Daily Current Affairs in Telugu -08-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -08-12-2019

tsspdcl jlm Online exams

గూడూర్ మనోజకు అన్నారావు బావు సాటే అవార్డు :

మహబూబ్ నగర్ లోని పాలమూర్ విశ్వవిద్యాలయమ ఆంగ్ల  ఆచార్యులు  గుడూర్ మనోజ అన్నా బావు సాతే జాతీయ ఉత్తమ ఉపాద్యాయులు అవార్డుకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని  ది ఇంగ్లీష్  ఎడ్యుకేషన్  సొసైటి డిసెంబర్ 14 న ఔరంగాబాద్లో నిర్వహించే  అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనుంది .గూదూర్ మనోజ కు ఈ పురస్కారన్ని  ఏకగ్రీవంగా  ఎంపిక చేసినట్లు సొసైటీ  సమన్వయ కర్త  డాక్టర్ రమేష్  లందాగే తెలిపారు. గూడూర్ మనోజ ఆంగ్లం ,హింది,తెలుగు,మరాటి,భాషలలో ప్రావిణ్యం పొందారు. నాలుగు బాషలలో పలు రచనలు  చేశారు. “గుంజాల గొంది లిపిని “ అబివ్రుద్దిలో కీలక పాత్ర పోషించాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: గూడూర్ మనోజకు అన్నారావు బావు సాటే అవార్డు

ఎవరు: గూడూర్ మనోజ

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: డిసెంబర్ 08

ఆంగ్లం బాగా మాట్లాడే దేశాల్లో భారత్ ధీ 34వ స్థానం:

మాతృ బాష  ఇంగ్లీష్ కానప్పటికీ  ప్రపంచ వ్యాప్తంగా  ఆంగ్ల భాషను విస్తృతంగా మాట్లాడే దేశాల్లో  నెదర్లాండ్ అగ్రస్థానం లో నిలవగా భారత్ 34వ స్థానంలో నిలిచింది.ఆంగ్లేతర  మాతృ బాషను కలిగిన దేశాల్లో ఇంగ్లిష్ బాగా మాట్లాడే ప్రజల సంఖ్హ్య ప్రాతిపదికన  రూపొందించిన “ఆంగ్ల భాష  ప్రావిణ్య  సూచీ 2019”ప్రకారం  స్వీడన్  రెండో స్థానంలో ఉంది.నార్వే మూడో స్థానం లో నిలిచింది. “ఈఎఫ్ ఎడ్యుకేషన్  ఫస్ట్” అనే సంస్థ  ఈ వివరాలను  ప్రకటించింది.వివిధ  దేశాల్లో నిర్వహించిన  ఉచిత  ఆన్లైన్ పరీక్షల  ఆధారంగా  అక్కడి ప్రజల  ఆంగ్ల ప్రావిన్యాన్ని  మదింపు చేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఆంగ్లం బాగా మాట్లాడే దేశాల్లో భారత్ ధీ 34వ స్థానం:

ఎక్కడ:స్విట్జర్లాండ్

ఎప్పుడు: డిసెంబర్ 08

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

దక్షిణాసియ క్రీడల్లో సాక్షిమాలిక్ కి స్వర్ణం :

దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతుంది .పోటిల  ఎడో రోజు  కూడా మన అథ్లెట్ల పథకాల పంట పండించారు. డిసెంబర్ 08 ఒక్క రోజే  ఖాతాలో 38 పతకాలు (22స్వర్ణ,10రజత ,6 కాంస్యాలు) చేరాయి.దీంతో  మొత్తం మీద  252 పతకాలతో (132స్వర్ణ,79 రజత ,41 కాంస్యాలు ౦ భారత్ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. రెజ్లింగ్లో నాల్గో స్వర్ణాలు వశమయ్యాయి. ఒలింపిక్  కాంస్య  పతక  విజేత సాక్షి మాలిక్ (62కేజీలు)పసిడి పథకం నేగ్గగా ,పురుషులు 61 కేజీలు  విభాగంలో రవీందర్ స్వర్ణం సాధించాడు. పవన్ కుమార్ (86కేజీలు),అన్షు (59 కేజీలు ) కూడా పసిడి పతకాలు ఖాతలోనే వేసుకున్నారు.బాక్సింగ్లో  మరో ఆరుగురు తుది సమరంలో అడుగుపెట్టారు.స్విమ్మింగ్లో మన బృందం 7స్వర్ణ,2 రజత ,2 కాంస్యాలు ఖాతాలో చేర్చింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో సాక్షి కి స్వర్ణం

ఎవరు: సాక్షి మాలిక్

ఎక్కడ: ఖాట్మండు

ఎప్పుడు: డిసెంబర్ 08

నార్త్ అమెరికన్ ఓపెన్ టోర్నీ విజేతగా మానవ్:

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమఖ్య (ఐటిటిఎఫ్) చాలెంజ్ సిరీస్ నార్త్ అమెరికన్ ఓపెన్ టోర్నమెంట్ లో భారత ప్లేయర్  మానవ్ టక్కర్ విజేతగా నిలిచాడు.కెనడాలో జరిగిన ఈ టోర్నిలోమానవ్ పురుషుల అండర్ -21 సింగల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు.పైనల్లో మానవ్11-3,11-5,11-6 తోమార్తిస్ బేస్టాస్కోర్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు.అండర్-21 విభాగంలో ఐటిటిఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సాధించిన నాలుగో భారతీయ ప్లేయర్ గా మానవ్ గుర్తిపు పొందాడు.గతంలో సత్యస్ జ్ఞానశేఖర్ (2012-బ్రెజిల్ ఓపెన్ ),హరమిత్ దేశాయ్ (2012-ఈజిప్ట్ ఓపెన్ ),సౌమ్య జిత్ గోష్ (2011-చిలీ ఓపెన్ ) ఈఘనత  సాధించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: నార్త్ అమెరికన్  ఓపెన్ టోర్నీ విజేతగా  మానవ్

ఎవరు: మనవ్ టక్కర్

ఎప్పుడు:డిసెంబర్ 08

అంతరిక్ష కేంద్రంలోకి మూషికాలను మోసుకెల్లిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక :

అంతర్జాతీయ అంతరిక్ష  కేంద్రం (ఐఎస్ఎస్) లోకి తాజాగా కొని విశిష్ట  అతిధులు చేరాయి. అవే ముషికాలు .అంతరిక్ష పరిశోదన రంగంలో పలు ఘనత లు సాధించిన  ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ తాజాగా తమ వ్యోమ నౌక ద్వారా 40 ఎలుకలను ఐ.ఎస్.ఎస్.క్యు మోసుకెళ్ళనుంది. వాటిలో 8 చాల శక్తివంతమైనవి.జన్యు మార్పిడి  విధానంలో వాటిని సృష్టించారు, సాదారణ మూశికాలతో  పోలిస్తే అవి  రెట్టింపు కండబలాన్ని  కలిగి ఉన్నాయి.కండరాలు ,ఎముకలకు సంబంధించి  పరిశోధనల  కోసం ఐ.ఎన్.ఎస్.క్యు వాటిని  చేర్చారు.సిమోన్ -2 అనే రోబో ను వ్యవసాయ రంగంలో చీడ పురుగుల్ని  నియంత్రించడానికి  సంబంధించిన పరిశోధనలకు ఉపయోగ పడేలా 1.2 లక్షల నేమటోద్ లను  కూడా వ్యోమ నౌక మోసుకేల్లింది. ఐఎస్ఎస్లోని వ్యోమగాముల  కోసం కొన్ని క్రిస్మస్  బహుమతులనూ తాజా గా స్పేస్  ఎక్స్ వ్యోమ నౌక  తీసుకేల్లింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అంతరిక్ష కేంద్రంలోకి మూషికాలను మోసుకెళ్ళిన  స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక

ఎప్పుడు: డిసెంబర్ 08

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *