Daily Current Affairs in Telugu -12-12-2019

Daily current affairs in telugu

Daily Current Affairs in Telugu -12-12-2019

tsspdcl jlm Online exams

కేంద్ర విశ్వ విద్యలయంగా తిరుపతి సంస్కృత విద్య పీట్:

సంస్కృత బాషను బోధించే మూడు డీమ్డ్ యునివర్శిటీలను కేంద్ర విశ్వా విద్యలయంగా స్థాయి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును డిసెంబర్12న లోక్ సభ ఆమోదం తెలిపింది. తిరుపహ్తిలోని  రాష్ట్రీయ  సంస్కుత  విద్యా పీట్ ,దిల్లిలోని లాల్ బహదూర్ శాస్త్రి  రాష్ట్రీయ విద్యా పీట్ ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లకు ఇకపై  కేంద్ర  విశ్వ విద్యాలయాల  హోదా దక్కనుంది.కేంద్ర మనవ వనరుల అబివృద్ది శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: కేంద్ర విశ్వ విద్యలయంగా తిరుపతి సంస్కృత విద్య పీట్

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: డిసెంబర్ 12

తెలుగు అకాడమి సంచాలకులుగా శ్రీనివాసులు రెడ్డి:

తెలుగు అకాడమి సంచాలకులుగా శ్రీ వెంకటేశ్వర విద్యాలయం  తెలుగు విభాగం ప్రొఫెసర్  పేట శ్రీనివాసులు రెడ్డి  ని నియమిస్తూ  ప్రబుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను  డిప్యుటేషన్ విధానంలో నియమిస్తున్నట్లు  పేర్కొంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  తెలుగు అకాడమి సంచాలకులుగా శ్రీనివాసులు రెడ్డి

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎవరు: శ్రీనివాసులు రెడ్డి:

ఎప్పుడు: డిసెంబర్12

అశోక్ లేలాండ్ ఎండిగా విపిన్ సొంది:

హిందుజ గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ ముఖ్య కార్యనిర్వహానాదికారిగా (సిఇఓ),మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా విపిన్ సొంది నియమితులయ్యారు.2018డిసెంబర్ 11వరకు (అయిదేళ్ళ కాలానికి )విపిన్ ను ఎండి, సిఇఒగా నియమిస్తూ తమ బోర్డు డైరెక్టర్  నిర్ణయం తీసుకున్నట్లు  స్టాక్ ఎక్స్చేంజ్ లకు అశోక్ లేలాండ్  సమాచారం ఇచ్చింది.అశోక్ లేలాండ్  చైర్మెన్ ధీరజ్ హిందూజా  ఇప్పటివరకు సిఇఓ,ఎండి అదనపు బాద్యతలు వహించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  అశోక్ లేలాండ్ ఎండిగా విపిన్ సొంది

ఎక్కడ:  చెన్నై

ఎవరు: విపిన్ సొంది

ఎప్పుడు: డిసెంబర్ 12

ఐఓసి చైమేన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య :

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసి)నూతన చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య (56)ఐఓసి డైరెక్టర్ గా (రిఫైనరీస్) కొనసాగుతున్నారు.శ్రీకాంత్ ఐఒసి బోర్డులో గత అక్టోబర్ లో చేరారు..ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్ సంజీవ్ సింగ్ 2020జూన్ 30న పదవి విరమణ చేయబోతున్నారు.ఆయన స్థానంలోనే శ్రీకాంత్ బాద్యతలు స్వీకరించనున్నారు.ఈయన 2023 ఆగస్టు వరకు చైర్మన్ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఐఓసి చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య

ఎక్కడ: డిల్లి

ఎవరు: శ్రీకాంత్ మాధవ్ వైద్య

ఎప్పుడు: డిసెంబర్ 12

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాప్-25):

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్సస్ ఆఫ్ పార్తిస్  కాప్-25)ను స్పెయిన్ రాజదాని మాడ్రిడ్ లో నిర్వహిస్తున్నారు.డిసెంబర్ 2నుంచి డిసెంబర్13వరకు జరిగే ఈ సదస్సుకు దాదాపు 197దేశాల ప్రతినిధులు హాజరవుతారు.గ్లోబల్ వార్మింగ్ ,విపత్తు ప్రబావాలు,వాతావరణ మార్పులు నుంచి పుడమిని రక్షించడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్నసమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ఈ సదస్సు ను నిర్వహిస్తున్నారు.ఈ సదస్సు లో పర్యావరణ ఉద్యమకారిణి గ్రేట తేన్ బెర్గ్ డిసెంబర్ 11న ప్రత్యెక ప్రసంగం చేసారు.వాతావరణ కాలుష్యం పై పాలకులు ,రాజకీయ నాయకులూ ,పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని 16ఎల్ల గ్రేటతేన్ బెర్గ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు మాత్రమె ప్రకటించి వాటిని అమలు చేయడం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.ప్రస్తుత ఉష్ణోగ్రతలో 1.5డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుందన్నయని దీన్ని తగ్గించకపోతే ప్రపంచానికి ప్రమాదకరమని గ్రేట హెచ్చరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాప్-25):

ఎక్కడ: మాడ్రిడ్(స్పెయిన్)

ఎప్పుడు: డిసెంబర్ 12

ములుగులో అటవీ కళాశాల ప్రారంబం:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజ వర్గ పరిధిలోని  ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల పరిశోదన కేంద్రాన్ని ,కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వ విద్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 11న ప్రారంబించారు.అనంతరం గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ,సమీకృత ప్రభూత్వ కార్యాలయ భవనం ,మహతి ఆడిటోరియం ను సి.ఎం ప్రారంబించి వంద పడకల మాత శిశు సంక్షేమ ఆసుపత్రి ,అండర్ గ్రౌండ్ డ్రైనేజి  నిర్మాణ పనులను  శంకుస్థాపన చేశారు,

క్విక్ రివ్యూ:

ఏమిటి:  ములుగులో అటవీ కళాశాల ప్రారంబం

ఎక్కడ: ములుగు(సిద్దిపేట)

ఎవరు: సి.ఎం. చంద్రశేఖర్ రావు

ఎప్పుడు: డిసెంబర్ 12

బ్లాక్ చైన్ సాంకేతికతలో భారత రాయబారిగా తెలంగాణ :

ఆదునిక సాంకేతిక విప్లవమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ లో తెలంగాణకు భారత దేశ రాయబారిగా ప్రపంచ బ్లాక్ చైన్  వాణిజ్యమండలి గుర్తించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రబుత్వానికి డిసెంబర్ 12సమాచారం అందించింది.రిచర్డ్ బాన్ సేన్ అద్యక్షతన గల ఈమండలిలో 50పైగా దేశాలకు సబ్యత్వం ఉంది,తెలంగాణ బ్లాకచైన్ సాంకేతికతను ఉపయోగిస్తున్న పది ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది.ఇటివలే 5రోజులు అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ అతిత్యమిచ్సింది.140 మందికి పైగా నిపుణులు దీనికి హాజర్యారు.ఈ సందర్బంగా బ్లాక్ చైన్ జిల్లాను ఏర్పాటు చేశారు.ప్రబుత్వ లేదా సంస్థల అనుమతి లేకుండా ఏ సమాచారాన్ని మార్చలేని రక్షణ వ్యవస్థను బ్లాక్ చైన్ సాంకేతికత అంటారు.సమాచారానికి ఇది రక్షణ వ్యవస్థ . తెలంగాణ ఈ సాంకేతికతలో అమలు చేస్తున్న నాలుగు ఆదునిక  అంశాలను ప్రదర్శించి ,నిపుణుల,ప్రశంశలు పొందింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి:  బ్లాక్ చిన్ సాంకేతికతలో భరత రాయబారిగా తెలంగాణా :

ఎక్కడ:  తెలంగాణ

ఎవరు:   ప్రపంచ బ్లాక్ చైన్  వాణిజ్యమండలి

ఎప్పుడు: డిసెంబర్ 12

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *