
Daily Current Affairs in Telugu 31-12-2019
తెలంగాణ ప్రబుత్వ కార్యదర్శి గా సోమేశ్ కుమార్ నియామకం:

తెలంగాణా ప్రబుత్వ నూతన ప్రాదాన కార్యదర్శి గా సోమేశ్వర్ కుమార్ నియమితులయ్యారు. డిసెంబర్ 31సాయంత్రం ప్రబుత్వ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఎస్.కే.జోషి నుంచి బాద్యతలు స్వీకరించారు. ప్రబుత్వంలోని ఈ అత్యున్నత స్థాయి పదవికి పలువురి పేర్లు వినిపించిన చివరిక్ సినియార్టి లో ముందున్న అజయ్ మిశ్రా ,సోమేశ్ కుమార్ ల తో ఒకరికి దక్కవచ్చని ప్రచారం జరిగంది.చివరకు కేసిఆర్ సోమేశ్వర్ వైపే మొగ్గు చూపారు.ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కుమార్ తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఏడాది కి పైగా కొనసాగారు.వాణిజ్య పన్నులు,రెవెన్యు ప్రత్యెక ప్రదాన కార్యదర్శ్గా ,ఎక్సైజ్ మిష్ణర్ గా,నీటి పారుదాల శాఖ ప్రత్యెక ప్రదాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శిగా జిఎస్టి అమలులో కీలక పాత్ర పోషించారు.ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉన్న జిఎస్టి అమలు ,పన్నులు ఆదాయం పెంచడంలో సమర్థంగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: తెలంగాణ ప్రబుత్వ కార్యదర్శి గా సోమేశ్ కుమార్ నియామకం
ఎవరు: సోమేశ్ కుమార్
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: డిసెంబర్31
డిమొన్షియా నివారణకు టీకా :

తీవ్రమైన మతిమరుపు తెచ్చి పెట్టె డిమొన్షియా వ్యాదిని నిలువరించగల కొత్త టీకా త్వరలో అందుబాటులో కి వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి. డిమొన్షియా,అల్జీమర్స్ కారణమయ్యే ప్రోటీన్ నిల్వలను తొలగించగల ఈ టీకాను తాజాగా ఆస్ట్రేలియా ప్లిండర్స్ కు కారణమయ్యే ప్రోటీన్ నిల్వలను తొలగించగల ఈ టీకాను తాజాగా ఆస్ట్రేలియా లోని ప్లిండర్స్ విశ్వ విద్యాలయంలో పరిశోధకులు ఎలుకల్లో విజయవంతంగా పరీక్షించారు.మరో రెండేళ్లలో మనుషులపై కూడా దాన్ని పరీక్షించానున్నారు.సాదారణంగా హైపెర్ పాస్పోరిలేటెడ్ ప్రోటీన్స్ తో కూడిన బీటా అమైలాయిడ్ పలకాలు అధికంగా పోగు పడడంతో నాడి కణాలు క్షినించి ,వ్యక్తులు అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారు. అల్జీమర్స్ డిమొన్షియ ముప్పు పెరుగుతుంది.తాము రూపొందించిన టీకా బీటా అమైలాయిడ్ పలకలు పోగుపడకుండా అడ్డుకొని డిమొన్శియా ను నివారిస్తుందని పరిశోధకులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: డిమొన్షియా నివారణకు టీకా
ఎవరు: ఆస్ట్రేలియా లోని ప్లిందర్స్ విశ్వ విద్యాలయంలో పరిశోధకులు
ఎప్పుడు: డిసెంబర్ 31
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఎన్టిఆర్ సమగ్ర జీవిత కథ పుస్తక ఆవిష్కరణ :

మహా నాయకుడు ఎన్టిఆర్ జీవితం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టిఆర్ సమగ్ర జీవిత కథను రచించి నట్లు పుస్తక రచయిత లు ఆదాయపు పన్ను విబాగం విశ్రాంత చీఫ్ కమిషనర్ కే .చంద్ర బోస్ విశ్రాంత ఐపిఎస్ కే.లక్ష్మి నారాయణ పేర్కొనారు.డిసెంబర్ 31న హైదరాబాద్లో జరిగిన మాటామంతి కార్యక్రమంలో వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లడుతు సినిమా పరిశ్రమ అంటే ఎన్టిఆర్ కు ప్రత్యెక అబిమనమన్నారు.సినిమాలపై ఆయనకున శ్రద్ద ఈ తరం నటులకు పెద్దగా లేదన్నారు.ఇప్పటి వరకు ఎన్టి ఆర్ కు జీవితం గురించి సమగ్రంగా రాసిన పుస్తకం అందుబాటులో లేదని చెప్పారు.మూడేళ్ళ పాటు కృషి చేసి ఎప్పుడు ప్రచురితం కాని అంశాలు,చిత్రాలు ను ఇందులో పొందుపరిచామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఎన్టిఆర్ సమగ్ర జీవిత కథ పుస్తక ఆవిష్కరణ
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు:డిసెంబర్31
ఎక్కువ కాలం అంతర్క్షంలో ఉన్న మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ రికార్డు:

ఒకే మిషన్లో ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామి గా నాస ప్లైట్ ఇంజనీర్ క్రిస్టీన కోచ్ రికార్డు నెలకొల్పారు.డిసెంబర్ 28నాటికి అంతర్జాతీయ కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ )లో 289రోజులను ఆమె పూర్తి చేసుకున్నారు.తద్వారా పెగ్గి వాట్సన్ పేరిట ఉన్న రికార్డును (288)ను అధిగమించారు.2019 మార్చి 14న అంతరిక్షానికి వెళ్ళిన కోచ్ 2020 ఫిబ్రవరి 6న భూమిపైకి తిరిగి రానునున్నారు.2019అక్టోబర్ లో మరో మహిళా వ్యొమగామి జెస్సికా మీర్ తో కలిసి స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా ఫస్ట్ ఆల్ ఉమేష్ స్పేస్ వాక్ రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఎక్కువ కాలం అంతర్క్షంలో ఉన్న మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్రికార్డ్
ఎవరు: క్రిస్టినా కోచ్రికార్డ్
ఎప్పుడు: డిసెంబర్ 31
ప్రిన్సన్ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ :

ప్రపంచలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అంటార్కిటికా ఖండంలోని ప్రిన్సాస్ మాసిఫ్ (16050) ను తెలంగాణా కు చెందిన పర్వతారోహకులు మలవాత్ పూర్ణ డిసెంబర్ 26న అధిరోహించింది.ఏడు ఖండాల్లోని 7ఎత్తైయిన పర్వతాలను అధిరోహించాలనే పూర్ణ లక్ష్యం .ఇందులో పింసఫ్ మాసిఫ్ తో కలిపి ఇప్పటికే 6పర్వతాలను అధిరోహించింది. ఉత్తర అమెరికా లోని దేనాలి పర్వతాన్ని అధిరోహించదమే మిగిలి ఉంది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శికరాన్ని ఐదేళ్ళ కిందట 13ఏల్ల 11నెలల వయసులో నే పూర్ణ అధిరోహించిన సంగతి తెలిసిందే .దీంతో అతి పిన్న వయసులో ఎవరెస్టు ను అధిరోహించిన బాలికగా పూర్ణ రికార్డులకెక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రిన్సన్ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
ఎవరు: మలవాత్ పూర్ణ
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: డిసెంబర్31