
Daily Current Affairs in Telugu 08-03-2020
టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినా ఆస్ట్రేలియా జట్టు:

భారత మహిళల పపంచ కప్ స్వప్నం చెదిరింది.పూర్తి ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 85 పరుగులతేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.తొలిసారి ఫైనల్ ఆడిన భరత జట్టు లో అనుభవలేమి కారణంగా ఓటమి పాలైంది. ఆరోసారీ ఫైనల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తన అనుభవం ను ఉపయోగించికుని అలవోకగా విజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్లో 184 పరుగులు సాధించింది. తరువాత చేదనలో భారత్ 99 రన్స్ సాదించి 85 పరుగుల తేడాతో ఘోరంగా విపలమైంది.అలీసా హెలీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : టి 20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినా ఆస్ట్రేలియా జట్టు
ఎక్కడ:మెల్ బోర్న్
ఎవరు: ఆస్ట్రేలియా టీం
ఎప్పుడు:మార్చ్ 08
ప్రత్యూష పారెడ్డి కి నీతి అయోగ్ పురస్కారం :

మార్పులకి ఆవిష్కరణలకు నీతి అయోగ్ ఇచ్చే పురస్కారాన్ని హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష పారెడ్డి దక్కించుకుంది.నవజతి శిశు మరణాల ను అరికట్టడం లక్ష్యంగా ప్రత్యూష 2017లో హైదరబాద్ లో నిమోకేర్ అనే అంకురా సంస్థ ష్టాపించారు.ఆమెతోసహా వివిధ రంగాలకు చెందిన 15మందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా మార్చ్ 08 న పురస్కారాలు ప్రదానం చేశారు. నీతి అయోగ్ లోని మహిళా ఔత్సహిక పారిశ్రామిక వేత్తల వేదిక నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీటిని అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రత్యూష పారెడ్డి కి నీతి అయోగ్ పురస్కారం :
ఎక్కడ:న్యు డిల్లి
ఎవరు: : ప్రత్యూష పారెడ్డి
ఎప్పుడు:మార్చ్ 08
కోవింద్ నిరోదానికి 200కోట్ల రూ . కేటాయింపు:

కోవింద్ -19 (కరోనా వైరస్) పై ప్రజకను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని అయితే జాగ్రత్తలు సూచించాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.సిఎం జగన్ మార్చి 06 న క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.విజయవాడ ,అనంతపురమ లో కోవింద్ చికిత్స కు ప్రత్యెక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లతో పాటు ఎలాంటి పరిస్థితుల పైన ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు విడుదల చేయాని అధికరులని సిఎం ఆదేశించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవింద్ నిరోదానికి 200కోట్ల రూ . కేటాయింపు
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: మార్చ్ 08
ఉక్రయిన్ నూతన ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్ :

ఉక్రయిన్ కొత్త ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్ ను ఉక్రయిన్ పార్లమెంట్ ఆమోదించింది.అతను ఉక్రయిన్ అద్యక్షుడు వోలో దైమిర్ జేలేన్స్కి నామిని అతను మెజారిటీ తో గెలిచాడు.గతంలో ప్రాంతీయ అబివృద్దికి బాద్యత వహించిన ఉప ప్రదానమంత్రి పదవిలో ఉన్న అద్యక్షుడు వోలోదైమిర్ జేలేన్స్కి నామిని శ్మిగల్ కు మద్దతు ఇవ్వడానికి ఎక్కువ మంది చట్ట సబ్యులు ఓటు వేశారు..ఉక్రయిన్ ఇంతక ముందు ప్రదాని అయిన ఒలేక్సి హోన్చారుక్ రాజీనామా ఉక్రయిన్ పార్లమెంట్ ఆమోదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉక్రయిన్ నూతన ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్
ఎక్కడ:ఉక్రియిన్
ఎవరు: డెనిస్ శ్మిగల్
ఎప్పుడు:మార్చ్ 08
5వ బిమ్స్ స్టేక్ సమ్మిట్ కు ఆథిత్యం ఇవ్వనున్న శ్రీలంక:

శ్రీలంక లోని కోలోంబో లో 2020 సెప్టెంబర్ నెలలో జరగనున్న బిమ్స్ స్టేక్ ( బె ఆఫ్ బెంగాల్ ఇన్షి యేటివ్ ఫర్ మల్టీ సేక్టరాల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ ) సమ్మిట్ 2020 యొక్క 5వ ఎడిషన్ .ఈ శికరగ్ర సమావేశానికి ముందు 17 వ మంత్రి వర్గ సమావేశం మరియు 21 వ సీనియర్ అధికారులు 2020 చివరి నాటికీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బిమ్ స్టేక్ సైన్స్ ,టెక్నాలజీ ,ఇన్నోవేషన్ రంగానికి శ్రీలంక నాయకత్వం వహించాలని నిర్ణయించారు.శ్రీలంక 2018 మరియు 2020 మద్య బిమ్స్తేక్ చైర్ గా ఉంది . మరియు ఇది 2020 చివరి నాటికి థాయ్లాండ్ కు అద్యక్ష పదవిని అప్పగిస్తుంది.శ్రీలంక ఇంతకుముందు 3 వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించినప్పటికీ ఈ సమావేశం కొత్త పరిపాలనలో మొదటి ధీ.
క్విక్ రివ్యు :
ఏమిటి : 5వ బిమ్స్ స్టేక్ సమ్మిట్ కు ఆథిత్యం ఇవ్వనున్న శ్రీలంక
ఎక్కడ:శ్రీలంక
ఎప్పుడు: మార్చ్ 08
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |