
Daily Current Affairs in Telugu -17-12-2019
9రైల్వే స్టేషన్లకు ఐఎస్ఓ ధ్రువ పత్రం:

జోన్ పరిధిలో 9రైల్వే స్టేషన్లకు ఐఎస్ఓ14001:2015 ధ్రువ పత్రపు అవార్డులు వచ్చినట్లు దక్షిణ మద్య రైల్వే డిసెంబర్ 17ఓ ప్రకటనలో తెలిపింది.సికింద్రాబాద్,హైదరాబాద్ ,కాచిగూడ ,విజయవాడ,వికారాబాద్,పర్గివైద్యనాద్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.ప్రయాణికుల రవాణ,పరిశుబ్రత నిర్వహణ ,సమయానుకూలంగా చెత్త తొలగించడం వంటి అంశాల్లో పాటించే ప్రమాణాలను అమలు చేసినందుకు రైల్వే స్టేషన్లు కు ఈ సర్తిఫికేట్ వచ్చనట్లు దక్షిణ మద్య రైల్వే సి.పి.ఆర్.ఓ సిహెచ్. రాకేశ్ తెలిపారు. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జిటి) ఆదేశాల మేరకు రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 36స్టేషన్లు ఎకో స్మార్ట్ గా మార్చేందుకు ఎంపిక చేసాయి.అందులో ద.మ.రైల్వే పరిధిలో సికింద్రాబాద్,కాచిగూడ ,విజయవాడ స్టేషన్లు ఉన్నాయి.ఎన్జిటి సూచించిన ప్రమాణాల నియమాలలో (బీస్ఐ )బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఐఎస్ఓ -14001 సర్టిఫీకేషన్ సాధించడం కూడా ఒకటి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 9రైల్వే స్టేషన్లకు ఐఎస్ఓ ధ్రువ పత్రం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: ఐఎస్ఓ
ఎప్పుడు: డిసెంబర్ 17
బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం :

బ్రహ్మోస్ సుపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన రెండు వెర్షన్లు డిసెంబర్ 17న రక్షణ శాఖ విజయవంతగా పరీక్షించింది.వీటిలో ఒకటిభూతలం నుంచి రెండోది గగనతలం నుంచి ప్రయోగించేది కావడం విశేషం.రక్షణ పరిశోదన ,అబివృద్ది సంస్థ (డిఆర్డిఓ),భారత వాయు సేన బ్రహ్మోస్ సంస్థలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేపట్టాయి.ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని డిఆర్డి ఓ అధిపతి జి.సతీష్ రెడ్డి అభినంధించారు
క్విక్ రివ్యూ:
ఏమిటి: బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం
ఎక్కడ: బాలేశ్వర్
ఎప్పుడు: డిసెంబర్ 17
కడప యురేనియం పరిశ్రమకు జాతీయ అవార్డు :

కేంద్ర కార్మిక శాఖ న్యుడిల్లిలో డిసెంబర్16న నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ 2015,2016 కి గాను ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిది.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కడప యురేనియం పరిశ్రమ మైనింగ్ మేనేజర్ కమలాకర్ రావు అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పాల్గోన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కడప యురేనియం పరిశ్రమకు జాతీయ అవార్డు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎవరు: ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు
ఎప్పుడు: డిసెంబర్ 17
భారత శాంతి పరిరక్షకులకు ఐరాస పతకం:

దక్షిణ సుడాన్ లో పని చేస్తున్న 850 మంది భారత శాంతి పరిరక్షకులకు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి (ఐరాస) పతకం లబించింది.ఘర్షనలతో అట్టుడుకుతున్న ఆ దేశంలో శాంతి పరిరక్షణ ,స్థానిక ప్రజలకు సహకరించడంలో చేసిన గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత శాంతి పరిరక్షకులకు ఐరాస పతకం
ఎక్కడ:న్యూయార్క్
ఎవరు: ఐక్యరాజ్యసమితి
ఎప్పుడు: డిసెంబర్ 17
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
దీపక్ కు ప్రపంచ రెజ్లింగ్ అవార్డు :

భారత యువ కెరటం దీపక్ పునియా ఈ ఏడాది ప్రపంచ జూనియర్ ప్రి స్టయిల్ రెజ్లర్ అవార్డ్ కి ఎంపికయ్యాడు.2019లో ప్రపంచ జూనియర్ చాంపియన్ గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్ గా నిలిచిన 18ఎల్ల పునియా ఈ ఎడాధి ప్రపంచ సీనియర్ టోర్నిలో అరంగ్రేటం లోనే రజతం సాధించి సత్తా చాటాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దీపక్ కు ప్రపంచ రెజ్లింగ్ అవార్డు
ఎక్కడ: డిల్లి
ఎవరు: దీపక్ పునియా
ఎప్పుడు: డిసెంబర్ 17
బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా బెన్ స్టోక్స్ :

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 2019 ఏడాది ప్రతిష్టాత్మక బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బిబిసి)స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు ఎంపికయ్యాడు.2005 లో అందు ప్లింటాఫ్ తర్వాతా ఒక క్రికెటర్ అత్యుత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ప్రేక్షకుల ఓటింగుల ప్రకారం నిర్ణయించిన ఈ అవార్డులలో బెన్ స్టోక్స్ తర్వాత ఫార్ములావన్ డ్రైవర్ లుయిస్ హమిల్టన్ రెండో స్థానం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా బెన్ స్టోక్స్
ఎప్పుడు: డిసెంబర్ 17
ఎవరు: బెన్ స్టోక్స్
June 2019 Study Papers Download pdfs | |||
---|---|---|---|
Date | Download Link | Date | Download Link |
06-06-2019 | Download pdf | 18-06-2019 | Download Pdf |
07-06-2019 | Download Pdf | 19-06-2019 | Download Pdf |
08-06-2019 | Download Pdf | 20-06-2019 | Download Pdf |
09-06-2019 | Download Pdf | 21-06-2019 | Download Pdf |
10-06-2019 | Download Pdf | 22-06-2019 | Download Pdf |
11-06-2019 | Download Pdf | 23-06-2019 | Download Pdf |
12-06-2019 | Download Pdf | 24-06-2019 | Download Pdf |
13-06-2019 | Download Pdf | 25-06-2019 | Download Pdf |
14-06-2019 | Download Pdf | 26-06-2019 | Download Pdf |
15-06-2019 | Download Pdf | 27-06-2019 | Download Pdf |
16-06-2019 | Download Pdf | 28-06-2019 | Download Pdf |
17-06-2019 | Download Pdf | 29-06-2019 | Download Pdf |
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |