
Daily Current Affairs in Telugu 25-12-2020
యురోపియన్ యునియన్ తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న యుకె :

యురోపోయన్ యునియన్ తో (ఈ.యు) యునైటెడ్ కింగ్ డం (యు.కే) మద్య భారీ ఒక స్వేచ్చ వాణిజ్య ఒప్పందంను పోస్ట్ బ్రిగ్సిట్ స్వేచ్చ వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టిఐ) కుదిరింది. బెల్జియం దేశ రాజదాని అయిన బ్రేసేల్స్ లో డిసెంబర్ 24న ఈ ఒప్పందం కుదిరింది. యురోపియన్ యునియన్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ కూటమితో యుకె కుడుర్చుకున్న అతి పెద్ద ద్వైపాక్షిక ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ ఒప్పందానికి చివరి గడువు 2020డిసెంబర్ 31 కాగా వారం రోజుల ముందుగానే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల 2021 జనవరి 1 నుంచి తమ దేశంపూర్తిగా రాజకీయ ఆర్ధిక స్వేచ్చ పొందుతామని యుకె అధికార వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: యురోపియన్ యునియన్ తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న యుకె
ఎవరు: యుకె
ఎప్పుడు: డిసెంబర్ 25
బ్రీడ్ కన్వర్సేషన్ అవార్డు 2020 విజేతగా నిలిచిన నరెంద్రనాద్ :

ఆంధ్రప్రదేశ్ లోని తణుకు ఆంధ్రా షుగర్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముళ్ళపూడి నరెంద్రనాద్ కు జాతీయ పురస్కారం లబించింది. డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకుని డిసెంబర్ 23న జాతీయ వ్యవసాయ ,పరోశోదన మండలి నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (హర్యానా) ఈ అవార్డును ప్రదానం చేసిది. కాగా ఈ కార్యక్రమంను వర్చువల్ విధానం లోముళ్ళపూడి నరెంద్రనాద్ గారికి ఈ అవార్డును అందుకున్నారు. ఒంగోలు జాతి కి చెందిన పశు అబివృద్దిలో వాటి పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: బ్రీడ్ కన్వర్సేషన్ అవార్డు 2020 విజేతగా నిలిచిన నరెంద్రనాద్
ఎవరు: నరెంద్రనాద్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: డిసెంబర్ 25
దేశంలోనే అత్యంత పిన్నవయసులో మేయర్ గా రికార్డు సాధించిన ఆర్య రాజేంద్రన్ :

దేశంలోనే అతి చిన్న వయసులోనే మేయర్ పదవిసాధించిన తొలి పిన్న వయస్కురాలు గాఆర్య రాజేంద్రన్ ఘనత సాధించింది. ఆమె వయసు కేవలం 21సంవత్సరాలు చదువుతుంది బిఎస్సి రెండో సంవత్సర .ఈమ ఈపదవి కేరళ రాష్ట్రములోని కీలక నగరం అయిన తిరువంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ యొక్క పేరు ఖరారైంది. త్వరలోనే ఆమె బాద్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె తిరువంతపురం లోని అల్ సెయింట్స్ కాలేజ్ లో బిఎస్సి మ్యాథమేటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సిపి.ఎంవిద్యార్థి విభాగం ఐన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ) రాష్ట్ర కమిటీ సబ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సిపిఎం చిన్నారుల విభాగం అయిన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువంతపురం లోని ముడవన్ ముగల్ వార్డు కౌన్సిలర్ గా సిపిఎం టికెట్ పై పోటీ కి దిగిన అత్యంత చిన్న వయసురలిగా గుర్తింపు పొందారు.ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత పిన్న వయసులోనే మేయర్ పదవి సాధించిన వ్యక్తిగా తెలంగాణా రాష్ట్రం నుంచి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పోరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019ఎన్నికలో టిఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసారు. 26వయసులో మేయర్ గా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: దేశంలోనే అత్యంత పిన్నవయసులో మేయర్ గా రికార్డు సాధించిన ఆర్య రాజేంద్రన్
ఎవరు: ఆర్య రాజేంద్రన్
ఎక్కడ: కేరళా రాష్ట్రము, తిరువంతపురం
ఎప్పుడు: డిసెంబర్ 25
.భారత సుపరిపాలన దినోత్సవం గా డిసెంబర్ 25:

మాజీ ప్రదాని అటల్ బీహార్ వాచ్ పేయ్ గారి జన్మ దినం సందర్బంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న సుపరిపాలన దినోత్సవం గా పాటిస్తారు. ప్రభుత్వం లో జవాబుదారి తనం గురించి భారత ప్రజలలో అవగాహనను పెంచడానికి 2014 నుంచి సుపరిపాలన దినోత్సవంను పాటిస్తున్నారు. అటల్ బీహార్ వాచ్ పేయ్ గారు ఆగస్టు 16, 2018 న తన 93వ ఏట మరణించాడు. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు,కవి,గొప్ప నాయకుడిగా మంచి పేరు పొందారు. ఈయన యొక్క సమాధి పేరును సాడైవ్ అటల్ అని పిలుస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత సుపరిపలాన దినోత్సవం గా డిసెంబర్ 25:
ఎప్పుడు: డిసెంబర్ 25
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |