Daily Current Affairs in Telugu -21-12-2019

Manavidya daily curent affairs in telugu

Daily Current Affairs in Telugu -21-12-2019

rrb ntpc online exams in telugu

అంతర్క్ష పోరుకు అమెరికా ప్రత్యెక దళం “స్పేస్ పోర్టు” ఏర్పాటు:

అంతరిక్షంలో ఆదిపత్యం చాటుకోవడానికి అమేరికా ముందడుగు వేసింది.రష్యా, చైనా ల నుంచి ఎదురవుతున్న స్పేస్ వార్ సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు అంతరిక్ష  దళాన్ని (స్పేస్ పోర్స్) ఏర్పాటు చేసింది.వైమానిక దళంలో ఇది  ప్రత్యెక విబాగంగా  ఉందన్నది.ఇందుకు సంబంధించి కాంగ్రెస్స్ ఆమోదించి పంపిన నేషనల్ డిఫెన్స్ అతరరైజేషన్ యాక్ట్ (ఎన్డిఎఎ)-2020 బిల్లుపై అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 21న సంతకం చేశారు. 1947 అమెరికా వైమానిక దళం అంకురించగా దాని ఆద్వర్యలో మరో ప్రత్యెక విభాగం ఏర్పడటం ఇదే తొలిసారి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అంతర్క్ష పోరుకు అమెరికా ప్రత్యెక దళం “స్పేస్ పోర్టు” ఏర్పాటు

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: డిసెంబర్ 21

అసికోన్ అద్యక్షుడిగా రఘురాం :

ఆసియా శాస్ట్రచికిత్సల సంఘం (అసికోన్)నూతన అద్యక్షుడిగా ఆచార్య రఘురాం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.బువనేశ్వర్ శిక్షా అనుసందాన్ డీమ్డ్ వర్శిటీ (సోవా) వేదికగా అసికోన్ -2019 నాలుగు రోజుల సదస్సు ముగింపు వేడుక డిసెంబర్ 21న నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆసియా ఖండానికి చెందిన సుమారు ఏడు వేల మంది శస్త్రచికిత్సల నిపుణులు  పాల్గోన్నారు. రఘురాం వైద్య రంగానికి  చేసిన సేవలు ,హైదరాబాద్ లో ఉష లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ పౌండేషన్ స్థాపించి అందిస్తున్న  సేవలను వైద్యులు ప్రస్తుతించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అసికోన్ అద్యక్షుడిగా రఘురాం

ఎక్కడ: భువనేశ్వర్

ఎవరు: ఆచార్య రఘురాం

ఎప్పుడు: డిసెంబర్ 21

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఖతార్ అంతర్జాతీయ కప్ లో జేరేమి రికార్డు :

భారత యువ వెయిట్ లిఫ్టర్  జీరేమి లాల్ రినుంగా రికార్డుల మోత మోగించాడు.ఖతార్ అంతర్జాతీయ కప్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో  రజతం గెలిచిన అతను రికార్డుల నమోదు చేసాడు. 17ఎల్ల జేరేమి 306 కేజీల (స్నాచ్ లో 140,క్లీన్ అండ్ జర్క్లో  166 కిలోల ) బరువులెత్తి రెండో స్థానంలో నిలవడంతో పాటు జాతీయ ,అంతర్జాతియ స్థాయిలో కలిపి మొత్తం 27 కొత్త రికార్డులు సృష్టించాడు. స్నాచ్ (136 కిలోలు ) క్లీన్ అండ్ జరక్ (163 కిలోలు ) తన పేరు మీదే ఉన్న యూత్ ప్రపంచ ,ఆసియా రికార్డులను  తిరగారసాడు. ఈ ప్రదర్శనతో ఆతను మూడేసి చొప్పున యూత్  ప్రపంచ ,యూత్ ఆసియా ,ఆరు కామన్వెల్త్  రికార్డులతో పాటు ఐదేసి చొప్పున జూనియర్ ,యూత్  సీనియర్ జాతీయ రికార్డులు నమోదు చేశాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఖతార్ అంతర్జాతీయ కప్ లో జేరేమి రికార్డు

ఎక్కడ: దోహా

ఎవరు: జేరేమి లాల్రినుంగా

ఎప్పుడు:డిసెంబర్ 21

పినాక క్షిపణి పరీక్ష విజయవంతం :

పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో రూపొంధించిన పినాక క్షిపణి వ్యవస్థను భారత రక్షణ శాఖ విజయవంతగా  పరీక్షించింది. ఓడిశాలోని  బాలాసోర్ జిల్లా చాందిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి డిసెంబర్ 20న ఈ క్షిపణి ని పరీక్షించింది. డిఆర్డివో రూపొంధించిన ఈ క్షిపణి 75 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేదిన్చిందని రక్షణ శాఖ పేర్కొంది.పినాక ఎంకే-2 రాకెట్ ను నేవిగేషన్ ,నియంత్రన మార్గదర్శకత్వ సాయంతో కచ్చితత్వం సాధించే  క్షిపణిగా రూపాంతరం చెందించారు. ఈ క్షిపణి నావిగేషన్ వ్యవస్థకు భారత ప్రాంతీయ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్) కూడా సయం చేసింది.ఇలాంటి పిరంగి క్షిపణి వ్యవస్థను డిసెంబర్ 10న విజయవంతంగా పరీక్షించారు.2019 మార్చిలో నూ పినాక మార్గదర్శక రాకెట్ వ్యవస్థలను రాజస్థాన్లోని పోక్రాన్ నుంచి  విజయవంతంగా పరీక్షించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: పినాక క్షిపన్ పరీక్ష విజయవంతం

ఎక్కడ: చందిపూర్ ( బాలాసోర్)

ఎవరు:భారత రక్షణ శాఖ

ఎప్పుడు: డిసెంబర్ 20

అమెరికా అధ్యక్షుడితో రాజ్ నాథ్ సింగ్ ,జై శంకర్ లు బేటి:

అమెరికా అద్యక్స్షుడు డోనాల్డ్ ట్రంప్ తో బారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,విదేశీ వ్యవహారాల  మంత్రి జై శంకర్  బేటి  అయ్యారు. అమెరికా అద్యక్షుడి  అధికార నివాసంలో  వైట్ హౌస్ లో డిసెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో ప్రదానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అలాగే వాణిజ్య అంశాలపై  చర్చ జరిగినట్లు  మంత్రి జై శంకేర్ తెలిపారు.మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పామ్పియో ,డిఫేన్స్ సెక్రటరీ  మైక్ ఎస్సార్ ల తో రాజ్ నాథ్ సింగ్ ,జై శంకర్ బేటి అయ్యారు. ఈ సందర్బంగా జైశంకర్ మాట్లాడుతూ  భారత్ నుంచి వస్తున్న ప్రతిబవంతుల్ని అడ్డుకోరాదని అమెరికా కు సూచించారు.ఇరు దేశాల మద్య వారి సేవలు వ్యూహాత్మకంగా వారధిగా పనిచేస్తాయని ఆర్ధిక  సహకారంలోను ఇది ముక్యమైన భాగమని స్పష్టం చేసారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అమెరికా అధ్యక్షుడితో రాజ్ నాథ్ సింగ్ ,జై శంకర్ లు బేటి

ఎక్కడ: అమెరికా

ఎవరు:  బారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,విదేశీ వ్యవహారాల  మంత్రి జై శంకర్,

ఎప్పుడు: డిసెంబర్ 20

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *