Daily Current Affairs in Telugu -09-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -09-12-2019

tsspdcl jlm Online exams

శరణార్తులకు  పౌరసత్వం సవరణ బిల్లు కు ఆమోదం:

పోరుగునున్న  మూడు దేశాల్లో మతపరమైన పీడనకు గురై ,శరణార్ధులుగా మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలని  కీలక బిల్లు  లోకసభ  డిసెంబర్ 09 న అర్ద రాత్రి 12గంటలకు  ఆమోదం తెలిపింది. ఉదయం నుంచి  సుదీర్గంగా  ఏడ గంటలల పాటు  చర్చ కొనసాగిన అనతరం సభ ఆమోద ముద్ర వేసింది. ఒక్కో అంశం వారిగా  ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్షాలు  ప్రతిపాదించిన  సవరణలన్ని  వీగిపోయాయి.బిల్లుకు అనుకూలంగా 311 మంది వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు. ప్రదాన మంత్రి  నరేంద్ర మోడీ  పరోక్షంలో  బిల్లి దిగువ సభలో గట్టెక్కింది .మాట ప్రాదికన పౌరసత్వం కల్పిస్తున్న ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టె  యోగ్యత  లేదంటూ  విపక్షా;లు  తొలుత గట్టిగా ఆక్షేపించాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: శరనార్తులకు  పౌరసత్వం సవరణ బిల్లు కు ఆమోదం

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 09

మిస్ యూనివర్స్ గా దక్షిణాఫ్రికా సుందరి జోజోబిని :

విశ్వ సుందరి (మిస్ యూనివర్స్ ) కిరీటం ఈ దపా  దక్షిణాఫ్రికా కు చెందిన  జోజోబిని  తుంజి ని వరించింది. డిసెంబర్ 08న జరిగిన  తుది పోరులో  వివిద దేశాలకు చెందిన 90 మంది అందగత్తెలు లను తలదన్ని  జోజోబి ని ఈ టైటిల్ ను సాధించారు. జోజోబి ని కి మిస్ యూనివర్స్ -2019 కిరీటాన్ని గత  ఏడాది ఇదే  టైటిల్ సాధించిన  పిలిప్పిన్స్ అందాలసుందరి  కేత్రియోనా గ్రే  అలంకరిచారు.మొదటి  రన్నరప్ గా మిస్ ప్యుర్తోరికో  సుందరి  మాడిసన్  అండర్సన్ ,రెండో రన్నరప్ గా మెక్సికో ,అందగత్తె  యాష్లే అల్విద్రైజ్ లు నిలిచారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: మిస్ యూనివర్స్ గా దక్షిణాఫ్రికా సుందరి జోజోబిని

ఎవరు: జోజోబిని  తుంజి

ఎక్కడ:అట్లాంటా

ఎప్పుడు: డిసెంబర్ 09

మనవాబివ్రుద్ది సూచిలో  భారత్ స్థానం ముందుకు:

మానవ అబివృద్ది సూచిలో భారత్ స్థానం కాస్త  మెరుగు పడింది  మొత్తం  189 దేశాల్లో గత ఏడాది  130 వ స్థానం  సంపాదించగా ,ఈ ఏడాది 129 వ స్థానం  పొందింది. ఐక్యరాజ్య సమితి  అభివృద్ధి  కార్య క్రమం  (యుఎండిపి) విడుదల చేసిన నివేదికలో  ఈ విషయం వెల్లడైంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  మనవాబివ్రుద్ది సూచిలో  భారత్ స్థానం ముందుకు

ఎవరు: భారత్

ఎప్పుడు: డిసెంబర్ 09

అతి చిన్న వయసులో పిన్లాండ్ పదవి చేపట్టనున్న సన మారిన్:

ప్రపంచంలోనే అత్యంత  పిన్న వయస్కురాలైన  ప్రధానిగా  పిన్లాండ్ కు చెందిన సనా మారిన్ ప్రత్యేకత  సాధించనున్నారు. పిన్;అంద్ ప్రధాని ఆన్ టిలిండ్ మన్ పై విజయం సాధించారు.34 ఎల్ల  సనామరిన్ పిన్లాండ్ లో అయిదు పార్టీల సంకీర్ణ  సర్కారుకు  సారద్యం వహిస్తారు.ఈ వారంలోనే  ప్రమాణస్వీకారం  చేస్తారు. ఈ దేశ  ప్రధానిగా  బాద్యతలు  నిర్వహిస్తున్న  మూడో మహిళ సనా మరినే అవుతారు. సోషల్  డెమోక్రటిక్  పార్టీ కి చెందిన  ఆమె ప్రస్తుతం పిన్లాండ్ రవాణ ,కమ్యునికేషన్  మంత్రిగా  ఉన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అతి చిన్న వయసులో పిన్లాండ్ పదవి చేపట్టనున్న సన మారిన్

ఎవరు: సన మారిన్

ఎక్కడ: పిన్లాండ్

ఎప్పుడు: డిసెంబర్ 09

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

దక్షిణాసియ క్రీడల్లో ఒక్క రోజే 27స్వర్ణ పతకాలు సాధించిన భారత్ :

దక్షిణాసియ క్రీడల్లో భరత్ పథకాల్లో ట్రిపుల్ సెంచరీ ని సమీపించింది. డిసెంబర్ 09 న ఒక్క రోజే మన అథ్లెట్లు 27 స్వర్ణ పతకాలు సహా 42 పతకాలు  ఖాతాలో వేసుకున్నారు.దీంతో  మరో రోజు మాత్రమె  మిగిలున్న  ఈ పోటిలలో  భారత్  294 (159 స్వర్ణాలు,91 రజతాలు ,44 కాంస్యాలు) పథకాలతో  అగ్ర స్థానంలో  కొనసాగుతుంది. పోటిల ఎనిమీదో రోజు బాక్సర్లు ఆరు స్వర్ణాలు ,ఒక రజతం  సాధించారు.ఈ దక్షిణాసియ క్రీడల్లో  టెన్నిస్ లో  ఇప్పటికే  టీం పసిడి నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి సాత్విక సింగిల్స్ లోను స్వర్ణం  గెలిచింది.డిసెంబర్ 09 న జరిగిన క్రీడల్లో  పైనల్లో సాత్విక 4-6,6-2,6-5 రిటైర్డ్  తేడాతో  బారత్ కే చెందిన  సౌజన్యపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ;లో సాకేత్ మిని పై రజతం సాదించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో ఒక్క రోజే 27స్వర్ణ పతకాలు సాధించిన భారత్

ఎక్కడ: ఖాట్మండు

ఎప్పుడు:డిసెంబర్ 09

టోక్యో  2020 ఒలింపిక్స్ నుంచి రష్యా  అవుట్:

రష్యాకు షాక్ .వచ్చే నాలుగేళ్ళలో ఒలంపిక్స్ తో పాటు ఏ మేజర్  అంతర్జాతీయ  క్రీడా ఈవెంట్లో  పాల్గొన కుండా ఆ దేశాన్ని ప్రపంచ డోపింగ్  నిరోధ సంస్థ  (వాడా) నిషేధించింది.మాస్కో ల్యాబరేటరి కి సంబంధించి అథ్లెట్ల డోపింగ్ పరిక్షలు వివరాలను ప్రబుత్వ అధికారులు మార్చినందుకు రష్యా కు వాడా ఈ శిక్ష విదించింది. రష్యా  ఏ ఒలింపిక్  క్రీడల్లోనూ  ప్రపంచ చాంపియన్స్ నిర్వహించ కుండా కూడా వేటు వేసింది. ఆ దేశం అతిత్య హాక్కుల కోసం కనీసం బీడ్ కూడా వేయలేదు. ఈ నిషేధం కారణంగా రష్యా టోక్యో 2020 ఒలింపిక్స్ తో పాటు 2022 లో ఖతార్ లో జరిగే పుట్బాల్ ప్రపంచ కప్ కూ దూరం కానుంది.అయితే  డోపింగ్ కుంబకోనంలో తమపై  మచ్చ పదలేదని నిరూపించుకున్న అథ్లెట్ల కు మాత్రం తటస్త  పతాకం కింద  ఒలింపిక్స్  తదితర  బారీ ఈవెంట్లో  పోటీపడవచ్చు.లుసానే లో జరిగిన డిసెంబర్ 09 సమావేశమైన  వాడా ఎగ్సిక్యుటివ్ కమిటీ  రష్యాను  నాలుగేళ్ళు  నిషేధించాలన్న  ప్రతిపాదన ను ఏకాగ్రీవంగా ఆమోదించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: టోక్యో  2020 ఒలింపిక్స్ నుంచి రష్యా  అవుట్

ఎవరు:రష్యా

ఎక్కడ:లుసానే

ఎప్పుడు: డిసెంబర్ 09

పిఎస్ఎల్వి-సి48 కౌంట్ డౌన్  ప్రారంబం:

భారత అంతరిక్ష  పరిశోదన సంస్థ (ఇస్రో ) మరో ప్రయోగానికి సిద్దమైంది.శ్రీ పొట్టి శ్రీరాములు  నేల్లోర్  జిల్లా శ్రేహరికోతలో ని  సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ –సి48 ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్సేర్వేషణ్ (రీశాట్ -2బీఆర్1)ఉపగ్రహాన్ని డిసెంబర్11న నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.దీనికి విజయవంతంగా  ముగిసింది. డిసెంబర్ 09 సాయంత్రం  4.25 కు 23 గంటల ప్రారంబం కానుంది  మొదటి  ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 11సాయంత్రం3.2 గంటలకు పిఎస్ఎల్వి నింగి లోకి దూసుకేల్లనుంది.పిఎస్ఎల్వి రీశాట్ -2 బిఆర్1తో పాటు ,వాణిజ్య ఒప్పందంలో బాగంగా  విదేశాలకు చెందిన తొమ్మిది  ఉపగ్రహాలను  వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: పిఎస్ఎల్వి-సి48 కౌంట్ డౌన్  ప్రారంబం

ఎక్కడ:నెల్లూర్

ఎప్పుడు : డిసెంబర్ 11

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *