
Daily Current Affairs in Telugu 20-12-2020
నేపాల్ దేశ పార్లమెంట్ ను రద్దు కు నిర్ణయం తీసుకున్న ప్రదాని కేపి శర్మ ఒలి :

ఇటీవల నేపాల్అ దేశంలో అధికార పక్షంలోని ప్రత్యర్దులకు నేపాల్ ప్రాదాన మంత్రి కేపి శర్మ ఓలి ఉహించని విదంగా పార్లమెంట్ ను రద్దు చేయాలనీ అధ్లుక్షురాలు విద్యా దేవి బందరికి సిపారసు చేసారు. వెంటనే విద్యాదేవి బండారి పార్లమెంట్ ను రద్దు చేయడం తో పాటు మధ్యంతర సాదారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్-మే నెలలో జరుగుతాయని ప్రకటించారు. అధికార నేపాల్ కమ్యునిస్ట్ పార్టీ (ఎన్.సి.పి) లో ప్రధాన కే.పి శర్మ ఒలి ,మాజీ ప్రదాని పుష్పకుమార్ దహల్ (ప్రచండ) ల మద్య కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో విబేదాలు కొనసాగుతున్నాయి.ఈ నేపద్యం లో అకస్మాత్తుగా డిసెంబర్ 20 న ప్రదాని ఒలి అద్యక్ష తన అత్యవసరంగా సమావేశం అయి మంత్రి మండలి తక్షణమే పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ విద్యా దేవి బండారికి సిపార్సు చేసింది. ఈ సిపరసుకు వెంటనే అధ్యక్షురాలు ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేపాల్ దేశ పార్లమెంట్ ను రద్దు కు నిర్ణయం తీసుకున్న ప్రదాని కేపి శర్మ ఒలి
ఎవరు: ప్రదాని కేపి శర్మ ఒలి
ఎక్కడ: నేపాల్
ఎప్పుడు: డిసెంబర్ 20
ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో తొమ్మిది పథకాలు సాధించిన భారత్ :

కరోనా వైరస్ తో వచ్చిన విరామం తరువాత పాల్గొన్న తొలి అంతర్జాతియ టోర్నమేంట్ లో భారత బాక్సర్ లు అదరగొట్టారు. జర్మనీలో కొలోన్ పట్టణం లో ముగిసిన ప్రపంచ కప్ టోర్నీ లో భారత్ రన్నరప్ నిలిచింది. ఈ మెగా టోర్నీ లో భారత బాక్సర్ లు మూడు స్వర్ణాలు రెండు రజతాలు,నాలుగు కాంస్య పథకాలు గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో అమిత్ ఫంగల్ (52కేజీలు మహిళల విభాగం లో సిమ్రత్ జిత్ కౌర్ (60 కేజీలు ),మనీషా మౌన (57కేజీలు ) పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. అమిత్ కు ఫైనల్లో తన ప్రత్యర్త్ది బిలాల్ బెన్నం (ఫ్రాన్స్) నుంచి వాకోవార్ లబించగా సిమ్రన్ జిత్ కౌర్ 4-1 తో మాయా క్లిన్ హన్స్ (జర్మని )పై ,మనీషా 3-2 తో భారత్ కే చెందిన సాక్షి పై గెలుపొందారు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీష్ కుమార్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీష్ తన ప్రత్యర్ది నేల్వి టియపాక్ (జర్మని)కి వాకోవర ఇచ్చాడు. సేమి ఫైనల్లో ఓడిన సోనియా (57కేజీలు)పూజా రాణి (75కేజీలు),గౌరవ్ (57కేజీలు) ,హుసముద్దిన్ (57కేజీలు ) కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. భారత్ తో పాటు ఈ టోర్నీలో జర్మని ,బెల్జియం ,క్రొయేషియ ,డెన్మార్క్ ఫ్రాన్స్ .మాల్డోవా,నెదర్లాండ్ ,పోలాండ్,ఉక్రెయిన్ దేశాలకు చెందిన్ బాక్సర్ లు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో తొమ్మిది పథకాలు సాధించిన భారత్
ఎవరు: భారత అథ్లెట్లు
ఎక్కడ: జర్మనీలో కొలోన్ పట్టణం
ఎప్పుడు: డిసెంబర్ 20
ఐసిసి లో డైరెక్టర్ లు గా మరో సారి ఎన్నిక అయిన ఇమ్రాన్ ఖాజా, మహింద :

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసిలో ఇమ్రాన్ ఖాజా (సింగపూర్),మహీంద పల్లిపురం (మలేషియా) మరోసారి అసోసియేట్ మేంబర్డై రెక్టర్లుగా వ్యవహరించనున్నారు. ఈ పదవి కోసం జరిగిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియలో నీల్ స్పెయిట్ (బెర్ముడా)తో పాటు వీరిద్దరూ డైరెక్టర్ లుగా గెలుపు పొందారని ఐసిసి ప్రకటించింది. ఓటింగ్ లో ఖాజా కు 34ఓట్లు ,మహీంద వల్లిపురంకు 19 ఓట్లు ,స్పెయిట్ 16ఓట్లు గెలుచుకున్నారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన లో తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిసి లో డైరెక్టర్ లు గా మరో సారి ఎన్నిక అయిన ఇమ్రాన్ ఖాజా, మహింద
ఎవరు: ఇమ్రాన్ ఖాజా, మహింద
ఎప్పుడు: డిసెంబర్ 20
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |