
Daily Current Affairs in Telugu 16-03-2020
ఉమెన్ ఆన్ బోర్డ్ 2020 అధ్యయనంలో భారత్ 12స్థానం :

ఉమెన్ ఆన్ బోర్డ్ 2020అనే అద్యయనం ప్రకారం భారతదేశం ప్రపంచంలో 12వస్థానం లో ఉంది.ఈ జాబితాలో నార్వే 40.72%మహిళలతో అగ్రస్థానంలో ఉంది.గ్లోబల్ రిక్రూట్ మెంట్ టెండరింగ్ ఫ్లాట్ ఫాంలైన మైహిరింగ్ క్లబ్ మరియు సర్కారీ నౌక్రిలు సంయుక్తంగా వుమెన్ ఆన్ బోర్డ్ 2020 పై అద్యయనం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల బోర్డులో మహిళలు ఉండడం ఆదారంగా ఈ అద్యయనం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉమెన్ ఆన్ బోర్డ్ 2020 అధ్యయనంలో భారత్ 12స్థానం
ఎవరు:ఇండియా
ఎప్పుడు: మార్చి 16
ఒమాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న ఆచంట శరత్ కమల్

ఐఐటి ఎఫ్ ఛాలెంజర్ ప్లస్ ఒమాన్ ఓపెన్ లో ఎస్ ఇండియన్ ప్యాడ్లర్ ఆచంట శరత్ కమల్ గెలుపొందారు .మార్చి 15న సాయత్రం జరిగిఅన ఫైనల్లో 37ఏళ్ల భారతీయ అనుబవజ్నుడు టాప్ సీడ్ పోర్చుగల్ కు చెందిన మార్కోస్ ఫ్రిటాస్ ను 4-2 తేడాతో ఓడించాడు.అంతకు ముందు జరిగిన సెమి ఫైనల్లో ,నాల్గవ సీడ్ ఆచంట 11-13,11-13,13-11,11-09,13-11,8-11,11-7 స్కోర్లు నమోదు చేశాడు
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒమాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న అమన్ శరత్ కమల్
ఎవరు: ఆచంట శరత్ కమల్
ఎప్పుడు: ,మార్చి 16
కోవిద్ -19 ను జాతీయ విపత్తు గా ప్రకటించిన కేంద్ర ప్రబుత్వం :

కోవిద్ -19 (కరోనా వైరస్ ) ను జాతీయ విపత్తు గా భారత ప్రబుత్వం ప్రకటించిది. కోవిద్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా ప్రకటించిన నేపద్యంలో కేంద్ర ప్రబుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ మార్చి 13 న తెలిపింది.కోవిద్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరే వారి కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించనున్నట్లు పేర్కొంది.రాష్ట్ర ప్రబుత్వాలు కోవిద్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు ఆఃరం వైద్యం వంటి సోఉకర్యలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కోవిద్ -19 ను జాతీయ విపత్తు గా ప్రకటించిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
మొబైల్ ఫోన్ ల పై జిఎస్టి 18 శాతానికి పెంచిన కేంద్ర ప్రబుత్వం :

మొబైల్ ఫోన్లపై జిఎస్టి 18శాతానికి పెంచాలని విజ్ఞప్తి కౌన్సిల్ సమావేశం నిర్నయిచిది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సితరామన్ నేతృత్వంలో న్యుదిల్లి లో మార్చి 14 న జరిగిన 39 వ జిఎస్టి కౌస్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించిది. వినియోగ దారులు సమస్యలు ను అధిగమించేలా ఈ జిఎస్టి నెట్ వర్క్ డిజైన్ మెరుగు పరిచే బాద్యతను ఇన్ఫోసిస్ కు అప్పగించాలని నిర్ణయించింది.మొబైల్ ఫోన్లు కొన్ని కీలక విడి బాగల పై 12 శాతంగా ఉన్న జిఎస్టి 18శాతానికి పెంచింది.ఇది 2020 ఏప్రిల్ 01నుంచి అమలవుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి :
మొబైల్ ఫోన్ ల పై జిఎస్టి 18 శాతానికి పెంచిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆర్బిఐ సెంట్రల్ బోర్డులో దేబశిస్ పాండాను డైరెక్టర్ గా ప్రతిపాదించిన కేంద్ర ప్రబుత్వం:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ కేంద్ర ప్రబుత్వం దేబాశిస్ పాండాను నామినేట్ చేసింది.ఆయన కార్యదర్శి ఆర్ధిక సేవల విభాగం ,ఆర్ధిక మంత్రిత్వ శాఖ ,భారత ప్రబుత్వం ,న్యు డిల్లి దేబాశిస్ పాండా ను నామినేషన్ ను మార్చి 11,2020 నుండి మరియు తదుపరి ఆదేశాల వరకు అమలులో ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్బిఐ సెంట్రల్ బోర్డులో దేబశిస్ పాండాను డైరెక్టర్ గా ప్రతిపాదించిన కేంద్ర ప్రబుత్వం
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు: మార్చి 16
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |