
Daily Current Affairs in Telugu -07-12-2019
తెలంగాణ డిస్కం లకు ౩ పురస్కారాలు :

దక్షిణ ,ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ శాస్త (డిస్కం) లకు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి మూడు పురస్కారాలు దక్కాయి. గోవాలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ఈ పురస్కారాలను అందుకున్నారు. విద్యుత్ బద్రత పై వివిధ మాద్యమాల్లో వినియోగ దారులకు అవగాహన కల్పించనందుకు,సౌర విద్యుత్ ఉత్పత్తికి గాను ఉత్తర డిస్కంలకు 2 అవార్డులు దాక్కాయి.వినియోగదారులకు అవగాహన కల్పించడానికి వినూత్న పద్దతులు అవలంబించినందుకు దక్షిణ దిస్కంలకు ఈ పురస్కారం అందజేశారు. ఉత్తర దిస్కం తరపున సంచాలకుడు(హెచ్ ఆర్.డి) వెంకటేశ్వర్ రావు ,దక్షిణ దిస్కం నుంచి సంచాలకుడు (కమర్షియల్) రాములు ఈ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ డిస్కం లకు ౩ పురస్కారాలు
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు:డిసెంబర్ 07
దక్షిణాసియ క్రీడల్లో భారత్ 214 పతకాలు :

దక్షిణాసియ క్రీడల్లో భారత్ పతకాల డబుల్ సెంచరి కొట్టింది.డిసెంబర్ 07 న కూడా అదే జోరు కొనసాగించిన మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఒక్క ఆరో రోజే భారత్ 29 స్వర్ణాలతో సహా 49 పతకాలు ఖాతాలో వేసుకంది.ఈ క్రమంలో స్వర్ణాల శతకాన్ని కొట్టిన మన బృందం మొత్తం 24 (110స్వర్ణ ,69 రజత ,35 కాంస్యాలు) పథకాలతో మిగిలిన దేశాలకు అందనంత ఎత్తులో నిలిచింది.స్విమ్మర్ లు 7 స్వర్ణాలు,ఒక్కో రజతం కాంస్యం గెలిచారు. శ్రీహరి నటరాజ్ (100మీ బ్యాక్ స్టోక్),రిచా మిశ్రా (800 ఐ ప్రీ స్తైయిల్ ),శివ (400 మీ మేద్లే),లికిత్ (50 ఈ బ్రెస్ట్ స్ట్రోక్) స్వర్ణాలు గెలిచిన వాళ్ళలో ఉన్నారు.ఆర్చర్లు సత్యవత్ (97 కేజీల ప్రీస్టయిల్ ) ,సుమిథ్ (125 కేజిలు) సరిత మోర్ (57 కేజీలు) పసిడి పతకాల్లో చేర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో భారత్ 214 పతకాలు
ఎక్కడ:ఖాట్మండు
ఎప్పుడు: డిసెంబర్ 07
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా గ్రేమ్ స్మిత్ :

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేం స్మిత్ ఆ దేశ క్రికెట్ బోర్డు డైరెక్టర్ కాబోతున్నారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సిఎస్ఎ)సంక్షోబంలో ఉన్న నేపద్యంలో స్మిత్ రాక పరిస్థితులను చక్కదిద్దుతుందని బోర్డు అద్యక్షుడు క్రిస్ నేన్జని నమ్ముతునారు. దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా బోర్డు సిఈవో తంబా మురే పై ఇప్పటికే వేటు పడింది. అయితే సంక్షోబానికి కారణమైన నేన్జాని తో పాటు బోర్డు సబ్యులు అందరు రాజినామా చేయాలనీ దక్షినాఫికా క్రికెటర్లు సంఘం డిమాండ్ చేసిన వాళ్లు నిరాకరించారు.అని సక్రమంగా జరిగి స్మిత్ డైరెక్టర్ గా ఎంపిక అయితే డిసెంబర్ 26 న ఇంగ్లాండులో తొలి టెస్ట్ ఆరంబంయ్యే లోపు కొత్త సెలక్షన్ ప్యానల్ ,కోచింగ్ సిబ్బందిని అతను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా గ్రేమ్ స్మిత్
ఎవరు: గ్రేమ్ స్మిత్
ఎక్కడ: దక్షిణాఫ్రికా
ఎప్పుడు: డిసెంబర్ 07
జాతీయ రోయింగ్ లోగీతాంజలికి జోడికి రజతం :

జాతీయ సీనియర్ రోయింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణా క్రీడాకారుల సత్తా చాతారు. శనివారం హుస్సేన్ సాగర్ లో ముగిసిన ఈ చాంపియన్ షిప్ 500 మీ మిక్సేడ్ డబుల్ స్కల్ విభాగం లో జబిన్ ,గీతాంజలి రజతం గెలుచుకున్నారు. పురుషుల కాక్స్ లెస్ -4 విభాగంలో బాలకృష్ణ ,అజయ్ కాంత్ ,భాను,చరణ్ లతో కూడిన రాష్ట్ర జట్టు కాంస్యం నెగ్గింది. పురుషుల డబుల్స్ స్కల్ లో నిజిల్ ,రాము జోడి కంచు పతకం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ రోయింగ్ లోగీతాంజలికి జోడికి రజతం
ఎవరు: గీతాంజలి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: డిసెంబర్ 07
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
లండన్ ఓపెన్ చెస్ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రజ్ఞానంద ;

ప్రతిష్టాత్మక లండన్ క్లాసెస్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అండర్ -14 కేటగిలో భారత్ కి చెందిన ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టోర్నిలో నిర్నీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అన్తోస్ స్నిర్నోవ్ (ఆస్ట్రేలియా)పై 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.మెరుగైన త్రైబ్రెక్ స్కోర్ ఆధారంగా ర్యాంకు ను వర్గీకరించాగా ప్రజ్ఞానంద కు మొదటి ర్యాంకు ఖాయమైనది.భారత్ కు చెందిన మరో గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం 7 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రజ్ఞానంద ఇప్పటికే 2019 ప్రపంచ యూత్ చాంపియన్ షిప్ అండర్ -18 విబాగంలో విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లండన్ ఓపెన్ చెస్ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రజ్ఞానంద
ఎవరు: ప్రజ్ఞానంద
ఎప్పుడు: డిసెంబర్ 07
నలుగురు దౌత్య వేత్తలకు దివాలి వాస్ పురస్కారాలు ;

శాంతియుతంగా ప్రపంచం కోసం ఐక్యరాజ్య సమి(ఐరస )లో చేసిన కృషికి గాను నలుగురు ప్రముఖ దౌత్యవేత్తలకు ది దివాలి –పవర్ ఆఫ్ వాన్ పురస్కారాలు లభించాయి. ఈ నలుగురిలో కజికిస్తాన్ కు చెందిన కైరాత్ అబ్దాక్ మ్రానో వ్,సైప్రస్ దౌత్యవేత్త నికోలస్ ఏమ్లియోవ్ ,స్లోవేకియ కు చెందిన ప్రాంటిఎస్కరుజిక,ఐరాస లో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి వోలోద్మిర్ ఎల్చేంకో ఉన్నారు.ఐరస ప్రదాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.దౌత్యం లో ఆస్కార్ లు గా పరిగనించే ఈ దీవాలి వాస్ అవార్డులను అమెరికాలోని దివాలి పౌండేషన్ ప్రారంబించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నలుగురు దౌత్య వేత్తలకు దివాలి వాస్ పురస్కారాలు
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: డిసెంబర్ 07
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |