అంచనా వేసింది.మూడి స్ మునుపటి అంచనా కంటే 0.3 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.కరోనా వైరస్ యొక్క ప్రపంచ వ్యాప్తి వల్ల ఏక కాలంలో సరఫరా మరియు డిమాండ్ షాక్ లు వస్తున్నాయి.ప్రపంచ మాంద్యం ప్రమాదాలు పెరిగాయని కూడా ఇది హెచ్చరించింది.గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి భాగంలో 2020 ఈ షాక్ లను బౌతికంగా మందగించే ఆర్ధిక కార్యకలాపాలను ఆశిస్తుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తాగ్గిస్తుంది.- మూడి స్
ఎవరు: మూడి స్
ఎప్పడు: మార్చ్ 10
కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత :
కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హన్స్ రాజ్ బరద్వాజ్ గారు గుండె పోటుతో మరణిచారు.హన్స్ రాజ్ బరద్వాజ్ వయసు 83 సంవత్సరాలు .హన్స్ రాజ్ బరద్వాజ్ హర్యానలోని రోహ్తక్ జిల్లాలోని గార్హి సంప్ల్లా గ్రామంలో జన్మించారు.అతను ఏప్రిల్ 1982 నుండి జూన్ 2009 వరకు ఐదు సార్లు రాజ్య సభ సబ్యుడిగా ఉన్నారు.రాజీవ్ గాంధీ ,పివి మంత్రి వర్గాల్లో న్యాయ శాఖ సహాయ మంత్రిగా ,యుపిఎ హయంలో కేబినేట్ మంత్రిగా పదవులు చేపట్టారు.2009 నుంచి 2014 వరకు కర్ణాటక గవర్నర్ గా కూడా పనిచేసారు .
క్విక్ రివ్యు:
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత
ఎవరు: కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్
ఎప్పడు:మార్చ్ 10
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్ :
ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరికోం టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.మార్చ్ 10 ఆసియా లో బాక్సింగ్ క్వాలిఫైర్ మహిళా 51కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ లో మేరి 5-0 తో ఐరిస్ మాగ్నో (ఫైలిఫ్ఫిన్స్) ను ఓడించింది. ఫైనల్లో స్థానం కోసం ఆమె యుం చాంగ్ (చైనా)తో తలపడనుంది.60కేజీల క్వార్టర్స్లో సిమ్రత్ జిత్ కౌర్ 5-0 తో సుమున్ (మంగోలియా) పై గెలిచి టోక్యో కే వెళ్లనున్నాడు.52 కేజీల క్వార్టర్ స్లో అతను 4-1 తో కార్లో ఫాలం (ఫైలిఫ్ఫిన్స్)పై నెగ్గాడు .మరో భారత కుర్రాడు మనిష కోశిక్ (63కేజీలు) 2-3 తో చిన్ జోరింగ్ (మంగోలియా) చేతిలో ఓడినప్పటికి రెండు ఒలింపిక్ స్థానాల కోసం నలుగురు క్వార్టర్ ఫైనల్ పరాజితులు పోటీ పడుతున్న నేపద్యంలో అతడికి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించడానికి అవకాశం ఉంది.మేరికోం ,అమిత్ ,సిమ్రాన్ ల కంటే ముందు వికాష్ కృష్ణన్ ,పుజారాణి ,సతీష్ కుమార్ ,లవ్లీనా ,ఆశిష్ కుమార్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్
ఎక్కడ:జోర్డాన్
ఎవరు:మేరికోం.అమిత్
ఎప్పడు:మార్చ్ 10
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 10-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 02-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 02-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 02-03-2020 appeared first on Manavidya.in.
]]>ఆదాయపు వసూల్లో తెలంగాణది 7వ స్థానం :
ఆదాయపు వసూళ్ళలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14స్థానం కు పరితమైంది.దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు రూ.9లక్షల కోట్ల ఆదాయపు పన్ను కేంద్ర ఖజానాకు జమకాగా అందులో తెలంగాణా నుంచి రూ.37,806 కోట్లు (4.1%),ఆంద్ర ప్రదేశ్ నుంచి రూ.13,446 కోట్లు (1.4%)వసూలై నట్లు కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.ఈ మేరకు ఆయన మార్చ్ 02 న లోక్సభలో ఓ లికిత పూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.2016-17 నుంచి 2019 -20 ఫిబ్రవరి 15 వరకు నాలుగేళ్లలో దేశ ఖజానాకు ఆదాయపు పన్ను కింద రూ.30.39 లక్షల కోట్లు రాగా అందులో 3.98 %తెలంగాణ నుంచి ,1.57 %ఆంద్ర ప్రదేశ్ వసూళ్లు సగటున 13.14% వృద్ది చెందగా తెలంగాణాలో 15.16% ,ఆంద్ర ప్రదేశ్ లో 11.95 %వృద్ది నమోదైంది.ఆదాయపు పన్ను రూపంలో దేశ ఖజానాకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 34.23% వాటా అందుతోంది. జనాభా పరంగా దేశంలో తొలి స్థానంలో ఉండే ఉత్తర ప్రదేశ్ పన్ను విషయనికోచ్చేసరికే 9వ స్థానానికి పరిమితమైంది.బిహార్ చివరి వరుసలో నిలిచింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆదాయపు వసూల్లో తెలంగాణది 7వ స్థానం
ఎవరు:తెలంగాణ
ఎప్పుడు: మార్చ్ 02
నోకియా సియివో రాజీవ్ సూరి రాజీనామా :
ఫిన్లాండ్ మొబైల్ దిగ్గజం నోకియా అద్యక్షుడు సియివోగా ఉన్నభారత సంతతికి చెందిన రాజీవ్ సూరి వైదొలుగుతున్నట్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కంపెని తెలిపింది.ఇక కొత్త అద్యక్షుడు ,సియివో గా పెక్కా లుండ్ మార్క్ ను నోకియా డైరెక్టర్ ల బోర్డు నియమించింది. 2020 సెప్టెంబర్ నుంచి ఆయన బాద్యతలు చేపట్టనున్నారు.గత 25 ఏళ్లుగా నోకియా లో సూరి పని చేశారు.ప్రస్తుత పదవిలో ఆగస్టు 31 వరకు సూరి కొనసాగుతారు. ఇక 2021 జనవరి 1వరకు నోకియా బోర్డులో సలహాదారుడిగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: నోకియా సియివో రాజీవ్ సూరి రాజీనామా
ఎవరు:రాజీవ్ సూరి
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: మార్చ్ 02
మెక్సికో ఓపెన్ టైటిల్ విజేతగా రాఫెల్ నాదల్ :
ప్రపంచ రెండో ర్యాంకర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2020 ఏడాది తన ఖతాలో తొలి టైటిల్ ను అందుకున్నాడు.మెక్సికో లోని అకాపుల్కో లో మార్చి 01 న ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటిపి -500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్ గా నిలిచాడు.ఏక పక్షంగా జరిగిన జరిగిన ఫైనల్లో నాదల్ 6-3,6-2 తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) పై గెలిచాడు .గతంలో నాదల్ 2013 ,2015 లలో విజేతగా నిలిచాడు.ఓవరాల్ గా నాదల్ కెరీర్లో ఇది 85 వ సింగిల్స్ టైటిల్ .విజేతగా నిలిచిన నాదల్ కు 3,72,785 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.2కోట్ల 69 లక్షలు)తో పాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: మెక్సికో ఓపెన్ టైటిల్ విజేతగా రాఫెల్ నాదల్
ఎవరు:రాఫెల్ నాదల్
ఎక్కడ:మెక్సికో
ఎప్పుడు: మార్చ్ 02
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
హైదరాబాద్ లోప్రారంబం కానున్న ఐడియాస్ ఫర్ ఇండియా కంక్లేవ్ :
ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో ఇండియాస్ ఫర్ ఇండియా -2020 పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన మార్చి01 ప్రారంబించారు.అనతరం అయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లోభారత్ దుసుకు పోతున్నారురాజస్థాన్ రాజదాని జైపూర్ వార్షిక సిఎఫ్ ఓ లీడర్ షిప్ కంక్లేవ్ శ్రీ సిటీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఆర్.నాగరాజన్ ప్రతిష్టాత్మక అవార్డు ను అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: హైదరాబాద్ లోప్రారంబం కానున్న ఐడియాస్ ఫర్ ఇండియా కంక్లేవ్
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:మార్చ్ 02
జిఈ అధిపతి జాక్ వెల్ష్ కన్నుమూత :
జనరల్ ఎలిక్త్రిక్ (జిఈ)ను అత్యంత లాభదాయక బహుళ జాతి కంపెని గా తీర్చిదిద్దిన జాక్ వెల్ష్ ఇక లేరు .కార్పోరేట్ నాయకులకే గురువుగా పేరున్న ఆయన మార్చ్ 02 న మరణిచినట్లు జిఈ ద్రువ్వికరించిది.అయన వయసు 84 ఏళ్ళు కిడ్నీ వైపల్యం కారణంగా మృతి చెందినట్లు జాక్ మూడో బార్య మాజీ న్యూయార్క్ టైమ్స్ కు వెల్లడించారు.జిఈకి 1981 -2001 మద్య రెండు దశాబ్దాల పాటు చైర్మన్ ,చీఫ్ ఎగ్సిక్యుతివ్ గా అయన పని చేసిన అమెరికాలోనే అత్యంత ప్రఖ్యాత ,కార్పోరేట్ నాయకుల్లో ఒకడిగా వెల్ష్ పేరు మారుమోగింది..ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా జిఈ అవతరించడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: జిఈ అధిపతి జాక్ వెల్ష్ కన్నుమూత
ఎవరు: జాక్ వెల్ష్
ఎక్కడ:బోస్టన్
ఎప్పుడు: మార్చ్ 02
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 02-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 01-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 01-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 01-03-2020 appeared first on Manavidya.in.
]]>ఏపి సిఎం సలహాదరుడిగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం:
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడిగా విశ్రాంత ఐఎఎస్ అధికారి సుబాష్ చంద్ర గార్గ్ ను రాష్ట్ర ప్రబుత్వం నియమించింది. కేంద్ర ప్రబుత్వం లో ఆర్ధిక వనరుల సమీకరణ (రిసోర్సెస్ మోబలైజేషణ్)సంబంధిత వ్య్వవహరాల్లో సిఎం సలహాదారుడిగా నియమించి క్యాబినెట్ మంత్రి హోదా కల్పించిది.ఈ మేరకు ప్రబుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఫిబ్రవరి 01న ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఏపి సిఎం సలహాదరుడిగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎవరు:సుబాష్ చంద్ర గార్గ్
ఎప్పుడు:మార్చ్ 01
సామ్నా పత్రిక సంపాదకురాలిగా రశ్మి తాక్రే నియామకం:
శివసేన అధికార పత్రిక సామ్నాకు సంపాదకురాలిగా (ఎడిటర్)గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాక్రే భార్య రశ్మిథాక్రే నియమితులయ్యారు.ఫిబ్రవరి 01న సంచికపై ఆమె పేరు ఈ హోదాతో ప్రచురితమైంది.శివసేన సీనియర్ నాయకుడు ,ఎంపి సంజయ్ రౌత్ కార్య నిర్వాహకసంపాసకురలిగాకొనసాగుతారు.శివసేన వ్యవస్థాపకుడు బాల్తాథాక్రే సామ్నాను స్థాపించి తొలి ఎడిటర్ గా వ్య్వహరించంచారు. ఆయన మరణం తరువాత ఉద్దావ్ థాక్రే ఈ భాద్యతలతో కొనసాగి ఇటీవల ముఖ్య మంత్రి పదవి చేపట్టడానికి ముందు రాజీనామా చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: సామ్నా పత్రిక సంపాదకురాలిగా రశ్మి తాక్రే నియామకం
ఎక్కడ::మహారాష్ట్ర
ఎవరు:రశ్మి థాక్రే
ఎప్పుడు:మార్చ్ 01
మలేసియా నూతన ప్రదానిగా మహాతాయి యాసిన్ ప్రమాణ స్వీకారం :
మలేసియా ప్రదనిగా మహాతాయి యాసిన్ మార్చ్ 01 న ప్రమాణ స్వీకారం చేశారు.రాజు సుల్తాన్ అబ్దుల్లా షా సమక్షంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. పార్టీ ప్రియామి బెర్సాతు మలేసియా (పిపిబిఎం)వ్యవస్థాపకుడైన ఆయనకు యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (యుఎంఎన్ఓ),ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి .
క్విక్ రివ్యు:
ఏమిటి: మలేసియా నూతన ప్రదాని మహాతాయి యాసిన్ ప్రమాణ స్వీకారం
ఎక్కడ:మలేసియా
ఎవరు:మహాతాయి యాసిన్
ఎప్పుడు:మార్చ్ 01
ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో ద్యుతి చాంద్ కు మరో స్వర్ణం :
ఖేల్ ఇండియా విశ్వ విద్యాలయాల క్రీడల్లో అగ్రశ్రేణి స్ప్రింతర్ ద్యుతి చంద్ కు మరో స్వర్ణం ను ఖాతాలో వేసుకుంది.కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్త్రియల్ టెక్నాలజీ తరపున బరిలో దిగిన ఆమె మార్చ్ 01 మహిళల 200 మీటర్ల పరుగులో పసిడి సొంతం చేసుకుంది.ఇప్పటికే 100 మీటర్ల పరుగులో బంగారు పథకం గెలిచిన ఆమె తాజాగా 200 మీ పరుగును 23.66 సేకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో ద్యుతి చాంద్ కు మరో స్వర్ణం :
ఎక్కడ:భువనేశ్వర్
ఎవరు:ద్యుతి చాంద్
ఎప్పుడు: మార్చ్ 01
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కి ద్వితీయ స్థానం :
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.ఇటీవల ప్రతిస్తాత్మ్కక కెయిన్స్ కప్ చెస్ టోర్నిలో విజేతగా నిలిచిన ఈ ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ మార్చ్ 01 న ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండో స్థానం ను దక్కించు కుంది .ప్రస్తుతం ఆమె ఖాతాలో 2586 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.అగ్ర స్థానంలో యిఫాన్ (2658) ఉంది. మరో గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి తొమ్మిదో స్థానం లో నిలిచింది.ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ 16వ స్థానంలో ,విదిత్ గుజరాతి 22వ స్థానం లో ఉన్నారు.ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్లస్ సన్ అగ్రస్థానం లో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కి ద్వితీయ స్థానం
ఎక్కడ:చెన్నై
ఎవరు:కోనేరు హంపి
ఎప్పుడు: మార్చ్ 01
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 01-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-02-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-02-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 29-02-2020 appeared first on Manavidya.in.
]]>భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా సాంటోసో ఎంపిక:
భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా ఇండోనేసియా కు చెందిన అగుస్ ద్వి సాంటోసో ను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖా ఫిబ్రవరి 28న నిర్ణయం తీసుకుంది.సాంటోసో త్వరలో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగిసే వరకు కోచ్ గా సేవలు అందిస్తాడు.అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్దమవుతారు.ఒలింపిక్స్ వరకు సాంటోసో కు నెలకు 8వేల డాలర్ల (సుమారు రూ.5.8లక్షలు) చెల్లించనున్నారు. భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా ఉన్న కిం జి హ్యున్ (దక్షిణ కొరియా )2019 సెప్టెంబర్ 24న తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా సాంటోసో ఎంపిక
ఎవరు:శాంతోసో
ఎప్పుడు:ఫిబ్రవరి 29
ఒలింపిక్స్ స్వర్న పతక విజేత అయిన సున్ యాంగ్ పై నిషేధం :
మూడు సార్లు ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన చైనా ఫ్రీ స్తైయిల్ స్విమ్మేర్ సున్ యాంగ్ పై కోర్ట్ ఆఫ్ అర్బిటేషణ్ ఫర్ స్పోర్ట్స్ (సిఏఎన్)ఫిబ్రవరి 28 న ఎనిమిది సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.2018 సెప్టెంబర్ లో అతడి నుంచి శాంపిల్స్ ను సేకరించడానికి వెళ్ళిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)ప్రతినిధులకు సహకరించకుండా వారు సేకరించి శాంపిల్స్ ను నాశనం చేశాడనే అబియోగం తో సిపిఎస్ అతడి పై విచారణ చేపట్టింది.తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్ దోషిగా తెలుస్తూ అతడి పై ఎనిమిధీ సంవత్సరాల నిషేధం విధించింది. 2014లో కూడా సున్ డోపింగ్ లో పట్టుబడి నిషేదాన్ని ఎదుర్కొనాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఒలింపిక్స్ స్వర్న పతక విజేత అయిన సున్ యాంగ్ పై నిషేధం
ఎక్కడ:టోక్యో
ఎవరు: సన్ యాంగ్
ఎప్పుడు: ఫిబ్రవరి 29
డిల్లీలో జరిగిన 11జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర కాన్ఫరెన్స్ -2020 సమావేశం :
టెక్నాలజీ లెద్ ఫార్మింగ్ కోసం యువత ను సాధికార పరచడం అనే అంశం పై 11 వ జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర (కేవికే)కాన్ఫరెన్స్ 2020 ను న్యుడిల్లి లో ప్రారంబించారు.ఈ సమావేశాన్ని కేంద్ర వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ప్రారంబించారు.అనేక విజ్ఞాన కేంద్ర ప్రచురణలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు అబివృద్ది చేసిన వివిధ ఉత్పత్తులను కూడా ఈ సమావేశంలో విడుదల చేసారు.ఈ సమావేశాన్ని డిల్లీలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ నిర్వహించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: డిల్లీలో జరిగిన 11జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర కాన్ఫరెన్స్ -2020 సమావేశం
ఎక్కడ:డిల్లీలో
ఎప్పుడు:ఫిబ్రవరి 29
షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదోలిగిన భారత్ :
చైనా తో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ క్రీడా రంగాన్ని కుదిపేస్తుంది. కరోనా వైరస్ కారనంగా షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించింది.మార్చ్ 04 నుంచి 13వరకు సైప్రస్ లో ఈ టోర్నీ జరనుంది .కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నకొన్ని దేశాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధిత ప్రయాణ జాబితాలో చేర్చింది.ఈ నేపద్యంలో సైప్రస్ లో జరగనున్న షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భరత్ వైదోలుగుతుంది. అని భారతీయ జాతీయ రైపిల్ సంఘం ప్రకటించిది.ఇక టోక్యోలో ఒలింపిక్స్ కు నిర్వహానకు కట్టుబడి ఉనట్లు అంతర్జితియ ఒలింపిక్ కమిటీ (ఐఓసి)స్పష్టం చేసింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదోగిన భారత్
ఎక్కడ:సైప్రస్
ఎవరు: భారత దేశం
ఎప్పుడు: ఫిబవరీ 29
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం :
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోదన లు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా పరిశోదన పాత్రలను ప్రచురించిన పలువురికి అవార్డులు అందజేశారు.డిల్లీలో రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ ఫిబ్రవరి 29 న అందజేశారు.పోస్ట్ డాక్టర్ ఫెలో (పిడిరఎఫ్) విభాగంలో తిరుపతి ఐఐఎన్ఈఆర్ కి చెందిన డాక్టర్ హర్షిని చక్రవర్తి ,మద్రాస్ ఐఐటికిచెందిన డాక్టర్ శిరేశ బొడ్డపాటి ఆవ్సార్ (ఆగ్మెంటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ అర్త్యక్యులేషణ్ రీసర్చ్ )అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
ఎక్కడ:డిల్లి
ఎవరు:రాం నాథ్ కోవింద్
ఎప్పుడు:ఫిబ్రవరి 29
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 29-02-2020 appeared first on Manavidya.in.
]]>