Daily Current Affairs in Telugu 09-12-2020

Daily Current Affairs in Telugu 09-12-2020

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురాతన సాగునీటి  కట్టడాలకు దక్కిన అంతర్జతీయ ఖ్యాతి :

పురాతన సాగు నీటి  కట్టడాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి లబించింది. ఇంటర్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసిఐడి) నిర్వహించిన పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 14సాగు నీటి  ప్రాజెక్టులు వారసత్వ కట్టడాలుగా ఎంపిక అయ్యాయి. వీటి లో భారత దేశంలో నాలుగు ఉన్నాయి. మన దేశం లో గుర్తించిన నాలుగింటిలో ఒకటి మహారాష్ట్ర కాగా మిగతా మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి అని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 13వ శతాబ్దంలో కడప జిల్లా పోరు మామిల్లలో ని సాగు నీటి  చెరువును,15వ శతాబ్దంలో ప్రకాశం జిల్లా కుంబం సాగు నీటి చెరువును,18శతాబ్దం నాటి  కర్నూలు కడప కాల్వ  కే.సి  కెనాల్ ను నిర్మించి నట్లు వివరించారు. ఐసిసిడి  1950లో ఏర్పాటు కాగా అప్పట్లో నీటి పై ఆదారపడిన 78దేశాలకు ఇది క్రమేపి విస్తరించిందని చెప్పారు.ఈ ఏడాది సిడ్నీ లో జరగాల్సిన ఐసిడిఎస్ అంతర్జాతీయ సదస్సు కోవిద్ 19కారణంగా వాయిదా పడింది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అబ్యర్ధన మేరకు 2023 సంవత్సరంలో డిసెంబర్ మొదటి వారం లో విశాఖ పట్నంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించి నట్లు వివరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ కు చెందిన పురాతన సాగునీటి  కట్టడాలకు దక్కిన అంతర్జతీయ ఖ్యాతి

ఎవరు: ఆంధ్రప్రదేశ్

ఎక్కడ: ఆంధ్రప్రదేశ

ఎప్పుడు: డిసెంబర్ 09

ఆంధ్రప్రదేశ్ అదనపు ఏజీ గా జాస్తి నాగభూషణ్ నియామకం :

ఆంద్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ గా జనరల్ (ఏఏజి)గా జాస్తి నాగభూషణ్  నియమితులయ్యారు. ఈ నియామకానికి  సంబంధించి రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత డిసెంబర్ 09ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు ఆయన గత  18ఏళ్లుగా హైకోర్టు  న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన డిసెంబర్ 09న  ఏఏజి గా బాద్యతలు స్వీకరించి నట్లు సమాచారం.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంధ్రప్రదేశ్ అదనపు ఏజీ గా జాస్తి నాగభూషణ్ నియామకం

ఎవరు: జాస్తి నాగభూషణ్

ఎప్పుడు: డిసెంబర్ 09

భారత క్రికెటర్ వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు:

భారత క్రికెటర్ వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ అన్ని ఫార్మాట్ల నుంచి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించారు. 194ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఘనత మరియు 204టి20ఆడిన నైపుణ్యం రంజీ ట్రోఫీ ఆడకుండానే ఇండియా-ఎ టీం లో చోటు సంపాదించిన గొప్పదనం ఈయనది. 17ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్ ఆడిన అరుదైన క్షణం ఇలాంటి ఫీట్స్ ఎన్నో అందుకున్న టీమిండియ వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 18ఏళ్ల ఇంటర్ నేషనల్ కెరీర్లో ఆడింది తక్కువ మ్యాచ్ లు అయిన వికెట్ కీపర్ గా తన ప్రతిభ కనబరించారు. ఓపెనర్ నుంచి మొదలు పెడితే ఏ స్థానం లోనైనా బ్యాటింగ్ సిద్దంగా ఉండే పార్దివ్ కెరీర్ కు మహేంద్ర సింగ్ ధోని రాక తో కాస్త పుల్ స్టాప్ పడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత క్రికెటర్ వికెట్ కీపర్ పార్దివ్ పటేల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు

ఎవరు: పార్దివ్ పటేల్

ఎప్పుడు: డిసెంబర్ 09

అథ్లెట్ బజరంగ్,ఎలవెనిల్ కు దక్కిన ఫిక్కి అవార్డులు:

ఇండియా స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పునియా షూటింగ్ సెన్సేషన్ ఎలవెనిల్ ఫిక్కి ఇండియా స్పోర్ట్స్  అవార్డులు గెలుచుకుంటారు. 2019-20సీజన్ లో అద్బుత పెర్ఫార్ మెన్స్ చేసిన ఈ ఇద్దరు అథ్లెట్లు  తమ కేటగిరీల్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. కరోనా కారణంగా డిసెంబర్ 09వర్చువల్ గా అవార్డుల ను అందించారు. ప్రస్తుతం యుఎస్ లో ట్రైనింగ్  తీసుకున్న  ఫ్రీ  స్టయిల్ రెజ్లర్ బజ్ రంగ్ ఈ పురస్కారం గెలవడంపై ఆనందం వ్యక్తం చేసాడు. రేజ్లింగ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,పారాలింపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ గా బెస్ట్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ గా ఎంపిక అయ్యాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: అథ్లెట్ బజరంగ్,ఎలవెనిల్ కు దక్కిన ఫిక్కి అవార్డులు

ఎవరు: అథ్లెట్ బజరంగ్,ఎలవెనిల్

ఎప్పుడు: డిసెంబర్ 09

AP Economy Survey  2019-2020

RRB Group D Practice tests

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

 

Indian Economic Survey -2019-2020

Daily current affairs October 01 2020
Daily current affairs October 01 2020
Daily current affairs October 02 2020
Daily current affairs October 03 2020
Daily current affairs October 04 2020<
Daily current affairs October 05- 2020
Daily current affairs October 06- 2020
Daily current affairs October 07 2020
Daily current affairs October 08 2020
Daily current affairs October 09 2020
Daily current affairs October 10- 2020
Daily current affairs October 11- 2020
Daily current affairs October 12- 2020
Daily current affairs October 13- 2020
Daily current affairs October 14- 2020
Daily current affairs October 15- 2020
Daily current affairs October 16- 2020
Daily current affairs October 17- 2020
Daily current affairs October 18- 2020
Daily current affairs October 19- 2020
Daily current affairs October 20- 2020
Daily current affairs October 21- 2020
Daily current affairs October 22- 2020
Daily current affairs October 23- 2020
Daily current affairs October 24- 2020
Daily current affairs October 25- 2020
Daily current affairs October 26- 2020
Daily current affairs October 27- 2020
Daily current affairs-November 2020
Daily current affairs-01-11- 2020
Daily current affairs-02-11- 2020
Daily current affairs-03-11- 2020
Daily current affairs-04-11- 2020</strong>
Daily current affairs-05-11- 2020
Daily current affairs-06-11- 2020
Daily current affairs-07-11-2020
Daily current affairs-08-11- 2020
Daily current affairs-09-11- 2020
Daily current affairs-10-11- 2020
Daily current affairs-11-11- 2020
Daily current affairs-12-11- 2020
Daily current affairs-13-11- 2020
Daily current affairs-14-11- 2020
Daily current affairs-15-11- 2020
Daily current affairs-16-11- 2020
Daily current affairs-17-11- 2020
Daily current affairs-18-11- 2020
Daily current affairs-19-11- 2020
Daily current affairs-20-11- 2020
Daily current affairs-21-11- 2020
Daily current affairs-22-11- 2020
Daily current affairs-23-11- 2020
Daily current affairs-24-11- 2020
Daily current affairs-25-11- 2020
Daily current affairs-26-11- 2020
Daily current affairs-27-11- 2020
Daily current affairs-28-11-2020
Daily current affairs-29-11-2020
Daily current affairs-30-11-2020
https://manavidya.in/daily-current-affairs-in-telugu-05-12-2020

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


a

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *