The post Download Study Material And Practice Bits or Questions Current Affairs : appeared first on Manavidya.in.
]]>ఈ పోస్ట్ ద్వారా కరెంట్ అఫైర్స్ స్టడీ మెటిరియల్ మరియు ప్రాక్టీసు బిట్స్ PDF రూపంలో అందిస్తున్నాము.ఈ ప్రశ్నలు మరియు మెటీరియల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.APPSC,TSPSC,DSC, రైల్వే జాబ్స్ ,పోలీస్ కానిస్టేబుల్ ,సబ్ ఇన్స్పెక్టర్,మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది.ఈ క్రింది ఉన్నలింక్ క్లిక్ చేయడం ద్వారా PDF డౌన్లోడ్ చేసుకోండి
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Study Material And Practice Bits or Questions Current Affairs : appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 16-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 16-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 16-03-2020 appeared first on Manavidya.in.
]]>ఉమెన్ ఆన్ బోర్డ్ 2020 అధ్యయనంలో భారత్ 12స్థానం :
ఉమెన్ ఆన్ బోర్డ్ 2020అనే అద్యయనం ప్రకారం భారతదేశం ప్రపంచంలో 12వస్థానం లో ఉంది.ఈ జాబితాలో నార్వే 40.72%మహిళలతో అగ్రస్థానంలో ఉంది.గ్లోబల్ రిక్రూట్ మెంట్ టెండరింగ్ ఫ్లాట్ ఫాంలైన మైహిరింగ్ క్లబ్ మరియు సర్కారీ నౌక్రిలు సంయుక్తంగా వుమెన్ ఆన్ బోర్డ్ 2020 పై అద్యయనం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల బోర్డులో మహిళలు ఉండడం ఆదారంగా ఈ అద్యయనం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉమెన్ ఆన్ బోర్డ్ 2020 అధ్యయనంలో భారత్ 12స్థానం
ఎవరు:ఇండియా
ఎప్పుడు: మార్చి 16
ఒమాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న ఆచంట శరత్ కమల్
ఐఐటి ఎఫ్ ఛాలెంజర్ ప్లస్ ఒమాన్ ఓపెన్ లో ఎస్ ఇండియన్ ప్యాడ్లర్ ఆచంట శరత్ కమల్ గెలుపొందారు .మార్చి 15న సాయత్రం జరిగిఅన ఫైనల్లో 37ఏళ్ల భారతీయ అనుబవజ్నుడు టాప్ సీడ్ పోర్చుగల్ కు చెందిన మార్కోస్ ఫ్రిటాస్ ను 4-2 తేడాతో ఓడించాడు.అంతకు ముందు జరిగిన సెమి ఫైనల్లో ,నాల్గవ సీడ్ ఆచంట 11-13,11-13,13-11,11-09,13-11,8-11,11-7 స్కోర్లు నమోదు చేశాడు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒమాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న అమన్ శరత్ కమల్
ఎవరు: ఆచంట శరత్ కమల్
ఎప్పుడు: ,మార్చి 16
కోవిద్ -19 ను జాతీయ విపత్తు గా ప్రకటించిన కేంద్ర ప్రబుత్వం :
కోవిద్ -19 (కరోనా వైరస్ ) ను జాతీయ విపత్తు గా భారత ప్రబుత్వం ప్రకటించిది. కోవిద్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా ప్రకటించిన నేపద్యంలో కేంద్ర ప్రబుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ మార్చి 13 న తెలిపింది.కోవిద్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరే వారి కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించనున్నట్లు పేర్కొంది.రాష్ట్ర ప్రబుత్వాలు కోవిద్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు ఆఃరం వైద్యం వంటి సోఉకర్యలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిద్ -19 ను జాతీయ విపత్తు గా ప్రకటించిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
మొబైల్ ఫోన్ ల పై జిఎస్టి 18 శాతానికి పెంచిన కేంద్ర ప్రబుత్వం :
మొబైల్ ఫోన్లపై జిఎస్టి 18శాతానికి పెంచాలని విజ్ఞప్తి కౌన్సిల్ సమావేశం నిర్నయిచిది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సితరామన్ నేతృత్వంలో న్యుదిల్లి లో మార్చి 14 న జరిగిన 39 వ జిఎస్టి కౌస్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించిది. వినియోగ దారులు సమస్యలు ను అధిగమించేలా ఈ జిఎస్టి నెట్ వర్క్ డిజైన్ మెరుగు పరిచే బాద్యతను ఇన్ఫోసిస్ కు అప్పగించాలని నిర్ణయించింది.మొబైల్ ఫోన్లు కొన్ని కీలక విడి బాగల పై 12 శాతంగా ఉన్న జిఎస్టి 18శాతానికి పెంచింది.ఇది 2020 ఏప్రిల్ 01నుంచి అమలవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి :
మొబైల్ ఫోన్ ల పై జిఎస్టి 18 శాతానికి పెంచిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆర్బిఐ సెంట్రల్ బోర్డులో దేబశిస్ పాండాను డైరెక్టర్ గా ప్రతిపాదించిన కేంద్ర ప్రబుత్వం:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ కేంద్ర ప్రబుత్వం దేబాశిస్ పాండాను నామినేట్ చేసింది.ఆయన కార్యదర్శి ఆర్ధిక సేవల విభాగం ,ఆర్ధిక మంత్రిత్వ శాఖ ,భారత ప్రబుత్వం ,న్యు డిల్లి దేబాశిస్ పాండా ను నామినేషన్ ను మార్చి 11,2020 నుండి మరియు తదుపరి ఆదేశాల వరకు అమలులో ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్బిఐ సెంట్రల్ బోర్డులో దేబశిస్ పాండాను డైరెక్టర్ గా ప్రతిపాదించిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 16-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Study Material And Practice Bits or Questions Current Affairs : appeared first on Manavidya.in.
]]>ఈ పోస్ట్ ద్వారా కరెంట్ అఫైర్స్ స్టడీ మెటిరియల్ మరియు ప్రాక్టీసు బిట్స్ PDF రూపంలో అందిస్తున్నాము.ఈ ప్రశ్నలు మరియు మెటీరియల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.APPSC,TSPSC,DSC, రైల్వే జాబ్స్ ,పోలీస్ కానిస్టేబుల్ ,సబ్ ఇన్స్పెక్టర్,మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది.ఈ క్రింది ఉన్నలింక్ క్లిక్ చేయడం ద్వారా PDF డౌన్లోడ్ చేసుకోండి
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Study Material And Practice Bits or Questions Current Affairs : appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 14-03-2020 appeared first on Manavidya.in.
]]>ముకుందన్ సి మేనన్ అవార్డు పొందిన ప్రో . సాయి బాబా:
పోరాహక్కుల పరిరక్షణకు ప్రో .సాయి బాబా చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ముకుందన్ సిమేనేన్ అవార్డు ను ఇస్తున్నట్లు నేషనల్ కన్సడరేషణ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రకటించిది. డిల్లీలో మార్చి 14న జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రో .సాయి బాబా సతి మని వసంత కుమారి స్వీకరించారు. మావోయిస్టు పార్టీలతో సంబందలున్న ఆరోపణలతో ప్రస్తుతుం అయన జైలులో ఉన్నారు.కార్యక్రమంలో దక్షినాసియా మనవ హక్కుల డాక్యుమెంటేషన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ రవి నాయర్ ,డిల్లి విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ హనిబాబు దుటా మాజీ అద్యస్క్షురాలు నందిత నారాయణ్ తదితరులు పాల్గొనారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ముకుందన్ సి మేనన్ అవార్డు పొందిన ప్రో . సాయి బాబా
ఎవరు: ప్రో . సాయి బాబా
ఎప్పుడు: మార్చి 14
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ) టోర్నీ విజేతగా అట్లేటికో డి కోలకతా టీం :
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎఎల్) పుట్ బాల్ టోర్నీలో అట్లేతికో డి కోల్కతా మూడో సారి విజేతగా నిలిచింది.మార్చి 14 గోవాలోని ఖాళి స్టేడియంలో జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో ఆ జట్టు 3-1 తేడాతో చెన్నై ఎఫ్ సి పై గెలిచింది.కోల్ కతా తరపున జేవియర్ హీర్నందేజ్ (౧౦వ,90+3 వ నిమిషాల్లో ) రెండు గోల్స్ తో సత్తా చాటాడు మ్యాచ్ ఆరంబం నుంచి పూర్తి ఆధిపత్యం చలయించిది. ఉత్కంట బరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై పై కోల్ కతా విజ్యయం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ) టోర్నీ విజేతగా అట్లేటికో డి కోలకతా టీం
ఎవరు: అట్లేటికో డి కోలకతా టీం
ఎక్కడ:గోవా
ఎప్పుడు: మార్చి 14
కరోనా పై పోరు కు సార్క్ దేశాదినేతల విడియో కాన్ఫరెన్స్ :
కరోనా పై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్ కూటమి దేశాల నేతలు మార్చి 14 సాయంత్రం ఐదు గంటలకు విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమవేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని విదేశీ వవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక త్వీతర్ లో పేర్కొన్నారు.ఉమ్మడి ప్రయోజనం కోసం కూటమి కలిసి వస్తోందని చెప్పారు.ఈ వైరస్ పోరుపై ప్రపంచానికి సార్క్ మార్గదర్శకంగా ఉండాలన్న మోడి తాజా విడియో కాన్ఫరెన్స్ గురించి ముందుగానే ప్రథిపాదించిన విషయం తెలిసిందే. ప్రతిపాదిత విడియో కాఫరెంస్ లో వైద్య ,ఆరోగ్య వ్యవహారాలపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి కి సలహాదారుడిగా ఉన్న జాఫెర్ మీర్జా పాల్గొంటారని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కరోనా పై పోరు కు సార్క్ దేశాదినేతల విడియో కాన్ఫరెన్స్
ఎవరు:సార్క్
ఎక్కడ: న్యుదిల్లి
ఎప్పుడు: మార్చి 14
ఎస్ బ్యాంక్ కొత్త ఎండి& సియివో గా ప్రశాంత్ కుమార్ నియామకం :
యెస్ బ్యాంక్ సియివో చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గా మరియు మేనేజిగ్ డైరెక్టర్ గా నూతనంగా ప్రశాంత్ కుమార్ ను ప్రస్తుతం నియమించిది. యెస్ బ్యాంక్ నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా సునీల్ మెహతా ను నియమించారు.మహేష్ కృష్ణ ముర్హ్తి బ్యాంక్ నాన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా ,అతుల్ బేడా ను నాన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎస్ బ్యాంక్ కొత్త ఎండి& సియివో గా ప్రశాంత్ కుమార్ నియామకం
ఎవరు: ప్రశాంత్ కుమార్
ఎప్పుడు: మార్చి 14
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలుగా తై జు ,విక్టర్ లు :
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పురుషుల సింగిల్స్ లో ప్రపంచానికి మాజీ నంబర్ వన్ విక్టర్ ఆక్సెల్ సన్ (ఎన్మార్క్ ) మహిళల సింగిల్స్ లో ప్రపంచానికి రెండో ర్యాంకర్ తై జు జుంగ్ (చైనీస్ టైపి) చాంపియన్ గా నిలిచారు.120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భాగంగా బర్మింగ్ హం మర్చి 15 న జరిగిన ఫైనల్స్ లో ఆక్సెల్ సన్ 21-13,21-14, తో ప్రపంచ రెండో ర్యాంకర్ టాప్ సీడ్ చౌ టిఎన్ చెం (చైనీస్ టైపి) పై నెగ్గాడు .అలాగే థతై జు జుంగ్ 21-19,21-15 తో టాప్ సీడ్ ప్రపంచ నంబర్ వన్ చెన్ యుఫె (చైనా) పై విజయం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలుగా తై జు ,విక్టర్ లు
ఎవరు: తై జు ,విక్టర్
ఎప్పుడు: మార్చి 14
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 14-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 14-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 14-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 15-03-2020 appeared first on Manavidya.in.
]]>మైక్రో సాఫ్ట్ బోర్డ్ నుండి రాజీనామా చేసిన బిల్ గేట్స్:
మార్చి13 ,1986 న మైక్రో సాఫ్ట్ ఒక పబ్లిక్ కంపెనీగా మారింది.దాని వ్యవస్థాపకుడు మరియు CEO అయిన 36 ఏళ్ల బిల్ గేట్స్ దాని డైరెక్టర్ బోర్డులో ఒక సీటు తీసుకున్నారు.ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత సరిగ్గా ఈ రోజు వరకు గేట్స్ పదవి విరమణ చేస్తున్నారు. గేట్స్ మార్చి 13 న ఈ చర్యను క్లుప్తంగా లింక్డ్ న లో పోస్ట్స్ లో వివరించారు. దీనిలో అతను తన చిరకాల మిత్రుడు అయిన వారెన్ బఫెట్ నేతృత్వంలోని సమ్మేళనం బెర్క్ షిర్ హాత్వే బోర్డును విడిచి పెడుతున్నాని చెప్పాడు. ఈ నిష్క్రమనలకు కారణం ప్రపంచ ఆరోగ్యం, మరియు అబివృద్ది,విద్య మరియు వాతావరణ మార్పులకు ఎదుర్కోవడంలో,నా పెరుగుతున్న సహ పరోపకారి ప్రదన్యతలకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం అని బిల్ గేట్స్ రాశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మైక్రో సాఫ్ట్ బోర్డ్ నుండి రాజీనామా చేసిన బిల్ గేట్స్
ఎవరు: బిల్ గేట్స్
ఎప్పుడు: మార్చి 15
లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ప్రవేశిచిన భారత్ లోని మొదటి లివింగ్ క్యులినరీ ఆర్ట్స్ మ్యుజియం:
మణిపాల్ అకాడమి ఆఫ్ హయ్యర్ ఎడుకేషన్ (MAHE) యొక్క వెల్కం గ్రూప్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్(WGSHA) కర్ణాటక లోని మణిపాల్ లోని WGSHA వద్ద ఇండియాస్ ఫస్ట్ లివింగ్ క్యులినరీ ఆర్ట్స్ మ్యుజియం ను స్థాపించదానికి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్డ్స్ లో (ఎల్బిఆర్) ప్రవేశించిది. ఈ మ్యుజియం ఏప్రిల్ 2018 వ సంవత్సరంలో ప్రారంబించబడింది. సుమారు 25,000 చదరపు అడుగులకు విస్తరిచి ఉంది మరియు మ్యుజియం యొక్క నిర్మానం అనేదిఒక పెద్ద కుండ రూపంగల ఆకారంలో ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ప్రవేశిచిన భారత్ లోని మొదటి లివింగ్ క్యులినరీ ఆర్ట్స్ మ్యుజియం
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు:మార్చి 15
ఇండియా లోనే మొదటి డిజిటల్ పార్సెల్ లాకర్ సేవ పశ్చిమ బెంగాల్ లో ప్రారంబం:
కోల్ కతా (పశ్చిమ బెంగాల్ సర్కిల్ ),పోస్టుల విభాగం ,2 పోస్తాఫిసుల్ల్లో ఉచిత డిజిటల్ పార్సిల్ లాకర్ సేవను సాల్ట్ లేక్ సిటీ యొక్క ఐటి పోస్ట్ ఆఫీస్ మరియు న్యు టౌన్ యొక్క యాక్షన్ ఏరియాలోని పోస్ట్ అఫిసిల్లో ప్రారంబించింది. ఈ సేవ కింద వినియోగ దారులు వారి సౌలబ్యం ప్రకారం పోస్టాఫీసుల్లో నుండి వారి పార్సిల్ ను సేకరించ వచ్చు.పశ్చిమ బెంగాల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గౌతం బట్టాచార్య మార్చి 13 న నాబడి గంత ఐటి పోస్ట్ ఆఫీస్ నుండి సేవలను ప్రారంబించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియా లోనే మొదటి డిజిటల్ పార్సెల్ లాకర్ సేవ పశ్చిమ బెంగాల్ లో ప్రారంబం
ఎక్కడ: పశ్చింబెంగాల్
ఎప్పుడు: మార్చి 15
బెస్ట్ ఎయిర్ పోర్ట్ అవార్డు దక్కించుకున్న బెంగళూర్ ఎయిర్ పోర్ట్ :
హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్ట్ వేదికగా మార్చి 12 ప్రరంబమైన “వింగ్స్ ఇండియా 2020” సదస్సుకు తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల శాఖ ,ఐటి శాఖల మంత్రి కే .తారక రామా రావు మర్చి 13 న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పౌర విమాన యానం రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు ,వ్యక్తులకు ఆయన అవార్డులను ప్రదానం చేశారు.ఇందులో బాగంగా మోస్ట్ డేడికేటేడ్ అవుట్ లుక్ ఫర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అవార్డు ను తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వం అందుకుంది.మరియు టర్బో మేఘా ఎయిర్ వె (త్ర జెట్ )బెస్ట్ ఉడాన్ ఎయిర్ లైన్ అవార్డు దక్క్కిన్చుకుంది. మరియు 2.5 కోట్లకు పైగా ప్రయాణికులకు విభాగంలో బెస్ట్ ఎయిర్ పోర్ట్ అవార్డును బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అందుకుంది,
క్విక్ రివ్యు :
ఏమిటి : బెస్ట్ ఎయిర్ పోర్ట్ అవార్డు దక్కించుకున్న బెంగళూర్ ఎయిర్ పోర్ట్
ఎవరు: బెంగళూర్ ఎయిర్ పోర్ట్
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: మార్చి 1
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆంద్ర ప్రదేశ్ లో కొత్తగా ప్రవేశ పెట్టనున్న వైఎస్సార్ కాపరి బంధు పథకం :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపరులకు ఆర్థిక సాయం అందిచాలన్నఉద్దేశ్యం తో ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం ఒక నూతన పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఎన్సిడిసి (నేషనల్ కో ఆపరేటివ్ దేవలేపి మెంట్ కార్పోరేషన్) ఆర్ధిక సాయతో వైఎసార్ కాపరి బంధు అనే ఒక పేరుతో కొత్త పథకం ను అమలు చేయనుంది.ఈ పథకం ద్వారా ఒక్కో ;లబ్దిదారునికి 20గొర్రెలు ,ఒక పొట్టేలు కొనిగోల్ చేసేందుకు ఆర్ధిక సాయం చేయనున్నారు.సంవత్సరానికి 12500 మంది చొప్ప్పున నాలుగు సంవత్సరాలకు50వేలకు మంది కి లబ్దిదారులకు ప్రయోజయనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.ఎన్సిసిసి ఈ పథకాన్ని తొలుత రూ.200 కోట్లకు కేటాయించేదుకు అంగీకారం తెలిపారని అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంద్ర ప్రదేశ్ లో కొత్తగా ప్రవేశ పెట్టనున్న వైఎస్సార్ కాపరి బంధు పథకం
ఎవరు: ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: మార్చి 15
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 15-03-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 13-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 13-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 12-03-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 12-03-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 12-03-2020 appeared first on Manavidya.in.
]]>“జాయ్ బంగ్లా” ను జాతీయ గీతంగా ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రబుత్వం :
జాయ్ బంగ్లా ను దేశ జాతీయ నినాదంగా ప్రకటించిన హైకోర్ట్ నిన్న అన్ని రాష్ట్ర కార్యక్రమాలు మరియు విద్య సంస్థల సమావేశంలో నినాదాన్ని ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకునేల ప్రబుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న ప్రజలందరు మరియు రాష్ట్ర అధికారులు జాతీయ రోజులలో మరియు ఇతర తగిన సందర్బాలలో వారి ప్రసంగాల తర్వాత జాయ్ బంగ్లా ను ఉపయోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ రెండు న్యాయమూర్తుల ధర్మాసనం అధికారులను కోరింది. ఇది జాయ్ బంగ్లా స్వతంత్ర్యం మరియు జాతీయ ఐక్యత యొక్క నినాదం .
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ గీతంగా జాయ్ బంగ్లా ను ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రబుత్వం
ఎక్కడ : బంగ్లాదేశ్
ఎవరు: బంగ్లాదేశ్
ఎప్పుడు: మార్చి 12
వింగ్స్ ఇండియా కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్ :
ఫెడరల్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిక్కి ) తో కలిసి సివిల్ ఏవియేషన్ అండ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఐఐ)తెలంగాణా లో ని హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా 2020 అనేది సివిల్ ఏవియేషన్ బిజినెస్ ఎగ్సిబిషణ్ మరియు ఎయిర్ షో.ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : వింగ్స్ ఇండియా కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్
ఎక్కడ : హైదరాబాద్
ఎప్పుడు: మార్చి 12
కోవిద్ -19 ను మహమ్మారివ్యాధి గా ప్రకటించిన WHO సంస్థ:
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిద్ -19 ను ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా వివిధ దేశాలకు స్వేచ్చగా వ్యపిస్తున్నందున ఇది ఒక మహమ్మారి గా అధికారంగా ప్రకటించిది.ప్రజలకు రోగ నిరోధ శక్తి లేని కొత్త వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా వాయప్త్స్తున్నపుడు మహమ్మారిగా ప్రకటించబడింది.COVID-19 అనేది చైనాలో ఉద్బవించిన కరోనా వైరస్ నవల వలన కలిగే వ్యాధిగా పరిగణించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిద్ -19 ను మహమ్మారివ్యాధి గా ప్రకటించిన WHO సంస్థ
ఎవరు: WHO సంస్థ
ఎప్పుడు:మార్చి 12
ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచిన జాక్ మా :
కరోనా వైరస్ తీవ్రత కు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మంద్యంలోకి జరుకున్తయన్న భయాలతో మార్చి 09 స్టాక్ మార్కెట్ కుప్పకూలిన నేపద్యంలో పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటి దాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాల్లో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబాని రెండో స్థానాన్ని కిపరిమితమయ్యారు.మార్కేట్ లో పతనంలో ఆయన సంపద వికువ 5-8 బిలియన్ డాలర్ల మేర హరిన్చుకోవదం ఇందుకు కారణం .దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన అలీ బాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్తకుడు జాక్ మా మల్లి నంబర్ వన్ స్థానంలో నిలిచారు.అంబాని కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్ల ఎక్కువగా ఉంది.2018 మద్యలో జాక్ మా ఆసియా లో నంబర్ 1 హోదాను కోల్పోయారు.అపర కుబేరుల సంపద లెక్కించే బ్లుం బర్గ్ బిలియన్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచిన జాక్ మా
ఎవరు: జాక్ మా
ఎప్పుడు: మార్చి 12
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మనీష్ కౌశిక్ :
టోక్యో ఒలింపిక్స్ కు మరో భారత బాక్సర్ మనీష్ కౌశిక్ (63 కేజీలు) అర్హత సాదించారు.ఆసియా బాక్సింగ్ క్వాలిఫైర్ లో మార్చి 12 అతను 4-1 తేడాతో హారిసన్ పై గెలిచాడు. మనీష్ తో కలిపి మొత్తం తొమ్మిది మంది భారత బాక్సర్లు ఇప్పటికే ఒలింపిక్స్ కు అర్హత సాదించారు.భారత బాక్సింగ్ లో చరిత్ర లో ఇంత మంది బాక్సర్లు ఆ మెగా క్రీడ లకు అర్హత సాదించడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మనీష్ కౌశిక్
ఎక్కడ :జోర్డాన్ (అమ్మాన్)
ఎవరు:మనీష్ కౌశిక్
ఎప్పుడు: మార్చి 12
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 12-03-2020 appeared first on Manavidya.in.
]]>