Daily Current Affairs in Telugu -27-12-2019

Daily Current Affairs in Telugu -27-12-2019

హైదరాబాదీ ఇంజనీర్ కి జాతీయ అవార్డు.:

మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ రంగంలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎం.కిషోర్ నేషనల్ డిజైన్ అండ్ రిసెర్చ్ ఫోరం (ఎన్డిఆర్ఎఫ్) అవార్డు దక్కిన్చుకున్నారు.మరో 5రంగాల్లో ఇతర రాష్ట్రాల వారు కైవసం చేసుకున్నారు.డిసెంబర్ 29నుండి మూడు రోజులపాటు  జరగనున్న సదస్సులో ఆగ్మెంటేషణ్ రియాలిటీ ,కృత్రిమ మేధ ,ఇంజనీరింగ్ విద్య ,ప్రస్తుత విధానాలు రాబోవు మార్పులపై చర్చించుకున్నారు.ఈ సదస్సు ది ఇస్తిట్యుట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ తెలంగాణా శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల 34వ ఇండియన్ ఇంజనీరింగ్ సదస్సును  గవర్నర్ తమిలసై సొందరరాజన్  ప్రారంబించారు.ఇండియన్ ఇంజనీరింగ్ సదస్సు డిసెంబర్27న ప్రారంబమైంది.ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: హైదరాబాదీ ఇంజనీర్ కి జాతీయ అవార్డు

ఎవరు:  డాక్టర్ ఎం.కిషోర్

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: డిసెంబర్ 27

సిఏఏ పై కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వేస్ నివేదిక:

భారత పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్  రిజిస్టర్ –ఎన్పిఆర్)పై అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సి ఆర్ ఎన్) నివేదిక ను రూపొందించింది. నివేదికను ఆ దేశ కాంగ్రెస్స్ సబ్యులకు అందజేసింది.సిఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్స్ కు చెందిన స్వతంత్ర అనేది అమెరికా కాంగ్రెస్స్ కు చెందిన స్వతంత్ర అద్యయన విభాగం ,ప్రాముక్యత సంతరించుకున్న దేశీయ ,అంతర్జాతీయ అంశాలపై అద్యయనం చేసి ఈ కమిటీ కాంగ్రెస్ సబ్యులను నివేదికలు సమర్పిస్తుంది.అయితే వీటిని కాంగ్రెస్స్ అధికార నివేదికలు మాత్రం పరిగనించదు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: సిఏఏ పై కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వేస్ నివేదిక

ఎప్పుడు: డిసెంబర్ 27

దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ వర్శిటీ :

దేశంలోనే మొట్టమొదటి సారి గా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా యునివర్సిటి రూపుదిద్దుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లాలోనే 2020ఏడాది జనవరిలో ప్రారంబం కానుంది.అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు (ఎఐఈఎస్టి) ఈ యునివర్సిటీ ని ఏర్పాటు చేసింది.ఈ విషయమై (ఏఐటిఈఎస్టి)ఈ యునివర్సిటి ఏర్పాటు కీనుంది.ఈ విషయమై ఏఐటిఎస్టి అద్యక్షుడిగా డాక్టర్ కిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ ఈ యునివర్సిటీ లో శశు తరగతి నుంచి పిహెచ్ డి వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి.జనవరి 15నుంచి కొన్ని క్లాసుల ప్రారంబం అవుతాయి.ఫిబ్రవరి ,మార్చి నుంచి అన్ని తరగతుల ప్రారంబమవుతాయి.అని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ వర్శిటీ

ఎవరు:  అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు

ఎక్కడ: ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లా

ఎప్పుడు: డిసెంబర్ 27

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

సరిహాద్దుల విషయమై కువైట్ ,సౌధీ అరేబియా ఒప్పందం :

కువైట్ మరియు సౌది అరేబియా దేశాల మద్యసరిహద్దు రేఖ పొడవున తటస్థ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కువైట్ ,సౌది అరేబియా దేశాలు అంగీకరించాయి.ఈమేరకు కువైట్ రాజధాని కువైట్ సిటీలో డిసెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు  ఒప్పందంపై సంతకాలు చేశారు.దీంతో ఉమ్మడిగా చమురు ఉత్పత్తి  పునరుద్దరించేదుకు ఉద్దేశించిన అవహన ఒప్పందం పైన సంతకాలు చేశారు.ఈ రెండు ఒప్పందా;లను చారిత్రాత్మక విజయంగా ఇరు పక్షాలు ప్రకటించుకున్నాయి.సరిహద్దు పై కుదిరిన ఒప్పందంలో భాగంగా 5770 చ.కి.మీ. సరిహద్దు రేఖ పొడవునా తటస్థ మండలాన్ని ఏర్పాటు చేస్తారు నాలుగేళ్ళ క్రితం యుద్ధం కారణంగా ఖఫీ ,వాఫ్రా చమురు క్షేత్రాలలో నిలిపివేసిన ఉత్పతిని తిరిగి ప్రారంబించనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: సరిహాదుల విషయమై కువైట్ ,సౌధీ అరేబియా ఒప్పందం

ఎవరు: కువైట్ మరియు సౌధీ అరేబియా

ఎక్కడ:  కువైట్ రాజధాని కువైట్ సిటీ

ఎప్పుడు: డిసెంబర్ 27

శ్రీకాంత్ ,అంజుమ్ లకు జీవిత కల సాపల్య పురస్కారాలు:

టీం ఇండియా మాజీ కెప్టెన్ కృష్ణమా చారి శ్రీకాంత్ ,మహిళా ల జట్టు మాజీ సారధి అంజుమ్ చోప్రా ఈ ఏడాది బిసిసిఐ సికే నాయుడు జీవిత కాల సాపల్య పురస్కారాన్ని ఉమ్మడిగా అందుకోనున్నారు. వచ్చే నేల 12న బిసిసిఐ వార్శిల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తమిళనాడుకు చెందిన శ్రీకాంత్ 1983 ప్రపంచ కప్ సాధించిన భారత్ జట్టులోని సబ్యుడు. టీం ఇండియా తరపున 43 టెస్టులు ,146 వన్డేలు ఆడిన శ్రీకాంత్ 1992 లో ఆటకు వీడ్కోలు పలికాడు.2009 నుంచి 2012 వరకు జాతీయ సెలక్షన్  కమిటీ చైర్మన్గా  పని చేసాడు.అంజుమ్ 12 టెస్టులు ,127 వన్డేలు ,18 టి20లు ఆడింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: శ్రేకాంత్ ,అంజుమ్ లకు జీవిత కల సాపల్య పురస్కారాలు:

ఎవరు:  : శ్రేకాంత్ ,అంజుమ్ చోప్రా

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: డిసెంబర్ 27

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *