Daily Current Affairs in Telugu -16-12-2019

Daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu -16-12-2019

tsspdcl jlm Online exams

కొత్త సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్:

భారత తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్  నరవనే ఎంపికైనట్లు అధికార వర్గాలు డిసెంబర్16 తెలిపాయి.ప్రస్తుతం ఆయన సైనిక ఉపాద్యక్షుడిగా ఉన్నారు.అత్యున్నత  స్థాయిలో ఆయన నియమానికి సమ్మతి లబించినట్లు సంబంధిత వర్గాలు  తెలిపాయి. సినియార్టి  ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్లు  వివరించాయి. ప్రస్తుత సైన్యాధిపతి  జనరల్ బిపిన్ రావత్  ఈ డిసెంబర్ 31న పదవి విరమణ చేయబోతున్నారు .ఆ తర్వాత ఆయన దేశ తొలి త్రివిధ దళాదిపతిగా నియమితులయ్యే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: కొత్త సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్

ఎక్కడ: డిల్లి

ఎవరు:  మనోజ్ ముకుంద్

ఎప్పుడు:డిసెంబర్ 16

సింగరేణి కాలరీస్ కి అవార్డు:

కార్మికుల బద్రత విషయంలో సింగరేణి కాలరీస్ కు అవార్డ్ దక్కింది.10మిలియన్ క్యూబిక్ మీటర్లకు మించి ఉత్పత్తి సాధిస్తున్న  ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో అతి తక్కువ గా కార్మికులు గాయపడుతున్నందుకు సింగరేణి కాలరీస్ కు కేంద్ర కార్మిక శాఖ  ఈ పురస్కారాన్ని ఇచ్చింది.దేశవ్యాప్తంగా ఉన్న గనులు ,బొగ్గు గనులు ,చమురు వెలికితీత  క్షేత్రాల్లో కార్మికులకు  ఉద్యోగ ,ఆరోగ్యపరమైన బద్రతతో పాటు ,సంక్షేమం అందిస్తున్న సంస్థలకు  కేంద్ర కార్మిక శాఖ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ -2015 ,2016 న డిసెంబర్ 15న డిల్లీలో ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడి చేతుల మీదుగా అందించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: సింగరేణి కాలరీస్ కి అవార్డు

ఎక్కడ: డిల్లి

ఎవరు: డిసెంబర్ 16

ఎప్పుడు

.

అదనపు సొలిసిటర్ జనరల్ గా సూర్యకిరణ్ రెడ్డి :

కేంద్ర ప్రబుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ (సౌత్ జోన్ ) గా సీనియర్ అడ్వకేట్ సూర్య కిరణ్ రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా సౌత్ జోన్ కు భారత ప్రబుత్వం తరపున సేవలందిస్తారు.ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖా ఉత్తర్వులు జారీ చేసింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అదనపు సొలిసిటర్ జనరల్ గా సూర్యకిరణ్ రెడ్డి

ఎక్కడ: హైదరాబాద్

ఎవరు: సూర్యకిరణ్ రెడ్డి

ఎప్పుడు  డిసెంబర్ 16

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఐసిసి టెస్టు ర్యాంకింగ్లో విరాట్ కోహ్లి నంబర్ వన్:

ఐసిసి టెస్టు ర్యాంకింగ్ లో భారత కెప్టన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా గా ప్రకటించిన బ్యాట్స్ మెన్  జాబితాలో విరాట్ (928)పాయింట్లు నంబర్ వన్ ర్యాంకు సాధించాడు.అంతే కాక ఆస్ట్రేలియా  స్టార్  స్టీవ్ స్మిత్ (911)కు తనకు మద్య పాయింట్ల అంతరాన్ని పెంచుకున్నాడు. పూజార(791) రహనే (759) నాలుగు ,ఆరు ర్యాంకుల్లో నిలిచారు.గాయం కారనంగా ఇటివల స్వదేశంలో జరిగిన సిరీస్ లకు దూరమైనా పేసర్ బూమ్ర బౌలర్ల జాబితాలో ఆరో స్థానానికి పడిపోయాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా  రెండో స్థానాన్ని  నిలబెట్టుకోగా ,ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ర్యాంకింగ్లో భారత్ (360) తిరుగులేని స్థానంలో నిలిచింది.ఆస్ట్రేలియా(216),శ్రీలంక (80) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఐసిసి టెస్టు ర్యాంకింగ్లో విరాట్ కోహ్లి నంబర్ వన్

ఎక్కడ: దుబాయ్

ఎవరు: విరాట్ కోహ్లి

ఎప్పుడు: డిసెంబర్ 16

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు:

దాదాపు 200దేశాల నుంచి హాజరైన ప్రతినిదులతో స్పెయిన్ రాజదాని మాడ్రిడ్ లో అట్టహాసంగా ప్రారంబమైన 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ –కాప్25)ఎలాంటి పలితం తేలకుండానే ముగిసింది.డిసెంబర్ 2నుంచి 13వరకు జరగాల్సిన సమావేశాల్ల్లో ఫలితం తేలకపోవడంతో డిసెంబర్ 15వరకు పొడగించారు.అయినప్పటికీ  కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు.2020 ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో) లో జరగనున్న సిఓపి-26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు.సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికి ఎటువంటి అంగీకారం కుదరలేదు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు

ఎక్కడ:మాడ్రిడ్(స్పెయి

ఎప్పుడు: డిసెంబర్ 15

తస్నీం కు ఆసియా బాడ్మింటన్ చాంపియన్  టైటిల్ :

 బారత అమ్మాయి అస్నిం మీర్ కు ఆసియా జూనియర్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ లబించింది. అండర్ -15 బాలికల సింగల్స్లో విభాగంలో తస్నీం మీర్ విజేతగా అవతరించింది.ఇండోనేసియ లోని  సురబాయలోని  డిసెంబర్ 15న జరిగిన పైనల్లో తస్నీం మీర్ 17-21,21-11,21-19 తో భారత్ కే చెందిన తర షా పై విజయం సాదించింది.గుజరాత్కు చెందిన 13ఎక్ల తస్నీం 2019 ఏడాది జనవరిలో ఖెలో ఇండియా గేమ్స్ లో అండర్ -17 సింగిల్స్స్ విభాగంలో స్వర్ణం నెగ్గింది.అలాగే 2018 ఏడాది ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ లో తెలంగాణా అమ్మాయి  మేఘన రెడ్డి తో కలిసి అండర్ -15 డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: తస్నీం కు ఆసియా బాడ్మింటన్ చాంపియన్ టైటిల్

ఎక్కడ: సురబాయ ,ఇండోనేషియా

ఎవరు: తస్నీం మీర్

ఎప్పుడు:డిసెంబర్ 16

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *