Daily Current Affairs in Telugu 22-05-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 22-05-2020

rrb ntpc online exams in telugu

రాజవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం ను ప్రారంబించిన ఛత్తీస్గద్ ప్రబుత్వం :

కోవిద్ -19 మహమ్మారి మద్య రాష్ట్రంలోని గ్రామిన ఆర్హ్తిక వ్యవస్థను ఉత్తేజపరచే లక్ష్యం తో రైతు కేంద్రీకృత పథకం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ను ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ప్రారంబించింది. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన కింద ఛత్తీస్ గడ్  ప్రభుత్వం గ్రామీన ప్రజానీకానికి మొత్తానికి డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో కి నేరుగా బదిలీ చేయడం ద్వారా రాష్ట్ర గ్రామిన ఆర్ధిక వ్యవస్థకు  రూ.5100 కోట్లు ఇవ్వనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: రాజవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన పథకం ను ప్రారంబించిన ఛత్తీస్ గడ్ ప్రబుత్వం

ఎవరు: ఛత్తీస్ గడ్ ప్రబుత్వం

ఎక్కడ: ఛత్తీస్ గడ్

ఎప్పుడు: మే 22

బజాజ్ ఆటో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమితులయిన అభినవ్ బింద్రా :

బజాజ్ ఆటో కంపెని అడనపు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఒలింపిక్ స్వర్ణ పతక అభినవ్ బింద్రా నియమితులయినారు. 2020 మే 20 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెల్పింది.నానూ పమ్నా ని మరణం  తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి ఖాళి ఉందని ఈ నేపద్యంలో నే బింద్రా నియామకం జరిగిందని బజాజ్ ఆటో సంస్థ తన ఫైలింగ్ లో తెలిపింది ప్రస్తుతం కంపెని డైరెక్టర్ ఓ ఎవరితోనూ బింద్రా కు ఎటువంటి సంబందం లేదని వెల్లడించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: బజాజ్ ఆటో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమితులయిన అభినవ్ బింద్రా

ఎప్పుడు: మే 22

పిపిఈ తయారీలో భారత్ కు  దక్కిన రెండో స్థానం :

కరోనా వైరస్ బారిన పడకుండా ఉపయోగించే సంరక్షణ సాధనాల అయిన (పిపిఈ) ఉత్పత్తి ని భారత దేశం మరింత గా పెంచింది. దాని వల్ల శరీరాన్ని పూర్హ్టిగా కప్పి ఉంచే పిపిఈ బాడి కవరాల్స్ ను అత్యధికంగా తయారు చేసే దేశాల జాబితాలో భారత దేశం రెండో స్థానంలో నిలిచింది. కేవలం రెండు నెలల స్వల్ప కాలం లోనే ఈ ఘనత సాధించినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మే 21న వెల్లడించింది. పిపిఈ బాడి కవరాల్స్ తయారీలో చైనా దేశం అగ్ర స్థానంలో ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పిపిఈ తయారీలో భారత్ కు  దక్కిన రెండో స్థానం

ఎప్పుడు: మే 22

వ్యర్థాల నిర్వహణలో దేశ వ్యాప్తంగా ఆరు నగరాలకు దక్కిన 5స్టార్ రేటింగ్ :

వ్యర్థాల (చెత్త)నిర్వహణలో సమర్దంగా వ్యవహరించిన నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహరాశాఖా ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.దేశంలో పరిశుబ్రత నిర్వహణ విషయంలో పట్టణ స్థానిక సంస్థలు చూపుతున్న ప్రతిభ ఆదరంగా కేంద్ర పట్టనబివ్రుద్ధి శాఖ దేశంలోనే 141 నగరాలకు సింగిల్ మరియు త్రీ,ఫైవ్ స్టార్లు ఈ విధంగా రేటింగ్స్ ఇచ్చింది.కేంద్ర పట్టన అబివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి మరియు ఆ శాఖ దుర్గా శంకర్ మిశ్రాలు ఈ రేటింగ్స్ విడుధల చేశారు. ప్రకటించిన ర్యాంకింగ్స్ లో దేశం లోనే అత్యధికంగా మహారాష్ట్ర లోన్ స్థానిక సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఆరు నగరాలకు లబించగా అవి అంబికాపూర్ (ఛత్తీస్గడ్)రాజ్కోట్,సూరత్(గుజరాత్) ,మైసూర్(కర్నాటక), ఇండోర్(మధ్యప్రదేశ్) నవిముంబై (మహారాష్ట్ర)ఉన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: వ్యర్థాల నిర్వహణలో దేశ వ్యాప్తంగా ఆరు నగరాలకు దక్కిన 5స్టార్ రేటింగ్

ఎక్కడ:న్యు డిల్లి

ఎప్పుడు:మే 22

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *