Daily Current Affairs in Telugu 27-02-2020

Manavidya daily current affiars in telugu

Daily Current Affairs in Telugu 27-02-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

హరూన్ గ్లోబల్ లిస్టు 2020 విడుదల:

2019 ఏడాదికి గాను రూపొందించిన  9వ ఎడిషన్ హరూన్ గ్లోబల్ రిచ్ లిస్టు -2020”తాజాగా విడుదలైంది.ఈ జాబితాలో 140 మంది బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధినేతా జెఫ్ బెజోస్ అగ్రస్థానం లో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబాని 67 బిలియన్ల డాలర్ల సంపదతో 9వర్యాంకు కైవసం చేసుకున్నారు.అలాగే అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేష్ అంబానీ నిలిచారు.ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్లు (రూ.7000 కోట్లు)అంతకు మించి న నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణలోకి తీసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా  2817 మంది బిలియనీర్లు ఉన్నారు.2019లో కొత్తగా 480 మంది బిలియనీర్లు గా అవతరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: హరూన్ గ్లోబల్ లిస్టు 2020 విడుదల

ఎవరు: ముకేష్ అంబాని

ఎప్పుడు:ఫిబ్రవరి 27

current affairs questions in telugu

భారత్ లో యుఎస్ఐడి ఎఫ్సి  కార్యాలయం ఏర్పాటు:

భారత్ తో వాణిజ్య సంబందాల బలోపేతానికి యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవెలప్ మెంట్  ఫైనాన్స్ కార్పోరేషన్ (యుఎస్ఐడిఎఫ్సి)కార్యాలయాన్ని భారత్ లో ఏర్పాటుచేయాలనీ అమెరికా అద్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.ఈ విషయాన్నీ అమెరికా అద్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవంకా ట్రంప్  వెల్లడించారు.ఆర్ధిక పరమైన  సంబందాలను  బలోపేతం చేయడమే  కాకుండా మహిళలు ఆర్ధిక స్వావలంబన  దిశగా ఈ కార్యాలయం పని చేస్తుందన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్ లో యుఎస్ఐడి ఎఫ్సి  కార్యాలయం ఏర్పాటు

ఎక్కడ:భారత్లో

ఎవరు: యుఎస్ఐడిఎఫ్సి

ఎప్పుడు: ఫిబ్రవరి 27

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కిన  శ్రీకర్ ప్రసాద్:

ప్రముఖ సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్  అత్యదిక బాషలలో సవరిచిన చిత్రాల కోసం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రవేశించారు.శ్రీకర్ ప్రసాద్ 17 బాషలలో సినిమాలను సవరించినందుకు  లిమ్కా బుక్ రికార్డ్స్ నుండి దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.17 భాషలు ఇంగ్లీష్ ,హింది,పంజాబ్ ,తెలుగు,మలయాళం ,కన్నడ ,తమిళం ,ఒడియా ,సింహళం ,బెంగాలీ ,అస్సామీ ,నేపాలీ ,పాంగ్ చైనా ,కర్బీ ,మిశింగ్ ,బోడో మరియు మరాటి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కిన  శ్రీకర్ ప్రసాద్

ఎవరు: శ్రీకర్ ప్రసాద్

ఎప్పుడు:ఫిబ్రవరి 27

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

యుకె విద్యార్ధి విసా సంఖ్యలో భారత్ కు మొదటి స్థానం :

బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశియుల్లో భారతియులు తొలిస్థానంలో నిలిచారు.ఆఫీసర్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్)ఈ విషయాన్నీ వెల్లడించింది.ఓఎన్ఎస్ తాజా గా వెలువరించిన గణాంకాల ప్రకారం 2019 లో 37,500 మంది భారతీయ విద్యార్థులు టయర్ -4 (విద్యార్ధి)వీసాలు దక్కాయి.8ఏళ్లలో పోలిస్తే ఇదే అత్యధికం.వృత్తి నిపునులిచ్చే టయర్ -2 విసల్లో సగం భారతియులకే దక్కాయి.ఈ విభాగంలో భారతీయులకు పర్యాటక విసా ఇచ్చినట్లు తెలిపింది.అంతకు ముందు తో పోలిస్తే ఇది 8శాతఃమ్ ఎక్కువని వివరించింది.మొత్తం మీద 95 శాతం వరకు వీసాలు దరకాస్తులను ఆమోదించి నట్లు  తెలిపింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: యుకె విద్యార్ధి విసా సంఖ్యలో భారత్ కు మొదటి స్థానం

ఎప్పుడు:ఫిబ్రవరి 27

రన్నింగ్ ట్రాక్ పై  కి కంబాల వీరుడు శ్రీనివాస గౌడ్ :

కంబాల పోటిలలో ఉసేన్ బోల్డ్ కంటే వేగంగా పరుగేట్టుతాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస్ గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్ పై ఎక్కనున్న్నాడు.బురదలో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబాల పోటీల్లో గౌడ వంద కిలోమీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే .ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ )దక్షిణ భారత విభాగం డైరెక్టర్  అజయ్ భెల్ ,ఇతర  అధికారులు  కసర గోడ్ జిల్లాలోని పైవలిలో శ్రీనివాస్ గౌడ్తతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు.బెంగాలూర్లోని సాయ్ కేంద్రంలో శ్రీనివాస్ కు శిక్షణను ఇవ్వనున్నారు.కర్నాటకలోని  మూడు  బిడ్రిలో నిర్మాణ రనగ కార్మికుడిగా పని చేస్తున్న శ్రీనివాస 2020 ఏడాది కంబాల పోటీల్లో ఏకంగా 39 పతకాలు కైవసం చేసుకున్నాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: రన్నింగ్ ట్రాక్ పై  కి కంబాల వీరుడు శ్రీనివాస గౌడ్

ఎవరు: శ్రీనివాస గౌడ్

ఎప్పుడు:ఫిబ్రవరి 27

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *