
Daily Current Affairs in Telugu 14-03-2020
ముకుందన్ సి మేనన్ అవార్డు పొందిన ప్రో . సాయి బాబా:

పోరాహక్కుల పరిరక్షణకు ప్రో .సాయి బాబా చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ముకుందన్ సిమేనేన్ అవార్డు ను ఇస్తున్నట్లు నేషనల్ కన్సడరేషణ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రకటించిది. డిల్లీలో మార్చి 14న జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రో .సాయి బాబా సతి మని వసంత కుమారి స్వీకరించారు. మావోయిస్టు పార్టీలతో సంబందలున్న ఆరోపణలతో ప్రస్తుతుం అయన జైలులో ఉన్నారు.కార్యక్రమంలో దక్షినాసియా మనవ హక్కుల డాక్యుమెంటేషన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ రవి నాయర్ ,డిల్లి విశ్వ విద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ హనిబాబు దుటా మాజీ అద్యస్క్షురాలు నందిత నారాయణ్ తదితరులు పాల్గొనారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ముకుందన్ సి మేనన్ అవార్డు పొందిన ప్రో . సాయి బాబా
ఎవరు: ప్రో . సాయి బాబా
ఎప్పుడు: మార్చి 14
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ) టోర్నీ విజేతగా అట్లేటికో డి కోలకతా టీం :

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎఎల్) పుట్ బాల్ టోర్నీలో అట్లేతికో డి కోల్కతా మూడో సారి విజేతగా నిలిచింది.మార్చి 14 గోవాలోని ఖాళి స్టేడియంలో జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో ఆ జట్టు 3-1 తేడాతో చెన్నై ఎఫ్ సి పై గెలిచింది.కోల్ కతా తరపున జేవియర్ హీర్నందేజ్ (౧౦వ,90+3 వ నిమిషాల్లో ) రెండు గోల్స్ తో సత్తా చాటాడు మ్యాచ్ ఆరంబం నుంచి పూర్తి ఆధిపత్యం చలయించిది. ఉత్కంట బరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై పై కోల్ కతా విజ్యయం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ) టోర్నీ విజేతగా అట్లేటికో డి కోలకతా టీం
ఎవరు: అట్లేటికో డి కోలకతా టీం
ఎక్కడ:గోవా
ఎప్పుడు: మార్చి 14
కరోనా పై పోరు కు సార్క్ దేశాదినేతల విడియో కాన్ఫరెన్స్ :

కరోనా పై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్ కూటమి దేశాల నేతలు మార్చి 14 సాయంత్రం ఐదు గంటలకు విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమవేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని విదేశీ వవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక త్వీతర్ లో పేర్కొన్నారు.ఉమ్మడి ప్రయోజనం కోసం కూటమి కలిసి వస్తోందని చెప్పారు.ఈ వైరస్ పోరుపై ప్రపంచానికి సార్క్ మార్గదర్శకంగా ఉండాలన్న మోడి తాజా విడియో కాన్ఫరెన్స్ గురించి ముందుగానే ప్రథిపాదించిన విషయం తెలిసిందే. ప్రతిపాదిత విడియో కాఫరెంస్ లో వైద్య ,ఆరోగ్య వ్యవహారాలపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి కి సలహాదారుడిగా ఉన్న జాఫెర్ మీర్జా పాల్గొంటారని తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కరోనా పై పోరు కు సార్క్ దేశాదినేతల విడియో కాన్ఫరెన్స్
ఎవరు:సార్క్
ఎక్కడ: న్యుదిల్లి
ఎప్పుడు: మార్చి 14
ఎస్ బ్యాంక్ కొత్త ఎండి& సియివో గా ప్రశాంత్ కుమార్ నియామకం :

యెస్ బ్యాంక్ సియివో చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గా మరియు మేనేజిగ్ డైరెక్టర్ గా నూతనంగా ప్రశాంత్ కుమార్ ను ప్రస్తుతం నియమించిది. యెస్ బ్యాంక్ నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా సునీల్ మెహతా ను నియమించారు.మహేష్ కృష్ణ ముర్హ్తి బ్యాంక్ నాన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా ,అతుల్ బేడా ను నాన్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎస్ బ్యాంక్ కొత్త ఎండి& సియివో గా ప్రశాంత్ కుమార్ నియామకం
ఎవరు: ప్రశాంత్ కుమార్
ఎప్పుడు: మార్చి 14
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలుగా తై జు ,విక్టర్ లు :

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పురుషుల సింగిల్స్ లో ప్రపంచానికి మాజీ నంబర్ వన్ విక్టర్ ఆక్సెల్ సన్ (ఎన్మార్క్ ) మహిళల సింగిల్స్ లో ప్రపంచానికి రెండో ర్యాంకర్ తై జు జుంగ్ (చైనీస్ టైపి) చాంపియన్ గా నిలిచారు.120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భాగంగా బర్మింగ్ హం మర్చి 15 న జరిగిన ఫైనల్స్ లో ఆక్సెల్ సన్ 21-13,21-14, తో ప్రపంచ రెండో ర్యాంకర్ టాప్ సీడ్ చౌ టిఎన్ చెం (చైనీస్ టైపి) పై నెగ్గాడు .అలాగే థతై జు జుంగ్ 21-19,21-15 తో టాప్ సీడ్ ప్రపంచ నంబర్ వన్ చెన్ యుఫె (చైనా) పై విజయం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలుగా తై జు ,విక్టర్ లు
ఎవరు: తై జు ,విక్టర్
ఎప్పుడు: మార్చి 14
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |