
Daily Current Affairs in Telugu -22-12-2019
డబ్ల్ల్యుఈఎఫ్ నివేదికలో స్త్రీ పురుష సమానత్వ అంతర నివేదికలో భారత్ 112వ స్థానం:

ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఈ ఎఫ్ ) తాజాగా విడుదల చేసిన స్త్రీ పురుష సమానత్వ అంతరం నివేదికలో భారత్ 112వ స్థానంలో నిలిచింది.ఈ నివేదికలో బంగాదేశ్ 50వ స్థానం, నేపాల్ 101,శ్రీలంక 102,చైనా 106 స్థానాల్లో నిలిచాయి.2018లో నివేదికలో భారత్ స్థానం 108,మహిళల స్థితిగతులకు సంబంధించి డబ్ల్యుఈఎఫ్ విడుదల చేసిన ఈ నివేదికలో ఆరోగ్యంగా జీవించడంలో 150వ స్థానం లో ,ఆర్ధిక బాగస్వామ్యం ,అవకాశాల్లో 149 వ స్థానంలో, ఆదాయంలో 144వ స్థానంలో ,చట్టసభల ప్రాతినిత్యంలో 122వ స్థానం ,విద్యార్హతల సాధనలో భారత్ స్థానం 112 వ స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: డబ్ల్ల్యుఈఎఫ్ నివేదికలో స్త్రీ పురుష సమానత్వ అంతరం నివేద్కలో భారత్ 112వ స్థానం:
ఎవరు: డబ్ల్యుఈఎఫ్
ఎప్పుడు: డిసెంబర్ 22
ఏపి రాజదాని జీఎస్ రావు కమిటీ నివేదిక :

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అబివ్ర్ద్ది .రాజదాని పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన జిఎస్ రావు నేతృత్వం లోని నిపుణుల కమిటీ తన నివేదిక ఆంద్రప్రదేశ్ ప్రబుత్వానికి 125 పేజీలతో కూడిన ఈ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్జగన్ మోహన్ రెడ్డి కి డిసెంబర్ 20న అందజేసింది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమనంగా అబివృద్ది చెందేల అమరావతిలో శాసన రాజదాని (లెజిస్లేటివ్ క్యాపిటల్) ,విశాఖ లో పరిపాలన రాజదాని (ఎగ్సిక్యుటివ్ క్యాపిటల్) కర్నూల్ న్యాయ రాజదాని (జ్యుడిషియల్ క్యాపిటల్ ) ఏర్పాటు చేయాలనీ జిఎస్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏపి రాజదాని జీస్ఎస్ రావు కమిటీ నివేదిక
ఎక్కడ: ఆంద్రప్రదేశ్
ఎవరు: జిఎస్రావు కమిటీ
ఎప్పుడు:డిసెంబర్ 22
అఫ్గానిస్తాన్ అద్యక్షుడిగా అస్రఫ్ ఘని రెండోసారి విజయం:

ఆఫ్గనిస్తాన్ అద్యక్షుడిగా ఎన్నికల్లో ప్రస్తుత అద్యక్షుడు అష్రఫ్ ఘని రెండో సారి విజయం సాధించారు.డిసెంబర్ 22 ఓట్లను లెక్కించగా,ప్రాథమిక పలితాల్లో ఆయనకు 50.64 శాతం ఓట్లు వచ్చాయి.సెప్టెంబరు 28న ఎన్నికలు జరగగా వివిధ అబ్యంతరాలు ,సాంకేతిక సమస్యల కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఆఫ్గనిస్తాన్ అద్యక్ష ఎన్నికల్లో మల్లి ఘని విజయం
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్
ఎవరు: అష్రఫ్ ఘని
ఎప్పుడు: డిసెంబర్ 22
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
క్యూబా ప్రధానిగా మర్రేరో :

క్యూబాలో 40ఎల్ల అనతరం ప్రధాన మంత్రి పదవిని పునరుద్ధరించారు.2004 నుంచి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న మాన్యుయల్ మరేర్రో (56) ఈ పదవిని చేపట్టారు.1959-76 మద్య కాలంలో ఈ పదవిలో విప్లవ నాయకుడు పెడెల్ క్యాస్ట్రో ఉండేవారు.దేశంలో అద్యక్షుడు తరహా పాలన వచ్చి ,క్యాస్ట్రో అద్యక్షుడైన తరువత ప్రదాని పదవిని రద్దు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: క్యూబా ప్రధానిగా మర్రేరో
ఎక్కడ: క్యూబా
ఎవరు: మాన్యుయల్ మరేర్రో
ఎప్పుడు: డిసెంబర్ 22
భారత అమెరికన్ కు మరో కీలక పదవి:

అమెరిక ప్రబుత్వంలో శక్తివంత మైన పెదెరల్ కమ్యునికేషన్స్ కమిషన్ (ఎఫ్సిసి)కు ముక్య సాంకేతిక అధికారి (సిటివో)గా భారత అమెరికన్ మోనిషా గోష్ నియమితులయ్యారు.ఈ పదవి కి ఎంపికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.ప్రస్తుత సిటివో ఎరిక్ బర్గర్ స్థానంలో వచ్చే నెల 13 న ఆమె బాద్యతలు చేపడతారు.రేడియో ,టీవి ,వి ,ఉపగ్రహం కేబుల్ ద్వారా సాగే అంతర్రాష్ట్ర ,అంతర్జాతీయ కమ్యునికేషన్ ను ఎఫ్.సిసి నియంత్రిస్తుంది.ఇది కాంగ్రెస్స్ పర్యవేక్షణలో నడిచే స్వతంత్ర సంస్థ .అమెరికా కమ్యునికేషన్లను సంబంధింఛిన చట్టాలు నిబందనలను అమలు చేసే బాద్యత ఈ సంస్థదే.ఎఫ్సిసి చైర్మన్ గా భారత అమెరికన్ అజిత్ పాయ్ వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: భారత అమెరికన్ కు మరో కీలక పదవి
ఎక్కడ: అమెరికా
ఎవరు: మోనిషా గోష్
ఎప్పుడు: డిసెంబర్ 22
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |