Daily Current Affairs in Telugu 01-03-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 01-03-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఏపి సిఎం సలహాదరుడిగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం:

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడిగా విశ్రాంత ఐఎఎస్ అధికారి సుబాష్ చంద్ర గార్గ్ ను రాష్ట్ర ప్రబుత్వం నియమించింది. కేంద్ర ప్రబుత్వం లో ఆర్ధిక వనరుల సమీకరణ (రిసోర్సెస్ మోబలైజేషణ్)సంబంధిత వ్య్వవహరాల్లో సిఎం సలహాదారుడిగా నియమించి  క్యాబినెట్ మంత్రి హోదా కల్పించిది.ఈ మేరకు ప్రబుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఫిబ్రవరి 01న ఉత్తర్వులు జారీ చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఏపి సిఎం సలహాదరుడిగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం

ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్

ఎవరు:సుబాష్ చంద్ర గార్గ్

ఎప్పుడు:మార్చ్ 01

సామ్నా పత్రిక సంపాదకురాలిగా రశ్మి తాక్రే నియామకం:

శివసేన అధికార పత్రిక సామ్నాకు సంపాదకురాలిగా (ఎడిటర్)గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాక్రే భార్య రశ్మిథాక్రే నియమితులయ్యారు.ఫిబ్రవరి 01న సంచికపై ఆమె పేరు ఈ హోదాతో ప్రచురితమైంది.శివసేన సీనియర్ నాయకుడు ,ఎంపి సంజయ్ రౌత్ కార్య నిర్వాహకసంపాసకురలిగాకొనసాగుతారు.శివసేన వ్యవస్థాపకుడు బాల్తాథాక్రే సామ్నాను స్థాపించి తొలి ఎడిటర్ గా వ్య్వహరించంచారు. ఆయన మరణం తరువాత ఉద్దావ్ థాక్రే ఈ భాద్యతలతో కొనసాగి ఇటీవల ముఖ్య మంత్రి  పదవి చేపట్టడానికి ముందు రాజీనామా చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: సామ్నా పత్రిక సంపాదకురాలిగా రశ్మి తాక్రే నియామకం

ఎక్కడ::మహారాష్ట్ర

ఎవరు:రశ్మి థాక్రే

ఎప్పుడు:మార్చ్ 01

current affairs questions in telugu

మలేసియా నూతన ప్రదానిగా మహాతాయి యాసిన్ ప్రమాణ స్వీకారం :

మలేసియా ప్రదనిగా మహాతాయి యాసిన్ మార్చ్ 01 న ప్రమాణ స్వీకారం చేశారు.రాజు సుల్తాన్ అబ్దుల్లా షా సమక్షంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. పార్టీ ప్రియామి బెర్సాతు మలేసియా (పిపిబిఎం)వ్యవస్థాపకుడైన ఆయనకు యునైటెడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (యుఎంఎన్ఓ),ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి .

క్విక్ రివ్యు:

ఏమిటి: మలేసియా నూతన ప్రదాని మహాతాయి యాసిన్ ప్రమాణ స్వీకారం

ఎక్కడ:మలేసియా

ఎవరు:మహాతాయి యాసిన్

ఎప్పుడు:మార్చ్ 01

ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో ద్యుతి చాంద్ కు మరో స్వర్ణం :

ఖేల్ ఇండియా విశ్వ విద్యాలయాల క్రీడల్లో అగ్రశ్రేణి స్ప్రింతర్ ద్యుతి చంద్ కు మరో స్వర్ణం ను ఖాతాలో వేసుకుంది.కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్త్రియల్ టెక్నాలజీ తరపున బరిలో దిగిన ఆమె మార్చ్ 01 మహిళల 200 మీటర్ల పరుగులో పసిడి సొంతం చేసుకుంది.ఇప్పటికే 100 మీటర్ల పరుగులో బంగారు పథకం గెలిచిన ఆమె తాజాగా 200 మీ పరుగును 23.66 సేకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఖేల్ ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో ద్యుతి చాంద్ కు మరో స్వర్ణం :

ఎక్కడ:భువనేశ్వర్

ఎవరు:ద్యుతి చాంద్

ఎప్పుడు: మార్చ్ 01

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో  తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కి ద్వితీయ స్థానం :

ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.ఇటీవల ప్రతిస్తాత్మ్కక కెయిన్స్ కప్ చెస్ టోర్నిలో విజేతగా నిలిచిన ఈ ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ మార్చ్ 01 న ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండో స్థానం ను దక్కించు కుంది .ప్రస్తుతం ఆమె ఖాతాలో 2586 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.అగ్ర స్థానంలో యిఫాన్ (2658) ఉంది. మరో గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి తొమ్మిదో స్థానం లో నిలిచింది.ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ 16వ స్థానంలో ,విదిత్ గుజరాతి 22వ స్థానం లో ఉన్నారు.ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్లస్ సన్ అగ్రస్థానం లో కొనసాగుతున్నారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో  తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కి ద్వితీయ స్థానం

ఎక్కడ:చెన్నై

ఎవరు:కోనేరు హంపి

ఎప్పుడు: మార్చ్ 01

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *