
Daily Current Affairs in Telugu 21-05-2020
ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కొత్త అద్యక్షుడిగా నియమితులయిన దిలీప్ ఉమెన్ :

ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఎ) తన నూతన అద్యక్షుడిగా దిలీప్ ఉమెన్ ను నియమించింది.ప్రస్తుతం ఆర్సేల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సియివో గా ఉన్నారు.వచ్చే రెండేళ్ళ కు ఆయనను ఏకగ్రీవంగా అద్యక్దుడిగా నియమించారు. మే 01 న అద్యక్ష పదవి నుంచి వైదోలిగిన టాటా స్టీల్ సియివో టివి నరెంద్రన్ ఆయన భర్తీ చేయనున్నారు.ఉమెన్ 37 సంవత్సరాల అనుభవంతో ఉక్కు పరిశ్రమకు చెందిన అనుబవజ్నుడు మరియు ఖరగ్ పూర్ (ఐఐటి) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కొత్త అద్యక్షుడిగా నియమితులయిన దిలీప్ ఉమెన్
ఎవరు: దిలీప్ ఉమెన్
ఎప్పుడు: మే 21
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ గా కార్మెన్ రిన్హార్ట్ నియామకం :

ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తన కొత్త ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఎకనామిస్ట్ గా కార్మెన్ రిన్హార్ట్ ను నియమించింది. ఆమె నియామకం జూన్ 15 ,2020 నుండి అమల్లోకి వస్తుంది. ఆమె IMF లో సీనియర్ పాలసి సహదారు గా మరియు డిప్యుటీ డిరెక్టర్ మరయు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ బేర్ స్తీర్న్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎకనామిస్ట్ గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ గా కార్మెన్ రిన్హార్ట్ నియామకం
ఎవరు: కార్మెన్ రిన్హార్ట్
ఎప్పుడు: మే 21
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
డబ్ల్యుహెచ్వో ఎగ్సిక్యుటివ్ బోర్డ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించనున్న డాక్టర్ హర్ష వర్షన్ :

ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్యుహెచ్.వోకు 34 మంది సభ్యుల కార్యనిర్వాహక మండలి కి చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్దన్ బాద్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో జపాన్ కు చెందిన డాక్టర్ హీరోకి నకతని యోక్క పదవి కాలం ముగియడం తో ఆయన స్థానంలో హర్ష వర్ధన్ గారు నియమితులైనారు. భారతదేశ ఎగ్సిక్యుటివ్ పదవికి నియమించే ప్రతిపాదన పై ఆరోగ్య సంస్థ సంతకం చేసింది.ప్రపంచ ఆరోగ్య సభ మరియు కార్య నిర్వాహక మండలి అనే రెండు నిర్ణయాత్మక సంస్థల ద్వారా డబ్ల్యు.హెచ్.వో పాలించబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: డబ్ల్యుహెచ్వో ఎగ్సిక్యుటివ్ బోర్డ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించనున్న డాక్టర్ హర్ష వర్షన్
ఎవరు: డాక్టర్ హర్ష వర్షన్
ఎప్పుడు: మే 21
కేరళా బ్లాస్టర్స్ పుట్ బాల్ క్లబ్ కు వీడ్కోలు పలికిన సందేశ్ జింగాన్ :

భారత పుట్ బాల్ జట్టు డిఫెండింగ్ అయిన సందేశ్ జింగాన్ కేరళా బ్లాస్టర్స్ క్లబ్ ను వీడాడు. ఆరేళ్లుగా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ ప్రాంచైజికి ఆతను ప్రాతినిత్యం వహిస్తున్నాడు. ఈవిధంగా జట్టుతో పరస్పర ఒప్పందం మేరకే తమ జట్టును వీడుతునట్లు బ్లాస్టర్ అధికారి తెలిపారు. చండీగర్ కు చెందిన 26 ఏళ్ల సందేశ్ డిఫెన్స్ లో దిట్ట. ఐఎస్ఎల్ఓ లో రెండు సార్లు (2014,2016) కేరళ ను ఫైనల్ కు చేర్చడంలో సందేశ్ కీలక పాత్ర వహించాడు. గాయంతో గత 2019-20 సీజన్ కు పూర్తిగా దూరం కావడం తో కేరళా బాస్టర్స్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విపలంయ్యాడు. 10 టీం లు తలపడిన ఐఎస్ఎల్లో కేరళా ఫెలవమైన ఆట తీరుతో ఏడో స్థానం ఓ నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేరళా బ్లాస్టర్ పుట్ బాల్ క్లబ్ కు వీడ్కోలు పలికిన సందేశ్ జింగాన్
ఎవరు: సందేశ్ జింగాన్
ఎప్పుడు: మే 21
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |