Daily Current Affairs in Telugu 06-02-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 06-02-2020

rrb ntpc online exams in telugu

కవి ఎన్.గోప్ కి జీవన సాపల్య పురస్కారం :

ప్రముఖ తెలుగు ,కవి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి మరో విశిష్ట పురస్కానికి ఎంపిక అయ్యారు.కోల్ కతా లోని ప్రతిష్టాత్మక సంస్థ భారతీయ భాషా పరిషత్ 2019 సంవత్సరానికి గాను జీవన సాపల్య పురస్కాన్ని ఆయనకు ప్రకటించింది.మార్చ్ నెల 21 వ తేదిన ఏర్పాటు చేయనున్న ప్రత్యెక కార్యక్రమంలో పురస్కారం అందజేస్తమని ఆ సంస్థ అద్యక్షుడు డాక్టర్ కుసుమ ఖేమాని ఈ మేరకు లేఖ పంపారు.భారతీయ భాషల సాహిత్య వికాసం కోసం 1975 లో పశిమ్బెంగాల్ లో రాష్ట్రంలో ఏర్పడిన ఈ సంస్థ బహుళ వాద సంస్కృతి ని దేశ అఖండతను సృజనాత్మక ను ప్రోత్సహిస్తుంది.డాక్టర్ ఎన్.గోపి రచించిన కాలాన్ని నిద్ర పోనివ్వను ,జలగీతం ,నానీలు ,వృద్దో పనిషత్  తదితర సాహిత్య గ్రందాలు హిందీతో పాటు పలు జాతీయ ,అంతర్జాతీయ  బాశాల్లోకి అనువాదమయ్యాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: కవి ఎన్.గోప్ కి జీవన సాపల్య పురస్కారం

ఎవరు: ఎన్.గోప్

ఎక్కడ:తెలంగాణా

ఎప్పుడు:ఫెబ్రవరి 06

బ్రిటన్ రాయబారిగా బార్టన్ నియామకం :

భారత్లో బ్రిటన్ హైకమిషనర్ (రాయబారి )గా సర్ పిలిప్ బార్టన్ నియమితులయ్యారు.ప్రస్తుత రాయబారి సర్ డొమినిక్ అస్కిత్ స్థానంలో ఆయన బాద్యతలు చేపట్టనున్నారు.బార్టన్ ప్రస్తుతం విదేశీ ,కామన్ వెల్త్ కార్యాలయంలో కాన్సులేట్ సెక్యురిటి విభాగం డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నారు.1994 లో దిల్లిలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు..

క్విక్ రివ్యూ:

ఏమిటి: బ్రిటన్ రాయబారిగా బార్టన్ నియామకం

ఎవరు: సర్ పిలిప్ బార్టన్

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:ఫెబ్రవరి 06

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

భూమిమీదకు తిరిగి వచ్చిన మహిళా వ్యోమగామి క్రిస్టినా:

రికాడు స్థాయిలో దాదాపు 11నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ భూమికి తిరిగి వచ్చారు.ఆమె తో పాటు ఐరోపాకు చెందిన లుక ఫార్మిటా నో ,రష్యా వ్యోమగామి అలేక్సాందర్ స్కోర్తోవోవ్స్ లు ఫెబ్రవరీ 06 సోయాజ్ వ్యోమనౌక ద్వారా కజికిస్తాన్ లోని గడ్డి నెలలో దిగారు.అంతకుముందు వారు అంతర్జాతియ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో విధులు నిర్వర్తిన్చారు.రోదసి లో ఎక్కువ కాలం గడిపిన మహిళా గా అమెరికా వ్యోమగామి పెగ్గి వాట్సన్ పేరిట ఉన రికార్డును గత ఎడాది డిసెంబర్ 28న క్రిస్టినా బద్దలు కొటారు.పెగ్గి 289 రోజులు పాటు ఐఎస్ఎస్ లో ఉన్న్నారు. క్రిస్టీన 328 రోజులు అక్కడ గడిపారు.క్రిస్టినా  గత ఏడాది మార్చి 19 న ఐఎస్ఎస్ కు పయనమయ్యారు.గత ఏడాది అక్టోబర్  లో నిర్వహించిన  మహిళా స్పేస్ వాక్ లోను పాలు పంచుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భూమిమీదకు తిరిగి వచ్చిన మహిళా వ్యోమగామి క్రిస్టినా

ఎవరు: మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్

ఎక్కడ:అల్మాట్టి

ఎప్పుడు:ఫెబ్రవరి

ట్రంప్ పై వీగిన అబిశంషణ తీర్మానం :

ట్రంప్ పై అబిశంసన తీర్మానం వీగిపాయింది.అధికారాన్ని దుర్వునియోగాన్ని చేయడం చట్టసభ అయిన కాంగ్రెస్స్ కార్యకలపాకు అడ్డు తగలడం అన్ని రెండు ఆరోపనలపై పతిపక్ష డెమోక్రటిక్ సబ్యులు ఆయనపై అబిశంసన తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెల్సిందే .ఈ తీర్మానం ని ఫెబ్రవరి 05 ఎగువ సభ సెనేట్ తిరస్కరించడంతో ఆ ఆరోపణల నుంచి ఆయన బయట పడినట్టు అయింది.రిపబికన్లు 5,డెమాక్రటిక్ లు 47 స్థానాలు ఉన్నాయి.అధికార దుర్వినియోగం  ఆరోపణలపై పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 52 అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ కార్యకలాపాలు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై  పెట్టిన తీర్మానానికి వ్యతిరేఖంగా 53,అనుకోలంగా47 ఓట్లు వచ్చాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ట్రంప్ పై వీగిన అబిశంషణ తీర్మానం

ఎవరు:డోనాల్డ్ ట్రాంప్

ఎక్కడ:అమెరికా

ఎప్పుడు:ఫెబ్రవరి 06

వెయిట్ లిఫ్టర్ సాంబో లాపుంగ్ జాతీయ రికార్డు:

కోల్కతా లో జరిగిన జాతీయ వెయిట్లిఫ్టింగ్  చాంపియన్ షిప్ లో పురుషుల 89 కేజీల ఈవెంట్ లో వెయిట్ లిఫ్టర్ సాంబో లాపింగ్ బంగారు పతాకన్ని  సాధించాడు.ఇతను పురషుల 89 కేజీల క్లీన్ అండ్ జర్క్  ఈవెంట్ లో కొత్త జాతీయ రికార్డ్డు  సృష్టించాడు.ఇంతక  ముందు ఉన్న రికార్డు  క్లీన్ అండ్ జేర్క్ల్ 187 కిలోలు గా ఉంది .ఇపుడు దాటి రికార్డు  సృష్టించాడు.వెయిట్ లిఫ్టర్ సాంబో లాపుంగ్  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు .మరియు మహిళల ఈవెంట్ల లో 64 కిలోల ఈవెంట్లో  రాఖి హోల్డర్  స్వర్ణ పతాకాన్ని సాధించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: వెయిట్ లిఫ్టర్ సాంబో లాపుంగ్ జాతీయ రికార్డు

ఎవరు: సాంబో లాపుంగ్

ఎక్కడ:కోల్ కతా

ఎప్పుడు:ఫెబ్రవరి 06

Manavidya Youtube Channe

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *