Daily Current Affairs in Telugu -20-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -20-12-2019

tsspdcl jlm Online exams

భారత అమెరికన్ కు ట్రంప్ కీలక పదవి :

భారతీయ అమెరికన్ కంప్యుటర్ శాస్త్రవేత్త సేతురామన్ ను ప్రతిష్టాత్మకమైన సైన్స్ పౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరెక్టర్ పదవికి ఎంపిక చేస్తూ అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు.ఎన్ఎస్ఎఫ్ అనేది అమెరికా ప్రబుత్వ సంస్థ ,వైద్య రంగంతో సంబంధం లేని సైన్స్ ,ఇంజనీరింగ్ విబాగాల్లో ప్రాథమిక పరిశోదన, విద్యకు  ఎన్ఎస్ఎఫ్ ఊతమిస్తుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్ గా ప్రాన్స్ కర్తోవా ఉన్నారు.వచ్చే ఏడాది ఆమె పదవి ముగిశాక సేతు రామన్ బాద్యతలు చేపడతారు.ప్రస్తుతం ఆరిజోన స్టేట్ విశ్వ విద్యాలయాల్లో ముఖ్య పరిశోదనాదికారిగా పని చేస్తున్నారు. ఆయన 1984లో బెంగళూర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: భారత అమెరికన్ కు ట్రాంప్ కీలక పదవి :

ఎక్కడ: అమెరికా

ఎవరు:  సేతురామన్

ఎప్పుడు: డిసెంబర్ 20

మైండ్ స్పేస్ బిజినెస్స్ పార్క్ లకు బ్రిటిష్ సేఫ్టీ అవార్డులు:

కే.రహేజా కార్స్ కు చెందిన  మైండ్ స్పేస్  బిఇనేస్స్  పార్క్స్  నిర్వహిస్తున్న గ్రేడ్ –ఎ ఆఫీసు  ప్రాంగణాలకు అత్యంత ప్రతిష్టాత్మక బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ స్పోర్ట్స్ ఆఫ్ హానర్ అవార్డులు లబించాయి. కే.రహేజా కార్స్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో మైండ్ స్పేస్ మాదాపూర్ ప్రాంగణాన్ని నిర్వహిస్తుంది.ముంబాయిలో మైండ్ స్పేస్ ఏయిరోలి ఈస్ట్ , పూనే లో కమార్ జోన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.ఈ ప్రాజెక్టులకు బ్రిటిష్ సేఫ్టీ  కౌన్సిల్  అవార్డులు ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  మైండ్ స్పేస్ బిజినెస్స్ పార్క్ లకు బ్రిటిష్ సేఫ్టీ అవార్డులు

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: డిసెంబర్ 20

మైహోం సిమెంట్స్ శక్తి పరిరక్షణ  అవార్డు:

సూర్యాపేట జిల్లాలోని మైహోమ్ సిమెంట్స్ మేల్ల చెరువు  యునిట్ కు  శక్తి పరిరక్షణ అవార్డు లబించింది.శక్తి పరిరక్షణ వారోత్సవాల్లో బాగంగా ఖైరతాబాద్ లోని విశ్వేహ్స్వర భవనం (ఇన్స్టిట్యూట్ ఆఫ్  ఇంజనీర్స్) లో డిసెంబర్ 20న నిర్వహించిన కార్యక్రమలో సిల్వర్ కేటగిరీ విబాగంలో ఈ అవార్డు ఇచ్చారు.రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్ చేతుల మీదుగా మైహోం ఆపరేషన్స్ డైరెక్టర్  చంద్రశేఖర పాండే,ప్లాంటు హెడ్ శ్రీనివాస రావు  ఈ అవార్డును  అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: మైహోం సిమెంట్స్ శక్తి పరిరక్షణ  అవార్డు

ఎక్కడ: తెలంగాణా

ఎవరు: మైహోం  ఆపరేషన్స్ డైరెక్టర్  చంద్రశేఖర

ఎప్పుడు: డిసెంబర్ 20

జనవరి 26 న డామన్,దాద్రనగర్ హవేలీ ఆవిర్బావ దినోత్సవం నిర్వహణ :

కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యు, దాద్రనగర్ హవేలీ  దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రబుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26నుంచి అమల్లోకి రానుంది.కొత్త కేంద్ర పాలిత ఆవిర్బావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని కేంద్ర హోమ్ శాఖ డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది.ఈ విలీనంతో కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8 కి తగ్గుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: జనవరి 26 న డామన్ ,దాద్రనగర్ హవేలీ ఆవిర్బావ దినోత్సవం నిర్వహణ

ఎవరు: కేంద్ర హోమ శాఖ

ఎప్పుడు:డిసెంబర్ 20

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

79 వ భారత చట్టసభల అద్యక్షుల సదస్సు ముగింపు :

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడున్ లోడిసెంబర్ 18న ప్రారంబమైన 79వ అఖిల భారత చట్టసబాల అద్యక్షుల (ప్రేసైన్డింగ్ అధికారుల)సదస్సు డిసెంబర్ 19న ముగిసింది. సదస్సు లో లోక్సభ  స్పీకర్ ఓం బిర్ల మాట్లాడుతూ చట్టసబాల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని ,పిరయిన్పుదార్ల ఆట కట్టించే నిర్ణేత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.ఫిరాయింపుదార్ల నిరోధక చట్టంలోని లోసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్టాలు శాసన సభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడింది. త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఈ సదస్సులోనే పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం పిరయింపుల నిరోధక చట్టం సంకరణ ఆవశ్యకత అనే అంశంపై ప్రసంగించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: 79 వ భారత చట్టసబాల అద్యక్షుల సదస్సు ముగింపు :

ఎక్కడ: డెహ్రాడున్ (ఉత్తరాఖండ్)

ఎప్పుడు:డిసెంబర్ 20

తెలంగాణకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు :

తెలంగాణకు జాతీయ స్థాయి లో ఐదు అవార్డులు లబించాయి.మిషన్ వాటర్ కన్సర్వేటివ్ అమలులో తెలంగాణకు 2వ స్థానం దక్కగా ,ఉపాధి హామీలో పనిదినాలు ఎక్కువ కల్పించినదుకు సిరిసిల్ల ,సిద్ధిపేట జిల్లాకు అవార్డులు వచ్చి.అభివృద్ధి చెందిన గ్రామాల విబాగంలో వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం లింగంపల్లి గ్రామానికి అవార్డు వచ్చింది. రూర్బన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జియో స్పేషియల్ ప్లానింగ్ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: తెలంగాణకు ఐదు జాతీయ స్థాయి అవార్డులు:

ఎప్పుడు: డిసెంబర్ 20

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *