Daily Current Affairs in Telugu 30-01-2020
రాణికి ప్రపంచ క్రీడల సమాఖ్య పురస్కారం :
హాకి ,భారత జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ప్రపంచ క్రీడల సమాక్య వార్షిక పురస్కారం నకు ఎంపిక అయింది.ఆమెను 2019 సంవత్సరానికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించారు.20రోజుల పాటు సాగిన క్రీడాకారుల అభిమానుల ఓటింగ్లో ఆదరంగా ఆమెని పురస్కారానికి ఎంపిక చేసారు.రాణి అత్యధికంగా 199477 ఓట్లు దక్కించుకుని అగ్ర స్థానంలో నిలిచింది.కరాటే స్టార్ స్టానిస్లావ్ హోరున్ (ఉక్రెయిన్ )రెండో స్థానం సాధించగా కెనడా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ రియాల్ స్టీవ్ మూడో స్థానంలో నిలిచింది.ముందు 25మందిని ఈ అవార్డునకు ఎంపిక చేసిన ప్రపంచ క్రీడల సమాఖ్య తర్వాత జాబితాను పదిమందికి కుదించి ఓటింగ్ నిర్వహించింది.15ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన రాణి ప్రస్త్తుతం కెప్టెన్ గా జట్టును నడిపిస్తూ ప్రపంచ కెప్టెన్ జట్టును నడిపిస్తూ ప్రపంచ అత్యుత్తమ హాకి క్రీడాకారుల్లో ఒకరిగా కొనసాగుతుంది.గత ఏడాది ఎఫ్ఐహెచ్ సిరీస్ పైనల్స్లో రాణినే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచింది.
క్విక్ రివ్యూ
ఏమిటి : రాణికి ప్రపంచ క్రీడల సమాఖ్య పురస్కారం
ఎక్కడ:డిల్లీ
ఎవరు: రాణి రాంపాల్
ఎప్పుడు:జనవరి 30
ప్రత్యూష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ :
తెలుగమ్మాయి బొద్దా పత్యుష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించింది.ఇంగ్లాండ్లో జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ప్రత్యషకు మూడో మహిళా గ్రాండ్ మాస్టర్ నార్మ్ లబించింది.మూడేళ్ళ క్రితం తొలి రెండు నార్మ్ లు సాధించిన ప్రత్యుష తాజాగా జిబ్రాల్టర్ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో 5పాయింట్లు సంపాదించి మూడూ నార్మ్ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది .తెలుగు రాష్ట్రాలలో కోనేరు హంపి ,ద్రోణ వల్లి హారిక మాత్రమె మహిళా గ్రాండ్ మాస్టర్ సాధించారు.భారత్లో ఈ హోదా ఉన్న ఎనినిదో క్రీడాకారిణి ప్రత్యూష ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ 24 అంతర్జాతీయ పతకాలు గెలిచిన ప్రత్యూష .గతేడాది జాతీయ సీనియర్ చెస్ లో నాలుగో స్థానం సాధించిన ప్రత్యుష ,బీజింగ్ చెస్ టోర్నీలో అయిదో స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యూ
ఏమిటి : ప్రత్యూష మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్
ఎవరు: ప్రత్యూష
ఎప్పుడు:జనవరి 30
కేటిఆర్ కు దక్కిన మరో అరుదైన గౌరవం :
రాష్ట్ర పరిశ్రమలు ,ఐటి పుఅరపాలక శాఖ మంత్రి కేటి రామారావు కు మరో అరుదైన గౌరవం దక్కంది.కొద్ది రోజుల క్రితమే దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరైన ఆయన తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఈ ) ప్రబుత్వం నిన్చ్ ఆహ్వానం అందుకున్నారు.మార్చి 24 నుంచి 26వరకు దుబైలో జరిగే తమ దేశ పెట్టుబదులని వార్షిక సదస్సు కు హాజరవాలని యు ఎ ఈ పబుత్వం కోరింది.బావిష్యట్టు కోసం పెట్టుబడులు –ప్రపంచ పెట్టుబడులు స్వరూపం అనే అంశంపై ఆ ప్రబుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది.పలు దేశాల అధినేతల పాటు పారిశ్రామిక వేత్తలు సంస్థలు అధిపతులు ను ఆహవనిస్తోంది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ,సూక్ష్మ ,మద్య తరహా పరిశ్రమలు అంకుర పరిశ్రమలు బవిష్యత్తు నగారాలు తదితెర అంశాలపై ఇందులో శికరగ్ర సమావేశాలు చర్చ గోస్టులు ఉంటాయి.
క్విక్ రివ్యూ
ఏమిటి : కేటి ఆర్ కు దక్కిన మరో అరుదైన గౌరవం
ఎక్కడ:హైదరాబాద్
ఎవరు: కేటి ఆర్
ఎప్పుడు:జనవరి30
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత :
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ ఎంఎల్ఎ వంగల పూడి అనిత నియమితులయ్యారు.తెదేపా అడక్షుడు చంద్ర బాబు ఆమెను ఈ పదవికి ఎంపిక చేసినల్టు పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కళా వెంకటరావు జనవరి 29 ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో మహిళపై జరుతున్న అన్యాయాలపై అనిత సారద్యంలో తెలుగు మహిళలు పోరాడతామన్నారు.
క్విక్ రివ్యూ
ఏమిటి : తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత :
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎవరు: వంగలపూడి అనిత :
ఎప్పుడు:జనవరి 30
గర్బశ్రావం గరిష్ట కాలపరిమితిని 20నుంచి 24వారాలకు పంపు:
గర్బః స్రావం (అబార్షన్)చేయించుకునేందుకు ఇప్పటివరకు ఉన్న గరిష్ట కాలపరిమితిని 20వారాల నుంచి 24 వారాల వరకు పెంచాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది.తదనుగునంగా వైద్య పరమైన గర్బ విచ్చ్సితి చట్టానికి (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ఫ్ ప్రేగ్నేన్సి యాక్ట్ -1971 ) సవరణలు చస్తూ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. జనవరి 29 ప్రదానమంత్రి నరేంద్ర మొది అద్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.
క్విక్ రివ్యూ
ఏమిటి : గర్బశ్రావం గరిష్ట కాలపరిమితిని 20నుంచి 24వారాలకు పంపు
ఎక్కడ:డిల్లి
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎప్పుడు:జనవరి 30