Daily Current Affairs in Telugu 29-02-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 29-02-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

 భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా సాంటోసో ఎంపిక:

భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా ఇండోనేసియా కు చెందిన అగుస్ ద్వి సాంటోసో ను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖా  ఫిబ్రవరి 28న నిర్ణయం తీసుకుంది.సాంటోసో త్వరలో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగిసే వరకు కోచ్ గా సేవలు అందిస్తాడు.అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ  సింధు తో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు  కూడా టోక్యో కోసం సిద్దమవుతారు.ఒలింపిక్స్ వరకు సాంటోసో కు నెలకు 8వేల డాలర్ల (సుమారు రూ.5.8లక్షలు) చెల్లించనున్నారు. భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా ఉన్న కిం జి హ్యున్ (దక్షిణ కొరియా )2019 సెప్టెంబర్  24న తన పదవికి రాజీనామా చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్ గా సాంటోసో ఎంపిక

ఎవరు:శాంతోసో

ఎప్పుడు:ఫిబ్రవరి 29

ఒలింపిక్స్ స్వర్న పతక విజేత అయిన సున్ యాంగ్  పై నిషేధం :

మూడు సార్లు ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన చైనా ఫ్రీ  స్తైయిల్  స్విమ్మేర్ సున్ యాంగ్ పై కోర్ట్ ఆఫ్ అర్బిటేషణ్ ఫర్ స్పోర్ట్స్ (సిఏఎన్)ఫిబ్రవరి 28 న ఎనిమిది సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.2018 సెప్టెంబర్  లో అతడి నుంచి శాంపిల్స్ ను సేకరించడానికి వెళ్ళిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ  (వాడా)ప్రతినిధులకు సహకరించకుండా వారు సేకరించి శాంపిల్స్ ను నాశనం చేశాడనే అబియోగం తో సిపిఎస్ అతడి పై విచారణ చేపట్టింది.తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్ దోషిగా తెలుస్తూ అతడి పై ఎనిమిధీ సంవత్సరాల నిషేధం విధించింది. 2014లో కూడా సున్ డోపింగ్ లో పట్టుబడి నిషేదాన్ని ఎదుర్కొనాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఒలింపిక్స్ స్వర్న పతక విజేత అయిన సున్ యాంగ్  పై నిషేధం

ఎక్కడ:టోక్యో

ఎవరు: సన్ యాంగ్

ఎప్పుడు: ఫిబ్రవరి 29

current affairs questions in telugu

డిల్లీలో జరిగిన 11జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర కాన్ఫరెన్స్ -2020 సమావేశం :

టెక్నాలజీ లెద్ ఫార్మింగ్ కోసం యువత ను సాధికార పరచడం అనే అంశం పై 11 వ జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర (కేవికే)కాన్ఫరెన్స్  2020 ను న్యుడిల్లి లో ప్రారంబించారు.ఈ సమావేశాన్ని కేంద్ర వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ప్రారంబించారు.అనేక విజ్ఞాన కేంద్ర ప్రచురణలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు అబివృద్ది చేసిన వివిధ ఉత్పత్తులను కూడా ఈ సమావేశంలో విడుదల చేసారు.ఈ సమావేశాన్ని డిల్లీలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్  రీసర్చ్ నిర్వహించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: డిల్లీలో జరిగిన 11జాతీయ కృషి విజ్ఞాన కేంద్ర కాన్ఫరెన్స్ -2020 సమావేశం

ఎక్కడ:డిల్లీలో

ఎప్పుడు:ఫిబ్రవరి 29

షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదోలిగిన భారత్ :

చైనా తో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్ క్రీడా రంగాన్ని కుదిపేస్తుంది. కరోనా వైరస్ కారనంగా షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలుగుతున్నట్లు  భారత్ ప్రకటించింది.మార్చ్ 04 నుంచి 13వరకు సైప్రస్ లో ఈ టోర్నీ జరనుంది .కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నకొన్ని దేశాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధిత ప్రయాణ జాబితాలో చేర్చింది.ఈ నేపద్యంలో సైప్రస్ లో జరగనున్న షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భరత్ వైదోలుగుతుంది. అని భారతీయ జాతీయ రైపిల్ సంఘం ప్రకటించిది.ఇక టోక్యోలో ఒలింపిక్స్ కు నిర్వహానకు కట్టుబడి ఉనట్లు అంతర్జితియ ఒలింపిక్ కమిటీ (ఐఓసి)స్పష్టం చేసింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: షూటింగ్ ప్రపంచ  కప్ నుంచి వైదోగిన భారత్

ఎక్కడ:సైప్రస్

ఎవరు: భారత దేశం

ఎప్పుడు: ఫిబవరీ 29

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం :

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోదన లు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా పరిశోదన పాత్రలను ప్రచురించిన పలువురికి అవార్డులు అందజేశారు.డిల్లీలో రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ ఫిబ్రవరి 29 న అందజేశారు.పోస్ట్ డాక్టర్  ఫెలో (పిడిరఎఫ్) విభాగంలో తిరుపతి ఐఐఎన్ఈఆర్ కి చెందిన డాక్టర్ హర్షిని చక్రవర్తి ,మద్రాస్  ఐఐటికిచెందిన  డాక్టర్  శిరేశ బొడ్డపాటి ఆవ్సార్ (ఆగ్మెంటింగ్  రైటింగ్ స్కిల్స్ ఫర్ అర్త్యక్యులేషణ్ రీసర్చ్ )అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం

ఎక్కడ:డిల్లి

ఎవరు:రాం నాథ్ కోవింద్

ఎప్పుడు:ఫిబ్రవరి 29

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *