Daily Current Affairs in Telugu -13-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -13-12-2019

tsspdcl jlm Online exams

బాసర ఆర్జీయుకేటికి మరో అవార్డ్:

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటి విద్యాలయం మరో ఘనతను సాధించింది.మెరుగైన సాంకేతిక విద్యను అందించడంలో ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ విద్యా సంస్థ (మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్) అవార్డ్ -2019 లబించింది..ఐబిసి(ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పోరేషన్)సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.డిసెంబర్13న థాయ్ లాండ్ రాజదాని బ్యాంకాక్ లో జరిగిన కార్యక్రమంలో విద్యాలయ ప్రతినిధి మల్లెల శివరాం ఈ అవార్డ్ ను అందుకున్నారు.ఇటివలే ఆర్జియుకేటి ఉపకులపతి కి లీడర్షిప్  అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్  ఇన్ ఎడ్యుకేషన్ లబించిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ:

ఏమిటి: బాసర ఆర్జీయుకేటికి మరో అవార్డ్

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: డిసెంబర్ 13

రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి :

రైతు సమన్వయ సమితి (రైనస) రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా  రాజేశ్వర్ ఎడ్డి  డిసెంబర్ 13న బాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జూబ్లి హిల్స్ లోని  కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో మంత్రులు జగదీశ్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి , దయాకర్రావు ,మహమూద్ అలీ తో పాటు మాజీ ఎంపి కవిత ,నాయిని నర్ర్సింహరెడ్డి  తదితరుల సమక్షంలో ఆయన బాద్యతలు స్వీకరించారు. రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి  రైనస కృషి చేస్తుందని అన్నారు.పంటలకు మద్దతు ధరలు అందించేదుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పళ్ళ రాజేశ్వర్ రెడ్డి

ఎక్కడ: తెలంగాణ

ఎవరు: పళ్ళ రాజేశ్వర్ రెడ్డి

ఎప్పుడు: డిసెంబర్13

ఫోర్బ్స్ ప్రపంచ 100మంది  మహిళల జాబితాలో  నిర్మలాసితారామన్ కు  చోటు:

బారతదేశ తొలి మహిళా ఆర్ధిక మంత్రిగా చరిత్ర సృష్టించిన నిర్మలసితారామన్ ,ప్రపంచంలోని అత్యంత శక్తివంత 100 మంది మహిళల ఫోర్బ్స్ రూపొందించే జాబితాలోనూ తొలిసారి చోటు సంపాదించుకున్నారు.ప్రబుత్వ ,వ్యాపార ,దాతృత్వ ,ప్రసార మాద్యమ రంగాల్లో  ప్రతిభ చాటుతున్న మహిళలో ఈ జాబితా రూపొందించారు.ఇందులో భారతీయులకు ముగ్గిరికి చోటు దక్కింది. ఇందులో నిర్మలా సితారామన్ కు(34)వ స్థానం ,హెచ్సిఎల్ కార్పోరేషన్ సిఇఓ,ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ రోష్నినాడార్ మల్హోత్రాకు(54) వ స్థానం ,బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరన్ మజుందార్ షాకు(65)వ స్థానం లబించింది.ఈ సంవత్సరపు జాబితాలో వరుసగా 9వ ఏడాది అగ్రస్థానంలో జర్మని చాన్సలర్ ఎంజెలా మోర్కెల్  ఉన్నారు.రెండో స్థానంలో యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ అద్యక్షురాలు  క్రిస్తిస్ లగార్డే ,మూడో స్థానంలో అమెరికా హౌస్ ఆఫ్ రేఫ్రేజేన్టేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రదాని షేక్ హసీనా 29వ స్థానం పొందారు.బిల్ అండ్ గేట్స్ పౌండేషన్ సహా చైర్పర్సన్ మిలిండా గేట్స్(6),ఐబిఎం సిఇఓ గిన్నిరోమెట్టి(9),పేస్ ఓశేరిల్ శాండ్బర్గ్ (18),న్యూజిలాండ్ ప్రదాని జకిందఆర్తర్ (38),అమరికా అద్యక్షుడు  కుమార్తే  ఇవంకా ట్రంప్(42),గాయకురాళ్ళు రిహన్న (61),బ్రేయాన్స్ (66),టేలర్ స్విప్ట్ (71),టెన్నిస్ స్టార్ సీనా విలియమ్స్ (81),పర్యావరణ ఉద్యమనేత  గ్రేట తంబర్గ్ (100) స్థానాల్లో  ఉన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఫోర్బ్స్ ప్రపంచ 100మంది  మహిళల జాబితాలో  నిర్మలాసితారామన్ కు  చోటు:

ఎవరు:  నిర్మలాసితా రామన్

ఎప్పుడు :డిసెంబర్13

నీటి సంరక్షణలో  తెలంగాణకు రెండో స్థానం :

మహాత్మా గాంధి  జాతీయ  ఉపాధి హామీ  పదకంలో బాగంగా  నీటి సంరక్షణలో తెలంగాణ  రాష్ట్రం దేశంలోనే ద్వితీయ  స్థానంలో  నిలిచింది. కేంద్ర ప్రబుత్వం  ఈ మేరకు రాష్ట్రానికి ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాల విభాగంలో సిరిసిల్ల ,సిద్దిపెట జిల్లాలు  అవార్డుకు  ఎంపికయ్యాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: నీటి సంరక్షణలో  తెలంగాణకు రెండో స్థానం

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: డిసెంబర్ 13

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ ఘనవిజయం:

బ్రిటన్ ఎన్నికల్లో ప్రదాని బోరిస్ జాన్సన్  ఆద్వర్యంలో ని కన్సర్వేటివ్ పార్టీ ఘన విజయం  సాధిచింది.హౌస్ ఆఫ్  కామన్స్ లో మొత్తం 650 స్థానాలకు గాను 365 సీట్లు గెల్చుకుంది.బ్రిగ్జిట్ ను అమలు చేద్దాం అన్న ఒకే ఒక్క నినాదంతో జాన్సన్ ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఇందుకు సానుకూలంగా  స్పందించారు.67 శాతం  పోలింగ్  నమోదు కావడం  కన్సర్వేటివ్ పార్టీ కి అనుకూలంగా మారింది. స్పష్టమైన మెజార్టీ  ఉండడంతో  జనవరి 31న బ్రేగ్జిట్  ప్రక్రియను పూర్తి చేస్తామని  బోరిస్ జాన్సన్  ప్రకటించారు.1963 ఎన్నికల్లో మార్గరెట్ థాచర్ ఆద్వర్యంలో కన్సర్వేటివ్ పార్టీ 397 స్థానాలు గెలుచుకుంది. మల్లి ఇపుడే అదే స్థాయిలో  స్థానాలు పొందింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ ఘనవిజయం

ఎక్కడ: బ్రిటన్

ఎవరు: బోరిస్ జాన్సన్

ఎప్పుడు :డిసెంబర్ 13

విశ్వ నాథ్ఆనంద్  పుస్తకం” మైండ్ మాస్టర్స్ “ విడుదల :

 ఐదుసార్లు ప్రపంచ  చంపియన్  విశ్వనాథన్  ఆనద్  రచించిన  పుస్తకం  “మైండ్  మాస్టర్స్”డిసెంబర్  13న చెన్నై లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. మీకు చెస్ అంటే చాల ఇష్టం అయితే ఈ కంప్యుటర్  శకంలో  జీవించడాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే  కంప్యుటర్ విసిరే సవాళ్ళను  పరిమితుల్లేవ్  అని ఈ సందర్బంగా ఆనంద్  ఆన్న్నారు. చెస్ ,కంప్యుటర్స్ సహా అనేక కోణాలను  ఈ పుస్తకంలో తాను స్ప్రుశించినట్లు ఆనంద్  చెప్పాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  ఆనంద్  పుస్తకం” మైండ్ మాస్టర్స్ “ విడుదల

ఎక్కడ: చెన్నై

ఎవరు: ఆనంద్

ఎప్పుడు:డిసెంబర్ 13

నరేగాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు అవార్డులు :

జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ పథకం (నరేగా) అమలులో 2018-19 సంవత్సరానికి సంబంధించి  వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కాయి.ఈ పదకం అమలును ప్రతి ఏటా విశ్లేషించి రాష్ట్రాలకు కేంద్ర  గ్రామీనాబివ్రుద్ది  మంత్రిత్వ అవార్డులు ప్రకటిస్తున్న విషయం విదితమే.పారదర్శకత ,జవాబుదారీతనం ,కొత్త ఆవిష్కరణ విబాగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి రెండు అవార్డులకు ఎంపికైంది.పనుల నిర్వహణలో,బౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్)అమలులో కడప జిల్లా బద్వేల్ బ్లాకు కి చెందిన నరేగా ఉద్యోగి  ఎకే.రామకృష్ణారెడ్డి  మొదటి ర్యాంకులో  నిలిచి  అవార్డుకి ఎంపికయ్యారు. ప్రభావవంతంగా  పతక అమలులో విభాగంలో  శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో  నిలిచింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: నరేగాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు అవార్డులు

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:  డిసెంబర్ 13

డబ్లుటిఎ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా బార్టి;

డబ్లుటిఎ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా -2019 గా ఆస్ట్రేలియా కు చెందిన యాశ్లే బార్టి  ఎంపికైంది.ఈ విషయాన్ని ప్రపంచ మహిళల టెన్నిస్ సమాఖ్య (డబ్లుటిఎ)డిసెంబర్ 12న ప్రకటించింది.2019ఏడాది లో మొత్తం నాలుగు టైటిల్స్ నెగ్గిన బార్టి ,ప్రెంచ్ ఓపెన్ లో విజేతగా  నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్ స్లాం  టైటిల్ దక్కించుకుంది.అనంతరం  టెన్నిస్ ముగింపు సీజన్ టోర్నీ డబ్లుటిఎ ఫైనల్స్ లో నూ విజయకేతనం ఎగురవేసింది.తద్వారా మహిళల  విభాగంలో నెం.1గా అవతరించింది.ప్రస్తుతం బార్టి ఖాతాలో 7851 పాయింట్లు ఉన్నాయి.రెండో ర్యాంకులో  కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్ ) ఖాతాలో 5940 పాయింట్లు ఉన్నాయి

క్విక్ రివ్యూ:

ఏమిటి: డబ్లుటిఎ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా బార్టి

ఎవరు:యాష్లే బార్టి

ఎప్పుడు: డిసెంబర్ 13

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *