Daily Current Affairs in Telugu -10-12-2019

Daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu -10-12-2019

tsspdcl jlm Online exams

డిసెంబర్ 11 నిగిలోకి చేరునున్న పిఎసేల్వి-సి48:

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూర్ జిల్లా  శ్రీహరి కోటలో ఉన్న షార్ కేంద్రం  నుంచి డిసెంబర్ 11న మద్యాహ్నం 3.25 గంటలకు పిఎస్ఎల్విసి-48 వాహకనౌక ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. ప్రయోగానికి ముందుగా జరిగే  కౌంట్ డౌన్  ప్రక్రియ  డిసెంబర్10న సాయంత్రం 4.40 కి ప్రారంబమైనది. 4.25 గంటలకు ప్రారంబంకావాల్సి ఉండగా 15 నిమిషాలు  ఆలస్యంగా ప్రారంబించాలని  రాకెట్  సంనద్దత,లాంచ్ ఆథరైజేషన్  బోర్డు  సమావేశాల్లో నిర్ణయించారు. పిఎసేల్వి-సి48 వాహక నౌక మనదేశానికి చెందిన రీశాట్ -2బిఆర్1 తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలకు  నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: డిసెంబర్ 11 నిగిలోకి చేరునున్న పిఎసేల్వి-సి48

ఎక్కడ: నెల్లూర్

ఎవరు:షార్ కేంద్రం

ఎప్పుడు: డిసెంబర్ 10

సబ్ కా సాత్ …”2019 లో గోల్డెన్ ట్వీట్:

ప్రదానమంత్రి  నరేంద్ర మోడీ ట్విటర్లో  ఎంతో చురుగ్గా ఉంటారు.ప్రతి విషయాన్నీ వేల్లడిస్తుంటారు. ఈ ఏడాది  సాదారణ ఎన్నికల  పలితాల సందర్భంగా  ఆయన చేసిన ట్వీట్ని ట్విటర్ సంస్థ  భారత్ లో గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019 గా ప్రకటించింది.2019లో ట్విటర్ లో చురుగ్గా ఉన్న భారత్ రాజకీయ నాయకుల ట్విటర్లో  హ్యాండిల్లో పురుషులలో ప్రదానమంత్రి  నరేంద్రమోది మహిళలలో కేంద్ర మంత్రి  స్మృతి ఇరాని ల హ్యాండిల్లో అగ్రబాగంలో నిలిచాయి. మోది తర్వాత రాహుల్ ,అమిత్ షా లు ,స్మృతి ఇరాని తర్వాత ప్రియాంక గాంధి వాధ్ర ,సుష్మ స్వరాజ్ (సుష్మ కొద్ది నెలల  క్రితం మరనించనప్పటికి )హ్యండిల్లు నిలిచాయి. వినోద రంగంలో పురుషులలో అమితాబ్ బచ్చన్ హ్యాండిల్లో తొలిస్థానం లో నిలిచింది. ఈ జాబితాలో మహేశ్ బాబు తొమ్మిదో స్థానంలో దక్కించుకున్నారు. మహిళల్లో సోనాక్షి సిన్హా  హ్యాండిల్లో తొలి స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ (7),రాకుల్ ప్రీత్(10) తొలి 10 స్థానాల్లో నిలిచారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: “సబ్ కా సాత్ …”2019 లో గోల్డెన్ ట్వీట్

ఎక్కడ: డిల్లి

ఎవరు: నరెంద్రమోది,స్మృతి ఇరాని

ఎప్పుడు: డిసెంబర్ 10

నోబెల్ బహుమతిని అందుకున్న అభిజిత్ :

డిసెంబర్ 10 న స్వీడన్ లో జరిగిన  కార్యక్రమంలో ఆ దేశ రాజు కారల్ గుస్తాఫ్ నుంచి ప్రముఖ భారతీయ  అమెరికన్  ఆర్ధిక వేత్త  అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రంలో  నోబెల్ పురస్కారాన్ని అందుకునారు.మరోవైపు నార్వే రాజధాని  ఓస్లోలో జరిగిన  కార్యక్రమంలో ఇతియోఫియ ప్రదానమంత్రి అభియ్ అహ్మద్  నోబెల్ శాంతి బహుమతిని  స్వీకరించారు. ఎరిత్రియ తో సరిహద్దు  ఘర్షణలను నివారించేందుకు చేసిన  కృషి కి గాను  ఆయనకు ఈ పురస్కారం లబించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: నోబెల్ బహుమతిని అందుకున్న అభిజిత్

ఎక్కడ: స్వీడన్

ఎవరు: అబిజిత్ బెనర్జీ, అభియ్ అహ్మద్ 

ఎప్పుడు: డిసెంబర్ 10

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

దక్షిణాసియ క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్ :

దక్షిణాసియ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది.ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312(174స్వర్ణ ,93 రజత ,45కాంస్యాలు) పతకాలు  సాధించి అగ్రస్థానంలో టోర్నిని ముగించింది.ఈ పోటిలలో చరిత్రలో  భారత్ కు ఇదే అత్యత్తమ ప్రదర్శన .దీంతో 2016 లో గుహవతి తో జరిగిన పోటిలలో మన బృందం 309పథకాలతో (189స్వర్ణ,90రజతం,30కంస్యాలు)నెలకొల్పిన రికార్డ్  బద్దలైంది. అయితే గత క్రీడలతో పోలిస్తే ఈ సారి పదిహేను  స్వర్ణాలు తగ్గాయి. తాజా పోటిలో అతిత్య నేపాల్ 206 పథకాలతో (51స్వర్ణ,60రజత,95కాంస్యాలు)రెండో స్థానంలో నిలిచింది.పోటిల చివరి రోజైన డిసెంబర్ 10 భారత్ 18(15స్వర్ణాలు,2రజతం,1కాంస్యం) పతకాలు ఖాతాలో వేసుకుంది.బాక్సింగ్లో మరో ఆరు స్వర్ణాలు సొంతమయ్యాయి. 1984 లో దక్షిణాసియ క్రీడలు ఆరంబమైనప్పటికి  నుంచి ప్రతి సారీ భారత్ దే అగ్రస్థానం.

క్విక్ రివ్యూ :

ఏమిటి: దక్షిణాసియ క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్

ఎక్కడ: ఖాట్మండు

ఎప్పుడు: డిసెంబర్ 10

డిసెంబర్ 11 నుంచి ప్రపంచ టూర్ ఫైనల్స్ ప్రారంబం :

ప్రతిస్తాత్మక  బీడబ్లు ఎఫ్  ప్రపంచ టూర్ ఫైనల్స్ లో సత్తా చాటేందుకు భారత స్టార్ శాట్లర్ ,దెపెందింగ్ చాంపియన్  పి.వి సింధు సిద్దమైంది.డిసెంబర్ 11 న ప్రారంబం కానున్న ఈ టోర్నిలో సింధు ప్రపంచ చాంపియన్  హోదాలో బరిలో దిగుతుంది.ఆగస్ట్ లో ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన  సింధు ఆ తర్వాత తెలిపోయంది. కొరియా ఓపెన్ ,చైనా ఓపెన్ లలో  తొలి రౌండ్లో  ఇంటిముఖం పట్టింది.చైనా  ఓపెన్ సూపెర్ ,డెన్మార్క్  ఓపెన్ ,హాంకాంగ్  ఓపెన్లో  రెండో రౌండ్లో నే ఓడింది ప్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ చేరుకుంది. ప్రపంచ టూర్ టోర్నిలో  ప్రదర్శన ఆదారంగా తొలి 8ర్యాంకులో  నిలిచిన క్రీడాకారులు  పైనల్స్  అర్హత సాధించారు.ఈ ఏడాది  ప్రపంచ టూర్లో పెద్దగా రాణించని  సింధు 15 వ ర్యాంకులో నిలిచింది. అయితే ప్రపంచ చాంపియన్ గా నిలిచిన సిందుకు నేరుగా ఎంట్రి లబించింది.నిరుడు  ఈ టోర్నిలో విజేతగా నిలిచింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: డిసెంబర్ 11 నుంచి ప్రపంచ టూర్ ఫైనల్స్ ప్రారంబం

ఎక్కడ:చైనా

ఎప్పుడు: డిసెంబర్ 10

జాతీయ డోపింగ్ నిరోధ వ్యవస్థ  ప్రచారకర్తగా సునీల్ శెట్టి  నియామకం:

జాతీయ డోపింగ్ నిరోధ  వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా బాలివుడ్ నటుడు సునీల్ శెట్టి  ప్రచార కర్తగా వ్యవహరించానునారు. క్రీడల్లో డోపింగ్ ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశాం అంతే కాకుండా తాజా అథ్లెట్ల వివిధ టోర్నీ లలో బిజీ గా ఉండడంతో ప్రచారానికి తగిన సమయం కేటాయించలేరు.అని నాడా డిసెంబర్ 9న తెలిపింది .2019 సంవత్సరం జాతీయ డోపింగ్ నిరోధ క సంస్థ (వాడా ) సస్పెన్షన్ విదించిన  విషయం తెలిసిందే .దీంతో అథ్లెట్లు డొప్ నమూనాలను నాడా భారత్ వెలుపల పరీక్షిస్తుంది.2019 ఏడాదే 150 మంది పైగా అథ్లెట్ల డోపింగ్ లో దొరికిపొయిన సంగతి తెలిసిందే .అందులో బాడి బిల్డర్లు 1/3 వంతు ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: జాతీయ డోపింగ్ నిరోధ వ్యవస్థ  ప్రచారకర్తగా సునీల్ శెట్టి  నియామకం

ఎవరు: సునీల్ శెట్టి

ఎప్పుడు: డిసెంబర్ 10

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *