Daily Current Affairs in Telugu 05-02-2020

Daily Current Affairs in Telugu 05-02-2020

rrb ntpc online exams in telugu

డిఫెన్స్ ఎక్స్ పో -20 లో బీడిఎల్ స్టాల్ ఏర్పాటు :

ఉత్తరప్రదేశ్  లోని లఖ్ నవు  లో ఫెబ్రవరి 05 న ప్రరంబమైన డిఫెన్స్ ఎక్స్ పో -2020లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడిఎల్)స్టాల్ ను ఏర్పాటు చేసింది.దీనిని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే గారు ప్రారంబించారు.తమ సంస్థ నుండి ఉత్పత్తి చేసిన ఆధునిక పరికరాలు వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ప్రాదాన్యత వాటి పనితీరు ను బీడిఎల్  సిఎండి మిశ్రా మనోజ్ ముకుంద్ నర్వనే వివరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : డిఫెన్స్ ఎక్స్ పో -20 లో బీడిఎల్ స్టాల్ ఏర్పాటు

ఎవరు: ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే

ఎక్కడ : ఉత్తరప్రదేశ్  లోని లఖ్ నావు

ఎప్పుడు:ఫెబ్రవరి 05

అద్దె గర్భాల బిల్లుకు రాజ్య సభ సెలెక్ట్ కమిటీ 15సవరణలు సిపార్సు :

అద్దె గర్బాల (సరోగాసి )బిల్లుకు  రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15సిపార్సులు చేసింది. సమీప బంధువుల ద్వారానే అద్దె గర్బం ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలని  విధించిన నిబందన  ను తొలగించాలని ఇష్టపడి ముందుకొచ్చే  ఏ మహిళా సేవలను ఉపయోగించుకునేల  సవరణ చేయాలనీ పేర్కొంది.భారతీయ జనతా పార్టీ సబ్యుడు  భుపెందర్ యాదవ్ నేత్రుత్వంలో 23 మంది సబ్యుల కమిటీ వివిధ వర్గంతో సమాలోచనలు జరిపింది.సమగ్ర నివేదికను  ఫెబ్రవరి 05 రాజ్య సభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కు అందించింది.

కమిటి  ప్రదాన సిపార్సులు :

  • కనీసం ఐదేళ్ళ దాంపత్యం జీవనం పూర్తయిన సంతానం కలిగే పరిస్తితుల్లేవని నిర్తారించిన వారికే ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిబందనను రద్దు చేయాలి.
  • 35 నుంచి 45 ఎల్లా మద్యలో ఉన్న ఒంటరి మహిళలు  (వితంతువులు,విడాకులు తీసుకున్న వారు,జన్మతః భారతీయుడైన సయితం )అద్దె గర్బం ప్రయోజనం పొందేందుకు అనుమతించాలి .
  • జన్మత  భారతీయులైన వారు సరోగసి బోర్డుల నుంచి దృవీకరణ పత్రం తెచ్చుకుంటే ఈ ప్రయోజనాన్నీ ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలి.
  • అద్దె గర్భం మోసిన తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది .కాబట్టి ఆమెకు బెమాను 16నెలల నుంచి 36 నెలల కు పెంచాలి .
  • పుట్టుకతోనే గర్భం సంచి లేని వారు ఉన్న అది పని చేయని వారు క్యాన్సర్ కారణంగా దాన్ని  తొలగించుకోవల్సి వచ్చిన వారు గర్బా సహాయ కనతులు (పైబ్రయిడ్స్)ఉన్న్న వారు దీర్గ కాలిక అనరోగ్య సమస్యల కారనంగా సాదారణంగా గర్భం నుంచి దాల్చే పరిస్తితి లేని విషయంలో ఐదేళ్ళ నిబందన సడలించాలి .తక్షణం ఈ పయోజనాన్ని ఎంచుకునే అవకాశం వారికి కల్పించాలి.
  • సరోగాసి బోర్డులోని నిపుణులు కాలపరిమితిని  ఏడాది నుంచి మూడేల్లకు పెంచాలి.
  • పవిత్రమైన మాతృత్వాన్ని ఎత్తి పరిస్త్తితుల్లో ను చెల్లింపు సేవల కిందకు మార్చకూడదు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : అద్దె గర్భాల బిల్లుకు రాజ్య సభ సెలెక్ట్ కమిటీ 15సవరణలు సిపార్సు

ఎవరు:రాజ్యసభ సెలెక్ట్ కమిటీ

ఎక్కడ :డిల్లీ

ఎప్పుడ: ఫెబ్రవరి 05

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

 

క్యాబ్ అద్యక్షుడిగా అవిషేక్ దాల్మియా ఎన్నిక:

బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్ ౦అద్యక్శునిగా ఎన్నికైన అతి పిన్న వయస్కునిగా 38ఏల్ల  అవిషేక్ దాల్మియా నిలిచాడు.బిసిసిఐ మాజీ అద్యక్షుడిగా దివంగత జగన్ మోహన్ దాల్మియా కుమారుడే అవిషేక్ అతడు ఫెబ్రవరి 05 ఏకగ్రీవంగా ఎన్నికయారు.బిసిసి ఐ అద్యక్షుడు సౌరభ్ గంగూలి  కొత్త సంయుక్త కార్యాదర్శిగా  బాద్యతలు అందుకున్నాడు.గంగూలి  బిసిసిఐ  అద్యక్షదైనప్పటికి నుంచి క్యాబ్ అద్యక్ష స్థానం ఖాలిగా ఉంది.గంగూలి తన కుమార్తె సనాతో కలిసి అవిషేక్ ను అబినందించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : క్యాబ్ అద్యక్షుడిగా అవిషేక్ దాల్మియా ఎన్నిక

ఎవరు: అవిషేక్ దాల్మియా

ఎక్కడ :కోల్ కతా

ఎప్పుడు: ఫెబ్రవరి 05

అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి:

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీ గా నిలిచాడు .ది డఫ్ అంద్ ల్ఫ్స్ అనే సంస్థ  అద్యయనం ప్రకారం రూ.1690కోట్ల బ్రాండ్ విలువలో కోహ్లి అగ్రస్థానంలో  ఉన్నాడు.రోహిత్ శర్మ (రూ.163 కోట్లు ) కన్నా కోహ్లి బ్రాండ్ విలువ పది రెట్లు ఎక్కువ ,రో.743 కోట్లతో  బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్తానంలో ఉన్నాడు,2019 లో కోహ్లి బ్రాండ్ విలువ 39శాతం పెరిగింది.అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత ప్రముఖులలో జాబితాలో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు.2018లో 12వ స్థానంలో ఉన్న అతడు మూడు స్స్తానాలు ఎగబాకాడు.రిటైరైనప్పటికి సచిన్ టెండూల్కర్ శక్తివంతమైన బ్రాంద్ రూ.153 కోట్లతో అతడు 15స్థానంలో నిలిచాడు.రోహిత్ 20వ స్థానంలో ఉన్నాడు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా విరాట్ కోహ్లి:

ఎవరు: విరాట్ కోహ్లి:

ఎక్కడ :ముంబాయ్

ఎప్పుడు: ఫెబవరి 05

రూ. 65,544 కోట్లతో మహా ఓడరేవు ఏర్పాటు :

ఆంధ్రప్రదేశ్ విబజన చట్టంలో పేర్కొన్న ఉద్గారాజ పట్నం ఓడరేవు ఏర్పాటుకు విముఖత చూపిన కేంద్ర ప్రబుత్వంమహారాష్ట్ర  లో రూ.65వేల కోట్లతో బారీ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.ముంబాయిలో జవహార్ లాల్ నెహ్రు  పోర్ట్  ట్రస్ట్ (జేఎంయు )కి 97 కిలో మీటర్ల దూరంలోనే వదావన్ వద్ద దీని నిర్మానం చేపడతారు.ప్రదానమంత్రి నరేంద్రమోడి అద్యక్షతన ఫెబ్రవరి 05న జరిగిన మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మేదాల్ లో )అబివృద్ది చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544,54 కొట్లు వ్యయమవుతుందని అంచనా .దీనికోసం జేఎన్ పి టి ఆద్వర్యంలో ప్రత్య్రేక ప్రయోజక వాహక సంస్థ (ఎస్వివి)ఏర్పాటు చేసారు.ఇందులో దానికి సగానికి పైగా వాటా ఉంటుంది.జేఎన్పిటి ,ముందరా పోర్టులు మద్యస్తాయి కంటైనర్  నౌకల రాకపోకల కే ఉపయోగపడుతున్నాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి : రూ. 65,544 కోట్లతో మహా ఓడరేవు ఏర్పాటు

ఎవరు:కేంద్ర ప్రబుత్వం

ఎక్కడ :మహారాష్ట్ర

ఎప్పుడు: ఫెబ్రవరి 05

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *